పంతులు & హార్మోనియం :C.రాములు పంతులు
సెల్ : 9652039453
విషయం:
దేవేంద్రుడు ఎట్లనైనా అహల్య పొందుగోరాలని పన్నాగం పన్ని,అర్ధరాత్రి సమయమున గౌతమముని ఆశ్రమమునకు బయలుదేరి పోవుచుండగా సూర్యుడు ఓ దేవేంద్రా ఇంత అర్ధరాత్రి సమయమున ఎక్కడికి పోవుచున్నావు అనగా దేవేంద్రుడు నేను అహల్యను పెండ్లిచేసుకుందాము అనేంతలో గౌతమముని అహల్యను పెండ్లిచేసుకున్నాడు.అయిననూ నేను అర్దరాత్రి సమయమున కోడివలే కూస్తాను అప్పుడు గౌతమముని తెల్లవారిందని నదికి స్నానానికి వెళ్తాడు.అప్పుడు నేను మాయా రూపమున గౌతముని వేషం వేసుకొని అహల్యను అనుభవస్తాను అని చెప్తాడు.అప్పుడు సూర్యుడు కూడా నాకు అహల్య కావాలని అడగుతాడు.అందుకు దేవేంద్రుడు మొదట నేను అనుభవించి వచ్చిన తర్వాత నీ ఇష్టం అని అనుకొని అలాగే చేస్తారు.
దేవేంద్రుడు అర్ధరాత్రి సమయంలో కోడివలె కూయుట
గౌతమముని నదికి స్నానానికి వెళ్ళుట.
దేవేంద్రుడు ,సూర్యుడు మాయతో గౌతమముని రూపం దాల్చుట.
అహల్యను అనుభవించుట.
వారి అంశవలన ఇద్దరు కుమారులు జన్మించుట.
అంజలిదేవి తండ్రియగు గౌతమమునివెంట నదికి స్నానానికి వస్తానని మారాం చేయుట.
గౌతమముని అంజలిదేవిని కసురుకొనుట.
అప్పుడు తండ్రికి ఆ ఇద్దరు పిల్లల గురించి చెప్పుట.
దేవేంద్రునికి,సూర్యునికి,అహల్యకు,అంజలిదేవి లకు గౌతమముని శాపం ఇచ్చుట.
దేవేంద్రుడు,సూర్యుడు మా తప్పును క్షమించండి అని గౌతమమునిని వేడుకొనుట.
1.గౌతమముని-పెద్దమోని అంజనేయులు(జూ౹౹పంతులు)9652101520.
2.అహల్య- చాకలి మాసయ్య.
3.దేవేంద్రుడు - పిచ్చకుంట్ల మల్లేష్.
4.సూర్యుడు -- చాకలి వినోద్ కుమార్.
5.చిన్నారి బాలలు - పెద్దమోని శివరామ్,పెద్దమోని చందు.
6.అంజలిదేవి - నెత్తికొప్పుల రామకృష్ణ 9963495296
Негізгі бет Seetha Ramula kalyanam Natakam Theegalapally.1వ రోజు(భాగం5)గౌతమముని నదికి స్నానానికి వెళ్ళుట
Пікірлер: 3