As a cinema historian, Bhradwaja garu is making an interesting journalist. Wish you more success!
@srinivaskanchinadham641
2 жыл бұрын
Understood that it is K. Rama Lakshmi garu who objected it as Sensor board member.
@sailajaaverneni7599
2 жыл бұрын
సీనియర్ ఎన్టీఆర్ గారు.. తమిళ ప్రజలతో 'మీకొక రామస్వామి - మాకొక రామస్వామి' ఉన్నారు.. అనేవారు అని.. మీరు గతంలో ఒక వీడియోలో చెప్పారు. తెలుగు 'త్రిపురనేని రామస్వామి' - తమిళ 'పెరియార్ రామస్వామి'.. వీరిద్దరూ ఏమి చేశారు.. మరియు.. ఇద్దరి మద్య ఉన్న 'డిఫరెన్స్' గురించి ఒక 'సపరేట్ వీడియో'లో మీ అభిప్రాయం చెప్పగలరని కోరుచున్నాను.
@TeluguRadioChannel
Жыл бұрын
ఎక్కు ఎక్కు తెల్లగుర్రం / ఎంత వింత లేత వయసు YUGAPURUSHUDU
@casinopassion3612
2 жыл бұрын
AATREYA "tella cheera kattukunnadi yevari kosamu? song lo "addala chekkillu vevarikosamu- muddhaina nee movi mudra kosamu" edi record lo untundi but movie lo "muddhaina nee movi mudra kosamu- cut chesaaru..
@venkatareddykambham3663
Жыл бұрын
Dagudu muthalu
@koratamaddijayadev3596
4 ай бұрын
Lepamantaavaa...ane padam pre ( kaa) ma nagar movie lo censor ku accepted ???? Kharma kaakapothe!
ముంజలాంటి లేతఒళ్ళు గాయం బదులుగా, పువ్వు లాంటి లేతఒళ్ళు గాయం
@PavanKumar-lg8kj
2 жыл бұрын
Anchor yentra Babu intha andhamga vundhi
@dudalaramesh5891
Жыл бұрын
Son of nellore
@Orsurao
2 ай бұрын
Orey ah movie time ki ghantasala ledu😅 edo okati random ka cheputhunav
@pasumarthivisweswararao6013
Жыл бұрын
ఎన్టీఆర్ సినిమాలో ఎక్కువ బూతు పాటలు ఎక్కు ఎక్కు తెల్లగుర్రం
@padmashre6081
Жыл бұрын
మీరు నాగేశ్వరరావు గారి అభిమాని అనుకుంటాను.అందుకే ఆయన చిత్రాల పాటల్లోని బూతులు మీకు కనపడలేదు.వినబడలేదు.హీరో స్థాయిని దిగజార్చింది ఆయన సినిమాలే.అంతవరకు విలన్ పాత్రలు, హాస్య పాత్రలకి మాత్రమే ద్వంద్వార్థపు సాహిత్యం తో కూడిన పాటలు ఉండేవి.రేలంగి , రమణారెడ్డి గార్ల కాలంలో అలా ఉండేది కాదనుకోండి.ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్, ముద్దంటే చేదా,జెండా చూస్తాం,మెడ చూస్తి,జబ్బల నునుపు చూస్తి,నీ పైట కొంగు జారిందే గడుసు పిల్లా,వంగింది చిన్నది- వంపులెన్నొ ఉన్నది,లేవమంటావా-నన్ను లేపమంటావా, మొదటి ముద్దులో మజా -వేడి ముద్దులో నిషా, పిక్కల పై దాకా చుక్కల చీర కట్టి ఇవన్నీ నాగేశ్వరరావు గారి సినిమా పాటలేనండీ.ఇంకా ఉన్నాయి.ఇవన్నీ మీకు క్లాస్ కాబోలు.అలాగని మీరు చెప్పిన రామారావు గారు,తక్కిన నటుల సినిమా పాటలు సభ్యత గా ఉన్నాయని నేనటం లేదు.కానీ ఈయన పాటలే ఆ ధోరణి ఎక్కువ అయ్యేలా చేస్తాయి.
Пікірлер: 19