ఈ differenceను గమనించి చర్చించండి : చంబ్లాక్ తాత నథింగ్ : NTR ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి వస్తే, TDP అధికారంలోకి వచ్చాక చంద్రంతాత ఓడిపోయి టీడీపీలోకి వచ్చాడు. దీన్ని బట్టి ఎవరికి అధికారం అంటే మోజో అర్థం చేసుకోవచ్చు. అప్పటి చంద్రగిరి జనాభా ప్రకారం........ 1983లో చంద్రంతాత 17వేలకు పైనే ఓట్ల తేడాతో వెంకటాద్రినాయుడి చేతిలో ఘోరంగా ఓడిపోయి టీడీపీలోకి వచ్చాడు. అంతేకానీ గెలిచి రిజైన్ చేసి NTR దగ్గరకు రాలేదు. ఓడినవాడు మళ్ళీ చంద్రగిరిలో నిలబడి గెలవకుండా...... కుప్పానికి పారిపోయినవాడికి మీడియా అనే ఒక మాఫియా చేసిన కుట్రలకు ఆంద్ర ప్రదేశ్ ఆనాడే అన్యాయానికి గురి కాబడి చస్తూ బ్రతుకుతోంది. కియా కంపనీ అంటారు జనరల్ ఎలక్షన్స్ నుండి స్థానిక ఎన్నికల వరకు టీడీపీకి డిపాజిట్లు రావు. 23 గ్రామాలకే రాజధాని అని, మరోపక్క ప్రపంచ రాజధాని అని అంటారు. జనరల్ ఎలక్షన్స్ నుండి స్థానిక ఎన్నికల వరకు టీడీపీని సంక నాకీస్తారు. Hi-tech City అంటారు 50 డివిజన్లకు ఎన్నికలు జరిగితే ఒక్క డివిజన్లో కూడా టిడిపికి డిపాజిట్ రాదు. అక్కడ కూడా జనరల్ ఎలక్షన్స్ నుండి స్థానిక ఎన్నికల వరకు టీడీపీకి దిక్కు లేక పార్టీనే క్లోజ్ చేశారు. ఎందుకు??? రాజీవ్ గాంధీ జనార్ధరెడ్డి Hi-tech City తెచ్చారు కాబట్టి. అమరావతీ పక్కన ఉండే గుంటూరు విజయవాడ వారికే భాగం లేదంటే ఇక మిగతా ప్రాంతాలవారి పరిస్థితి ఏమిటి?! విభజన హామీల ప్రకారం కేంద్రం కియా ను సెక్షన్ చేసి రాయలసమలోనే పెట్టాలని పట్టు పట్టింది కాబట్టి. అయినా లక్ష్మిపార్వతి నుండి అంటే ఆడదాని నుండి మాత్రమే పార్టీనీ కాపాడుకుంటాయి. ఎందుకంటే చంద్రంతాత అతని మీడియా మాఫియా కూడా అదే జెండర్ కదా! JAGAN, KCR, కేజ్రీవాల్ లాంటివారు మగాళ్లు రా బుజ్జీ. వారి మాధురి సొంతగా పార్టీ పెట్టి ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి ఉంటే చంద్రంతాతాను అతని మీడియా మాఫియానూ ఎవరు పట్టుకోలేరు భాయ్. ఓటుకు నోటు ఎఫెక్ట్ తో 10 ఏళ్ల హైదరబాద్ రాజధాని లేదు....తరువాత టీడీపీ పార్టీ లేదు. నాదెండ్ల భాస్కరరావు NTR నుండి పార్టీనీ తీసుకున్నపుడు లక్ష్మీ పార్వతి లేదు. NTR ప్రజల్లోకి వచ్చి అన్ని పార్టీల మద్దతుతో (ఎక్సెప్ట్ కాంగ్రెస్స్ తప్ప ) అధికారంలోకి వచ్చాడు. Note 1 : "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు. అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు. NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు. (ఆంద్ర ప్రదేశ్ కు ప్రాణం పోసింది మాత్రం నాడు YS రాజశేఖర్ రెడ్డి అయితే నేడు YS జగన్ మోహన్ రెడ్డి). Note 2 : స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉండగానే NTRను చంద్రంతాత అతని మీడియా చెప్పులతో, రాళ్లతో కొట్టారంటే.... ఇక సామాన్య ప్రజలకు దిక్కేది. ఆర్థికంగా రాజకీయంగా చంద్రం తాతను అతని మీడియాను ఈ స్థాయికి తెచ్చిన NTR అనే వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు. "ఒక వెదవ mp కోసం..... తాగుబోతు వెదవలందరూ ఎన్నో డిబేట్లు పెట్టిన ఈ మీడియా సన్నాసులు అప్పట్లో NTR మీద జరిగిన ఈ విషయం గురించి ఎప్పుడైనా మన మీడియా డిబేట్లు పెట్టిందా?!" చంద్రంతాత భార్యను అన్నారో లేదో కానీ??? NTR గారి భార్యను మాత్రం 30 ఏళ్లుగా చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ రకరకాలుగా భూతులు తిడుతున్నారు. NTR గారి ఆత్మ అతని నిజమైన అభిమానులు భాద పడుతున్నారు.
@ramanapatrudu166
2 жыл бұрын
Extremely happy to see u Sir after a long time. I used to watch the programme FOURTH ESTATE every day without fail.
@ksdnsdkumar1375
2 жыл бұрын
This is Amar, signing off. I remember him too.
@vidhur2115
2 жыл бұрын
చంద్రబాబు గారు అనునిత్యం అపద్దాల పునాదులపై ఆశా సౌధాలు నిర్మించుకోవాలి అని పరితపిస్తూ ఉన్న అత్యాశా, అరాచక వాది.
@srenivasulu2825
2 жыл бұрын
తను స్థాపించి...... అఖండ విజమైన తెలుగుదేశం పార్టీకీ NT రామారావుకు ఎటువంటి సంబంధం లేదని చంద్రబాబు అసెంబ్లీలో NTR సభ్యత్వాన్ని రద్దు చేసి తీర్మానం చేశాడు. "లేదు నా MLAలు నాతోనే ఉన్నారు. కావాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టమని" కోరేందుకు ఒక్క ఛాన్స్ మాట్లాడటానికి మైక్ అడిగినా ఇవ్వకుండా, యనమల రామకృష్ణుడు స్పీకర్ గా ఉంటూ "NTRను బయటికి తోసేయండి" అని మార్షల్ తో బయటకి తీసేసారు. NTR ఎంత రోదించినా వినిపించుకోలేదు. చివరికి, తమిళనాడు హీరో రజినీకాంత్ ఇక్కడికి వచ్చి... " మిమ్మలను ఆర్థికంగా రాజకీయంగా ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు. అతనికి అసెంబ్లీలో ఒక చైర్ వెయ్యలేరా?" అని మోహన్ బాబు సమక్షంలోనే అందరినీ అడిగితే రజినీకాంత్ మాటలు కూడా లెక్కచేయక నీ పని నువ్వు చూసుకో అన్నారు. "బాలకృష్ణను ఎందుకు చంద్రబాబు దగ్గర ఉంచుకున్నాడు?!" NTR కు మొత్తం 12 మంది సంతానం. అందులో 1996లో కేవలం నలుగురు మాత్రమే చంద్రబాబుకు మద్దతు పలికి.... కేవలం 6 నెలల్లోనే ఆ ముగ్గురు కూడా చంద్రబాబును వ్యతిరేకించారు. కొన్ని సందర్భాల్లో హరికృష్ణ లక్ష్మీపార్వతికే సపోర్ట్ చేశాడు. దగ్గుబాటి పురధరేశ్వరి కాంగ్రెస్స్ లోకి వెళ్ళిపోయింది. 12 మంది సంతానం లో కేవలం బాలకృష్ణ సపోర్ట్ చేశాడంటే, బాలకృష్ణను చంద్రబాబు దగ్గర పెట్టుకున్నాడాంటే, కేవలం బాలకృష్ణకు NTRసినిమా ఇమేజ్ ఉందని, ఏ ఫంక్షన్ కు వెళ్ళిన మూడు కేకలు, ఆరు విజిల్స్ పడతాయని పబ్లిసిటీ కోసం చంద్రబాబు బాలకృష్ణను ఉంచుకున్నాడు. బాలకృష్ణకు కూడా సినిమా ఇమేజ్ లేకుంటే మిగిలిన 11 మంది సంతానంకు పట్టిన గతే పట్టేది. చంద్రబాబు సొంత తమ్ముడికీ కూడా వెన్నుపోటు పొడిస్తే తమ్ముడు కూడా సపోర్ట్ చేయలేదు. "నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు" కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు. చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు. NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు. ఇలాంటివన్నీ చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు). ఆనాడు ఒక రకం ప్రింట్ మీడియా మాఫియా బ్యాచ్ రాసిన వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు.!
@gandham543
2 жыл бұрын
Every word expressed by you is 100000000% correct brother
@srenivasulu2825
2 жыл бұрын
NTR తుదిశ్వాస విడిచే వరకు చెప్పిన మాటలు "1983లో కాంగ్రెస్ తరపున పోటీచేసి డిపాజిట్లు రాక ఘోరంగా వెంకటరామనాయుడి చేతిలో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయి ఒక్క నెలలోనే 'నేను మారాను' అంటూ టీడీపీలోకి కాంగ్రెస్ కోవర్ట్ గా చేరాడు(తర్వాత టీడీపీ తరపున తమిళనాడు బోర్డర్లో ఉండే కుప్పం పారిపోయాడు అది వేరేస్టోరీ). అపోజిషన్ పార్టీలు తిట్టినా కోర్టులు మందలించినా NTR గారు కొత్త పోస్టులు అధికారాలు క్రియేట్ చేసి అల్లుడనే కారణంతో ఓడిపోయిన బాబును బాగా చూసుకోవడంతో టీడీపీలోనే పాగా వేశాడు. NTR 2nd టైం ఓడిపోయాడు. దానికీ చాలా బలమైన కారణాలు ఉన్నాయి. బాబుబ్యాచ్ అతని మీడియా సైలెంటుగా ఉన్నారు. ఏకాకైన NTR లక్ష్మీపార్వతికి దగ్గరైనాడు. ఆమె మానసిక సహకారంతో 1995లో 3rd టైం రెండవసారి NTR మళ్లీ టీడీపీనీ అధికారంలోకి తెచ్చాడు. (లక్ష్మీపార్వతి అధికారం అనుభవించకపోయినా పెత్తనం చేసి ఉండొచ్చు. కానీ NTR తనకు ఇష్టమైనవాళ్లకు ఎన్నో అధికారులు ఇచ్చినప్పుడు ఓడిపోయిన కాంగ్రెస్ చంద్రబాబుతో సహా తప్పు కానిది ఈమె విషయంలోనే ఎందుకు తప్పు అవుతుంది. పైగా నాదేడ్ల భాస్కర్ NTRను గద్దెదించి CM అయినప్పుడు లక్ష్మీపార్వతి లేదే. MGR, Karunanidhi, Ambedkar వాళ్ళే రెండుసార్లు, మూడుసార్లు పెళ్ళిల్లు చేసుకొన్నారు. వాళ్ల భార్యలు పాలిటిక్స్ లో కూడా పాల్గొన్నారు) ఇక్కడ అసలు విషయం ఆ టైంలో NTR తీసుకున్న కొన్నినిర్ణయాలు ₹2కే కిలో బియ్యం కొనసాగింపు మద్యపాన నిషేధం పేదలకు భూపంపిణీ థర్డ్ ఫ్రంట్ మొదలైనవి కొంతమంది పెట్టుబడిదారులకు మరికొంతమంది NTR సామాజికవర్గం వారికి నచ్చకపోవడంతో ముఖ్యంగా రామోజీరావు మోహన్ మెకన్స్ అశోక్ గజపతిరాజు విజయమాల్య అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడులాంటివారందరూ NTRను మీడియా ద్వారా NTR పై నిందలు వేస్తూ కుట్రలుపన్ని గద్దెదించాలనుకొని తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడికోసం మొదట NTR మరోఅల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును సెలెక్ట్ చేసి తర్వాత కొన్ని కారణాలవల్ల రిజెక్ట్ చేసి ఆల్రెడీ కోవర్ట్ గా ముద్ర ఉన్న చంద్రబాబుని తమకు పనివాడిగా ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమత్రిగా చేశారు. (నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు. కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు). చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు. NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు(అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు). ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు). మొత్తానికి కుట్ర ఫలించి చంద్రబాబు సీఎం అయినా 6నెలల్లోనే ₹2 బియ్యం కాస్త ₹3 తరువాత ₹5 ₹7/-గా పెంచి బ్లాక్ మార్కెట్ పెంచారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి లిక్కర్ మాఫియా నడిపారు. విజయమాల్యా, మోహన్ మెకన్స్ మిగిత బడా కాంట్రక్టర్స్ రాష్ట్రమంతా మామూలు షాపులతోపాటు మొట్ట మొదటిసారిగా బెల్ట్ షాపులనేవి స్టార్ట్ చేసి వేలకోట్లు పోగేసి టీడీపీకి ఆర్ధికంగా తెరవెనుక నిలబడ్డారు (టీడీపి లిక్కర్ sleeper cellsను అడ్డుకోవడానికే Jagan కొత్త మద్యంపాలసీని తీసుకొచ్చాడు). ఇక థర్డ్ ఫ్రంట్ అటకెక్కింది. రెండు నెలలకోసారి కట్టే కరెంటు బిల్లులు నెలనెలా చెలించాలని రెట్టింపుధరతో పెంచారు. అందుకు ఆందోళనలు చేస్తే రైతులు ప్రజలు తుపాకులకు బలయ్యారు. రేట్లు ట్యాక్సూలు పెంచారు. రామోజిరావు నుండి మురళీమోహన్ వరకు ఎంతోమంది బాబుబ్యాచ్ రియల్ ఎస్టేట్ దందాలు చేయడంతో హైదారాబాద్లో వారి ఆస్థులు పొలిమేరలు దాటాయి (మళ్ళీ వీళ్ల చేతుల ద్వారా అమరావతి క్యాపిటల్ అంటే ఏలా ఉంటుందో?!). ప్రజలు రైతులు మాత్రం వర్షాలురాక కరువుకాటకాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫ్లోరైడ్ వాటర్ తో తెలంగాణలో ఎంతోమంది అంగవికలాంగులయ్యారు. నక్సలిజం పెరిగిపోయింది. దాని ఫలితం అలిపిరి ఘటన.
@sunnysusarla7273
2 жыл бұрын
Yes 👍💐👏👌👌🙏🏻it is 100% True 🤝🙏🏻🙏🏻
@khwjashaik6432
2 жыл бұрын
ఎన్టీ రామారావు గారి ఫోటోలు మరుగుదొడ్లు పడేసిన ఆ పత్రికల క్లిప్పింగ్స్ సాక్షాలు గా చూపిస్తూ మాట్లాడితే చాలా బాగుండేది అమర్ గారు
@vidhur2115
2 жыл бұрын
చాలా రోజుల తర్వాత అమర్ సార్ 🙏
@Kalyanr84
2 жыл бұрын
FANTASTIC ANALISYS SIR.GREAT JOURNILIST BECAUSE YOU SAY ALL TRUTH
@venugopalreddyyeduguri6403
2 жыл бұрын
వైస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం కేసును,అప్పటి సీబీఐ జే.డీ సరిగా విచారించలేదు. ప్రమాద కారణాలను కూడా, సరిగా, ఎత్తి చూపలేకపోయాడు. బ్లాక్ బాక్స్ ను కూడా అమెరికా లో రిపోర్ట్ తయారు చేయించారు.
@srinivasrao9739
2 жыл бұрын
Well said sir.people should know this.we want more discussions with you on other topics.thanking you
@padmajaputtarrrwe0985
2 жыл бұрын
Super explain to people
@balasubramanyamcirivelu4313
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mlddlm
2 жыл бұрын
DEAR SIR, VERY EXCELLENT INFORMATION AND GOOD COMMENTS AGAINST SRI CBN SIR, INNER HEART OF CBN SIR IS VERY DIFFERENT, SRI CBN SIR NOT AT ALL RELIABLE LEADER .THANK YOU SIR AMAR GARU.
@sekharprasad3003
2 жыл бұрын
Right and correct comments
@vijayakumari539
2 жыл бұрын
👍
@jakeerullakhandandu2943
2 жыл бұрын
Hi sir చాలా రోజుల తరువాత మీ వాయిస్ వింటున్నాం విశ్లేషణ చాలా చక్కగా వివరించారు ఇ విశ్లేషణ టీడీపీ కార్యకర్తలకు కనువిప్పు కలిగిస్తుంది అని అనుకుంటున్నాను
@srenivasulu2825
2 жыл бұрын
అసలు "పార్టీనీ కాపాడుకోవటం అంటే ఏమిటి!?" NTRను ఎవరు మోసం చేయకుండా, అతనికి ఎలాంటి ప్రమాదం రాకుండా, NTR ను కాపాడుకుంటూ అతన్నే CM గా కొనసాగించడాన్ని పార్టీనీ కాపాడుకోవటం అంటారు. కానీ, "నన్ను నా పార్టీనీ చంద్రబాబు కాంగ్రెస్స్ కోవర్ట్ గా వచ్చి నాశనం చేస్తున్నాడు. చంద్రబాబు నా అల్లుడే కావచ్చు. కానీ వాడు ఒక దుర్మార్గుడు నికృష్టుడు. గాంధీని చంపిన గాడ్సేను క్షమించవచ్చు కానీ ఈ వెదవను మాత్రం క్షమించకూడడు. తెలుగువాళ్ళ ఆత్మ గౌరవాన్ని పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేశాడని" అని స్వయానా NTR గారే కొన్ని నెలలు, సంవత్సరాలు పబ్లిగ్గా చెప్పాడు. కొంత మంది పెట్టుబడి దారులు మీడియా అధిపతులు NTR ప్రభుత్వాన్ని కుట్రలతో కూల్చి వారికి పనివాడిగా బ్రోకర్ గా చంద్రంతాతను సెలెక్ట్ చేసుకున్నారు. నిజంగా NTR నచ్చకుంటే..... వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. అంతా కెపాసిటీ చంద్రం తాతకు అతని మీడియాకు ఉందా?? అందుకే ఇక్కడ అలా జరగలేదు. కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. "చంద్రంతాత కాంగ్రెస్లో ఓడిపోయి TDP లోకి వచ్చాడు. TDP ఓడిపోయాక లక్ష్మి పార్వతీ NTR దగ్గర చేరింది. NTR గారు లక్ష్మిపార్వతీనీ ప్రచారానికి తీసుకెళ్ళి ప్రజల మద్దతుతో పెళ్లి చేసుకున్న తరువాతే ..... మొదటిసారి కన్నా రెండవ సారి అత్యధిక సీట్లతో గెలిచాడు". ఇలాంటి నిజాలు TDP చరిత్రలో చాలా ఉన్నాయి. Note : నిజంగానే చంద్రంతాత NTR నుండే పార్టీనీ కాపాడాడా?! 'ఓటుకు నోటు' కేసు నుండి బయటపడటానికి, KCRకు భయపడి NTR పార్టీనే తెలంగాణలో క్లోజ్ చేసిన చంద్రంతాత........ పార్టీనీ కాపాడాడా??!... లేక ముంచేసాడా?! చిన్న కేసుకే తనది కాని TDPపార్టీని చీకటి ముసుగు ఒప్పందాల ద్వారా క్లోజ్ చేసిన చంద్రంతాత ఎక్కడ? వ్యవస్థలను వాడుకొని AP నుండి Delhi వరకు జరిగిన వెన్నుపోటు యుద్ధంలో గెలిచిన జగన్ ఎక్కడ! మధ్యాహ్నం 'తన మనిషీ' పట్టుబడితే రాత్రికి రాత్రే పక్క రాష్ట్రాన్ని వదలి చీకట్లో దొంగలా కరకట్ట చేరుకున్న చంద్రంతాత "కట్టు బట్టలతో వచ్చా. రాష్ట్రంలోకి CBI రాకూడదు" అనే చంద్రంతాతకు కడపలో ఎంతమంది ఎన్ని పార్టీలు తిరిగినా 5లక్షల 45 వేల మెజారిటీ తో దేశంలోనే అత్యంత రికార్డ్ మెజారిటీతో జగన్ విజయం సాధిస్తే.... ఇలాంటివాడు మనకి ఎప్పటికైనా ముప్పే అనుకొని చంద్రంతాత నుండి సోనియా వరకు అన్ని వ్యవస్థలను వాడుకుని ఎవరు ఎలాంటి కంప్లైంట్ చేయకున్నా 1,350 కోట్ల తప్పుడు కేసులు పెట్టి....... తమ మీడియా ద్వారా 50 వేల కోట్లు, 70 వేల కోట్లు, ఫైనల్ గా 'లక్ష కోట్లు' అంటూ ప్రచారం చేసిన, 16 నెలలు జైల్లో పెట్టిన ఎవరికి ఎక్కడ భయపడకుండా..... YCP పార్టీనీ 2014లో 67 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా 2019లో 151 సీట్లతో బలమైన అధికారపక్షంగా ప్రజల మద్దతుతో నిలబడిన జగన్. ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో చూడండి "తనది కాని పార్టీ...... తనది కాని విజయం....... తనది కాని డెవలప్మెంట్..... నాది అంటూ చంద్రంతాత అతని మీడియా ఇన్నాళ్లు కార్యకర్తలను అభిమానులను మోసం, ద్రోహం చేయడం వల్ల, ప్రజలకు అసలు విషయాలు తెలియడం ద్వారా చంద్రంతాతకు అతని మీడియాకు ఇప్పుడూ ఈ నీచస్థితి వచ్చింది". పరిటాల రవి చెప్పిన నాటి మాటలు: (("కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు. అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు. NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు. మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది. చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది.)).!
@satishKumar-vl9yl
2 жыл бұрын
ఏందిరా matter ఏంది నువ్వు ఏంది
@bvramanayya243
2 жыл бұрын
@@satishKumar-vl9yl matter chala vipulamga cheparu kadu మీటర్ చాలా విపులం గా చెప్పారు. కదూ !!
Good to see you sir:::society needs you::: స్వయం ప్రకటిత మేధావులు మీడియా లో సొల్లు చెప్పుకుంటూ ఉంటారు;;; మీరు నిజమైన నిఖార్సైన నిజాలు చెప్పాలని ఆశిస్తున్నాము
@govinduk8746
2 жыл бұрын
నమస్తే !చాలా రోజుల తర్వాత కనిపించారు! నిజమైన రాజకీయ విశ్లే షకులలో మీరు మా దృష్టిలో ఒకరు! మంచి ఆలోచన, సలహా ఇచ్చారు
@kirankumarkalapala3566
2 жыл бұрын
Jai jagan 🙏
@JayaPaulDoraswamy
2 жыл бұрын
Ksr లాంటి వారితో విశ్లేషణ చేయించండి
@sankarnayak1711
2 жыл бұрын
SR. N. T. R. DEATH ONLY OUR FAMILY PROBLEM SIR. TO DAY SITUATION EVERY HEART TUCH SR. N. T. R. GARU GOOD WORK SIR.
@kennisicon
2 жыл бұрын
What NTR did for the people of AP...what CBN did.....it should be debatable every time as he is taking the legend name NTR as their got .....
@adisunkara7956
2 жыл бұрын
100% correct ga chepperu
@srinivasalur61
10 ай бұрын
You are a Really A Journalist Sir
@sureraju5381
2 жыл бұрын
Jai jagan
@Am-1111x
2 жыл бұрын
YES YOU'RE RIGHT SIR.
@muralidharnaidukavati8408
2 жыл бұрын
జగన్ కి శాసన సభ లో బలం ఉంటె చంద్ర బాబు కి హైకోర్ట్ లో బలం ఉంది శాసన సభ ప్ర జ లు యెన్నుకున్నది అయితే మరి హైకోర్టు..???
@sairaj3823
2 жыл бұрын
Aa prajalu ki yennukune sakthi ichindhi high courtuuu sakthi ichindhi okate raa puka danine CONSTITUTION antaru. Lawda gadivi
@LitTheFacts
2 жыл бұрын
Jagan ki CM ayye right ni kalpimchinde Rajyangam adi marchipovaddu… CM em special person kaadu, ae chattam chesina Rajyanganiki lobade cheyyali.. Jagan em chesina aayana own selfish decisions kosam chesthadu, Anduke aayana chese bills court lo savaal chesina win avvaleru… Andarikante supreme power is Rajyangam don’t forget
అలాగే.అన్నియ తండ్రిని. భాత్ రూమ్ బాబాయ్ ని అలాగే కోడి కత్తి కోసం కూడ కొద్దిగ చెప్పరా
@satyamurthyvennala6816
2 жыл бұрын
yes sir NTR garu nu CBN ne TDP praty nunchi bhaitiki gentesaruuuu
@nkmt9308
2 жыл бұрын
Yes, రామోజీ గాడు, రాధాకృష్ణ దీనికి నిర్మాత. దర్శకులు బొల్లోడు యాక్టర్
@sunilbabuponuku3033
2 жыл бұрын
🙏🙏🙏
@vishnuthumu6481
Жыл бұрын
May I know where are you sir now, you are a good analyst i saw in ys viveka death case, i like to your valuable words once again sir😢
@srinivasaraomattaparthi1426
2 жыл бұрын
అమర్ గారు మీ విశ్లేషణలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి.
@visweswararaonekkanti6239
2 жыл бұрын
Sir Amar garu you are also tock about chandrababunaidu & Telugudesam party. That sistuveshon not only T.D.P people also aspect. If it is any delay nomoreT.D.P today you know it very well sir
@srenivasulu2825
2 жыл бұрын
స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉండగానే NTRను చంద్రంతాత అతని మీడియా చెప్పులతో, రాళ్లతో కొట్టారంటే.... ఇక సామాన్య ప్రజలకు దిక్కేది. ఆర్థికంగా రాజకీయంగా చంద్రం తాతను అతని మీడియాను ఈ స్థాయికి తెచ్చిన NTR అనే వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు. "ఒక వెదవ mp కోసం..... తాగుబోతు వెదవలందరూ ఎన్నో డిబేట్లు పెట్టిన ఈ మీడియా సన్నాసులు అప్పట్లో NTR మీద జరిగిన ఈ విషయం గురించి ఎప్పుడైనా మన మీడియా డిబేట్లు పెట్టిందా?!" పైగ అతని మీద అప్పటి వార్తలు ఎలా వచ్చాయి.... NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని, పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని, NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని, రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని, లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని, పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని, త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని, NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని, ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని, హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని, రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ ఛత్తీస్ ఘడ్ లా మారుతోందని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని.........., ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note : చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా..... మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది. Ex : తెలంగాణలో పార్టీ క్లోజ్, ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు.! "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి.!.
@blmaradanimaradani9559
2 жыл бұрын
Cbn is not a fair Politician at all
@apparaok3868
2 жыл бұрын
He is not an administrator . But he is a high-level Chief Conspirator. He has been still continuing his Conspiracies, with the coordination of All VyaVasthalu.
@somashekar7333
2 жыл бұрын
25 year's completed inka ave edupulu.hahaha
@umasankarkatare2200
2 жыл бұрын
ntr peru teesukokunda undamani mee cbn ki cheppandi ntr ki bharata ratna ivvali ani enduku adugutunnadu Cbn.
@apparaok3868
2 жыл бұрын
JP sir Knows pretty well what had happened . But can't reveal, as he has been over powered by Kulagajji
@srenivasulu2825
2 жыл бұрын
NTR దగ్గర నుండి KCR ప్రభుత్వాన్ని కూల్చాలి అనే వరకు ఎమ్మెల్యేలంటే చంద్రంతాత దృష్టిలో కొనడం అమ్మడం. చంద్రంతాత రాష్ట్రంలోని డబ్బు అంతా ఇలా తప్పుడు పనులకు, కేంద్రం పంపిన నిధులే కాకుండా అప్పులు చేసి మరీ మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్స్ కు మద్దతుగా ఇతర రాష్ట్రాలకు Money Funding చేశాడు. మరో వైపు జగన్ ను ఇంకా దెబ్బ కొట్టటానికి అతని ఎమ్మెల్యేలను ఇలాంటి తప్పుడు విధానాల ద్వారా కొన్నాడు. చంద్రంటాటా Sorry చంద్రంతాత Information Technology అంటే ఇదే మరీ. మరీ చంద్రంతాత అప్పులు చేసి ఎవరికి పంచాడు?. 2019 ఎలక్షన్స్ కీ ముందు మోడీని ఓడించాలని రాష్ట్ర అప్పుల ఖజానా డబ్బును, తిరుమల దేవుడు డబ్బును, అమరావతి భూముల బాండ్స్ ను 10.5%కు తాకట్టు పెట్టీ వేల కోట్లను, SBI Bank నుంచి లక్షలకోట్లాను తీసుకొచ్చి ఆ డబ్బంతా వేరే రాష్ట్రాలకు funding చేసి ఢిల్లీలో దొంగ ధర్మపోరాట దీక్షలు చేసిన చంద్రంతాత ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు . సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు CM రమేష్ మిగితా TDP నాయకులు బ్యాంకుల నుంచి వేలకోట్లు చంద్రంతాత అండతో దోచుకొని పంచుకొని పార్టీలు (చేసుకొని) మారారు. చివరకు చంద్రంతాత అగ్రీగోల్డ్ ఆస్తులు కూడా మింగాడు. KCR ప్రభుత్వాన్నీ కూల్చాలని Vote కు Note ద్వారా MLCలను MLAలను కొని TRS ప్రభుత్వాన్ని NTR ప్రభుత్వంలా పడగొట్టాలని, జగన్ పార్టీనే లేకుండా చేయాలని 23 మంది MLA లను MP లను కొనడానికి లక్షలకోట్లను ఖర్చు పెట్టాడు. వాటికోసం ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ కూడా వాడి ఈరోజు నీతి పాఠాలు చెబితే చంద్రబాబును అతని మీడియాబ్యాచ్ ను ప్రజలు నమ్మకపోగ నమ్మక ద్రోహులుగా చూస్తున్నారు. చంద్రంతాత ఒక్క రూపాయి టోకెన్ డిపాజిట్ ఆక్షన్ కే IMG భూములను, Gachibowli భూములను రామోజీరావుకీ అతని బినామీలకు ఇచ్చిన వాటి గురించి, ఒక్క లక్ష రూపాయలకే 500 ఎకరాల భూములను గీతం యూనివర్సిటీకీ (బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఫ్యామిలీకీ ) అప్పగించటం గురించి కూడా చెప్పండి. అమరావతి 50 వేల ఎకరాల భూముల రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చెప్పక్కర్లేదు. అక్కడి ప్రజలు తమ ఓటుతో జనరల్ ఎలక్షన్స్ నుండి స్థానిక ఎన్నికల వరకు టిడిపి ఎంత మోసం అన్యాయం చేసిందో కూడా చెప్పేశారు. లోకేష్ ను, భరత్ ను TDP నీ టోటల్ గా డిపాజిట్లు గల్లంతయ్యేలా ఓడించారు. దాంతో రాష్ట్ర ప్రజలకు అసలు విషయాలు అర్థమయ్యాయి. చంద్రంతాత అతని మీడియా చేసినా మోసాలు తెలుసుకున్న మా తెలంగాణ ప్రజలు ఎప్పుడో TDP party నే లేకుండా చేసి సుఖా సంతోషాలతో ఉన్నారు. (చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా..... మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది) ఒకప్పుడు వాజపాయ్ కాల్లు పట్టుకొని చంద్రంతాత తన మీద ఉన్న ఎన్నో కేసులు కోర్టులలో కోట్టేయించుకున్నపుడు, స్టేలు తెచ్చుకున్నప్పుడు ఆ వార్తలు పచ్చ మీడియాలో రాలేదే. మోడీ కాళ్లు, పవన్ ని బుజ్జగించి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పలుకులు పలకరే. చంద్రంతాత ఉన్నప్పుడు లక్షల కోట్లు రాజకీయా నాయకుల జోబుల్లోకి వెళ్తే ఇప్పుడు జగన్ వల్ల జానాల జీవితాల్లోకి వెళ్తోంది.
@saimeenakshi6513
2 жыл бұрын
ఈ హత్యి కీ సహా క రించింది ముగ్గురు లాయర్లు ప్లిదర్లు కలిసి హత్య చేసిన వారు
@sankarnayak1711
2 жыл бұрын
A. P. HIGH COURT IS NOT CORRECT SIR OUR N. GROUP LEADER SIR. UP GOD SEE SIR. N. BABU GARU BHARATH RATHNA TODAY ANUNCE PUBLICK PEOPLE SEE SIR.
@diwakar d మగడు కాబట్టే స్టే తెచ్చుకుంటున్నాడు. మీ దగ్గర సబ్జెక్టు ఉంటె కోర్టులు ఎందుకు స్టే ఇస్తాయి అన్నా. ఇష్టమొచ్చినట్టు కేసులు పెట్టుకుంటా పోతే, కోర్టులు ఎమన్నా తిక్కవి అనుకున్నారా. ఒరేయ్ నాకు తెలియాక అడుగుతాను కోర్టు స్టే ఇచ్చింది అంటే మెరేసిన కేసులో సత్తా లేదని అర్థం. ఈ మాత్రం కూడా తెలియదా. పింక్ డైమండ్ అన్నారు, ఇప్పుడు పీకుతున్నారా, మీరే కదా అధికారంలో ఉండేది. ఇవన్నీ తప్పుడు కేసులు కాబట్టే, పుకార్లు కాబట్టే మిమ్మల్ని ఆ కోర్టులు కూడా పట్టించు కోవట్లా. వైస్సార్సీపీ వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఆరోపణలు చేస్తారు, మేమూ అధికారంలోకి వస్తే అన్నీ నిరూపిస్తాం అంటారు, తీరా అధికారంలోకి వచ్చాకా అవన్నీ తప్పుడు ఆరోపణలని జనాలకి తెలిసిపోతాయి అని, cbn దొంగోడు, స్టే తెచ్చుకున్నాడు అని మల్లి మీరే ఆరోపణలు చేస్తారు. నీకు దమ్ముంటే స్టే తెచుకులేని విధంగా కేసులు పెట్టు, విచారణ జరుపు. ముందు మీ దగ్గర మేటర్ లేదు, దాన్ని కవర్ చేయటానికి, కోర్టులని cbn మేనేజ్ చేస్తున్నాడు, స్టే తెచ్చుకున్నాడు, ఇలాంటి పులిహోర మాటలన్నీ మాట్లాడుతారు. మరి అధికారంలో పీకనీక ఉన్నారా ? రాజీనామా చెయ్యండి మాకు పరిపాలన చేత కాదని. అన్నింటికన్నా ముందు బాబాయ్ గుండె పోటు కథ తేల్చండి. నిజంగా cbn కోర్టులని మేనేజ్ చేస్తే జగన్ ఈ పాటికీ జైల్లో ఊసలు లెక్కట్టేవాడు బాబాయ్ గుండెపోటుకథలో, అక్రమ ఆస్తి కేసుల్లో. పరిపాలన చేతకాని దద్దమ్మలు సాకులు, ఆరోపణలు చేస్తారు. దమ్మున్నోడు నిరూపిస్తాడు. ఒరేయ్ మీకు సిగ్గు అనిపించట్లేదా మీరు అధికారంలో ఉండి కూడా ఇలా ఆరోపణలు, పుకార్లు మాట్లాడానికి. మీ జీవితం మొత్తం దీనికేనా, కొంచెం ప్రజలకి మేలు చేయ్యండి.
@lalitham5153
2 жыл бұрын
You spoiled ur image by this comment’s.. your respect would have gone up if unwere unbiased.. talk also about idiotic rule of YCP
@prakashguru8872
2 жыл бұрын
Video lo cheppindi nijam kaadu antaava?? Gundele meeda cheyyi vesukoni cheppandi...meeku nijayathi vunte ..
@subbarao7954
2 жыл бұрын
Iru partylanu gurinchi vastavalu matladandi you are senior most journalist.
@srenivasulu2825
2 жыл бұрын
"ఒక వెదవ mp కోసం..... తాగుబోతు వెదవలందరూ ఎన్నో డిబేట్లు పెట్టిన ఈ మీడియా సన్నాసులు అప్పట్లో NTR మీద జరిగిన చెప్పుల రాళ్ల దాడి విషయం గురించి ఎప్పుడైనా మన మీడియా డిబేట్లు పెట్టిందా?!" స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉండగానే NTRను చంద్రంతాత అతని మీడియా చెప్పులతో, రాళ్లతో కొట్టారంటే.... ఇక సామాన్య ప్రజలకు దిక్కేది. ఆర్థికంగా రాజకీయంగా చంద్రం తాతను అతని మీడియాను ఈ స్థాయికి తెచ్చిన NTR అనే వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు. పైగ అతని మీద అప్పటి వార్తలు ఎలా వచ్చాయి.... NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని, పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని, NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని, రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని, లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని, పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని, త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని, NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని, ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని, హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని, రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ ఛత్తీస్ ఘడ్ లా మారుతోందని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని.........., ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note : చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా..... మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది. Ex : తెలంగాణలో పార్టీ క్లోజ్, ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు.! "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి.!.
@sartajsyed6401
2 жыл бұрын
ABN+CBN+RR=TDP
@kotigunda6345
2 жыл бұрын
Amar gaaru.ntr di rajakiya hatya.mari viveka gaari hatya a kiyamo cheppandi?
@krosurisri9083
2 жыл бұрын
Who killed babai? And who killed ysr? Why Pischi reddy given MP seat to Realiance natvani? Can you please answer these questions first because it happened recently and also CBI doing enquiry on that but on NtR only ySR party doing enquiry 😄
@chittibabu466
2 жыл бұрын
But u won’t support NTR
@krosurisri9083
2 жыл бұрын
@@chittibabu466 NTR ki support ante CBI enquiry cheyalani case veyamantaventi?
@chittibabu466
2 жыл бұрын
@@krosurisri9083 endhukandi ayane svayanga Dharma Peetham lo chepparu kadha, ippudu evari matalu viswasinchali, mee dhrushti lo NTR thappu cheppinatla
@krosurisri9083
2 жыл бұрын
@@chittibabu466 Jagan & sharmil iddaru elections ki mundu ysr ni reliance vallu champarani public meetings lo cheppi gelavagane pilichi MP seat iste danini visvasinchara? NTR words miru visvasiste CBI enquiry veyandi like babai case laga 😄 adi chethakaka public meetings mahila CM ani cheppukovadam miru jockeylesi lepadam super 👌
@chittibabu466
2 жыл бұрын
@@krosurisri9083 akkada swayana NTR ye cheppinadu, avanni manaku vinipinchav kanipinchav
Why are you taking here, go and file a case in court. It is waste of time for people to see your opinion. By the way what is the good work done by you at least one as government advisor.b You will loose all your money if earned in this way.
@VikramRed2356
2 жыл бұрын
Meeru maa salahadhaaru,2 lakhs salary,ippudu Kuda CBN meedha yedavadamenaaa
@lukky4813
2 жыл бұрын
ఇప్పుడు అధికారంలో ఉండేది మీరే కదా. CBI కి ఇచ్చి నిజాలు తేల్చి, cbn ని జైలుకి పంపు. ఇలాంటి పుకార్లు విని విని బోరు కొడ్తుంది. మగాడివి అయితే నిరూపించి జైలుకి పంపు. పెంటోని తీరు కబుర్లు చెప్పకు. అధికారం మీదే కదా.
@lukky4813
2 жыл бұрын
@diwakar d మగడు కాబట్టే స్టే తెచ్చుకుంటున్నాడు. మీ దగ్గర సబ్జెక్టు ఉంటె కోర్టులు ఎందుకు స్టే ఇస్తాయి అన్నా. ఇష్టమొచ్చినట్టు కేసులు పెట్టుకుంటా పోతే, కోర్టులు ఎమన్నా తిక్కవి అనుకున్నారా. ఒరేయ్ నాకు తెలియాక అడుగుతాను కోర్టు స్టే ఇచ్చింది అంటే మెరేసిన కేసులో సత్తా లేదని అర్థం. ఈ మాత్రం కూడా తెలియదా. పింక్ డైమండ్ అన్నారు, ఇప్పుడు పీకుతున్నారా, మీరే కదా అధికారంలో ఉండేది. ఇవన్నీ తప్పుడు కేసులు కాబట్టే, పుకార్లు కాబట్టే మిమ్మల్ని ఆ కోర్టులు కూడా పట్టించు కోవట్లా. వైస్సార్సీపీ వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఆరోపణలు చేస్తారు, మేమూ అధికారంలోకి వస్తే అన్నీ నిరూపిస్తాం అంటారు, తీరా అధికారంలోకి వచ్చాకా అవన్నీ తప్పుడు ఆరోపణలని జనాలకి తెలిసిపోతాయి అని, cbn దొంగోడు, స్టే తెచ్చుకున్నాడు అని మల్లి మీరే ఆరోపణలు చేస్తారు. నీకు దమ్ముంటే స్టే తెచుకులేని విధంగా కేసులు పెట్టు, విచారణ జరుపు. ముందు మీ దగ్గర మేటర్ లేదు, దాన్ని కవర్ చేయటానికి, కోర్టులని cbn మేనేజ్ చేస్తున్నాడు, స్టే తెచ్చుకున్నాడు, ఇలాంటి పులిహోర మాటలన్నీ మాట్లాడుతారు. మరి అధికారంలో పీకనీక ఉన్నారా ? రాజీనామా చెయ్యండి మాకు పరిపాలన చేత కాదని. అన్నింటికన్నా ముందు బాబాయ్ గుండె పోటు కథ తేల్చండి. నిజంగా cbn కోర్టులని మేనేజ్ చేస్తే జగన్ ఈ పాటికీ జైల్లో ఊసలు లెక్కట్టేవాడు బాబాయ్ గుండెపోటుకథలో, అక్రమ ఆస్తి కేసుల్లో. పరిపాలన చేతకాని దద్దమ్మలు సాకులు, ఆరోపణలు చేస్తారు. దమ్మున్నోడు నిరూపిస్తాడు. ఒరేయ్ మీకు సిగ్గు అనిపించట్లేదా మీరు అధికారంలో ఉండి కూడా ఇలా ఆరోపణలు, పుకార్లు మాట్లాడానికి. మీ జీవితం మొత్తం దీనికేనా, కొంచెం ప్రజలకి మేలు చేయ్యండి.
@SrinivasSrinivas-zo6ef
2 жыл бұрын
వ్యవస్థల manage మెంట్ కి బొల్లి ఫేమస్ కదా.
@sitaramiyaramaiah2879
5 ай бұрын
Mari chenna Reddy ni ala dincharu y.s.rajsekhar reddy
@avmuralikrishna7102
2 жыл бұрын
NTR GARU 1996 లో స్వర్గస్తులై వారి కోసం అందరకీ తెలుసు 1 . Y S రాజశఖర్ రెడ్డి గారు కోసం చెప్పండి రిలయన్స్ సంస్థ అధినేత అన్నారు , వాళ్ళ సమస్తులు ధ్వంసం చేశారు చెప్పండి 2. జగన్ మోహన్ రెడ్డి గారు పై కోడి కత్తి కోసం చెప్పండి 3. Y S VIVAKANANDA REDDY GARU కోసం చెప్పండి 4. షర్మిల గారు పార్టీ తెలంగాణ లో పట్టారు సాక్షి దినపత్రిక , ఛానల్ కవర్ చేయలేదు మీరు చెప్పిన వన్నీ నిజం 1. ఏపీ రాజదాని ? 2.ఏపీ ఎన్జీవో ఉద్యోగుల జీతాలు? 3. ఆశా వర్కర్లు 4. జాబ్ క్యాలెండర్ 5. విస్కీ రేట్స్ / విస్క్ మీద బ్యాంక్ లోన్స్ 6.గవర్నమెంట్ భూములు మీద బ్యాంక్ లోన్స్ 7. పెట్రోల్ డీజిల్ ధరలు /ఏపీ గవర్నమెంట్ % ? ఏపీ లో వున్న ప్రోబ్స్ ? 1996 స్టోరీ లైన్ 🤔
@4u977
2 жыл бұрын
పదవీ కాలం పూర్తియవుతోందా... మళ్లీ టీవీ ముందుకు వస్తున్నారు.. వైసీపీ లో సాక్షి tv లో do or die batch లేదు.. బాధాకరం. దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే తపన తప్ప.. జగన్ మేలు కోసం పనిచేసేవారు లేరు.
@rajasekhar8670
2 жыл бұрын
Papatmudu matti kottuku potadu
@satya-oz1zg
2 жыл бұрын
పాకేజీల మాస్టారు బయలుదేరారు
@gudivadaguys6779
2 жыл бұрын
Prime ministers ni make chese cbn ki bharat ratna eppinchatam oka lekka
@pmaiboob5688
2 жыл бұрын
Journalist leka jaganmohanreddy bakaragadu
@devishettypadmavathi4807
Жыл бұрын
NuvvuEppuduKammodiReddodiva
@rajvloge2610
2 жыл бұрын
పాపం వైస్ వివేకానంద రెడ్డి చావుకి బ్యాక్ బోన్ ఎవరు.......
@rrrchannel91
2 жыл бұрын
Mr. Amar cbn ntr nu vibedinchakapote laxmiparvathi tdp ni sanka nakinchu ayina kutumbasabyulaku leni durada meekenduku ayina thamaru jagan manishi kada
NTR di rajakeeya hatya kadu Amar garu, Aayan jeevithamloki vachina lakshmiparvathi hatya. Meelanti varu andaru CBN garini badalamchesthunnaru. Aa roju nandamoori family motham support tho TDP senior leaders andaru kalisi party ni LP nunchi kapadukunnar. Aayana health LP steroids ichi paduchesi aayana chavuku karanamynadi sr journslist garu. Meeru YCP manishi kada alage matladatharu. Valla family ki leni badha meeandariki yenduku.
are telangana untu TDP gov blue media lo mee istam vacchinatlu abaddalu pracharam chesi paripalana chetakaka AP ni appula andhra pradesh ga 20years venakki teesukelladu, oka salahadarudiga 3lakhs AP prajala raktam taage neelanti usaravelli lanti vallanu emanali, babai goddali potu kodikatti pink diamond ivanni bayataku teeyyocchu gada nee valla ite, AP ni nasanam chesaru gadara, neelanti medhavula musugulo unna vedhavalanta kalisi, anubhavistaru, AP prajala usuru tagili,
@dhumattikrithikdhumattikri422
2 жыл бұрын
Ori ne ayya .. Aei poiena mater's deniki ra nayana jobs gurunchi jagan ana em chestunadu dani medda koncham
@sambasiva8880
2 жыл бұрын
🤣😂🤣😂🤣😂🤣😂🤣😂
@nvsatyanaraya6349
2 жыл бұрын
Aa Raju tdp founder ni matladanivvaledu. Ee Raju matador Masada antenna assembly ki athanasius absent ayyi, athani Co-MLAs Kovalainen suspend cheyinchukunnaru. NCBN and his colleagues have nothing to say or face properly the Assembly
@pmaiboob5688
2 жыл бұрын
Journalist nu vaka yadava chanel me cm okka yadava
@chsureshkumarkumar4562
2 жыл бұрын
🙏🙏🙏మీ గ్రాఫ్ లు పడిపోతుంటే వెంటనే ఎన్టీఆర్ వెన్నుపోటు అలాగే వాళ్ళ గ్రాఫ్ లు పడిపోతే జగన్ అక్రమఆస్తులు కేసు గుర్తుకు వస్తాయి మీ వైసీపీ టీడీపీ పార్టీ లని ప్రజలు ని బాగా కన్ఫ్యూషన్ లోకి నెట్టేస్తారు 🙏🙏🙏
@LitTheFacts
2 жыл бұрын
YS Viveka di direct murder… So Jagan kante CBN chala better ae le musko
@prakashguru8872
2 жыл бұрын
YS viveka rivels ni recchagotti, perfect elections time lo YS viveka ni champinchindi evaro telusukolenanta errolu kaadu le ra baabu janaalu..meeru social media enta active ga vunna meeku 23 seats rendu chotla enduku oodinchaaro ippatiki telusukokapothe mee karma..🤷
@LitTheFacts
2 жыл бұрын
Prathi 100 voters lo 43 members TDP ki vesaru… It’s not a small thing… 57 mandi kosam meeru poraadithe 43 mandi kosam TDP poraadthadi… seats gurinchi odiley maaku TDP ni nammukuni votes vesina % ae mukhyam… edo 99% votes meeke paddatlu build up then go ddu… AC& Washin manchines stop chesi Jai jagan ani Bhajana cheskovachu AP people because of worst governance
@prakashguru8872
2 жыл бұрын
@@LitTheFacts Siggu lekunda 40 years experience ki, 14 years CM ga chesindi vaadiki 40% votes vachaayi antunaare...Ye moham petukoni aa maata antunaaru baabu? 🙏..Meeru goppolu..Ala Ithe 2014 lo Jagan solo ga 48% vachaayi.....
@LitTheFacts
2 жыл бұрын
@@prakashguru8872 hahaha… Politics lo Winning & Loosing are quite common… okappudu Congress India ni rule chesthunna time lo BJP ni ilaane sigguleda ani avamaanincharanta nee laaga ne… Ippudu chusaav ga elaa Keratam la egisi deshanni rule chesthundo? idantha kaadu le gaani nee Y Cheap government cheppinatlu AC, Washingmachine use cheyyakunda government ki help cheyyandi lekapothe adukkunna vote veyyadu evadu
@jayachanderk1812
2 жыл бұрын
ఎన్ని సార్లు చెపుతారు ntr గురించి విని విని విసిగి పోయం .ఎప్పుడూ జరిగింది వదిలేసి బాబాయ్ వివేకా గురించి కోడికత్తి గురించి సారా మరణాల గురించి చెప్పండి వింటారు
@mvrrao2517
2 жыл бұрын
Madhava Reddy gurinchi kavala kamma pulka
@srenivasulu2825
2 жыл бұрын
బాలకృష్ణను ఎందుకు చంద్రబాబు దగ్గర ఉంచుకున్నాడు?! NTR కు మొత్తం 12 మంది సంతానం. అందులో 1996లో కేవలం నలుగురు మాత్రమే చంద్రంతాతకు మద్దతు పలికి.... కేవలం 6 నెలల్లోనే ఆ ముగ్గురు కూడా చంద్రంతాతను వ్యతిరేకించారు. ముఖ్యంగా.... హరికృష్ణ లక్ష్మీ పార్వతికే సపోర్ట్ చేసి NTR అనుకున్న "అన్న తెలుగుదేశం సింహం గుర్తు"తో పోటీ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. దగ్గుబాటి పురధరేశ్వరి కాంగ్రెస్స్ లోకి వెళ్ళిపోయింది. 12 మంది సంతానంలో కేవలం బాలకృష్ణను చంద్రంతాత సపోర్ట్ చేస్తున్నాడంటే, బాలకృష్ణకు NTRసినిమా ఇమేజ్ ఉందని, ఏ ఫంక్షన్ కు వెళ్ళిన మూడు కేకలు, ఆరు విజిల్స్ పడతాయని పబ్లిసిటీ కోసం చంద్రంతాత బాలకృష్ణను ఉంచుకున్నాడు. బాలకృష్ణకు కూడా సినిమా ఇమేజ్ లేకుంటే మిగిలిన 11 మంది సంతానంకు పట్టిన గతే పట్టేది. చంద్రంతాత సొంత తమ్ముడికీ కూడా వెన్నుపోటు పొడిస్తే తమ్ముడు కూడా సపోర్ట్ చేయలేదు. అది ఇక్కడ వేరే విషయం. "నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు" కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు. చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి... "టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు" అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు. NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు. అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు. ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే చంద్రంతాత అతని మీడియాబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు) ఆంద్రజ్యోతి, ఈనాడు గతంలోని వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note : "హైదరాబాద్ నేనే కట్టాను" అని KA పాల్ లా చెప్పే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తల వల్ల, తెలంగాణలో పార్టీ క్లోజ్ ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది. చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా, మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్. చివరిగా, "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి..!.
@jayachanderk1812
2 жыл бұрын
@@mvrrao2517 ప్రబాష్ గురించి కూడా మాట్లాడడం మచిదేమో . ఈ పనికిమాలిన డిస్కషన్ మాని రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడండి
@amarnathreddy7158
2 жыл бұрын
NTR gari kutumba sabyulaku leni durada meekenduku
@roboorangers3540
2 жыл бұрын
సాక్షి లో కాకుండా వేరే channels వస్తే నమ్మవచ్చును
@kunchalaramu4052
2 жыл бұрын
Same episode babai potu pina veyochuga donga asakshi.
@pvnarayana7354
2 жыл бұрын
What a shame to your journalism. You have reduced your standards.
@jeevanreddy4540
2 жыл бұрын
Aapandra sollu meerem thakkuva kaadhu vallem ekkuva kaadhu antha okate political mileage kosam meeru babai ni lepesi ippudochu ntr meedha Prema volakabosthunnaru
@satishKumar-vl9yl
2 жыл бұрын
నువ్వు కారణం నీ మొకం చూసి heart attack తొ
@satishnaidu3531
2 жыл бұрын
Orey munduaaa rajakiya murder aeithey Babai murder ni am antara mundaaa
@knageswararao9374
2 жыл бұрын
బాబాయి కి కుర్చీ లేదు,CM పదవీ లేదు.. కదా!?!?
@dara4006
2 жыл бұрын
Nee thelivi thagaladaaa, babai ye padavilo leduroi.
@srenivasulu2825
2 жыл бұрын
బాలకృష్ణను ఎందుకు చంద్రబాబు దగ్గర ఉంచుకున్నాడు?! NTR కు మొత్తం 12 మంది సంతానం. అందులో 1996లో కేవలం నలుగురు మాత్రమే చంద్రంతాతకు మద్దతు పలికి.... కేవలం 6 నెలల్లోనే ఆ ముగ్గురు కూడా చంద్రంతాతను వ్యతిరేకించారు. ముఖ్యంగా.... హరికృష్ణ లక్ష్మీ పార్వతికే సపోర్ట్ చేసి NTR అనుకున్న "అన్న తెలుగుదేశం సింహం గుర్తు"తో పోటీ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. దగ్గుబాటి పురధరేశ్వరి కాంగ్రెస్స్ లోకి వెళ్ళిపోయింది. 12 మంది సంతానంలో కేవలం బాలకృష్ణను చంద్రంతాత సపోర్ట్ చేస్తున్నాడంటే, బాలకృష్ణకు NTRసినిమా ఇమేజ్ ఉందని, ఏ ఫంక్షన్ కు వెళ్ళిన మూడు కేకలు, ఆరు విజిల్స్ పడతాయని పబ్లిసిటీ కోసం చంద్రంతాత బాలకృష్ణను ఉంచుకున్నాడు. బాలకృష్ణకు కూడా సినిమా ఇమేజ్ లేకుంటే మిగిలిన 11 మంది సంతానంకు పట్టిన గతే పట్టేది. చంద్రంతాత సొంత తమ్ముడికీ కూడా వెన్నుపోటు పొడిస్తే తమ్ముడు కూడా సపోర్ట్ చేయలేదు. అది ఇక్కడ వేరే విషయం. "నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు" కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు. చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి... "టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు" అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు. NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు. అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు. ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే చంద్రంతాత అతని మీడియాబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు) ఆంద్రజ్యోతి, ఈనాడు గతంలోని వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note : "హైదరాబాద్ నేనే కట్టాను" అని KA పాల్ లా చెప్పే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తల వల్ల, తెలంగాణలో పార్టీ క్లోజ్ ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది. చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా, మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్. చివరిగా, "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి..!.
Пікірлер: 141