Follow this link to join " సహజయోగ ధ్యానం" WhatsApp group for beginners:
chat.whatsapp.com/CNVOsuN1DG8...
where all new seekers are given information on daily basis
Session 1- ఈ సెషన్ లో సహజ యోగ ధ్యాన పద్దతి ని మీరు నేర్చుకోవచ్చు. ధ్యానం అంటే ఏమిటి? సహజ యోగ ధ్యాన విశిష్ఠత. పరమ పూజ్యులైన శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి కృప వల్ల సహజ యోగ ధ్యాన సాధన తో మీరు సునాయాసంగా నిర్విచార ధ్యాన స్థితి ని పొంది చింతాముక్తులవుతారు. సహజ యోగ ధ్యాన సాధన తో ఆస్తమా,డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్, బ్లడ్ ప్రెషర్ మరియు వివిధ శారీరిక రోగాలనుంచి ఉపశమనం పొంద వచ్చు. డిప్రెషన్, ఆదుర్దా (anxiety ), ఒత్తిడి (stress)మరియు ఎన్నో మానసిక వ్యాధులనుంచి కూడా ఉపశమనం పొంద వచ్చు. ఆధ్యాత్మితక ఉన్నతికి సహజ యోగమే శ్రేష్ఠ మార్గం. కుండలినీ జాగృతి గురించి తెలుసుకుని తద్వారా ఆత్మ సాక్షాత్కారానుభూతిని మీరు ఈ సెషన్ లో పొందగలుగుతారు. ఆది శంకరాచార్యుల వారు, శ్రీ షిర్డీ సాయిబాబా, గౌతమ బుద్ధుడు, శ్రీ కృష్ణుడు వంటి ఎందరో అవతారపురుషులు ఆత్మసాక్షాత్కారమే మానవ జన్మ యొక్క ఉద్దేశ్యము అని చెప్పారు. ఇలా ఇంకా ఎన్నో విషయాలు ఈ సెషన్ లో తెలుసుకోవడమే కాకుండా మీరు ప్రత్యక్షం గా మీ చేతి వేళ్ళ మీద వుండే చక్ర స్థానాల్లోనూ మరియు తల మాడు మీద బ్రహ్మరంధ్రము నుంచి ప్రవహించే చైతన్య తరంగాలను (వైబ్రేషన్స్ గా) అనుభూతి చెందగలుగుతారు. సహజ యోగం ఎల్లప్పుడూ ఉచితమే. ఇది ఏ వయసువారయినా సునాయాసముగా చేయవచ్చు. గత 50 ఏళ్ళ గా సుమారు 100 కు పైగా దేశాలలో ఎందరో సహజ యోగ సాధన చేస్తూన్నారు. మరిన్ని వివరాల కొరకు, రోజు వారీ ధ్యానం చేసుకునే పద్ధతిని తెలుసుకోడానికి, మరియు వారం వారం జరిగే మీ దగ్గరలో ఉన్న సహజయోగ ధ్యాన కేంద్రాల వివరాల కొరకు ఆంధ్రప్రదేశ్ www.sahajayogaandhra.org/ తెలంగాణా www.sahajayogatelangana.org/ This session will be conducted in Telugu. In this session we introduce Sahaja yoga meditation. Explain the need and benefits of meditation. This is designed as an explainer and guided meditation session. During this session you can experience the awakening of your Kundalini energy as a state of 'Self Realisation'. Feel the all pervading energy as cool breeze, vibrations on your palms or top of your head. Gradually attain a state of thoughtlessness. Meditation can help in stress management and various psychosomatic diseases. Thereafter we explain how to practice meditation at home and a few basic methods to balance the energy channels. You can visit www.freemeditation.com.au for more details about sahaja yoga.
Негізгі бет Session 1 - Learn Meditation in Telugu - సహజ యోగ ధ్యానం నేర్చుకోండి. SahajaYoga for Beginners. Free
Пікірлер: 78