ఈ వీడియో వల్ల ఎంత మంది ఏం నేర్చుకుంటారో వాళ్ళకే తెలియాలి బ్రదర్ నా విన్నపం ఏంటి అంటే మీరు ఒకసారి ఈ విధంగా చేయాలా వద్దా అని ప్రార్ధన చేసి దేవుని చిత్తం తెల్సుకొండి
@prasanthkarlapudi9273
Жыл бұрын
తీతుకు 1: 14 విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.
@prasanthkarlapudi9273
Жыл бұрын
1తిమోతికి 5: 20 ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము. . . . పై వాక్యము ప్రకారము ఫీనెహాసు బ్రదర్ చేస్తున్నది వాక్యానుసారమే.... వాక్యానుసారం చేయడం దేవుని చిత్తమే...
@yaswanthkumarnerella4510
Жыл бұрын
@@prasanthkarlapudi9273 మిరు చెప్పింది నేను అంగీకరిస్తున్న బ్రదర్ కానీ నేను చెప్పేది ఏంటి అంటే మిరు ఇలా చేయడం దేవుడి చిత్తం అవునో కాదో తెల్సుకోండి అంటున్న ఇలా విమర్శించడం అనేది అనేక అనర్థాలకు దారి తీస్తాయి
@davidviswanadhapalli86
Жыл бұрын
@@prasanthkarlapudi9273 gadhinchadam antey enti brother.??!! Illa roast cheeyadama.??!!! Idhi dhevuni seva ella avthundhi??!!
@Darla1126
8 ай бұрын
Avnu.... ఇల చెప్పడం. వల్ల క్రిస్టిన్ అందరికి నమ్మకం పోతుంద్ది
@tulasisuggula9379
2 жыл бұрын
మత్తయి 5: 11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
@udaykumarchadalavada3538
Жыл бұрын
Shalem anna danyudu
@Kir_an966
5 ай бұрын
😂😂😂😂
@tejadwarapudi3678
Ай бұрын
Matthayi anyte entti bro
@pakalapatibhanu8705
Ай бұрын
Brother cheyandi chepte nida Chesindhi chepte sraichesukovali Ante kani oka vypu alochinchi matladakudadu denaina parisilanaga chudali
@santosh-fy6xr
Ай бұрын
ఓరి నీ అయ్య. నేను ఒక అన్యున్ని నా ఫోన్లో షాలేము అన్న షార్ట్ వీడియో చూసిన నాకు నచ్చి తండ్రి సన్నిధి అన్న గారు చెప్పిన అన్ని వాక్యాలు చూసిన నాకు నచ్చినవి అర్థం అయియాయి ఆ తరువాత బైబిల్ చదివిన నా లాంటి వాళ్ళని ఎందర్నో అన్న మారుస్తుంటే నీకెందుకురా నొప్పి వెదవ నీకు నచ్చుతే చూడు లేదా మానెయ్ ఇప్పటి వరకు ఎన్ని ఆత్మ లను రక్షించి నవ్ నువ్వు చెప్పురా సాతాను శిష్యుడ ఏదయినా పని చేసుకొని బ్రతుకురా మూర్ఖుడా
ఈ రోస్టింగుల వల్ల విశ్వాసం కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం లేదు. చేతనైతే నిజమైన సువార్త ఏంటో చూపించు.
@TSS743
Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ రోస్టింగ్ బ్రదర్ బాగున్నారా శాలెం రాజు అన్న గురించి బాగానే చెబుతున్నావు ఇంతకు నీకు ఏం తెలుసు ఏంటి గదిలో కూర్చుని ముచ్చట్లు చెప్పడమా ఎప్పుడైనా బయటకు వచ్చే సువార్త ప్రకటించిన వా నలుగురు లో కెళ్ళి 4 ఆత్మను రక్షించావఎప్పుడైనా నీకు భారం అనేది ఉంటే సోది కబుర్లు చెప్పవు. అన్నా జాగ్రత్త దైవ జనులను విమర్శిస్తున్నారు. శాపానికి గురవుతారు చేతనైతే నాలుగు ఆత్మ లు రక్షించండి. అన్న పిట్ట కథలు చెప్పే దాదాపుగా 40 వేల మందిని కూర్చోబెట్టారు మరి మీరు ఎంత మందిని కూర్చోబెట్టారు అన్నా జ్ఞానం గా ప్రవర్తించండి దేవుని లేఖనం నిరర్ధకం కానేరదు అన్నా నేను ఇంతవరకు ఎవరు కామెంట్ పెట్టలేదు ఇది ఎందుకు పెట్టానంటే మీరు అస్తమానం కాపీ కొట్టాడు కాపీ కొట్టాడు అంటున్నారు కదా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బుక్ లో చదివి కాపీ కొట్టే గా రాస్తోంది కాపీ కొట్టడానికి పదవులు ఒకరి సొత్తు కాదు దేవుడు ఎవరు ఇవ్వవలసిన జ్ఞానం వారికి ఇస్తాడు జ్ఞానియైనవాడు మౌనంగా ఉంటాడు బుద్ధిహీనుడు వాగుతాడు
@jesusenough7616
2 жыл бұрын
యేసయ్య మన అందరినీ క్షమించి మనలను సర్వసత్యంలోనికి నడిపించును గాక🙏అమేన్
@manoharreddy8760
Жыл бұрын
😂😂😂
@Jyotish408
Жыл бұрын
బైబిల్ లో విశ్రాంతిదినము ల శనివారం కాదు ఆదివారము లూకా 4:16 లో ఏసుక్రీస్తు ఆచరించారు విశ్రాంతిదినము .అపోస్తుల కార్యములు 17:2 and 18:4 షిష్యులు ఆచరించారు విశ్రాంతి దినము ఆదివారం ఆరాధన అని బైబుల్లో లేదు. ఇంకా దేవుడు ప్రతి ఆజ్ఞలు కూడా చేయాలని చెప్పారు నిర్గమకాండం లో చూస్తే ఆజ్ఞలను కూడా నిర్లక్ష్యం పెట్టకూడదు అంటే విశ్రాంతి దినం కూడా కంపల్సరీ చేయాలని అర్థం Bible lo levu Christmas and Easter good Friday. Devudu paska panduga cheyamanaru Bible lo undi . Heavenly mother Jerusalem unaru Genisis 1:26 and 27 manaki God Father and mother unaru. Anuke devudu mana swaroopam ani palikaru .father ni nammi nattu mother ni nammali .. enka lokam chiste jantuvuli ..pakshulu enka manushulu talli ni tandri ni kaligi unnai vaati dwara devudu paralokapu tallini chuposthunnaru
@saikrishna7631
Жыл бұрын
moddakudu
@saritham8800
Жыл бұрын
Amen
@boazsangeetha395
Жыл бұрын
kzitem.info/news/bejne/z62VqYycg5l4gag
@sarathtalari832
2 жыл бұрын
ఎన్నో లక్షల ఆత్మలు రక్షిస్తు దేవుని వద్దకు నడిపిస్తున్నాడు
@swapnaswapna9040
Жыл бұрын
Avvunu
@boazsangeetha395
Жыл бұрын
kzitem.info/news/bejne/z62VqYycg5l4gag
@pradeepd3706
19 күн бұрын
Abb0 😂😂😂
@JamesSubhakarCheekaramilli
8 күн бұрын
Ore nee roasting channel valla Eva Riki vupayogam? Nuvvu marumanassu pondithe tappa, neelo patishuddatha lekapothe definitely choodalevu.
@jacobturupunati9463
2 жыл бұрын
ఈ మాటల ద్వారా ఎంతో మంది వార్తను కాకుండా సువార్త ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటారని నేను అనుకుంటున్నా మూర్ఖంగా ప్రవర్తిస్తే వారి మూడుకు చెప్పనే వారు జీవిస్తారు నిజమైన సంఘము ఎక్కడ ఉందో తెలుసుకుంటే వాక్యానుసారమైన ఎక్కడ ఉందో తెలుసుకుని వారి కుటుంబం దేవునితో ఉండగలుగుతాది ఇటువంటివారిని వెంబడిస్తే చాలా కష్టం
@Imkeerthana
Жыл бұрын
Shalemannanu anadaniki uvvu evvanivira gadida pandi kukka
@mvmmovevithme9913
2 жыл бұрын
నీ వేట వల్ల ఎవ్వరు మారరులే గాని ప్రార్ధన తో మార్చటానికి ప్రయత్నించు భయ్యా
@karthikjunjur6644
Жыл бұрын
Please listen from 29 mints
@balunayk1237
Жыл бұрын
సత్యం తేలుసుకోననైనా జాగ్రత్తగా ఉంటారు గా భయ్యా... ప్రార్థన చేస్తుంటేనే ఇలాంటీవాళ్ళ గురించి తేలిసీ మారుతున్నారు భయ్యా
@yekulaanilkumar
Жыл бұрын
Yes. 100% correct. Ee videos pette బదులు నువ్వు ప్రేయర్ చేయొచ్చుగా. అందరూ మారాలని
@stalinofficials5294
Жыл бұрын
ముందు నువు ప్రార్థన చేసి మార్చు బయ్య
@samuelkalyanam6013
Жыл бұрын
Mee andharu kuda alane prayers chesthunee undandii Vakyamulu cheppadhu..sare naa....బోధలు ఆక్కర్లేదు, తరికించి పౌలు అయ్య గారిలా ఓపించడం అవసరమైతే వాళ్ళ చేతిలో తనులు తినడం ఏమి వదు కదా మీకు...మీరు చేసుకోండి బాగా ప్రార్ధనలు
@vj-qh1ip
8 ай бұрын
కల్పిత కథలు కాదు అవి ఉపమానాలు...యేసు కూడా కథలే చెప్పాడు అవి కట్టు కథలే అని అందరికీ తెల్సు, సామాన్యుడికి అర్థం కాడానికి అంతే
@bhagavanpaul9697
2 жыл бұрын
నీవు రోజు దేవునితో అంటే ప్రార్ధనలో పోరాడే వ్యక్తి వి ఐతే ఇలా మాట్లాడేవాడవు కాదేమో!! సేవకులు అందరూ తెల్లని వస్త్రాలు ధరిస్తారు .. శాలేము రాజు గారికి స్పెషల్ ఏమి లేదు ఆయన సేవకుడు ఆయన తెల్లని వస్త్రాలే ధరించాలి ఎర్రని లేదా రంగులు బట్టలు కాదు అది హోసన్నా నుండే వచ్చిందా అది బైబిల్ చేప్పాలేదా? ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించాలి అని?? (ప్రసంగి 9:8) గుడారములు, బైబిల్ మిషన్, ను చూసి కాపీ చేశారు అనేది వాస్తవం కానేకాదు కానీ విశ్వాస వీరుల అడుగుజాడల్లో నడవాలి. పోనీ దానిలో తప్పేముంది కాపీ చేస్తే? ఓపిర్ గారు విషయంలో .. సిలువ బొట్టు గూర్చి 👍 ఇది వాక్య విరుద్ధం
@ParimalaJada-os3bb
4 ай бұрын
Salemraju anna sathyam matlathadu prisudhathma unnadu
@vimalanabi1448
2 ай бұрын
ఇంతకీ మీరు cristianvenaa లేక anyudivaa. Shalem anna మీద intha కక్ష endhuku oenchukunbavu. దేవుడు నిన్ను kshaminchadu
@nalamalaseshaiah4744
Жыл бұрын
అన్నయ్య నేను తండ్రి సన్నిధిలో గత ఏడు సంవత్సరములు పరిచర్య చేస్తున్నాను కానీ నన్ను ఎప్పుడు ఫలానా వస్త్రం కట్టుకోమని శాలెం అన్న నాకు ఎప్పుడు చెప్పలేదు
@emmanuelsurabathu2725
Жыл бұрын
లూసిఫెర్ నువ్వే గదరా
@ChristonSunsetmountain
29 күн бұрын
Mari nuvvu emanna Michael va
@YeseNaJevam83
Жыл бұрын
నిన్నే తలచి అనే పాట దేవుడు ఇచ్చాడు . అన్న పాడిన పాటలకు పేర్లు పెడుతున్నవు అందరూ పూర్తి పరిపుర్నులు కారు ప్రతి ఒక్కటి చూస్తున్నావు దేవునితో సహవాసం చెయ్ ముందు అందరినీ విమర్శించడం కాదు అన్నను అనే స్థాయి కూడా నీకు లేదు మొకం కనబడకుండా చేస్తున్నావు వీడియోస్ భయపడి నువ్వు మాట్లాడుతున్నావు
@ravalibanala4023
Жыл бұрын
ఈ వీడియో పోస్ట్ చేసిన అన్నయ కి దేవుడు మారుమనస్సు ఇచ్చును గాక నిన్ను దివించును గాక
@inspireofjesuschrist9558
2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు పెట్టే వీడియోలు క్రైస్తవులైన మనకు మనమే విమర్శించుకుంటున్నాం దేవుడు ప్రేమ స్వరూపి . పాపము చేసిన వారిని క్షమిస్తాడు మరి ఒకరి మీద విమర్శన చేసినప్పుడు తీర్పు తీర్చడానికి నీవు ఎవరివి ఆ తీర్పు ఒకవేళ అబద్ధమైతే మనకి క్షమాపణ ఎలా వస్తది అన్న. ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక ఒకరినొకరు ప్రేమించుకుని క్షమించుకోండి అనే వాక్యం ఉంది కదా అన్న. ఒకవేళ వారు అలాంటి వారైతే వారి గురించి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం ...
@brosatyammessages4309
Жыл бұрын
దొంగ బోధకులకు.దేవుడే బుద్ధి చెప్పాలి
@babuprathipati4u265
Жыл бұрын
Baga chepav brother
@vuyyalarajashekhar978
Жыл бұрын
Devudu sevakulapina teerpu terchadaniki manam evaram. Devudey chusukuntadu. Vallila vellila anukotam loney manam patanam aipotunnam.Mana viswasam kapadukuntu devunilo edagali. We r believers not judgement to others. Tq bro I agree with ur comments.
@swethapraneeth
11 ай бұрын
Nenoka hindu but kontha mandi daiva janulu chepevatiki chesevatiki sambandame undadu asalu mandiraniki vellali antene virakti ochesthundi devudu chuskune lopu entho mandi thapudu margamlo veltharu eyana cheppedi bagundi devuni yandu ela undalo ela undakuudado chepthunnaru nijamaina devuni bhakuthulu thelusukuntaru church la valla entha mandi entha danam dochukuntunnaro chala mandiki theliyadu papam idoka business ani kuda anavachu anadamenti ade nijam okadu sariga vaakyam cheppudu okka line vaakyam vheppi migilindantha sollu cheptharu sollu na kodukulu nijanga chaduvukunna vallaithe plz intlone baibel ni chaduvukondi intlo peddavallaki ardamayyela cheppandi 🙏🙏🙏plz
@Kir_an966
5 ай бұрын
😂😂😂😂
@jyothinjyothin9262
Жыл бұрын
Brother మీ మాటతీరు మీ వ్యక్తిత్వాని చూపిస్తంది.దేవుడు క్షమించు గాక
@pt-7890
8 ай бұрын
😂😂😂😂, rice bag techuko po.
@Kir_an966
5 ай бұрын
😂😂😂😂
@cvasammangi4214
2 жыл бұрын
Thnkz bayya..shalemraj garu evaro teliyadh ..ipdu ne valla ..aaayana messages chuusa.. aaayana messages chusi chala prayer cheskuntunna..
@pushpalathamarri2196
Жыл бұрын
Tq brother
@pushpalathamarri2196
Жыл бұрын
Prise the lord
@Kir_an966
5 ай бұрын
😂😂😂😂😂
@sudarshanvanarasi7750
2 жыл бұрын
ఇతర సేవకుల గురించి ఎందుకురా బాబు నీవు తీర్పు లోకి ఎందుకురా బాబు
@navya392
2 жыл бұрын
Plz bro we can't judge others. That is God's work. We r followers of Jesus but not guides
@christfornations176
2 жыл бұрын
Yes
@mosesmadhu1106
Жыл бұрын
1. ఒపీర్ వీడియో చూసా బ్రో ఓపీర్ తేడగానే ఉన్నారు ఒకే. 2. సలేం రాజును చాలా విషయాలలో కండిoచావ్ ఒకే, కానీ కొన్ని విషయాల్లో తప్పు లేకపోయినా కండిస్తున్నావ్ బ్రదర్, ఇలా అయితే మీ గురించి కూడా ఒకరు రొస్టింగ్ ఛానల్ పెట్టాల్సి ఉంటుంది. 3. తప్పు ను మాత్రమే తప్పు అని తెలియపరచండి, తప్పు కాని వాటిని కాదు. 4. ప్రకాష్ గంటెల గారి విషయంలో మీ అభిప్రాయం ఏమిటీ బ్రదర్ ?
@gopinath9032
Жыл бұрын
Yes
@ranadheerrajkumar3637
Жыл бұрын
Prakash gantela genuine
@importantmatter4969
Жыл бұрын
@@ranadheerrajkumar3637 ప్రకాష్ గారు చాలా మంచివారు 💯
@importantmatter4969
Жыл бұрын
ప్రకాష్ గారి విషయంలో నువ్వు తప్పుగా అనుకున్నావు అంటే, "నువ్వు ఇంకా పూర్తిగా బైబిల్ చదువలేదు అని అర్థం" ఇంకా చెప్పాలంటే ప్రకాష్ గారి ప్రసంగాలు లే నేటి కాలానికి అవసరం 💯💯💯💯
@devaneelagiri1956
Жыл бұрын
prakash garu chala manchi varu,andharila kadhu ayana
@Nestham143Quotes
Жыл бұрын
అన్న డబ్బులు లేకుంటే అడ్కో కానీ సేవకుల మీద సంపాదించికు
@Manoj-op4xi
Жыл бұрын
Eeyana Channel ni monetize cheyyakapothe dabbulu Ela vasthai brother?
@nalamalaseshaiah4744
Жыл бұрын
అన్నయ్య మీరు సినిమా పాటలు దేవుడికి ఎలా సరి పోల్చుతారు
@psiddaiah8052
Жыл бұрын
Avnu yela ala chestharu ........ 😔🥺
@kavithadanduri4680
10 ай бұрын
Cine songs ni follow avtunnarani cheptunnaru
@Kir_an966
5 ай бұрын
😂😂😂😂😂
@DRamya-id1tu
11 ай бұрын
ఈ తప్పుడు ప్రచారాల వీడియోలు చేసే ఈ చెన్నెల్ వేదవని బట్టులు విప్పి ప్రతి సిటీ కి ప్రతి ఊరికి తిప్పుతూ కొరడాలతో కొడితే...... చాలా సంతోషం మాకు
@nirmalajyothi4701
2 жыл бұрын
కష్టపడి money సంపాదించు.. ఇలా బ్రతికే బ్రతుకు నీకు అవసరమా..వెదవా. మంచి చెప్పే వాళ్ళు ఎవరికి నచారు...నీకు పోయే రోజులు వచ్చాయి
@riderofroasting
2 жыл бұрын
Hlo niryamala Jyothi madam Miru shalem Raju ki Bajana chestuntaru kada
@lillypushpa8
Жыл бұрын
@@riderofroastingనువ్వు కష్టపడి రోస్టింగ్ తీసే కుక్కకి భజన చేస్తున్నావా ఇది వీడియోస్ మీద రోస్టింగ్ కుక్క నువ్వు బాగా డబ్బులు సంపాదించండి
@forthetruth8074
Жыл бұрын
@@riderofroastingcorrect
@hptheresa6217
Жыл бұрын
Katarnak pastor ayaa... Super God bless you... If God is with you no one can be against you... God will be ur sheild..
@gubbalavijaykumar2939
Жыл бұрын
నీకు పైకి వెళ్ళాక ఉంటది అసలైన రోస్టింగ్.. పక్కా
@shivarajstephen7218
2 жыл бұрын
దొంగ బాబాల గురించి చాలా చక్కగా వివరించినందుకు వందనాలు
మీరు దేనికి భయపడకండి ఈ అబద్ద బోధకుడి గురించి ఇంకా చెప్పండి
@nagarajurayabarapu4632
5 ай бұрын
Kukka😂😂
@ravibabu2624
Жыл бұрын
బ్రదర్ పుట్టుకతో ఎవరు ఏమి నేర్చుకోరు. ఒకమాటలో చెప్పాలంటే నువ్వు కూడా ఇప్పుడు కాపీ కొట్టి ఈ వీడియో పెడుతున్నావ్ ఒక వ్యక్తిని విమర్శించడానికి ఎంత కస్టపడుతున్నావో ఈ కష్టం ఆత్మల రక్షణ కొరకు పడితే దేవుని దగ్గర బహుమానo పొందుకుంటావ్.... ఎన్ని వీడియోస్ కలెక్ట్ చేసావ్ ఈ వీడియో పెట్టడానికి.... కాస్త ఆలోచించు సోదరా.....
@tpmfoundation1506
2 жыл бұрын
Atha kodali motivation story chepparu aa story ni crishna chaitanya motivational speeker cheppina story chepparu and tenali ramakrishna storys chepparu
@rameshbriz
Жыл бұрын
మీరు చేస్తున్న ఈ ఆత్మీయ పోరాటం లో దేవుడే మీకు గెలుపుని ఇచ్చును గాక!
@srinivaskothuru1328
Жыл бұрын
ఆశలు ఈయన క్రిస్టియన్ ఏ కాదు
@srinivaskothuru1328
Жыл бұрын
Don't ఎంక్రిజ్
@Elusurisanthosh1992
2 ай бұрын
Avuna?
@Elusurisanthosh1992
2 ай бұрын
@@srinivaskothuru1328avuba
@agaapejesusgraceministry9849
10 ай бұрын
Bro కొన్ని నిజాలు అయ్యి ఉండవచ్చు కానీ మీరు కూడా కొన్ని కల్పితాలు చెప్తారు సేవకుడు వైట్ డ్రెస్ వేసుకుంటే, భోజనాలు పెడుతుంటే, ప్రార్ధనలు పెడుతుంటే వాటినికూడ మీరు విమర్శలు చేస్తే, అది తప్పు ఒక్కసారి మనం పక్కవాడిలో లోపాలు వెతుకుతుంటే ఇంకా అన్ని లోపాలే కనబడతాయి
@pt-7890
8 ай бұрын
Siggu ledu bey convert cheyadaniki chillara na koduka.
@దేవునితోసహవాసం
Ай бұрын
మీరు కుక్కలు కాదు, అంతా కన్న ఎక్కువే.....ఆత్మల రక్షించరు గాని మీ బ్రతుకు అంత ఇలానే ఉంటుంది
@suvarnay2645
2 жыл бұрын
బెరియ లో ఉన్న క్రైస్తవుల మాదిరిగా లేఖనాలు చదివే అలవాటు ఉంటే, ఇలాంటి దొంగలను ఇట్టే గుర్తుపట్టవచ్చు.👌👍🙏 చాలా బాగా చెప్పారు బ్రదర్..👏👏🏾 మీ శ్రమకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మనుషుల మాయోపాయాలను బుద్ధి జ్ఞానం వివేకం ఉన్న వాళ్ళు మాత్రమే గుర్తిస్తారు..🙌🙏
@christfornations176
2 жыл бұрын
Ha nijamee thali meeru cheppindi
@suvarnay2645
2 жыл бұрын
@@christfornations176 చెప్పానుగా bro
@christfornations176
2 жыл бұрын
@@suvarnay2645 ha avunu inka enni choodalo
@rajeshkothamasu2234
2 жыл бұрын
Langapuku chirstainity langapuku bible
@sireeshanuthi6254
Жыл бұрын
నువ్వు ఒక సేవకుడై ఉండి ఇంకొక సేవకుడు నిందించడం తప్పు కదా నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ నా హృదయానికి చాలా బాధగా మనిషిగా నువ్వు మాట్లాడిన మాటలకు నేను ఎంత బాధ మన యేసయ్య ఇంకెంత బాధ పడతాడు ఇలా వీడియో పెట్టావు నీకు ఏమైనా వచ్చిందా అన్యజనులలో ఆయన నామాన్ని అవమానపరచడం మనం ఈ వీడియో దేవుడు నీ హృదయాన్ని మార్చును గాక శాల మన సేవ అర్థమయ్యే దేవుడు నీ మనోనేత్రాలు మనోనేత్రాలు వెలిగించు గాక
@nerikshanayyagaru.
2 жыл бұрын
ఈ వీడియో చేసిన వాడికి ఒక విషయం అనుభవం లేనివాడు ఏమైనా మాటాలడతాడు
@Chittinaidu05
Жыл бұрын
సామెతలు 11: 12 తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును. God bless you nd forgive you
ఈ వీడియో చూసిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం చెబుతున్నాను, ఇక్కడ ఫీనెహాస్ గారిని గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్ట్ కాదు, అలాగని దేవుని నామాన్ని ప్రకటించే వారిని విమర్శించడం కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే సువార్త ప్రకటించే వారి పాదాలు సయితం సుందరంగా ఉంటాయి అని బైబిల్ చెబుతోంది! కనుక బాహ్య అలంకరణకు ప్రాధాన్యత అవసరం లేదు. ఈ విషయమే ఫీనెహాస్ గారు చెబుతున్నది. కెమేరా ముందుకు వచ్చిన ప్రతిసారి భిన్నంగా, అందంగా, గొప్పగా కనబడాలి అనుకోవడం మంచిది కాదు, నేను కొంతమంది పాస్టర్లను గమనించాను, మొదటిసారి చక్కగా తెల్లని దుస్తులు ధరించి వాక్యం చెప్పిన వాళ్లు, తర్వాతి వారంలో టక్కు, పైన కోటు, చుట్టుపక్కల కెమేరాలో కనబడే వస్తువులు మార్చేసి, కొత్తవి పెట్టడం, ఇంకా అనేక మార్పులు చేసి, గొప్పగా కనబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ అవసరం లేదు. అందుకే మన దేహంలో అంత అందంగా ఉండని పాదాలు సుందరమైనవి అని వాక్యం చెబుతోంది. సువార్త ప్రకటించే స్త్రీలు ఎస్తేరు లాగ తగుమాత్రపు అలంకరణతో వాక్యం ప్రకటించాలి!! ఇంక స్త్రీలకు అలంకారంగా దేవుడు ఇచ్చిన తలవెంట్రుకలను మార్ఫింగ్ చేసి గుండుగా చూపించడం తప్పు. ఫీనెహాస్ గారికి శిక్ష పడాలని కొంతమంది కొరుకోవడం కూడా కరెక్ట్ కాదు. క్రైస్తవులుగా ఉంటూ లోకానికి మనల్ని విమర్శించే అవకాశం ఇస్తున్నాం! తీర్పు మనం తీర్చకూడదు, అది దేవుని పని!!! - శైలేష్ వినోద్
@sureshreddy2857
10 ай бұрын
నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు
@sagarfacts
7 ай бұрын
Inka ilantivi reveal cheyyandi bhayya , online lo villa rotha chudalekapothunnam assalu
@WorshipWarriors7
2 жыл бұрын
వందనములు brother... తోటి పాస్టర్స్ మీద ఇలా బురద చల్లుకుంటూ మన బాధ్యత మనం మరుస్తున్నమని నా అభిప్రాయం...వీలైతే ( కాదు ) నీకు సాధ్యమైతే నీ వీడియో ద్వారా అత్మల రక్షణ కోసం వీడియోలు చేయండి
@jacobturupunati9463
2 жыл бұрын
కొందరినీ అగ్ని నుండి లాగినట్టు లాగా ఉంటుంది వాక్యం అది విమర్శ కాదు తెలుసుకో పర్యాయ సంఘం ఎలా పరీక్షించి వార్త కాదు సువార్తను ఎక్కడ ఉందో తెలుసుకో తను చెప్పే సంగతులు అన్నీ అత్తా కోడలు పిల్లి కుక్క ఎప్పుడే వాక్యానుసారంగా ఉండదు అక్కడ వేల మంది పోతుంటారు వారందరూ ఫలము లేని చెట్లు వెంబడించడం
@suneethathumma5420
9 ай бұрын
సైతాను పాము రూపంలో హవ్వని శోధించింది. హవ్వ ఆదాముని శోధించి పాపానికి ప్రేరేపించింది. ఇలా మనలను పాపానికి నడిపించే ప్రతీవారి రూపులోను సైతానే ఉన్నాడు. మాయాస్వరూపి
@yohanug1074
Жыл бұрын
దేవుడు నిన్ను దీవించును గాక ఆయన కృప ఎల్లప్పుడూ నిన్ను విడిపోకుండా ఉండును గాక ఆమెన్
@vasanthakumar6361
Жыл бұрын
నీ తెలివి నీ సమయము నీ ఇష్టం దేవుని సేవ కొరకు వినియోగించు
@pardhu-
Жыл бұрын
Devudi sinikudu devuni kosam udham chestunnadu
@raniraniranirani5537
Жыл бұрын
బ్రదర్ ప్రైస్ లార్డ్... మీరు ఏం చెప్పినా అది ముమ్మాటికి నిజమే చాలా బాగా చెప్పారు బ్రదర్ ఇలాంటివి చేయండి నా సపోర్ట్ మీకు ఉంటది
@jogirushisailaja
11 ай бұрын
సాల్మన్ రాజు బ్రదర్ ! ఈ వీడియో మీరు చూస్తే సమాధానముగా మరో వీడియో పెట్టగలరు 🙏
@user-no3px4ry8d
8 ай бұрын
చెప్పింది అబద్ధమైతే సమాధానం చెప్పమనండి బ్రదర్ సాలెం రాజ్ అన్న ని. నేను సమాధానం చెప్పమన్నాను గొడవ పడమని చెప్పలేదు బ్రదర్. నిజముగా ఓరు దేవుడు చెప్పినట్టు పరిశుద్ధాత్మ నడిపిస్తుంటే ఉన్న లోపాల్ని సరిచేసుకోవాలి ఇంకా గొప్ప స్థితి దేవుడు తీసుకెళ్తాడు దేవుడు ప్రతి క్షణం తోడుగా ఉంటాడు.
@gerishamovva7144
2 жыл бұрын
Roasting.... అన్న నీకు ఆత్మల్ని సంపాదించడం చేతకాదు.. నువ్వు నీ.,.. Worst videos
@praisymanisha3286
2 жыл бұрын
It would make God happy if you preach his Gospel rather than wasting time on roasting,editing and gathering content for that.Better open word of God and gain his knowledge.Stop judging everyone when you have no idea where you are.Beware God is watching..
@__r_e_d_d_y_7
Жыл бұрын
But it is useful ... Right ?
@praisymanisha3286
Жыл бұрын
Sorry but not useful..This is high time..everyone should worry about themselves
@__r_e_d_d_y_7
Жыл бұрын
@@praisymanisha3286 yes it is so we have to be carefull in all the ways
@__r_e_d_d_y_7
Жыл бұрын
@@praisymanisha3286 practice before you preach ane maata eppudu ayina vinnava ? Mana vaallu ala unte ilaa Question chese chance undedhi kaadhu kadha ? Endhukantey chaala mandhi mosapothunnaru true gospel anedhi ledhu entha sepu show off cheyadame thappa
@Shalemmiracleworld
Жыл бұрын
అద్భుతంగా చెప్పారు.అది కరెక్టే కదా మీరు చెప్పింది.
విమర్శలు చేయటం సేవకులను దూషించటం చెవికివచ్చినవన్ని విని తప్పుగా మాట్లాడడం ఎంతమాత్రం నిజం లేని మాటలు మాట్లాడడం యదార్ధంగా సేవచేసె సేవకుడిని యూటూబ్ వేదిక చేసుకుని సోది చెప్పటం ఇదె నీవ్వవహరం ఫినేహసు
@livinglight7077
2 жыл бұрын
అబ్బో ఓ ఓ ఓ జనం నిన్ను తిట్టకుండా పాస్టర్ అని చెప్పు కున్నవ్.మరి సాటి దైవ జనులని ఎలా దుషించావు.జనాన్ని విమర్షించే ముందు నువ్వు ఎన్ని ఆత్మలు sampadinchavo చెప్పు.సేవ చేసి ప్రజలను ప్రభువు లోకి నడిపించే వారికి ఇలాంటి పనికి మాలిన videos చేసే time ఎక్కడ ఉంటుంది.నువ్వు అనుకుంటున్న తప్పులు ఒప్పులన్ని దేవుడు చూసుకుంటాడు.నువ్వెందుకు పరిచర్య మానేసి 0 valve videos chesukuntunnavu .పరిస్తితి బాగాలేక పోతే అడుగు అందరం తలో పది రూపాయలు పంపుతాం.ఇలాంటి videos మానేసి దేవుని శక్తి పై ఆధారపడి ఆత్మలను ఎలా సంపాదించాలో తెలుసు కో.నువ్వు roast చెయ్యడం కాదు చివరికి నువ్వు roast అవ్వకుండా చూసుకో .
@mounikanelson8336
Жыл бұрын
Excellent brother meeru cheppindi correct.
@jaihind6395
7 ай бұрын
Thappu chesinaa norumoosukovalaa?
@livinglight7077
7 ай бұрын
@@jaihind6395 తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడివి అంటుంది వాక్యంRomans(రోమీయులకు) 14:4 4.పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
@Sudha_blessy_666_
6 ай бұрын
𝑵𝒊𝒊 𝒃𝒐𝒏𝒅𝒉𝒂𝒂𝒏𝒆 𝒏𝒊𝒊 𝒃𝒐𝒏𝒅𝒉𝒂𝒂𝒂🧐
@rk2568
8 ай бұрын
అందరితో శాంతిగా జీవించడానికి మీరు చేయగలిగినదంతా చేయండి. 19 ప్రియమైన మిత్రులారా, ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోవద్దు. దేవుని న్యాయమైన కోపానికి వదిలేయండి. ఎందుకంటే లేఖనాలు ఇలా చెబుతున్నాయి, “నేను ప్రతీకారం తీర్చుకుంటాను; నేను వాటిని తిరిగి చెల్లిస్తాను” అని యెహోవా చెప్తున్నాడు.(NLT) romanas 12:18
@lovarajuvijaya7645
Жыл бұрын
భలే చెప్పారు అన్న పల్లి నిజాలు దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉండుగాక ఇలాంటి అబద్ధపు బోధనలు బయట పెట్టండి
@avinashseelam1208
Жыл бұрын
Bayata pedithe use ledu… prayer cheyyandi.. ilanti videos ni encourage cheykandi.. veeti valla ippudippude devuni loki vstuna varu confusion loki vellipotharu…
@karthikmonarch9154
2 жыл бұрын
మార్కు 3 : 24 , 25 ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము. ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల, ఆ యిల్లు నిలువనేరదు. యేసు చెప్పిన ఈ సత్యం సాతాను సామ్రాజ్యానికి తెలిసినంత సంఘానికి తెలియకపోవడం బాధాకరం. ప్రేమతో ఖండించు తప్పు లేదు. మార్పును, మేలును, క్షేమాభివృధ్ధిని కోరుకో. సహోడరుడినే ప్రేమించని నువ్వు శత్రువులను ప్రేమించడం అనే పరిపూర్ణతకు ఎప్పుడు వస్తావ్ . దేవుని సేవకుడవా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడని తెలియదా? ప్రేమ సర్వోన్నత మార్గం అని... అది డంబముగా, అమర్యాదగా నడువదని, ఉపదేశానుసారం ప్రేమ అని చదవలేదా? యేసు చెప్పినట్టు ముందు నీ కంటి సంగతి చూడు. అది తేటగానే ఉందా ?లేదా ? వేషదారిలా ఉండకు. God's Grace be with you.Amen!
@MahendrakarSrinivasarao-rr5zp
Жыл бұрын
Father s andharu dhasha bagalu enku thilukuntaru. Akramanga lakoni thinatu kada.
@charans8614
2 жыл бұрын
ఎది ఏమైనా దేవుని పైన ఆధారపడి ప్రార్ధనాపుర్వకంగా వాక్యం చదువుతూ నడుచుకోవడం మంచిది అయినా నిజమైన సేవకుడు అన్యజనులలో సేవ మొదలు పెడతారు
@ACT131Gknd
2 жыл бұрын
అన్న ఎదుటివారి పరిచర్యలో ప్రయోజనంగా ఉన్నటువంటి ఆలోచన పద్ధతి తీసుకోవటం వలన తప్పు ఏముంది అన్నా ఒక మందిరం బాగా కట్టి ఉంటే ఆ డిజైన్ మనం కూడా పెట్టుకుందాం అనుకోవటం తప్పేముంటదన్నా ఆలోచించండి
@dml26raja43
Жыл бұрын
Adhi video pettina satan ki telidhu ga popular avvali anty Mee religion ne highlight chesuko bro anthy kani ila okalla mida dialogue lu vesi create chesinata matram niku benifit vundadhu nv entha aeithy annavo nv nee pillalu pillalu anubhavistaru
@jyothi1824
2 жыл бұрын
Brother...you r copying western culture...roasting videos.. Stop roasting and Boast to be a Christian,who loves your fellow christian..
@whatisreality3743
Жыл бұрын
Bible lo lakshala boothulu, kalpithaalu unnayi
@Darla1126
8 ай бұрын
ఇవన్నీ తెలిసిన మీకు,,,,,, తీర్పు తీర్చుట మీ వశము కాదు....అని తెలియదా
@bujgul6588
Жыл бұрын
Bro ! Don't leave these goons, keep screw them, moderate christian support always with you guys!!!
@cgcalebtechnicalissues6104
Жыл бұрын
Brother in Bible there is no modern Christian I think only Christian who follows Jesus I am right brother 😊
@jogirushisailaja
11 ай бұрын
మొదటి వీడియో లో మాలో పాపం జ్ఞాపకం చేశారు 👏
@esther.sabitha2554
2 жыл бұрын
Super anna..nijamga meeru sangham meeda bharam.kaligi unnavaru.... praise the lord anna
@swaroopan6257
Жыл бұрын
ఈయనకి కొత్త ఇల్లు కొత్త కార్ కావాలి.వున్న ఇల్లు రేకుల షెడ్ లో అంతకన్నా లక్సరీ లైఫ్ anubhavistunnaadani అందరికి తెలుసు.
Please upload all of your roast videos in Google drive link🙏🙏
@yadeedya4456
2 жыл бұрын
నిజమైన సేవ ,నిజమైన సేవకుడు ఇప్పుడు కనిపించడం లేదు..పరిశుధ్దత,తగ్గింపు ఇవే అసలు ప్రమాణాలు.మాట,పాట,బోధ,ప్రవర్తన అన్నింటిలో పరిశుధ్దత,యదార్థతను కలిగిన వాడే సేవకుడు.
@jayrajgummadi56
Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సూపర్ దేవుని కృప మీకు ఉండును గాక అమేన్🙏
@ravirenuka8830
2 жыл бұрын
ప్రకటన :12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగుచెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని యెదుటమన సహోదరులమీధ నేరముమోపువాడైన అపవాది. ఫీనెహసు నువ్వె సోదిచెప్పి మావిలువైన సమయం పాడుచేయకు నువ్వు కాపి కొట్టి ఆయనచేసినదేవునిపనిలొ కొంత అయినాచెయ్యి కష్టపడి ఆత్మలను రక్షించు ఇతరులను దూషించడం మానుకొ బాగుపడతావు నీమాటలువినె పిచ్చివాళ్ళు ఎవరూలేరు సాతాను దూత అపవాది
@cherrypranav5241
2 жыл бұрын
అన్నను విమర్శించేంత పుడింగివా నువ్వు ఆయనెక్కడ నువ్వెక్కడ మూసుకొని నీది నువ్ చుస్కో
@elirick1
Жыл бұрын
మూసుకుని చూసుకోడానికి మనం అన్యులం కాదు, మనకిచ్చిన సత్యాన్ని, సత్యం గా ప్రకటించాలి. అలా ఎవరు ప్రకటించక పోయిన వాక్యాన్ని బట్టి వారిని కండించాలి. వాక్యం లో వున్నది చేస్తున్నాడు ఫినేహస్.
@mishnah368
Жыл бұрын
"వలచి" అనే పదం christian literature లో ఇంతకుముందు, వాగ్గేయకారులు వాడినారా?
@kommusudhirkumar5871
Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సార్.. మొదటిగా నా హృదయపూర్వక వందనాలు పాస్టర్ గారు.... దేవుడు యందు భయభక్తులు కలిగి నిజమైన సేవ చేయాలి..... ధనం కోసం హోదా కోసం ఏనాటికి కూడ తన పేరు ఉచ్చరించి సేవ చేయకూడదు దేవుడు యందు భయభక్తులు కలిగి క్రీస్తు నామములో సేవ చేయాలి...... తన యొక్క సొంత నామములో ఏది కూడా గా చేయకూడదు.... క్రీస్తు నామములో పరిశుద్ధ నామములో సేవ చేయాలి..... సంఘ కాపరి ఇలా ఉంటేనే సంఘం బాగుంటుంది... తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి.... ............ అందరికీ వందనాలు....
@mink6347
Жыл бұрын
Brother ,తప్పులెన్నువారు తమ తప్పులేరుగారు విశ్వదాభిరామ వినురవేమ
@sharonluther6246
Жыл бұрын
Thanks for the video bro. Nice roasting .....e pastor dhi ay uru .
@daidalaxman3740
Жыл бұрын
శాలేం అన్న సూపర్ గా చెప్పావ్
@saramak2000
Жыл бұрын
Picchodu road leeda ki vachinappudu kooda kukkalu moruguthai mari😂
@soothingrelaxo
Жыл бұрын
Good informative video which educates Christians
@abeshekbennyabhi6782
11 ай бұрын
Manisini pattukuni pulli anttunaru pichivalu
@Madhupagadala8077
10 ай бұрын
Sir only 9 videos chesaaremti
@swarupaalli6349
2 жыл бұрын
Ninnu elane vadilesthe yesayya ni kuda roasting chestav, endukante neku nvu perfect ani ne feeling...... Nijamga nvu perfect aithe perfect ga ela bodhinchalo ela undalo cheppevadivi...kaani adi chetha kaadu kabatte ela editing lu chesukuntunav.... Ufff.......
@riderofroasting
2 жыл бұрын
Niku Sence vunde matladutunnava Swarupa Alli
@swarupaalli6349
2 жыл бұрын
@@riderofroasting nenu kuda ne lage... Kakapothe nvu vyasanam tho roasting lu chestav nenu ne lanti sodhi cheppevallani roasting chesta.... Neku suvartha cheppe scene matram ledu ani ardamayindi... Anduke vere valla meda padi edusthunav..
@swarupaalli6349
2 жыл бұрын
@@riderofroasting comments chaduvu ne bathukento neke ardam avthundi...
@riderofroasting
2 жыл бұрын
@@swarupaalli6349 notiki vachinatu matladaku Nuv eppudaina suwartha ki poinava Mi corporate Pasters donganayanlu Christians Blood Ni tagutunnaru
@swarupaalli6349
2 жыл бұрын
@@riderofroasting nvu matram notiki vachinattu matladathava...okkasari comments chaduvu ne bathuku ento neke telusthundi
@jaisriram5286
2 жыл бұрын
Chalaa manchi ga వుంది video, ఇటువంటి pastors ఇంక chaala mandi వున్నారు, vaari meeda కూడ focus cheyyagalaru
@Prem-rl3vg
2 жыл бұрын
Mind ur words... when ur speaking about a preacher
@mattaparthidivakar5003
Жыл бұрын
pora pulka and erripappa 😂😂😂😂😂😂😂😂😂
@jhansibolla628
Жыл бұрын
100% accurate.keep doing such videos for saving people from the clutches of such wolves
@RajeshKing9966
2 жыл бұрын
Good work bro... ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మీద వీడియో చేయండి... ఈయన పెద్ద స్వామీజీ లాగా ప్రసంగాలు చేస్తాడు అని నేను మా వాళ్ళకి చెప్తే ఎవ్వరూ నమ్మలేదు.. ఇపుడు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తా 😝😝😏
ఏ ఊరు Bro meedhi ? Take care bro Devudu ninnu deevinchunu gaaka amen
@avunurisavitha851
8 ай бұрын
Super bro..keep it up..👌.praise the lord.🙏
@kadirisanthosh8862
Жыл бұрын
@ bro nen Calvary temple ki chala times vellanu. Vakyam middle lo claps nen kottanu but naku evaru cheppaledu.. Urike nudukubro e roasting mundu nu devudi deggara roast avvu bro baguntadi
@riyanjoykk6915
9 ай бұрын
అన్నా నీ రోస్టింగ్ వీడియోస్👏🙏 ఒక్కొక్కరి ముసుగులు తొలగించి నిజ స్వరూపాలు చూపిస్తున్నావు అన్న
@Nestham143Quotes
Жыл бұрын
నాలుగు ఆత్మలు సంపాదించు రా. అన్నయ్య
@JCPMDwarapudi84728
Жыл бұрын
ఈ వీడియో చూసినవారు నిజంగా మారుమనస్సు పొందుతారు
@lavetisiva3035
11 ай бұрын
బాగా చెప్పారన్న దేవుని కృప తోడుగా ఉండును గాక
@kamala8180
Жыл бұрын
God bless Roasting channel crew with more wisdom and knowledge 🙏
@samravuri-en7wq
10 ай бұрын
Brother ఈ videos వలన వక్క ఆత్మయినా మారుమనస్సు,రక్షణ పొందగలదా ? దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వేరే వారినిచెరపడానికి,నిన్ను నీవు చెరుపోకోవడానికి వాడకు దేవుని కొరకు సరైన విధానంలో వాడు, ఈలాంటి వీడియోస్ చేసి నీవిశ్వాసాన్ని పోగొట్టుకోకు బ్రదర్. ఈలాంటి counters లోకములో రాజకీయం లో చూస్తున్నాం ఇప్పుడు భక్తు ల్లో కూడా అదే ఆత్మ చూస్తున్నాము. ఇదేన యేసుతో సహవాసంచేసి నేర్చుకున్నది.
Пікірлер: 1,7 М.