Shapamunundi Vidudala Full Video Song || 4K | New Telugu Christian Song | Kranthi kumar K, Prsanth P ,Shylaja | Cbt Jaggayyapet| BIBLE SAYS TV
శాపమునుండి విడుదల
Song title : Shapamunundi Vidudala
Lyrics,Tune&Produced by : Bro. Kranthi Kumar K
Music : Bro.Prasanth Penumaka
Vocals : Shylaja Nuthan
Video Edit : Bro.G.Nuthan Babu
Recorded and Pre-Mixed at: Grace Music Studios, Kavuluru
Digitally Mixed & Mastered at:
AD Music Studios by Arif Dani
Gospel Singer Sis.Shylaja Words About Song
• Shapamunundi Vidudala ...
Promo: • Shapamunundi Vidudala ...
Song Track: • Shapamunundi Vidudala ...
పల్లవి:
శపితముగల దినములనుండి విడిపించుటకొరకు
ప్రతిజనమును తన రక్తముతో నూతన పరచుటకు
శపితముగల దినములనుండి విడిపించుటకొరకు
ప్రతిజనమును తన రక్తముతో నూతన పరచుటకు
ప్రభువైన క్రీస్తే మనకై తనను తాను తగ్గించుకుని
మట్టి దేహముతో ఇలపై పాపమునే గెలిచే...
ప్రభువైన క్రీస్తే మనకై దైవరూపమునే విడిచి
మట్టి దేహముతో ఇలపై మరణమునే గెలిచే...
శపితముగల
చరణం-1:
ఐగుప్తు దాస్యము నుండి తన ప్రజలను విడిపించుటకు
నీళ్లతో గోడలు కట్టి ఆధారమే ఇచ్చెనుగా
శత్రువుల గుండె బలమునే యెహోవా అణచివేసి
ఉన్నవాడననువాడనని రుజువులెన్నో చూపెనుగా
జ్ఞాపకార్థ నామముగా తన నామం తరములకిస్తే
యెహోవా నెరుగని తరమే మళ్ళీ జన్మించెనుగా
జ్ఞాపకార్థ నామముగా తన నామం తరములకిస్తే
యెహోవా నెరుగని తరమే పాపమే చేసెనుగా- శాపములో చిక్కెనుగా ...
శపితముగల
చరణం-2:
అక్షయుని రూపమే క్షయమగు ప్రతి రూపముగా మార్చి
తుచ్ఛమైన కార్యములతో దుష్టులుగా మారిపోయిరి
కన్నతండ్రినే త్రోసివేసి కంటనీరునే ఒలికించి
మత్తులో మునిగితేలుతూ బ్రష్టులుగా మిగిలిపోయిరి
పాపప్రాయశ్చిత్తముకై బలియర్పణలే నియమిస్తే
పూర్ణసిద్ధిని పొందలేని ఘోరపాపమే చేసెనుగా
పాపప్రాయశ్చిత్తముకై బలియర్పణలే నియమిస్తే
మనసు మారక ఏటేటా ఘోర పాపమే చేసెనుగా- దాస్యములో చిక్కెనుగా...
శపితముగల
చరణం-3:
మన పాపదోషములే మలినమైన హృదయాలోచనలే
తలకు ముళ్ల కిరీటమై క్రీస్తును వేధించాయి
అంతరంగ పాపపు క్రియలే కామ క్రోధ మద మోహములే
కొరడాదెబ్బలుగా మారి యేసునే శిక్షించాయి
ఒక్కమారు వేడుకొనిన సేనా వ్యూహములొచ్చును గాని
పాపి మార్పు చెందుటకై రక్తమిచ్చి ప్రాణము విడచె
కేకలేసి సిలువవేసి శరీరమునే నలుగగొట్టిన
మౌనముతో మరణమునొంది సజీవుడై తిరిగిలేచెనే- విమోచన కలుగజేసెనే...
శపితముగల
Bible says tv Third Musical Single | Good Friday telugu Songs | 2022 Easter Telugu Song | 2022 Good Friday telugu Songs |Cbt Jaggayyapet Third Song | Bible says tv 2022 good Friday and Easter song | telugu Christian latest songs | 2022 new Christian telugu songs | Bible says tv | telugu Christian song | telugu Christian worship songs | 2022 Christian songs | Boui songs | 2022 boui songs | Cbt jpt | Cbt Jaggayyapet | Bible says tv New song | popular Christian song | popular Christian telugu songs | new Christian songs | telugu Christian meaningful songs | latest songs | Bible says tv
Негізгі бет Shapamunundi Vidudala Full Song || 4K | New Telugu Christian Song | Kranthi Kumar K | BIBLE SAYS TV
Пікірлер: 115