గొర్రెలు, మేకల పెంపంకలో శిక్షణతో విజయం.
జీవాల పెంపకంలో పట్టు సాధించిన నాగరాజు బాలు 93253 01509
గొర్రెలు, మేకల పెంపకంలో నైపుణ్యత కారణంగా చక్కని జీవాల వృద్ధి.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముదిరాజుపాలెంకి చెందిన నాగరాజు బాలు ఎంసీఏ చదివి 16 ఏళ్లు ఐటీ ఉద్యోగం చేసి పొలం బాట పట్టాడు.
సొంతంగా షెడ్లు నిర్మించుకొని నాటుకోళ్ల పెంపకంతోపాటు సమీకృత వ్యవసాయం చేస్తున్నాడు.
దేశవాళీ కోళ్ల పెంపకంలో పట్టు సాధించి నాణ్యమైన కోడి పిల్లలని వృద్ధి చేసి లాభసాటి ధరలకి విక్రయిస్తున్నాడు.
సమీకృత సాగులో భాగంగా గొర్రెలు, మేకలు కూడా పెంచుతున్నాడు.
సహజ పద్ధతిలో వరి పండిస్తున్నాడు.
Негізгі бет Sheep and Goat Training helps me to rear good breeds and selling for profits |93253 01509|
Пікірлер: 14