The most entertainment persons and dangerous group any time anywhere we are ready to the taken first prize..👍tnq all
@pulletimaruthi2274
4 жыл бұрын
Supper sir ...yuvathanu kodaa prabhavitham chese lagaa undi elativi melanti pedhavallu dhaggra nerchukovalisina avasaram chala undi .... thank you ....🙏🙏🙏
@venkatasrinivasaraokarutur8686
4 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ అద్భుతం చాలా అద్భుతం మీ అందరికీ ఆ శ్రీవారు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను మన తెలంగాణ రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సనాతన హిందూ ధర్మ ప్రచార రథాన్ని తీసుకొని రావడం జరుగుతుంది యూట్యూబ్ లో వెంకట శ్రీనివాసరావు కరుటూరి అని టైప్ చేసి చూడండి వీడియోలు వస్తాయి ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్
@darbarbasha7426
2 жыл бұрын
Dilakukan super sir
@renukat4604
4 жыл бұрын
ಚನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರಿ ನಮಸ್ಕಾರಗಳು
@anuraanura3632
5 жыл бұрын
అద్భుతం. సాహిత్యం,సంగీతం,గానం అద్వితీయం 🙏🙏🙏
@Ramreddy.0617
4 жыл бұрын
Thank u
@ramamareddy8371
2 жыл бұрын
Chala bagundhi swamulu
@jayachandra1018
2 жыл бұрын
Sri Rama bajanalu super
@thalariupendra2991
3 жыл бұрын
గజల్. పటి. Akda కొనరు
@RajkumarRajkumar-yd6vk
4 жыл бұрын
Dolak super
@korupurinagaraju7219
16 күн бұрын
Very good
@thalariupendra2991
3 жыл бұрын
Super annn
@verybeautifulpuunnam838
5 жыл бұрын
సూపర్ మస్తు పాడారు
@Ramreddy.0617
4 жыл бұрын
Thank u
@subrahmanyampv864
5 жыл бұрын
Jai sree Ram
@viveknanda1668
3 жыл бұрын
Very good super anna... 😊😊😊😊🍓🍓🍓🍓🍑🍑🍑🍑🍊🍊🍊🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
@TharunTharak-hx1gw
3 жыл бұрын
Fabulous song
@varanasibhaskararao9377
5 жыл бұрын
ధన్యవాదాలు
@Ramreddy.0617
4 жыл бұрын
Thank u
@mgdtbhajanakeerthanalu3776
3 жыл бұрын
Inka petandi anna patslu
@indirapervaram6935
6 жыл бұрын
Super
@sirilakshminarayana7057
4 жыл бұрын
Mebajanacalaadbutam
@SSheeba-d1n
5 жыл бұрын
జై శ్రీరామ్
@mgdtbhajanakeerthanalu3776
2 жыл бұрын
Lirycs pettandi guru garu
@appalacharipedagadi2247
5 жыл бұрын
Doolk player supperb
@Ramreddy.0617
4 жыл бұрын
Yes he won many prizes
@SSheeba-d1n
5 жыл бұрын
సూపర్
@sanjaySanjay-qn3dz
5 жыл бұрын
Sir song super lyrics post please
@lakshminarayana5453
3 жыл бұрын
తాలాలు కనీసం రెండు జాతలన్న ఉంటే బాగుండును.డోలాక్ స్థానంలో తభల సెట్ ఉంటే బాగుండును.వీటి అన్నిటికంటే హార్మోనియం ఉంటే ఇంకా ఇంకా బాగుండును. కంజీరా అందరి దగ్గర ఉండడం బాగుంది.డ్రెస్ కోడ్ బాగుంది.తల మీద క్యాప్ ఉంటే జేబులకు బ్రాడ్జిలు ఉంటే మరి మరి బాగుంటది. గాయకుల గొంతు బాగుంది.రాకామ చర్ల, హనుమాదాసు,అన్నమాచార్యుల వారి సంకీర్తనలు గానం చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. మొత్తానికి మీ భజన స్టైల్ బాగుంది.
@krishnareddy4107
3 жыл бұрын
Super,chala bagundhi,
@Ramreddy.0617
2 жыл бұрын
Thank you
@prabaprabakar5803
5 жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీరాం
@ramaramu7560
5 жыл бұрын
jai Sri ram
@ramaramu7560
5 жыл бұрын
super
@jyothikiran9807
5 жыл бұрын
V Nice .
@SSheeba-d1n
5 жыл бұрын
అమ్రం
@dhalakshmidhalakshmi2327
5 жыл бұрын
I'm
@varanasibhaskararao9377
5 жыл бұрын
Please post song in telugu
@anuraanura3632
5 жыл бұрын
పల్లవి: ఓరామ రఘురామ కల్యాణరామ కరుణించరా మము కోదండరామ(3సార్లు) చ: నిను కొలచి పూజించి తరియించెను ఎన్నెన్నో కష్టాలు భరియించెను గోపన్న గోపురాలే కట్టించెను శ్రీ రామదాసుడని పేరొందెను (ఓరామ) చ: వానర జాతిలోన జన్మించెను ఆకులలములు తింటూ జీవించెను కారుణ్య రాముని భజియించెను ఆ హనుమంతు నిను కొలచి తరియించెను (ఓరామ). చ: నీ దివ్య చరితంబు రచియించెను నీ పాద పద్మాలకర్పించెను నీ మధుర నామంబే భజియించెను ఆ పోతన్న నిను చూచి తరియించెను (ఓరామ) చ: కశ్యపుని ఇంటిలోన జన్మించెను నిరతమ్ము నిన్నే ధ్యానించెను తల్లిదండ్రి గురు దైవం నీవేనని ఆ ప్రహ్లాదు నిను తలచి తరియించెను (ఓరామ) చ: నోరు తెరిచి నిన్నే యాచించినా శత్రువునైన రక్షించి గాచేవురా మనసారా నిన్నే ధ్యానించినా ఆ మహపాపములు వీడి పోయేనురా ( ఓరామ)
Пікірлер: 44