Top 55 Telugu duets of Singer V. Ramakrishna gaaru
1. వయసే ఒక పూలతోట - విచిత్రబంధం
2. కురిసే వెన్నెల్లో - అందాల రాముడు
3. అలా అలా గాలిలో పైరగాలిలో - గంగ మంగ
4. నీ మనసు నా మనసు ఏకమై - ఇదా లోకం
5. ఏటి ఒడ్డున కూర్చుంటే - ఇదా లోకం
6. ఇక్కడే కలుసుకున్నాము - జీవితం
7. శ్రీమతి గారికి తీరని వేళా - శారద
8. నాయుడోరి ఇంటికాడ - అందరూ దొంగలే
9. ఈ నదిలా నా హృదయం - చక్రవాకం
10. కొత్తగా పెళ్లయిన కుర్రవానికి - చక్రవాకం
11. సారీ సో సారీ నా మాట వినింకొకసారి - కన్నవారి కలలు
12. మధువొలకబోసే నీ చిలిపి కళ్ళు - కన్న వారి కలలు
13. ఒక నాటి మాట కాదు - కన్న వారి కలలు
14. నీ కన్నులలో నే చుశానులే - బంగారు కలలు
15. చెక్కిలి మీద కెంపులు దాచే - బంగారు కలలు
16. చిలికి చిలికి చిలిపి వయసు - ప్రేమలు పెళ్లిళ్లు
17. మనసులు మురిసే సమయమిది - ప్రేమలు పెళ్లిళ్లు
18. రారా మా ఇంటికి - దొరబాబు
19. ఒక్కరిద్దరుగా మారేది - ఆలుమగలు
20. దోసిట సిరి సిరిమల్లెలతో - దేవదాసు మళ్ళీ పుట్టాడు
21. కృష్ణవేణి తెలుగింటి విరిబోణి - కృష్ణవేణి
22. దుప్పట్లో దూరాక దూరమేముంది - రామకృష్ణులు
23. ఎందుకో నీవు నాతో ఉన్నవేళ - కృష్ణవేణి
24. చందమామ రావే జాబిల్లి రావే - బలిపీఠం
25. తొలిరేయిలో -ఆడదాని అదృష్టం
26. చూడకు అలా చూడకు కళ్ళలోకి చూడకు - విశాలి
27. పాఠాలు నేర్పేటి పంతులమ్మ - దేవుడు చేసిన పెళ్లి
28. ఏదో ఏదో తెలియని హాయి - చల్లని తల్లి
29. విన్నానులే పొంచి విన్నానులే - ప్రేమలేఖలు
30. ఎదురుగా నీవుంటే - మహాత్ముడు
31. చలి చలిగా ఉందిరా - మా ఇద్దరి కథ
32. మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు - సెక్రటరీ
33. పెదవి విప్పలేను - సెక్రటరీ
34. జాబిల్లి చూసేను నిన్ను నన్ను - మహాకవి క్షేత్రయ్య
35. ఆకాశం దించాలా నెలవంక తుంచాలా - భక్త కన్నప్ప
36. ఎన్నీయలో ఎన్నీయలో సందమామ - భక్త కన్నప్ప
37. నీవే నీవే ఓ ప్రియా - మనుషులు చేసిన దొంగలు
38. హాయి హాయి ఎంత హాయి - చైర్మన్ చలమయ్య
39. జీవితం మధుశాల - వయసు పిలిచింది
40. మాపటేల తెల్లారదు - భువనేశ్వరి
41. నెల్లూరు నెరజాణ - రాజా రమేష్
42. ఆశయాల పందిరిలో - యువతరం కదిలింది
43. అమ్మమ్మో ఈ గుంటడు - దొరబాబు
44. అంతలేసి అందాలు - అమరదీపం
45. చేతవెన్న ముద్దా - మా బంగారక్క
46. చిలిపికనుల చిన్నదానా - మంచిరోజు
47. ఈ వేళలో నా మనసు - శ్రీవారు మావారు
48. గుండె కొట్టుకుంటుంది - లవ్ మ్యారేజ్
49. హరివిల్లు దివినుండి - కురుక్షేత్రం
50. మహారాజ రాజశ్రీ వారు - తరంగిణి
51. మూడు ముళ్ళు పడిననాడే - కన్నవారిల్లు
52. నా జీవన సంధ్య సమయంలో - అమరదీపం
53. నా మనసు నీ వయసు - చల్లని తల్లి
54. నీ మాట వింటే మదిలో - కుమార రాజా
55. ఓపలేకున్నాను సెందురూడా - దేవదాసు మళ్ళీ పుట్టాడు
Негізгі бет సింగర్ రామకృష్ణగారి 55 సుమధుర యుగళగీతాలు | Top 55 duets of Singer Ramakrishna Songs
Пікірлер: 162