చందు గారు ఎంత మంచి వారు మనం అందరం కూడా ఆయనకి ఈమెకు సపోర్ట్ చేయాలి
@snehalaki4598
14 сағат бұрын
అక్క మీరేమి బాద పడకండి మీకు చందు అన్న ఉన్నాడు 'అన్న సునీత గారు మీకు మీ పిల్లలకి ఎప్పుడు తోడుగా ఉంటారు. మీ ఛానల్ ని సపోర్ట్ చేస్తాం అక్క
@tkradha1513
9 сағат бұрын
మీ వీడియో చూస్తూ ఎంత ఏడిచాను అంటే 😭😭ఎందుకో తెలుసా నా hubby కూడా 6మంత్స్ back ఆక్సిడెంట్ లో చనిపోయారు 😭😭నాకు అమ్మ, నాన్నగారు 3 yrs back కరోనా లో అమ్మ, హార్ట్ ఎటాక్ తో నాన్నగారు చనిపోయారు నాకు చిన్న బాబు ఇప్పుడు బాబు ని పెద్ద చెయ్యడానికి ఎంతో తపన పడుతున్నా ఒకా నొక time లో అంటే మావారు చనిపోయిన one మంత్ తరువాత నేనూ చనిపోదామనుకున్నా కానీ నా బాబు ని ఎవరు చూస్తారు బాబు కోసం జీవచ్చవం లా బ్రతుకుతున్నా. 😭😭
@user-mx5in5nb5t
16 сағат бұрын
కష్టపడే గుణం ఉండాలి అదే మనల్ని నిలబెడుతుంది
@user-wu6ow3jy2f
4 сағат бұрын
హాయ్ అమ్మ నీను మొదటి సారి మీ వీడియో చుసాను నిజంగా కళ్లలో నీళ్లు తిరిగాయి నాకు, చందు గారి, వీడియోస్ చూస్తాను నీను, ఇప్పుడు నుంచి,మీ, చానల్, సబ్స్క్రయిబ్ చేసాను, అమ్మ,మా, సపోర్ట్ మీకు ఎపుడు ఉంటుంది అమ్మ,నా, చిన్నప్పుడే మా, నాన్న గారు చనిపోయారు,ఆ,బాథ తెలుస్తూంది, నాకు, అల్ద్ బెస్ట్ అమ్మ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
@siripurapusatyavathi440
12 сағат бұрын
అమ్మ ఇదే ఫస్ట్ టైం నేను మీ వీడియో చూడటం అంటే చందు వల్ల వీడియోలు చూస్తూ ఉంటాను కానీ మీ వీడియో చూడటం ఇదే ఫస్ట్ టైం
@tripurajanardhan9675
14 сағат бұрын
Heart touching ga vundi mee life. Naku chala దుఃఖం వచ్చింది. మీ రెండో కూతురు ఇప్పుడు ఉండిఉంటే అంత అయ్యేది కదా. ఆమే అనుకోండి. భగవంతుడు ఎప్పుడూ వెన్నంటే ఉంటాడు. ఇది సత్యం.
@obulreddyshakuntala4534
14 сағат бұрын
ఏమి భాద పడకండి చందు గారు చాలా మంచి వారు మీకు తోడు గాఉన్నారు 👍
@user-wk2fx4cn1o
15 сағат бұрын
భర్త లేకపోతే ఎంత బాధగా ఉంటదో ఇలా బతకాలో కష్టంగా ఉంటుంది అది కష్టపడి బతికిన వాళ్లకే బాధ తెలుస్తుంది
@pguna3316
16 сағат бұрын
బాధపడకండి అమ్మ దైర్యంగా వుండండి..చందు గారు సునిత గారు వున్నంత వరకు మీకు ఏమీ కాదు❤❤❤
@rojanetha3130
4 сағат бұрын
👌👌👌👌💐 మేమంతా మీతో వున్నాం అక్క చందు అన్న మంచి మనసు🙏 ముఖ్యంగా వోధిన చాలా మంచిది
@saripaillaramadevi9854
16 сағат бұрын
అమ్మ ప్రేమ కు నా పాదాభివందనాలు❤❤❤
@kavilucky365
4 сағат бұрын
Anna meeru realga brother and sister same okela vunnaru..
@indiran9073
14 сағат бұрын
Meeru chese prathi Pani,mee kids ki blessing👍
@prembose4151
14 сағат бұрын
Chandugaru chala great andarini chera deestharu
@ABHICREZY8268
14 сағат бұрын
So happy for that.... Really chusthunte chala happyga undhi
@paripallyrejesh7159
14 сағат бұрын
Grate chendhu and family🎉🎉
@user-pi5gs5fc6z
14 сағат бұрын
Great 👍❤🎉 Amma
@sheelamsanthosh2511
16 сағат бұрын
Super amma🙏🙏🙏🙏🙏
@gangadhargurrappa3934
12 сағат бұрын
మీరు చాలా గ్రేట్ అక్క మీరు ఎంతో మంచి పేరు సంపాదించుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను చందు గారు మీరు చాలా గ్రేట్ 👌👌
Пікірлер: 200