ముఖ్య గమనిక: High Alert
దగా ..కుట్ర ..మోసం .. ఈ కలియుగ రాక్షసులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికే వెన్నుపోటు పొడిచారు .
ఈ దైవ ద్రోహులు నాశనమై పోవుగాక . శ్రీపాద శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి మహత్యాన్ని లోకానికి తెలియనీయకూడదు అనే కుట్రలో భాగంగానే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పూర్తిగా ప్రచురించకుండా భక్తులను మోసం చేసినారు ..అంతటితో ఆగకుండా కొన్ని ఫేక్ పుస్తకాలను ముద్రించి అందులో శ్రీపాదుల వారి చరిత్రను వక్రీకరించి రాక్షసానందం పొందినారు .బహుశా వీళ్ళు పూర్వ జన్మలలో రాక్షసులై ఉంటారు . అందుకే శ్రీమహా విష్ణువు స్వరూపమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని వ్యతిరేకిస్తారు.ఈ దైవ ద్రోహులు అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపగలరా ? చివరకు శ్రీపాద స్వామి అనుగ్రహం వలన వేరే సంస్థానం ద్వారా సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం లోకానికి తెలిసింది ..దైవ ద్రోహులు ఎక్కడో ఉండరు .. దైవం పక్కనే భక్తి ముసుగులో గుంట నక్కల్లా ఉంటారు .
స్వామి వారి ముఖానికి హారతి ఇచ్చి పాదాలకు మేకులు కొట్టి రాక్షసానందం పొందుతారు.
శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి భక్తుడు శ్రీ శంకర భట్టు గారు 14 వ శతాబ్దంలో "శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం " గ్రంధాన్ని స్వామి వారి సన్నిధిలోనే రచించారు ..శ్రీపాద శ్రీవల్లభ స్వామి సంకల్పానుసారము ఆ గ్రంధము 2001 వ సంవత్సరంలో వెలుగులోనికి వచ్చింది.
శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం వారు ఆ గ్రంధాన్ని పూర్తిగా ప్రచురించకుండా 14 అధ్యాయాలలో చాలా భాగాలను తొలగించి "శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం" ప్రచురించి భక్తులను మోసం చేసినారు .భక్తులకు అన్యాయం జరిగింది. శ్రీపాదులవారి చరిత్ర పూర్తిగా భక్తులకు అందాలనే ఉద్దేశముతో వేరే సంస్థానం వారు ఒక్క అక్షరం కూడా తొలగించకుండా "సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం " ప్రచురించి భక్తులకు అందజేసినారు ..
కాబట్టి మీరు "సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం" పారాయణ చేయండి ..తొలగించిన 14 అధ్యాయాలను మాత్రమే స్కానింగ్ చేసి ఇచ్చాను.. ఈ గ్రంధము Amazon,Flipkart లో దొరుకుతుంది.
ఈ క్రింది వీడియోలో ఏ భాగాలు తొలగించారో వివరంగా చెప్పబడి ఉన్నది.
• శ్రీపాద శ్రీవల్లభ చరిత...
1. (తెలుగు-PDF) సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కొరకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కలదు .
drive.google.c...
2. ఇంగ్లీష్ (English-PDF)సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి.
sripada-srival...
#dattaguru #dattatreyajayanti #krishna #balaji #datta #dattatrey #sripadasrivallabha #india #indian #indianews #indianvlogger #indianyoutuber #bharat #narendramodi #swamisamarth #shortsvideo #ram #ramayan #tirumal #tirupati #tirupathibalaji #ayodhya #ayodhyarammandir #ram
Негізгі бет సిద్ధమంగళ స్తోత్రం అర్ధము | Siddha Mangala Stotram | Sripada Srivallabha|
Пікірлер: 433