Anna devudu ninnu bhalangaaa devuni sevalo vaadukovaali anna
@sandyranikonjarla9183
5 ай бұрын
Praise the lord
@frutipotti6110
5 ай бұрын
Your voice very very beautiful I like you Your singing songs brother
@padyalayugandhar1260
Жыл бұрын
సిలువలో సాగింది యాత్ర - కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే 1. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే 2. చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపై ఊసింది మరియొకరు బంతులాడినారు బాధలలో వేసినారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే 3. వెనుకనుంచి తన్నింది ఒకరు తనముందు నిలచి నవ్వింది మరియొకరు గేలిచేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే 4. దాహమని అడిగింది ప్రేమ చేదు దాహాన్ని ఇచ్చింది లోకం చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే
@aalurisuneelbabu8147
11 ай бұрын
❤
@dasarijohnbabu886
5 ай бұрын
Hallelujah 💖❤️❤️ devuniki mahima kalugunugaka amen good singing bro
@nbr1790
Ай бұрын
పాలుగారే దేహంబు పైన
@anand70364
7 ай бұрын
Jesus bless you 🙏
@prasanthiyadla8054
Жыл бұрын
Praise the lord Surya prakash Anna 🎉🎉
@sandhyarani5253
Жыл бұрын
Praise the lord Surya 🎉🙏🙏
@user-wv9uv2py5s
7 ай бұрын
Super annaya garu mi voice chala bagundi(parvathipuram bethel prayer house)
@pavandoddigarla2383
Жыл бұрын
Voice is very nice playing is very nice 👍 God bless you brother's 🙌 💕
@swathimekala6348
Жыл бұрын
Prathi week live ni songs🎵 kosame chustanu annaya Yessaya na hrudaya spandana nive kada padava annaya 🐣
@itsmekavithA.7263
Жыл бұрын
God bless you naa aathmiya sahodaruda 🙏🙏😊🥰
@SHEDRAKPGMOFFICIALS
Жыл бұрын
God bless you brother
@ravipatiprabhudas
Жыл бұрын
Glory to god
@sirivellagrace
Жыл бұрын
Praise God dear loving Surya Prakash Injarapu keep it up. Glory to God Amen Thank God. Dear Beloved God bless you even more Abundantly Amen
@Punemoliva-pb3zl
2 ай бұрын
Voice is very nice sir God bless you 🙇🙇
@gracefuljesussongs7917
6 ай бұрын
Praise the lord amen nice singing bro
@user-jd3qo7xj8y
6 ай бұрын
Nice voice surya prakash gaaru
@PadmaMondru-u9w
5 ай бұрын
Super voice brother chala baga padaru god bless you brother
We heard live in TLT , brother really heart touching on name of Jesus. Praise the lord.
@SolomonRajuofficial.
Жыл бұрын
Excellent song nice annaya ♥️💖
@gracegracejoseph9135
Жыл бұрын
Praise the lord chala bagapadenaru devudu nenu bless chesendu tamudu good voice
@koteshkotesh7087
5 ай бұрын
Praise the Lord brother 🙏 దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ God bless you brother 🙏
@victorgaming3290
Жыл бұрын
Anna praise the Lord.
@dorothyjaya4393
Жыл бұрын
Praise the Lord Brother Surya Babu Excellent voice God bless you Babu🙏
@bandarikrupa1157
Жыл бұрын
Praise the lord brother 🙏🙏
@noelshine2425
Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@nissypavithra3430
Жыл бұрын
Prise the lord annaya good song god bless you 🙏👍👌👌👏
@Supriyajoseph.7
Жыл бұрын
Praise the Lord అన్నయ్య
@joycekolakaluri4215
Жыл бұрын
Praise the lord brother super song very heart touching lyrics brother your voice is super song ki tagatuga baga padatharu brother meru enka Prabhu sava lo enka baga vadabadali ani korukuntunam
@pnaveennaveenchitty1610
Жыл бұрын
terrific voice brother prise tha lord brother
@jamesnarukurthi2878
Жыл бұрын
సూపర్ సాంగ్ బ్రదర్ చాలా చక్కగా పాడారు🙏🙏🙏🌹🌹🌹
@Prameela.Nandamuri
10 ай бұрын
❤💌💫🙏💬God bless u amma....
@davidmanjunath3859
6 ай бұрын
God bless you bor ❤❤❤❤
@abhishekpotla1445
Жыл бұрын
❤❤
@sudharshanbegari5015
Жыл бұрын
❤❤❤❤ super ❤❤❤❤
@Ravikumar_rkm
Жыл бұрын
Excellent Brother... Praise The Lord
@hepsimannepalli8543
6 ай бұрын
Praise the lord anna chala bagapadenaru
@pavithrapavi7113
5 ай бұрын
Praise the Lord dear Surya,,, good singing ,,, God bless u
@bhanunani8163
Жыл бұрын
nice singing brother your voice a very wonderful bro.....
@sandhyabandela4967
Жыл бұрын
Nice brother ,god bless u .
@KammaJohn
13 күн бұрын
😢😢😢😢😢
@varshinipavani9728
Жыл бұрын
Praise the Lord Bro.. Wah what a voice really excellent👏👏👏👏 glory to God😍🙌🙌🙌🙌🙌
@RathanakumariThanetti
5 ай бұрын
Super song bro 😍
@ViswasSen-zp9cq
Жыл бұрын
Super vocals brother 👌
@bgp1218
Жыл бұрын
Praise the lord thammudu 🙏Glory to God
@morthaestherpheba3975
Жыл бұрын
Nice singing
@bikkyjupudi3652
Жыл бұрын
Every Sunday i will check every minute is there any new song posted by you in Instagram & KZitem 😊 the way u admire to God is speech less and all glory to God 😊 i came hardly 3 time s to thelifetemple 😊
@sailajapallikala9383
11 күн бұрын
❤...
@egakrishnasatya7058
Жыл бұрын
Bro nen every sundy startinglo kurchunta life temple. Church lo me song vintaniki😅
Surya bro u had a such a brilliant n magical voice really u r 🤝👏👏👏 im fallen 4 ur precious voice the way ur signing n im sure 2 tell u I've never seen a guy this much of dedication & perfect singer ❤❤
@shekarjaanu2151
9 ай бұрын
Praise the lord 🙏 brother 🙏👏💖 అన్న ఈ పాటను మీరు చాలా చాలా బాగా పాడారు అన్న 👌👌👌🌈 ❤❤❤❤
@srilathapasunoori8491
Жыл бұрын
Praise the lord Annaya 🙏 God Bless You 🤗🤗
@sharonrojaperuri6889
Жыл бұрын
🙌🙌loved it bro
@chintuchintu3414
Жыл бұрын
Super singing anna
@ambatisusmitha327
Жыл бұрын
Super annaya ♥️ glory to god
@teju1423
Жыл бұрын
Nice song bro..❤
@vintananibabu4735
Жыл бұрын
Boboy really superb brother
@vanitha6869
Жыл бұрын
Superb voice brother 🙏
@anand70364
7 ай бұрын
Super anna
@LathaNalli
11 ай бұрын
❤
@maddasadhusundarsingh
6 ай бұрын
Anna nice
@mohansetty3412
7 ай бұрын
Super singing bro
@premalathainjamuri4088
8 ай бұрын
Good look amma
@zionchurchmuramanda8980
9 ай бұрын
Tammudu exlent siramuvanchenu sarvalokamu Ane song padu nee voice ki perfect ga sari potindi
@kmanikntr8128
2 ай бұрын
Annaya e song miru padina Trak kavali
@kmanikntr8128
5 ай бұрын
Annaya trak kavali
@goodway8733
Жыл бұрын
Praise the lord ❤️
@Sunnylokesh1703
6 ай бұрын
సిలువలో సాగింది యాత్ర - కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే 1. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే 2. చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపై ఊసింది మరియొకరు బంతులాడినారు బాధలలో వేసినారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే 3. వెనుకనుంచి తన్నింది ఒకరు తనముందు నిలచి నవ్వింది మరియొకరు గేలిచేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే 4. దాహమని అడిగింది ప్రేమ చేదు దాహాన్ని ఇచ్చింది లోకం చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే
Пікірлер: 82