గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి అద్వర్యం సింహపురి మూవీ అసోషియేషన్ ఏర్పాటు చేయడమైనది ఈ కమిటీలో
గౌరవ.అధ్యక్షులు గా బాల మని కృష్ణ (RJ BMK)గారు
అధ్యక్షులు గా.పొంగూరు సుబ్బారెడ్డి గారు
సహాయ అధ్యక్షులుగా. గోనుగుంట రవికుమార్ మరియు రేమో.జీ. ఆశిష్ గారు
ప్రధాన కార్యదర్శి గా. జనార్దన్ శివలంకి గారు
సహాయ కార్యదర్సులుగా
నాగేంద్ర బన్నీ గారు మరియు సుమన్ కర్ణ గారు
ఆర్గనైజింగ్ కార్యదర్శిగా. సుబ్రమణ్యం గారు
కోశాధికారిగా. కాంతి కిరణ్ గారు
సహాయ కోశాధికారిగా. బాలు సామ్రాట్ గారు
మరియు ఏక్సిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా
ధనుంజయప్రసాద్
జయచంద్ర
చంటి
దువ్వూరు ప్రశాంత్ రెడ్డి
రాంప్రసాద్
బళ్లారి
వడ్డె వెంకటేష్
కిషోర్
జయప్రకాష్
రాజేష్
కనపర్తి కిరణ్ కుమార్
వంశీ తదితరుల నియామకం జరిగింది. పై అందరికీ నా హృదయపూర్వక అభినందనలు
Негізгі бет Ойын-сауық Simhapuri movie Association @Sri Amaravathi Krishna Reddy Garu
Пікірлер