ఘంటసాల మాష్టారు గురించి ఎంత విన్నా, ఎన్ని వీడియోలు చూసినా అసంపూర్ణం (incomplete) అనిపిస్తుంది ఇంకా చెప్పవలసింది ఏదో వుంది, ఎంతో వుంది అనిపిస్తుంది, ఒక అసంతృప్తి వుండి పోతుంది. పరిపూర్ణమైన, అద్వితీయమైన గాయకుడిని గురించి చెప్పాలంటే భాష అసంపూర్ణమైన సాధనమే. మాటలకు అందని గొప్పతనం ఆయన గానంలో వుంది. 🙏
@kjagath518
2 жыл бұрын
కల్మషం లేని కళంకం రాని గానరత్న సంగీతసామ్రాట్ మహోన్నత సార్వ భౌముడు తెలుగువారి కోసం శాశ్వితంగ వినిపించే ఘంటారావం మన ఘంటసాల మాస్టారు గారు.
@prasadpvnsv2663
2 жыл бұрын
🕉 శ్రీమతి విజయ దుర్గ గారికి నమస్కారములు . ఎంతో చక్కని వీడియోని మాకు అందించిన మీకు అనేక ధన్యవాదాలు. శ్రీ ఘంటసాల మాస్టర్ గారి, మృదు మధురమైన కంఠస్వర మాటలను,అత్యంత స్పష్టముగా వినిపించినందుకు మీకు ఎంతైనా కృతజ్ఞులము. 1974 నుండి ప్రతీ సంవత్సరము, ఆయన జయంతి, వర్ధంతి , సందర్భాలలోనే గాక , అనేక మారులు, ఆకాశవాణి లోను, 1984 తరువాత దూర్ దర్శన్ లోను కూడా (సప్తగిరి )లోను కూడా శ్రీ ఘంటసాల మాస్టారిపై అనేక కార్యక్రమాలు వచ్చాయి. తిరిగి వాటిని మరోసారి విందామంటే దొరకడం లేదు. అవి లభ్యపడేటట్లు చేయగలరా అమ్మా? మీరే చేయగలరని నా నమ్మకం.ప్రయత్నించగలందులకు ప్రార్థన- పట్రాయని ప్రసాద్, ( 73 సం||). గురుగ్రామం( ఢిల్లీ దగ్గర). తేదీ:25-12-2021: శనివారం. 🔯
@vijayadurga-doordarshan5293
2 жыл бұрын
నమస్కారమండీ.. అవి దొరకటం కొంచెం కష్టమండీ వీలైనవి అందుబాటులో వున్నవి ఇక్కడ చూడొచ్చు
@srinivasbuddha3812
2 жыл бұрын
ఘంటసాల గారి గాత్రం అయితేనేమి పాట అయితేనేమి ఎన్నిసార్లు విన్నా పాడిన తనివి తీరదు అమృతతుల్యమైన ఆయన గాత్రం అన్నా పాటలు పద్యాలు భగవద్గీత శ్లోకాలు అన్నా నాకెంతో ఇష్టం ఇంతమంచి వీడియో చేసి పెట్టినందుకు విజయదుర్గ మేడమ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
@srinivasa7122
2 жыл бұрын
Ghanaa ghana kantamu, Ghantasala gaanamu........
@kanakadurgakvs8401
2 жыл бұрын
ఘంటసాల మాస్టారు గారి గురించి చెప్పాలంటే వేయి నాలుకలు చాలవు భక్తి,కరుణ రసాలను, వేదాంతం హుషారైన పాటలు ఏ పదమైనా ఆయన కంఠంలో ఒదిగి పోయింది.ఆయన శాపోపహతుడైన గంధర్వులు.ఆయన భాష, వేషం లో తెలుగుదనం ఉట్టిపడేది. సినీ ప్రపంచంలో ఆయన మకుటం లేని మహారాజు. ఆయన తెలుగు వారుగా జన్మించి నందుకు మనం గర్వపడాలి.మన పూర్వ జన్మ సుకృతం. భగవద్గీత పాడి ధన్యులయ్యారు. ఆ ఏడుకొండల స్వామి దగ్గరకు వెళ్ళి పోయారు. ఆయన స్వరం మాత్రం మన తోనే ప్రజలు ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటుంది ఆయన పాదాలకు నా హృదయపూర్వక అభినందనాలు.👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤎🌹🌺
@user-jr1pj3oj4x
2 жыл бұрын
తే!గీ!!ఘంటసాల ను మించిన *గాయకుండు మరల పుట్టడు భువిలోన * వరదు డగుచు. తరిగి పోయిన కాలంబు * తిరిగి రాగ ఇవ్వ గలిగిన భగవాను *డెవ్వ డుండు?👌👍💐 మీ అత్యద్భుతమైన ఇంటర్యూకు మా హృదయపూర్వక ధన్యవాదములు *👌👍💐
@user-jr1pj3oj4x
2 жыл бұрын
విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతిసృష్టి చేశాడు అంటారు అది మనం చూడలేదు.అలాగే శ్రీ కృష్ణ భగవానుడు బ్రహ్మ చేసిన పనికి మరలా బ్రహ్మ సిగ్గుపడేటట్లు గోలోక బృందావనాన్ని సృష్టించి యున్నట్లు భాగవతం ప్రతిపాదించినది. అయినా మనఘంటసాల ఈభూమి మీద తిరిగి మహాగాయకుడుగా జన్మిస్తాడా? అనేది అసంభవం 👌👍💐*******
@gouseshaik9785
2 жыл бұрын
కారణ జన్ముడు, గంధర్వ గాయకుడు మాత్రమే కాదు, పరిపూర్ణ మానవుడు ఆయన. భగవంతుడు ఆయన కంఠంలో అమృతం నింపి పంపినట్లున్నాడు.
@sastrysssusarla3714
2 жыл бұрын
పెద్ద అరిటాకులొ ఎన్నొ రుచికరమైన పదార్ధాలతొ అందించిన గొప్ప విందులా సాగింది మీ వీడొయో. తెలుగు వారి ఆరాధ్య అభిమాన గంధర్వ గాయకులు ఘంటసాల గారి గురించి సహ గాయనీ,గాయకులు చెప్పిన మాటలు వింటే వారి పాటే మధురం కాదు హృదయం ఎంతొ సంస్కారవంతం అని అర్ధం అవుతొంది. ఘంటసాల గారి అభిమానులు దాచుకొదగిన అపూర్వ కానుక ఈ వీడియో.
@vijayadurga-doordarshan5293
2 жыл бұрын
మీ అభిమాన స్పందనకు హృదయపూర్వక కృతజ్ఞతలండీ🙏🙏🙏
@khambhatlapushpalatha288
Жыл бұрын
Ghantasalagarunakudemudu
@lakshmisivaraju3594
Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌
@glvijay9312
2 жыл бұрын
ఘంటసాల గురించి ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది
@chandrashekarbikkumalla7075
2 жыл бұрын
🙏🏽ఘంటసాల గారిని ఎంత పొగిడినా అది ఒకటిలో వెయ్యోవంతే ఔతుంది!!!
@sriksrik8184
2 жыл бұрын
Please post what NTR and superstar krishna said. On ghantasala garu...or interview krishnagaru...pls
@myart2750
2 жыл бұрын
ఎంతో ఉన్నతమైన అమర గాయకడు ఘంటసాల గారి గాత్రం మాకు వినిపించి ఆనాటి గాయని గాయకులను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మీ l వ్యాఖ్యానం కథనం కూడా చాలా అద్భుతంగా ఉన్నది
@konasairam7194
2 жыл бұрын
చాలా సంతోషం అండి..మన అందరి అభిమాన ఆరాధ్య గాయకుడు ఘంటసాల గారితోపాటు చాలామంది గాయకుల మాటలు పాటలు వినే అదృష్టాన్ని కలిగించినందుకు మీకు ధన్యవాదాలు .🙏🙏🙏
@vijayadurga-doordarshan5293
2 жыл бұрын
@@konasairam7194 హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
@vijayadurga-doordarshan5293
2 жыл бұрын
హృదయపూర్వక కృతజ్ఞతలండీ (My Art)🙏🙏
@ramadevibaruri9295
2 жыл бұрын
దైవంబుల్ సృష్టిలో తమ అంశంబుల మరువపు మధురిమల పరిమళాలను వెదజల్లే కొందరినే భరతఖండంబున యశస్వి లైన్ జేయుదురన్.ఆ మరువపు మధురిమల పరిమళం మనందరి మనంబుల నిలయంబాయె సుస్వర సంగీత సరస్వతి ఏకైక ముద్దుబిడ్డ శ్రీ ఘంటసాల వేంకటేశ్వరుండు.మల్లెలు మరువపు పరిమళాల సుస్వర సౌగంధికా సుమమాలే నా అత్యంత అభిమాన చెల్లెలు శ్రీమతి విజయ దుర్గ పలుకుల పరిమళాలు ఘంటసాల మణిమయంబులై సదా సర్వదా విరబూయుచుండు విరజాజుల చంద్రికల్.
@vijayadurga-doordarshan5293
2 жыл бұрын
🙏🙏🙏
@user-sw8od2cc1e
2 жыл бұрын
6lakshala madya
@user-sw8od2cc1e
2 жыл бұрын
Aa cinema
@user-sw8od2cc1e
2 жыл бұрын
5
@glvijay9312
2 жыл бұрын
ఘంటసాల వారి గురించి ఎంత అద్భుతంగా చెప్పారండి
@girimannepalli5371
Жыл бұрын
Ghantasala ghantasala ghantasala ghantasala ghantasala south Indian only one super singer
@hanumantharaosreepada6457
2 жыл бұрын
స్వర చిరంజీవి సంగీత సాధనాంజలి మాధుర్యమైన రితీగా అద్భుతంగా గానం చేసిన మరుపురాని మహానుభావుడు. భగవంతుడిపై ఒక ప్రేమ భయం భక్తి తన్మయత్నం పొందు నటుల తన ప్రయత్నంలో సఫలీకృతం అయినారని చెప్పక తప్పదు. ఆ గాత్రం తీరని లోటు.
@disztan
2 жыл бұрын
గాయకుల అందరికీ దేవుడు ఘంటసాల గారు,prakash Rao, singer mulug, present Hnk
@malasanivijayabhaskarreddy7062
2 жыл бұрын
లబ్దప్రతిష్టులైన మహామహులను ఒకే వీడియోలో చూపించిన విజయదుర్గమ్మ గారికి నా నమస్సులు.
@vijayadurga-doordarshan5293
2 жыл бұрын
🙏🙏🙏
@nallanarayana6269
2 жыл бұрын
Vijaya Durga Medam is very great! May God bless 🙏 her more!!
@venkataratnampopuri1530
Жыл бұрын
Thank you vijayadurga madam
@srinivasbuddha3812
2 жыл бұрын
ఆయన పాడిన పాటలు నేను పాడుతున్నందుకు నా జన్మ ధన్యం
@dhilibhaid3901
9 ай бұрын
Ekaokaruethaukuraleru.gret.thankgod😅😢😂❤
@sesibabugantyada4479
2 жыл бұрын
Durga madam garu , thank you for this program. Legend ghantasala garu really great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gls2670
2 жыл бұрын
చిన్నప్పుడు మిమ్మల్లిని దూరదర్శన్ లో చూసేవారం...... ఇప్పుడు మా అమ్మా లాగే ఉన్నారు... 🌺tq for these videos..
@neelavenikovuru3209
2 жыл бұрын
Vijayadurga Garu tq so much best video ghantasala gari voice excellent 🙏🙏👌👌👌👌👌
@vasudevaraonellore1483
2 жыл бұрын
Vijaya Durga garu meeru chala great Ghantasala gari original voice vinipinchinanduku dhanyavadamulu
@srinivassns9591
2 жыл бұрын
🙏🙏😖😞😓🕉️🚩 గురువు గారు మరలా ఎప్పుడు వస్తారు...
@tulasidas7026
2 жыл бұрын
He deserved Bharata Ratna I request the Central govt to award Bharata Ratna with immediate effect
@gopalappav2374
Күн бұрын
No body can replace him
@vsssarma
2 жыл бұрын
To reach the level of Ghantasala and also match him in word to word, we must appreciate P Suseela and P Leela too.
@bommarajuvenkataramarao3478
2 жыл бұрын
అద్భుతం.... 🙏🙏🙏
@adibhatlajayavani554
2 жыл бұрын
ఇటువంటి విడియోలు పంపినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@venkataramaraomedicherla9950
2 жыл бұрын
NTR &ANR just survived on Ghantasala gari songs. Most of their movies are nothing without ghantasala gari songs
@raghuinturi9741
4 ай бұрын
Without action only songs not elevate cinema. Total crafts will elevate cinema
@raghuinturi9741
4 ай бұрын
Greatest singer no doubt but cinema is all departments effort
@bharathchandra7641
2 жыл бұрын
ఘంటసాల గారు శాపవశాతు ఈ భూమి మీద కు అవతరించిన ఒక గంధర్వులు
@nareshthallapelli6437
2 жыл бұрын
Ghantasala garu great
@satyadevmodumudi1560
2 жыл бұрын
Tq so much Durga garu for this memorable gift to us commemorating the memories of the greatest singer of south India , God’s gift to the Telugu music, whose name will ever reverberate in the ears and minds of every Telugu till he or she will be alive.
@medepallisubrahmanyam1956
6 ай бұрын
One of the greatest singer in india
@ushaparimala5794
2 жыл бұрын
Master was a master. No body and no voice is replaceable. I.e master gantasala.
@mvraoforindia
7 ай бұрын
Really blessed to watch this compilation 🙏💐
@srinivasdhulipala8163
2 жыл бұрын
Adbhutham Very good post
@kishorenath
2 жыл бұрын
Great compilation Ma'am..
@gururajdandina1726
2 жыл бұрын
Amma vijayadurga gaau meeku shata shahasra vandanaalu
@rambabuethakota5847
2 жыл бұрын
Wonderfull memari madam garu 💐💐🙏🏻💐
@obulareddy7916
2 жыл бұрын
విజయదుర్గా గారికి అభినందనలు
@VasuNori1
2 жыл бұрын
amazing video! with ghantasala words and other legends
@rajeswararaochvs5079
2 жыл бұрын
Grateful to you for uploading a wonderful programme
@kishorekk4482
2 жыл бұрын
Many thanks to you for sharing some hitherto unknown appreciations of Mastaru.
@annapurnam753
3 ай бұрын
Super
@budidiseshagiri4197
2 жыл бұрын
Never before never after
@sathishbabu4520
2 жыл бұрын
Ghantasala gaaru bhooloka ghandharvulu
@mullapudicreations7725
Жыл бұрын
అద్భుతం.... అంతే
@vijayasanapati8219
2 жыл бұрын
Vijaya durgagaariki dhanyavadalu.ppr.
@srmurthy51
2 жыл бұрын
ఒక్క గాయకుడు గానే కాదు..వారు నిలువెత్తు తెలుగు తనముకు వాచకం, ఆంగీకము, వస్త్ర ధారణ మొత్తము నిలువెత్తు తెలుగు తనము ని చిరంజీవిగా ఉండిపోయారు...వారి తరువాత తెలుగు తనము మాయం అయిపోయింది
@adinarayanacheruvu3284
6 ай бұрын
జయహో ఘంటసాల గారు
@gyaneshwarpathipaka1236
2 жыл бұрын
Great Gantasala 🙏💐🕉
@chadalavadaanjaneyulu5468
2 жыл бұрын
Good Morning Maa 🙏 namaste Doordarshan Vijayadurga garu
ఘంటసాల అంటే రచయితలకు ప్రాణం సినిమా కథానాయకులకు రూపం ప్రేక్షకులకు ఆనందం ఆయనే
@muktevivschalapathirao2182
2 жыл бұрын
ఆయన కంఠం ఒక గీత వలె సాగిపోతుంది. అలాంటి కంఠం లేదు మరి రాదు
@rrajsekharb
Жыл бұрын
Why is audio missing in songs.
@shivasankar7545
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@srinivasgowdacsrinivas1695
2 жыл бұрын
👋👋👋
@rajkumarkanchinadham6120
2 жыл бұрын
🙏🙏🙏
@user-vn3wy8fl8e
9 ай бұрын
❤🙏🙏🙏
@cnmreddy8974
2 жыл бұрын
Golden.days.
@krishnapalakodeti6060
Жыл бұрын
Gantasala saraswati putrudu
@seshaiahvuppala9416
2 жыл бұрын
లెజెండ్ ఘంటసాల తెలియక బాలుని పొగుడుతున్నారు. ఎవ్వరినీ ప్రోత్సహించలే చాలామంది కి ఉపది వుండేది ఒక్కడే అకౌంట్లో వేసుకున్నాడు ఎంపట్టుకుపోయాడు
@anilsiva8765
Жыл бұрын
? ఎవడ్రా చెప్పిండు నీకు
@seshaiahvuppala9416
Жыл бұрын
@@anilsiva8765 Nukem thelusura
@kolachala.venugopal
3 ай бұрын
ఘంటసాల మాస్టారు గారికి వినమ్ర శ్ర థ్థాంజలి వారు తెలుగు పాటలు పద్యాలు అమృతములు అజరామరం వారు తెలుగు వారు కావటం మనం చేసుకున్న పుణ్యం. వారు దైవాంశ సంభూతులు. నాకైతే నాదమహర్షి త్యాగరాజు గారే మరలా ఘంటసాల గా అవతరించారని అనిపిస్తుంది.
@nisarrocks9732
2 жыл бұрын
KL saigal of south
@ammanasaibhargav481
2 жыл бұрын
Gantasala garu telugu varu kavadam mana adrushtam.
@swaminathakrishnapingale2695
12 күн бұрын
మధ్య మధ్య లో ఆడియో పోతూ ఉంది.
@yelloresripathibhat8728
2 жыл бұрын
Adbutah
@gopalaarani7275
8 ай бұрын
Sir adiuo not lesinend melleshswari song
@muralidharrao8815
10 күн бұрын
అగ్రగామిగా
@chviswaprakasharao244
2 жыл бұрын
Madam - మహాకవి కాళిదాసు లోని అభిజ్ఞాన శాకుంతలం post చెయ్యండి. అది దూరదర్శన్ తప్ప ఇంకెవరి దగ్గరా లేదు.
@harikapriyadarshini6518
2 жыл бұрын
Giving speech about legendary singer ghantasala by s.p garu always makes very artificial..don't understand why stand with those who fight against ghantasala ratnakumar...
@rangaswamyks8287
2 жыл бұрын
Yes you are right
@balrajsidda4404
10 күн бұрын
Eppudu telangana cm nandi awards kosam gaddar perumeeda evvalani antunnaru. Deeni badulu ghantasalagari perumeeda este baguntundani anukuntunnanu. Endukante ghantasalagaru ante 2 telugu rashtrala prajalaku eshtamaina waru kabatti.
Пікірлер: 108