రాజారెడ్డి అన్నా మీరు ఇలాగే ధైర్యంగా ముందుకు పోవాలి మీకు మా సపోర్ట్ ఉంటుంది ✊🤝✊💯👌 నిజం బతకాలి ❤
@bixapathikarrollaou8079
11 ай бұрын
సూపర్ సాంగ్ & మీ గొంతు చాలా బాగుందండి..మీ మాటలు, పాటలు తెలంగాణ ప్రజల కోసం ఉపయోగిస్తారని ఆశిస్తూ... Hearty congratulations for your great lyrics and total song... Keep it up bayya. ✊
@prabhakarmaheshwaram9289
11 ай бұрын
మీ లాంటి కవులు నిర్భయంగా సమాజాన్ని జాగృత పర్చాలి.మేలుకొల్పాలి🎉🎉
@MC-rc4lx
10 ай бұрын
ఏం పాడినవూ మామ...👏👏👏!ఈ పాట టీమ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు...🤝👍✊
@ramani00303
11 ай бұрын
బాబాయ్ గారు సూపర్ సర్వేల మీద భూముల మీద మంచి సాంగ్ రాసుకుని పాడారు బాబాయ్ సూపర్
@rajanna777
11 ай бұрын
సూపర్ అన్న. మీ పాటతో ప్రజల్లో చైతన్యం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ. మి రాజు
@rajug0578
10 ай бұрын
అన్నా నీకు చాలా థాంక్స్ అన్న
@kistaiahchary7060
11 ай бұрын
ప్రజలను ఇలాగే జాగృతం చెయ్యండి బాబాయ్ శతకోటి వందనాలు బాబాయ్
@vijjuvjcreations1248
11 ай бұрын
Malli paatha kaalam ki theesukellaaru babai... suprem voice 👍👍🙏💐
@vadlasanjay
10 ай бұрын
నిజం చెప్పారు అన్న గారూ 🙏 మనం పడ్తున్న భాద మీ పాట తో తెలియజేశారు 🙏🙏
@dhanunjayudutelugu1792
11 ай бұрын
రాజారెడ్డి అన్న సుప్పర్ రఘ అన్న tv చానాలుకి వచ్చి మాంచి పనీ చేశావు అన్న
@ellandulanaveen4859
11 ай бұрын
మీ గుండె ధైర్యంతో పాడినపాటకు ప్రజలు న్యాయం చేస్తారని నేనూ నమ్ముతున్న....🙏
@goskuladurgaiah9615
10 ай бұрын
Anna super song
@manatelanganajanapadalu2198
10 ай бұрын
మీ ధైర్యానికి హ్యాండ్సప్ అన్నమీ లాంటి ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజలలో అవగాహన కల్పిస్తున్న మీకు శతకోటి వందనాలు ఈ పటపెన ఎలాంటి బెదిరింపులు వచ్చిన మీరు తగ్గొదన్న ఎందుకంటే ఎవరో ఎదిరించే వాడులే కపోతే ఇలాంటి నాయకులు ఇంకా ఎందరో పుట్టుకొస్తారు మీ వాయిస్ చాలా బాగా ఉంది లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి
@NarsimuluMiryala
10 ай бұрын
@@manatelanganajanapadalu2198aaaaa ki❤❤❤❤
@kanthalasampathreddy8832
11 ай бұрын
ఈ పాట రేవంత్ అన్న గెలుపు కోసం పనిచేసే అవకాశం ఉంది. జై రేవంత్ అన్న
@Jaisriram-gg1xy
10 ай бұрын
సూపర్ సూపర్ సాంగ్ ఇదీవింటే మా దొర నిద్రే పోడు అయ్యా తెలంగాణా ప్రజలారా జెర ఈ సారి అలోచించి ఓటు వెయ్యండి మళ్ళీ దొరకు ఓటు వెయ్యొద్దు
@AvudurthiStudio
11 ай бұрын
ఎక్స్లెంట్ సూపర్ సింగర్
@ravibgm1007
10 ай бұрын
అన్న ఇప్పుడు వున్న పరిస్థితులలో తెలంగాణ నీ కెసిఆర్ చేతిలో బందీగా వున్న తెలంగాణ ను విడిపించడానికి మీరు ఇలాంటి ఎన్నో పాటలు అందించాలి తెలంగాణ సాధించడానికి పాటలు ఎలాగైతే ముందుండి nadipinchindo ఇప్పుడు మీ పాటలు తెలంగాణ నీ కెసిఆర్ చెర నుండి విముక్తి కలిగిస్తుంది అనే నమ్మకం వస్తుంది సాంగ్ చాలా అద్బుతం గా పాడారు music కూడా చాలా బాగుంది
@pallekalam-9630
10 ай бұрын
నిజాలను నిర్భయంగా బయట పెట్టావు ని కలానికి గలానికి కళాభి వందనాలు 🙏
@bnagarajbagari1623
11 ай бұрын
ఎక్ష్లెంట్ తెలంగాణా పాట, హాండ్సప్ రాజ రెడ్డి ❤
@ramchandarkommula3060
11 ай бұрын
Good song Anna 🎉🎉🎉
@venkateshwarluchakali7487
10 ай бұрын
నిజమే పాట లో ఉన్న సారాంశం పూర్తిగా నిజం ధరణి ప్రభావం అదే!! భూమి సర్వే ప్రభావం కూడ ఇదే
@dasarigangareddygangareddy4076
11 ай бұрын
👍👍👍👍👍👍
@sonathirameshshetty8169
10 ай бұрын
కాక మీకు శతకోటి వందనములు నీవు నీ కుటుంబం చల్లగా ఉండాలి ప్రజా జీవనానికి రాసిన మీ పాట జనాలు అర్థం చేసుకోవాలి కానీ డబ్బుకు లొంగి ఓటేస్తే నీ పాటకు అర్థం ఉండదు
@arjunjadi8465
10 ай бұрын
మీ పాట సూపర్ అన్న ఇపాట తో ప్రజలు మేల్కొనాలి.
@pkps25
11 ай бұрын
Super thatha dorala paripalana gurinchi undi unatlu padavu ❤ Super music congratulations
@filmnagarsrinivasofficial4910
10 ай бұрын
సూపర్ ఈ వీడియో ఈ సాంగ్ వైరల్ వైరల్ అవుతుంది వైరల్ ఇంకా కావాలి అందరూ మేల్కోవాలి
@shivakumarpulkaram5845
10 ай бұрын
జరిగే వాస్తవాలను చెప్పారు మీరు
@manchalasantosh542
10 ай бұрын
ఎలక్షన్ టైం లో ఇలాంటి పాట పాడారు అంటే మీ ధ్యేర్యానికి హాట్సాఫ్ అన్న 🙏🙏
@inspirationalvideos9883
11 ай бұрын
సూపర్ అన్న
@narendhargoguri3508
11 ай бұрын
Excellent 🎉🎉🎉
@anjiyadavoggukathalu816
11 ай бұрын
అన్నా సూపర్ పాట
@lingareddypasham3120
10 ай бұрын
Supar songs exilent jai congres
@mahenderkonkati6592
11 ай бұрын
ఏమి బాబాయ్ తెలంగాణ లిరిక్స్ సూపర్.. brs ఓడలి
@sanaboinarajasekhar
11 ай бұрын
మార్నింగ్ మన తొలివెలుగు లో చూసి subscribe చేస్తున్న అన్న సాంగ్ చాల బాగుంది 🎉
సూపర్ కాక సాంగ్స్ పాటవిీంటుంటే ఏడు పు వసుౖంధి కాక మీకు వందనములు చెప్పు చున్నాను❤
@vundyalaphanisheakerreddy2055
11 ай бұрын
MANA TOLIVELUGU
@saireddychinnapapayyagari110
11 ай бұрын
Super Raja Reddy garu.🎉❤
@ravinderguthikonda8642
11 ай бұрын
రాజా రెడ్డి గారూ, మీ గొంతు, ఎంచుకున్న అంశం బాగుంది కొన్ని పదాలు సవరిస్తే బాగుండు అనిపిస్తుంది.మీ నంబర్ పెట్టండి..
@velugurinareshgoud3141
10 ай бұрын
Excellent 👌🎉🎉🎉 I'm From Kerala
@Sanju26Vlogs
10 ай бұрын
మీ లిరిక్స్ కు మీ వాయిస్ కు మీ ధైర్యానికి మీ వయస్సుకు నా పాదాభివందనం...🙏 లవ్ యు బాబాయ్...❤
@parashuramnukala7944
11 ай бұрын
రాజారెడ్డి చిచ్చా ఇరగదీశ్నవ్ 👏 👍
@darshanampothu
9 ай бұрын
అన్న నిపాటకు దొర పోయిండు జై టీడీపి
@filmnagarsrinivasofficial4910
10 ай бұрын
మీ అభిమానులకు రోజు ఒక మీరు ఎలా ఉన్నారు తెలపడానికి ఒక చిన్న వీడియో అవసరం మీరు ఎలా ఉన్నారు అన్న సమాచారం మీ అభిమానులకు అవసరం
@lakkakulaanitha-oh6ef
10 ай бұрын
Super song sir 🎉🎉🎉🎉
@kasamrajireddy631
11 ай бұрын
Excellent Song 🙏🙏🙏🙏🙏
@anugulamadhavi
11 ай бұрын
అన్నా సూపర్ సాంగ్ చాలా బాగుంది,
@musukuupenderreddy8963
11 ай бұрын
Super song
@ASREDDY-hk6md
11 ай бұрын
సూపర్ సూపర్ సూపర్
@reddypallysujatha8175
11 ай бұрын
రాజి రెడ్డి గారు సూపర్
@KANUGULASUNILFolks
11 ай бұрын
Voice awesome ❤
@venkataraghunathreddythout3232
11 ай бұрын
Raja Reddy keep it up write more songs super lyrical music song
@shekarmudiraj4847
11 ай бұрын
anna garu amma manemma pata ne record chesi KZitem lo pettandi chala bagundhi
@malleshulli3639
11 ай бұрын
Congratulation Anna Garu
@artistgagangiri
10 ай бұрын
Super song.ఇది వాస్తవం
@rakeshDigitalCreations
11 ай бұрын
నైస్ సాంగ్ ❤ బాబాయ్ ❤ frm వరంగల్
@rajug0578
10 ай бұрын
రోజుకు పదిసార్లు వినాలనిపిస్తుంది ఈ పాట ఈ పాటకు తెలంగాణ వందనాలు
@prabhakarmaheshwaram9289
11 ай бұрын
Upcomming poet🙏💐💐💐super voice 👍👌
@Dobbalasujatha
10 ай бұрын
Super song
@ganeshds9134
11 ай бұрын
Superb 🤩
@aenugunarsimhareddy4285
10 ай бұрын
సూపర్ చాలాబాగాపాడారు 👍👍💪💪
@NaveenGopichand
11 ай бұрын
Super song 😍
@shiviahgarisanthosh890
11 ай бұрын
Supppppar anna all the best to you 🎉
@Dudekulamuneer2686
10 ай бұрын
ప్రజలని చైతన్యవంతం చేసినందుకు మీకు హృదయపూర్వకంగా వందనాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సమాజంలో తిరిగే ఇలాంటి రాబంధులని తరిమి కొడుదాం...
@brahmanandhreddyminukuri4099
11 ай бұрын
Superb Babay
@rajannadurgam2499
11 ай бұрын
🙏🙏🙏♥️♥️♥️💪👍👏👏🔥🔥
@మింటూ
10 ай бұрын
చాలా చైతన్యవంత పాటను పాడారు సార్ మీరు ప్రజల మేలు కోసం భావితరాల కోసం ఎంతో ఉపయోగపడే పాటలు రాసిన నీకు వందనం ఎవరైతే ఇలాంటి పాల్పడితే ప్రతి ఒక్కరిని ఎండగట్టే విధంగా మీరు మీలాంటి వాళ్ళు మరింత మంది ముందుకు రావాలని ఆశిస్తున్నాను
@Ms07Mahaboob
11 ай бұрын
Exlent song బాబాయ్ ❤ 👌👌👌👌👌
@narayanarafha1568
11 ай бұрын
సూపర్ సాంగ్ 👍👍💐
@mohanreddydonga5426
10 ай бұрын
Super super song anna
@vaadikaribalvanthrao96666
10 ай бұрын
అన్నా meeru మా రాజరెడ్డి కాదు, meeru "❤మా కామారెడ్డి గద్దరు❤" ... కెసిఆర్ ఈ పాట వింటే గుండె ఆగి చస్తాడు .. మన కామారెడ్డి పాట తో meeru అద్బుతం చేసారు. .. మన కామారెడ్డి దెబ్బ కు కెసిఆర్ అబ్బ దిగి రావాలి . ..
@rathodraju1234
11 ай бұрын
Super song sir
@gsumalatha6839
11 ай бұрын
Super song 🎉👏🎉👏👏
@thoutuanil2377
11 ай бұрын
Super kamareddy lo kcr ganni vote tho chithu chithuga vodagodutham 🙏🙏🙏🙏🙏jai congresdssd💪💪💪💪
@kittugs
10 ай бұрын
మీ ఆశయం నెరవేరింది. పాట బాగుంది.ప్రజలను మేలు కొల్పింది
@iuckygana6094
10 ай бұрын
ఉన్నదీ ఉన్నట్లు పాట రూపంలో చక్కగ పడుతునారు lyrics 💎👏👏👏
@Allinone-sh7kx
10 ай бұрын
రాజారెడ్డి గారు సూపర్ ఎక్స్లెంట్ సాంగ్స్
@usshyamala4030
10 ай бұрын
రాజారెడ్డి గారు మీరు చక్కగా పాడిన పాట
@sanjeevareddychitekela1554
11 ай бұрын
Super nice song🎉
@kondurimallikarjun4000
11 ай бұрын
సూపర్
@induridevaraju3236
11 ай бұрын
Annna superbbbb song
@Ramuludumbala
11 ай бұрын
Anna song super DJ mix cheyandi
@muthyapuchakrapani511
10 ай бұрын
మీరు పాడిన పాటలో 100% నిజం వున్నది మీ కంఠం చాలాబాగుంది.
@venkateshwarlumediga5266
11 ай бұрын
Congratulations Brother Very Good Song Lyrics 👏🎉🎉🎉🎉
@RajuGoudRaju-er8mp
10 ай бұрын
Very nice Song 🎵🎶🎵
@karthikyadav1620
10 ай бұрын
Supet Anna 😊😊🙏🙏🙏👌💪💪
@MadhukerReddy-tx6nt
10 ай бұрын
Super👌🔥🔥🔥🔥
@bikshapathigurijala
10 ай бұрын
super song anna
@laxmanreddyvangapalli3659
11 ай бұрын
Ok super Anna super
@ajaygollapallyvlogs
11 ай бұрын
పాట సూపర్ ఉందీ కానీ లిరిక్స్, ఈలా ఉంటే అయిపోవ్ షబ్బీర్ అలీ సీట్ మీద,షబ్బీర్ అలీ సీట్ మీద కన్నె పడ్డదే కొచ్చా ముక్కు(KCR) చంద్రశేఖరరావు
@rajugaddam7041
10 ай бұрын
మీరు సూపర్ గా పాడినారు అన్నయ్య ఇంకా చాలా బాగా పాటలు పాడాలని మనసారా కోరుకుంటున్నాను 🤝💐
@Narenderpatelmettu12358
11 ай бұрын
Song superb 🙏🙏🙏🙏
@DEESWARLAWPOINTS
11 ай бұрын
Super song❤
@kongondayadagiri4746
10 ай бұрын
Supar.Anna
@nagellyashokkumar2764
10 ай бұрын
మీ లాంటి గాయకులు రాష్ట్రానికి దేశానికి అవసరం.మీరు ఇలాంటి తెలంగాణ జానపద గేయలు మరిన్ని ప్రజల కోసం వ్రాయాలి పాడాలి.
@maddiraveendar2817
10 ай бұрын
Excellent messages Song
@md49756
11 ай бұрын
Super song 🎉🎉🎉🎉
@nageshpoosa6724
11 ай бұрын
సూపర్ సాంగ్
@reddy877
10 ай бұрын
Anna e song ne daily mrng and evening village lo citys lo oka 100 time vayadhi valla votes vare vallaki vatharu
Пікірлер: 491