ఆయన.... మేఘాల మెట్లు దిగి నేలపై వాలిన సుస్వర గాన గంధర్వుడు సరిగమలతో కరచాలనం చేస్తాడు పదనిసలను పరుగులు పెట్టిస్తాడు వాయిద్యాలకు మనసులోనే నైవేద్యాలు పెడతాడు సంగీతంలో గంగా స్నానం చేసి పాటల విరి పాన్పుపై శయనిస్తాడు.సుమనోహర గమకాల గమనాన్ని స్వరతంత్రుల గరిమ నాభిని వాటి పరిధినీ పరిశోధించిన స్వరపరిజ్ఞాన శిరోమణియతడు.డు గానామృతంలో తేలియాడి గాంధర్వ లోకాల్ని మన కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తాడు త్యాగయ్య తమ్ముడిగా అన్నమయ్యకు అసలైన వారసుడిగా నలభై వేలకు పైగా పాటలు పాడి నారాయణుడి ఆశీసులు పొందిన అభినవ శ్రీరామదాసు ఆయన.న శ్రావ్యమైన గళ మాధుర్యాన్ని శాలువాగ ధరించిన "శబ్దవిపంచి" అతడు. కరుణలేని కర్కశ కరోనా శరాఘాతానికి సెలవంటూ.... నెలవంకలో కలిసిపోయిన చంద్రశేఖరుడు ఆయన. ఆయనే ఈ మధుర గాయక భారత రత్నం శ్రీ శ్రీ శ్రీ పండితా రాధ్యుల బాల సుబ్రహ్మణ్యం ! భారతీయులు చేసుకున్న మహత్తర పుణ్యం నూరుపాళ్లు వీరి జన్మం మరీ మరీ ధన్యం!!
@varaprasadbalineni3628
2 жыл бұрын
చాలా బాగా, గొప్పగా రాశారు.. అభినందనలు "విరిపాన్పుపై పవ్వళిస్తాడు." 'ళ' అక్షరం రావాలి
@madhavikonda9880
2 жыл бұрын
Great
@venkatmamidivenkatmamidi9945
2 жыл бұрын
మీరు రాసిన కామెంట్ కి శతకోటి నమస్కారాలు. 🙏🙏🙏
@ganeshmantravadi
Жыл бұрын
Wonderful wonderful wonderful
@shaliviran9071
Жыл бұрын
great words for great soul
@ramnathraodkp8219
3 жыл бұрын
ఎదుగుదల చూసి ఓర్వలేని వారు డిస్ లైక్ కొట్టిన వానికిని మంచి బుద్ధి జ్ఞానముల ఇవ్వాలని ఆ దేవుని కోరుదాం 🙏🙏 బాలు గారు ఎప్పుడు లెజెండ్ 🙏🙏🙏🙏🙏🙏💕
@bhamidisatyasai4526
3 жыл бұрын
ఈ రోజు ఒక పెళ్లి వేడుక కి వెళ్ళాను. అక్కడ సంగీత విభావరి కూడా జరిగింది. అన్నమయ్య కీర్తనలు కొన్ని, అలా పాడారు. ఒక గాయకులు ఈ పాట పాడారు. ఉన్నట్టు ఉండి ఏదో తెలియని భావావేశం, బాలూ గారు లేరనే బాధ వెరసి అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి.... బాలూ గారి పాట న భూతో... న భవిష్యత్... 🙏
@jayaprakashgovind8825
2 жыл бұрын
బాలు గారి లాంటి ఒక అద్భుతం... ఈ సృష్టి లో ఉదభావించటమే.. ఒక అద్భుతం.. ఆయన పాటల దేవుడు.. ఆ పాటలు.. వినటమే మనం చేసుకున్న అదృష్టం.. అయన కాలం లో మనం ఉండటమే ఒక అదృష్టం.. అని మన మనవాళ్ళకి ముని మనివాళ్ళకి గర్వం గా చెప్పుకుంటాం..
@vidyasrividya8459
3 жыл бұрын
మీ స్వరం ...మాకొక వరం.. మీగానం అజరామరం... నిలుచు మీ కీర్తి ఆచంద్రతారార్కం...
@RadhaKrishna-qq4rg
2 жыл бұрын
super comment
@srinivasjavvajijiojavvaji3091
Жыл бұрын
MEEKHU KAVITHALANTE ESTAMA MADAM. MEERU CHEPPINA KAVITHA SUPER GHA UNDHI. THANKS ONCE AGAIN BEST COMMENT. BALU SARU GHANA GHANDHARUVULU EE PATA ANTE SO LIKE THIS SONG.
@JESUSGRACEMINISTRIES
3 жыл бұрын
బాలు సార్ మీరు పాడిన ప్రతి పాట లో మీరు శాశ్వతముగా ప్రతి హృదయంలో వుంటారు.... DR.P.MANIBABU
@tippasrinivas4396
2 жыл бұрын
ఇప్పటికి మీరు లేరు అనే నిజం నమ్మలేక పోతున్నమిమ్మల్ని చూసిన ప్రతి సారి కన్నీళ్లు వస్తున్నాయి సార్
@sivachittari8867
Жыл бұрын
S sir
@jyothinaidu902
2 жыл бұрын
అబ్బబ్బ ఏం పాట, ఏం సంగీతం, ఏం స్వరం ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి కారణం ఐన అందరికీ నా వందనం.ఈ పాట వినగానే నా తలనొప్పి అంతా పోయింది.
@bujjigadudevara8674
5 жыл бұрын
ఈ సృష్టి లో భగవంతుడు సృష్టించిన అనేక అధ్భుతాలలో "శ్రీపతి పండితారాధ్యుల బాలసుభ్రమణ్యం" అనే తెలుగుజాతి ఆణిముత్యం ఒకటి
@sumanv5919
4 жыл бұрын
Nagaraj devara సుమధుర గాయకులు కారణజన్మం
@sriramuluavudhandla1295
4 жыл бұрын
God Gift For Telugu People S P B👌👌👌👌👌
@RaviKiran-ep6cs
3 жыл бұрын
True
@challatirumal9451
3 жыл бұрын
Great Film song by spb
@tanvisartworld4897
3 жыл бұрын
True
@naren.k2382
5 жыл бұрын
రాజన్ నాగేంద్ర జంట సృష్టించిన మధురాతి మధురమైన పాటలు అనేకం..
@annaarbas12155
3 жыл бұрын
SPB was the 8th wonder of this world, India had lost the legend who is irreplaceable, My dream meeting him once has ended after his disperse. I grew up listening to his voice and every time I listen to his old songs they take me to my childhood and I'm sure many other agrees with me. Love him and his is still alive his voice. Miss you SIR, the best singer from my generation.
మా ఇద్దరు పిల్లలు బాలు మామ పాడిన పాట చాలా బాగా ఉన్నది అనేవారు. ఇప్పుడు మా మనవరాళ్లు బాలు తాత ఈపాట చాలా బాగా పాడారు అని అంటున్నారు బాలు తాత అంటే మాకు చాలా ఇష్టము అని అంటారు
@janardhanrao3238
2 жыл бұрын
సిరిమల్లె నీవే… విరిజల్లు కావే వరదల్లె రావే… వలపంటే నీవే ఎన్నెల్లు తేవే… ఎద మీటిపోవే సిరిమల్లె నీవే… విరిజల్లు కావే ఎలదేటి పాట… చెలరేగే నాలో చెలరేగిపోవే మధుమాసమల్లె ఎలమావి తోట… పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే… నా బ్రతుకు నీదే తొలి పూట నవ్వే… వన దేవతల్లే పున్నాగ పూలే… సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే… ఎద మీటిపోవే సిరిమల్లె నీవే… విరిజల్లు కావే ఆ ఆఆ ఆ ఆఆ… ఆ ఆ ఆ ఆ ఆఆ మరుమల్లె తోట… మారాకు వేసే మారాకు వేసే… నీ రాకతోనే నీ పలుకు పాటై… బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీవే… నా బ్రతుకు నీవే అనురాగామల్లె సుమగీతమల్లె నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే… ఎద మీటిపోవే సిరిమల్లె నీవే… విరిజల్లు కావే ఆహాహా హాహా… లలలాల లాల
@ganapatitalagana
3 ай бұрын
Ok
@vijaykonka820
Ай бұрын
Thank you 😊🙏
@naveenkumar-iy4uv
3 жыл бұрын
He is great singar in all languages
@1812swathi
4 жыл бұрын
Hatsoff to Veturi garu and Sp Balu garu👏👏👏
@kollurusubrahmanyam9861
Жыл бұрын
Old song ఆపు అనే వాళ్ళు... ఒక్కసారి ఈ పాట వినండి అయ్యా...మళ్ళీ జన్మిస్తారు
@hemanth7119
3 жыл бұрын
వింటున్నా కొద్ది వినాలనిపించే వినసొంపైన విలక్షణమైన పాట.
@gopalakrishnav3476
2 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆణిముత్యాలలో ఇదొక ముత్యం......
@padmajam8411
2 жыл бұрын
బాలు గారి పాట వింటూ బతకడం నేను చేసుకున్న ఒకే ఒక్క పుణ్యం
@jansiranisadhu7240
6 жыл бұрын
Balu Garu mee gonthu vintunte enni kastalu vunna entha badha lo unna annee marachipoi Haayiga Aanandham ga untam Intha Haayaina Swaram Roju vinatam maa Adhrustam
@lakshmijaya5716
5 жыл бұрын
Yes its true
@knarasimhareddy9774
5 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kondaveetysatyanarayana1178
5 жыл бұрын
Sweet voice
@shathalasrikanth3148
3 жыл бұрын
Hats of balu
@raparthianilkumarmeru801
2 жыл бұрын
Great balu garu l love you ever for ever
@neelashivkumar3872
3 жыл бұрын
WOW!!! What a great song. Superb singing. We miss SPB Sir. 🙏🏼
@shaiksabirahamed9680
4 жыл бұрын
A man on death-bed will get up On listening to this song And he will definitely live for long...
@chandranikil21
3 жыл бұрын
Such a great composition by Rajan-Nagendra...sung by SPB Sir... written by Veturi🙏
@radhakrishna.kotipalli5089
6 жыл бұрын
The Great SP Balasubramanyam Garu, really hats off.
@krishnaprasadsannidhi8288
5 жыл бұрын
One of the great songs of Hero Ranganath garu. We are missing one of the nicest persons. R I P Ranganath garu. Great song by SPB.
@pothurajuprasad5040
Жыл бұрын
100% correct sir
@srikanthreddydodlapati2883
6 жыл бұрын
ఈ పాట విసువల్ గా కూడా చాలా బాగుంటుంది RIP రంగనాథ్ గారు
@srilathadhullipalla1036
6 жыл бұрын
srikanthreddy dodlapati cm
@pothurajuprasad5040
Жыл бұрын
100%correct
@dileepvorma4631
5 жыл бұрын
Really we missed this type of songs in this generation but I’m Hpy to say listening again this song okko swaram vela kattaleni ahanimuthaym
@series134
9 ай бұрын
🙏🙏❤🌹❤🙏🙏 ఆ భగవంతుడు మానవాళి కి ఇచ్చిన సుమధుర గానగంధర్వుడు మన 🙏🙏బాలు 🙏🙏.
The Greatest singer, S.janaki Amma singing, at Bayalu Daari Kannada Film song Baanallu Neene Bhuviyallu Neene, song is Very nice and Fentastic Super Melody,
@akbarkadarbar
3 жыл бұрын
బాలూ గారు ఆంద్రలో పుట్టడం మన అదృష్టం బాలూ గారు తమిళనాడు లో మరణించడం ఆయన అదృష్టం
@jagdishacharya1438
3 жыл бұрын
SPB Mali januma unte, Karnatakalo pudutanani SPB korika!
@emmelvk1970
10 күн бұрын
1.12, so beautiful she is, SPB garu, eeme kosame padinattundhi, ee pata...
@appireddykv6957
3 жыл бұрын
Ghantasala,MD Rafi, Balu and Kishore r great singers. No replacement.
@Snair269
5 ай бұрын
Yesudas too
@gangadharam9917
3 ай бұрын
Yesudasji also.
@khanumanchowdary357
3 жыл бұрын
We always deserve sir, Still you are living in our hearts in the form of such a beautiful songs like this.
@sirishareddy9328
3 жыл бұрын
I have grown up listening to him since childhood 🥺 every night before going to sleep used to listen this song. My dad's favorite song ❤ you will be missed Balu Garu 🙏 Om Shanti.
@krishnaprasadgorinta7484
3 жыл бұрын
Sss
@vanisri8180
2 жыл бұрын
Wow Balu Bangaram Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧😧😧😧
@commonman-20
11 ай бұрын
తెలీదు కన్నీరు ఆపుకోలేకపోయాను.. పాట వింటూ. బాలు గారు మిస్ you సార్.
@vr-vh1vs
3 жыл бұрын
He is not a human being, divine singer
@vasuleela4743
5 жыл бұрын
Balu annagaru meelaga padavaru puttaboru tq
@user-gf4qm5ju7m
3 ай бұрын
ఇలాంటి పాటలు చాలా బాగున్నాయి
@Snair269
6 жыл бұрын
Rajan-Nagendra...great music directors ! This music is a unique one and unparrallel, there are no songs of this kind and will never be!
@krishnaks5913
3 жыл бұрын
RIP Rajan Sir...
@nagarajumotu4559
5 жыл бұрын
Spb Sir is great honour to be a telugu singer,,, &he is eligible for bharataratna award
@sharathsharu3407
5 жыл бұрын
S p b sir your are the greatest asset of films industry I ever & never seem such a incridable singer in this worldwide
@somavaraprasadrajuoruganti7852
4 жыл бұрын
Bharatha ratna ku 100%Balu Garu aarhudu. indian govt please support him... Prasad raju
@sreenivasareddy1574
3 жыл бұрын
ever memories in Kannada nadu... may the god bless our brother for his great contribution towards language harmony.....
@rameshbabugantyada7327
4 жыл бұрын
🙏No words can express the sweetness of the song.great works are by great team work. Long live Balu garu.
Fantastic melody by Sri SPB equally melodious lyrics and music by Rajan Nagendra z unmatched quality , kudos to Team
@sonikaachandragiri8722
3 жыл бұрын
2017 lo entha bagunaru, 2020 ki meru undarani telidu, oka adbutham velipoindi, inka epatiki radhu jaragadhu anpinchindi mimalni chusake, meru unapude putadam me Patalu vinadam mimalni chudatam ma adrustam. Thank ful to u.
@hungryamigos9065
6 жыл бұрын
Spb the legend. We are fortunate you are singing in Telugu.
@dasarirajeshwar2605
Жыл бұрын
బాలు గారి గానామృతం అద్భుతం
@GK-GK79
2 жыл бұрын
శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి మళ్లీ ఆయన తెలుగు వారికి పుట్టాలని కోరుకుంటూ సంగీత మాధుర్యాన్ని తెలుగువారికే అందించాలని ఆశిస్తూ
@phanikumarburra6574
Жыл бұрын
సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే చరణం 1: ఎలదేటిపాటా చెలరేగె నాలో .... చెలరేగిపోవే మధుమాసమల్లే ఎలమావి తోటా పలికింది నాలో... పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే... నా బ్రతుకు నీదే తొలిపూత నవ్వే వనదేవతల్లే... పున్నాగపూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే.... సిరిమల్లె నీవే విరిజల్లు కావే చరణం 2: మరుమల్లె తోటా మారాకు వేసే... మారాకు వేసే నీ రాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళా... బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీవే... నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే... ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే.... సిరిమల్లె నీవే విరిజల్లు కావే హా... హా... హా... ల... ల...
@maddukurisatyanarayana8647
Жыл бұрын
ఎస్ పి బి సార్ సూపర్ డూపర్ హిట్ సొంగ్ ఎన్ని వందల సార్లు విన్నా తనివి తీరదు
@alliswellssr5074
2 жыл бұрын
సార్ నిన్ను మాకు లేకుండా చేసి, కరోనా మాకు తీరని వేదన మిగిల్చింది
@yedukondaluchirala3033
4 жыл бұрын
రంగనాధ్ గారు తన భార్యను ఇంతకన్నా అద్భుతంగా ప్రేమించారు. అందుకే ఆమె లేని ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉండలేక ...........
@pothurajuprasad5040
Жыл бұрын
100%correct
@lakshmichadive7872
2 жыл бұрын
ఆయన వినయం,విధేయత నన్ను ఎంతగానో ఇంప్రెస్స్ చేశాయి. అంత పెద్ద లెజెండ్ అయినా కూడా ఆయన ఎంత వినయంగా వుంటారో. బాలు గారిని యిస్టపడని వారు వుండరు.
@jayaprakashgovind8825
Жыл бұрын
నిజం గా..అమృతం తాగితే ఎలా ఉంటుందో గానీ.. ఆయన స్వరం అమృత భాండమే..అది ఎంత తాగినా..ఇంకా ఇంకా కావాలని అనిపిస్తుంది .
@jyothinaidu902
2 жыл бұрын
ఈ పాట కి కూడా డిస్లైక్ ఇచ్చారంటే మీ టేస్ట్ ఎంత వరెస్టో.
@maheshboorla8740
Жыл бұрын
The VOICE which has peice,inspiration,bhakti,meditation…………………….
@rabindernoah6422
2 ай бұрын
❤❤❤❤❤ the song that binds 2 hearts as one
@mraju4944
Жыл бұрын
చిరకాలం నిలిచిపోయే పాట....
@bhaskarrao3832
5 жыл бұрын
Excellent song. We owe u Great spb.
@sunderj4774
6 ай бұрын
I heard this immortal song in the year somewhere in 1980 when i and my office colleagues went to Sri Devi Bar opp Surya theatre abids hyd.When we were having Dinner a Telugu singer came on the Dias and sang this immortal song which still reveberares in my heart.I also don't know about this movie also but the song was absolutely melodious.
@vijayaprasad4500
4 жыл бұрын
Balu garu we have nothing to repay you requesting god to give you1000 years life
@gopalakrishnav3476
2 жыл бұрын
Great singer.....SP Balu gaaru...... hats off to you Sir......,
@lvkrishna5597
5 жыл бұрын
సార్ మీ తరంతో సమాంగా నేను జీవిస్తు మీ పాటలు వినడం నా అద్రుస్టం
@sivamallela963
4 жыл бұрын
సిరి మల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటే నీవే ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే సిరి మల్లె నీవే విరిజల్లు కావే ఎలదేటి పాట చెలరేగే నాలో చెలరేగిపోవే మధుమాసమల్లె ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలి పూట నవ్వే వన దేవతల్లే పున్నాగ పూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే సిరి మల్లె నీవే విరిజల్లు కావే మరుమల్లె తోట మారాకు వేసే మారాకు వేసే నీ రాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పాదము నీవే నా బ్రతుకు నీవే అనురాగామల్లె సుమగీతమల్లె నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఆహాహా..లలలాల లాల..
@sambashivudu5308
6 жыл бұрын
బాలు సార్ శత కోటి వందనాలు
@vannalavenkatramana4649
6 жыл бұрын
Awesome SPB with Rajan Nagendra music
@RameshKumar-dy6bw
5 жыл бұрын
Ee patalante maa ammaki chala istam.memu chinnappudu maa amma radio lo cylon band lo vestundevaru.
Aha entha madhuramga undi sir e pata meeku padhabevandanaalu nenu adrushtavanthunni India lo putti andulo teluguvaanni iyenanduku lekunte Chala miss iyyevanni me ganam venadam kuda adrushtame sir meeru ma Telugu vallalo jeevenchey untaru yepatikaina
@vanisri8180
2 жыл бұрын
Miss You Soooooo much Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Gundilu Pendethunnyi, Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 Love you Soooooo much Balu Meeru Leani TV Chudalani Leadu
@parasaramsrinivas5486
3 жыл бұрын
Pride of India. Miss you sir🙏
@prabhudaskavuri6948
5 жыл бұрын
Fabulous sir once again thanks for such a nice song
@sparr2005
3 жыл бұрын
Rajan-Narendra melodies belong in the category of greatest compositions in Indian film industry. They had their own melody unparalleled across their peers.
@sureshyagnam3228
3 жыл бұрын
We miss you Balu gaaru😭😭RIP
@thulchapathirathnam4399
11 ай бұрын
కళ్ళవెంట నీల్లోస్తున్నై😭 బాలూ మళ్ళీ రావా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kamrekikhidki
3 жыл бұрын
We will miss you dearly RIP
@shanthi-jamana
Жыл бұрын
Malli balu gari gonthu vinalanundhi, ayana swaram ika ledhane vinalekapoyam andhuke ayana padina prathipata swarabhishekham lo vintu maimarachipotuntanu, balu sir swarame ma inta jola pata ❤
@chandrasekharchevuturu3181
2 жыл бұрын
No one can replace balu garu. Govt should give bharat ratna to him
@nsnarayanaballa4361
Жыл бұрын
స్వరానికి అభిషేకం చేసిన వ్యక్తి రామోజీ ఒక్కడే ఈ భూ ప్రపంచానికి
@miniature_art
Жыл бұрын
S
@RameshKumar-dy6bw
5 жыл бұрын
Ilaanti patalu mana telugu animutyalu. Evergreen songs.
@prashanthneelam6594
6 жыл бұрын
meeru india lo puttadam maa aadrustam sir.....
@MSNarayanaMusic
6 жыл бұрын
PRASHANTH NEELAM balugaru god gift tp andhra
@tanvisartworld4897
3 жыл бұрын
True
@yrk1962
2 жыл бұрын
SP గారికీ నా పాదాభివందనాలు
@mvenkatataramana2766
14 күн бұрын
Supar sar❤
@ramakrishna2352
9 ай бұрын
Gaana Gandharvudu...mana Balu garu🙏🙏🥰🥰
@velagapudijagadeeshkumar3623
6 жыл бұрын
east or west balu is the best
@koradasrinivasarao3940
5 жыл бұрын
బాలు గారి లాంటివారు ప్రపంచంలో ఒక్కరే పుడతారు..
@kishoretirumalasetty5291
2 жыл бұрын
Adbhuthamayina sangeetham adbhuthamayina sahityam
@tirumalatdc
5 жыл бұрын
Legendary song in Telugu industry
@wplokanadham5277
3 жыл бұрын
Balu babai meru god in music🙏
@vishnubabu3757
6 жыл бұрын
god of singing
@bhagyalatha2439
3 жыл бұрын
Dayachesi balu gari pata vinalanu kunte vinandi like cheyakunna parvaledhi bagaledhu ani mathram pettakandi athanini like cheyakunda avaryna vunda galara
@k.phaniraju6352
7 ай бұрын
Hats off to sri rajan nagendra duo
@ramarao1903
9 ай бұрын
We miss u sp Balu sir 😂😂😂
@sland-qh3we
6 ай бұрын
One of the Pridest Indian Singer....
@ancientsecrets4569
3 жыл бұрын
So sad to have lost you Sir...we grew up wt you.
@rameshvamsi2615
5 жыл бұрын
మాటలు చాలవు. సమయం పొద్దు పోకుండా వుంటే ఎంతబాగున్నో.
Пікірлер: 416