గురువు గారికి నమస్కారం.. మీరు బతుకు చదువు చదువుకున్నా అన్నారు.. అంతకు మించిన విద్య లేదని నా అభిప్రాయం.. పుస్తకాలలో ఉండే చదువు డిగ్రీలు రావడానికి ఆ పైన డబ్బు సంపాదించడానికి పనికొస్తుంది .. కానీ బతకడానికి జీవితంలోని అనుభవాలు నేర్పిన పాఠాలు ఎంతో అవసరం.. ఈ నేపథ్యంలో మీరు రాసిన ఒక పాటను గుర్తు చేసుకున్నాను 'బతుకంటే బడి చదువా.. అనుకుంటే అతి సులువా ' తప్పులుంటే క్షమించగలరు.. ధన్యవాదాలు.. పాదాభివందనాలు
@ManojThogharchedu
5 жыл бұрын
nenu chala gattiga namme siddhantham andi idi. bathuku nerpinche chaduvu ekkada nerchukolem. guruvu garu annattu bathuku neruga ga parikshale pettesthundi daani nunchi nuvvu ela samadhaanam vethikavu anede paatam. deeniki minchina chaduvu unda cheppandi. hats off guru ji. _/\_
@u.ganesh7738
8 жыл бұрын
గురుగారు మీకు పాదాభివందనం
@vivekravula8820
8 жыл бұрын
namo sirivennela
@srinivastelagarapu1979
7 жыл бұрын
please tell me about the book...which guruvu garu talked about..in the video
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః | నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ఆర్ పీ గారి కొంతమంది కారణజన్ములు వారికి మరణమనేది ఉండదు. ఉచ్వాస, నిశ్వాసాలు కవన, గానాలుగా జీవనం సాగించే వ్యక్తికి మరణం ఏమిటి. ఒక మహనీయుని గురించి వారి ఘనకార్యాలు ఇలా పదే పదే తలచుకోవడం కనుమరుగై పోయాక కీర్తించడం కాక వారి ఘనకార్యాలు ఆదరించడం ఇటువంటి కారణజన్ముల పట్ల అదే నిజమైన శ్రద్ధాంజలి! ఇదే నిజమైన శ్రద్ధాంజలి!
Пікірлер: 9