The craze for Sitayya Palav found in Bhimavaram in West Godavari district is massive. In 1992, Sitayya Palau offered a small cart for 10 rupees. He started the business with perseverance and with the provision of good tasting Palav to the customers ... Seethaiya Palav is popular among the people of Bhimavaram as well as the people of the surrounding areas. At present, Seethaiya has four branches in Bhimavaram. Sitayya's story of starting a business on a small cart and growing up to a star hotel is ideal for everyone. No matter how old he is, Sitayya is still alive. The pretense of being the owner is nowhere to be seen. He still cooks. He also makes parcels and delivers them to customers. Sitayya saw progress in his life with his commitment to hard work, perseverance, work and respect for hard work.
Location:
Seethayya Biryani Point
maps.app.goo.g...
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దొరికే సీతయ్య పలావ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 1992 లో ఒక చిన్న బండి పై 10 రూపాయలకు సీతయ్య పలావ్ అందించేవారు. దీక్ష పట్టుదలతో వ్యాపారం చేయడంతోపాటు మంచి రుచి గల పలావు ను కస్టమర్లకు అందించడంతో... సీతయ్య గారు అభివృద్ధి ప్రారంభమైంది. సీతయ్య పలావ్ ను భీమవరం ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల జనం కూడా ఇష్టపడడంతో ప్రస్తుతం భీమవరంలో నాలుగు బ్రాంచీలు సీతయ్య గారికి ఉన్నాయి. అందులో ఒకటి అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేశారు. అదే సీతయ్య గ్రాండ్. ఇక్కడ కూడా తక్కువ రేటుతో పలావు బిర్యానీలు అందించడంతోపాటు కస్టమర్లు కోరుకున్న విధంగా ఖరీదైన స్పెషల్ బిర్యానీలు, నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. చిన్న బండిపై వ్యాపారం ప్రారంభించి స్టార్ హోటల్ వరకు ఎదిగిన సీతయ్య కథ అందరికీ ఆదర్శనీయం. ఎంత ఎదిగినా ఇప్పటికీ ఒదిగే ఉంటారు సీతయ్య గారు. యజమానిని అనే భేషజం ఎక్కడా కనిపించదు. ఇప్పటికీ వంటలు ఆయనే చేసుకుంటారు. ఆయనే పార్సిల్ కూడా చేసి కస్టమర్లకు అందిస్తుంటారు. కృషి, పట్టుదల, చేసే పని పట్ల నిబద్ధత ఉండడంతోపాటు శ్రమ పట్ల గౌరవం కలిగి ఉండడంతో సీతయ్య గారు తన జీవితంలో అభివృద్ధిని చూశారు.
Menu:
Palav 70 to
350
Biryani- 100 to 350
Chicken curry 50
Mutton curry 100
Meals 60
#SitayyaHotel #Bhimavaram #AadhanFood
Download Our Made in India Short Video App - Jalsa : bit.ly/3eMtY6R
Download Our Aadhan App: bit.ly/2leHJnn
For more Indian Recipes
Visit : www.youtube.co....
For Sweet Recipes
Visit : www.youtube.co....
For Breakfast Recipes
Visit : www.youtube.co....
For Non-Veg Recipes
Visit : www.youtube.co....
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
For More Tasty and yummy recipes
Visit : / aadhanfoodtravel
Website : www.aadhan.in
Facebook : facebook.com/AadhanFoodNTravel/
Instagram: / aadhan_food_n_travel
SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
For Adhyatmika : / aadhanadhyatmika
For ShortFilms & Interviews : / aadhantelugu
Thank you for watching.
Негізгі бет Sitayya Pulav Centre: Inspirational Story of a Common Man | West Godavari Foods | Aadhan Food
Пікірлер: 268