#Rythunestham #Naturalfarming #organicfarming
వ్యవసాయంలో.. కూలీల ఖర్చులు, పనిచేసే వారు దొరకకపోవటం పెద్ద సమస్యగా మారింది. అయితే.... సాగులో యాంత్రీకరణ ద్వారా... ఈ ఇబ్బందులను పూర్తిగా అధిగమించవచ్చు. రైతుల అవసరాలకు అనుగుణంగా... విత్తనం వేసింది మొదలు.. పంటలు కోసే వరకు ఉపయోగించే వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో... అన్నదాత అవసరాలకు ఉపయోగపడే ఆధునిక సాగు యంత్రాలపై అవగాహన కల్పించేందుకు "రైతునేస్తం ఫౌండేషన్" 2019 మే 5న గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో... వ్యవసాయంలో ఉపయోగించే చిన్న యంత్రపరికరాలు, ఉపయోగించే విధానాలపై రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన యువ ఔత్సాహిక సాగు యంత్రాల రూపకర్త ప్రకాశ్ పాల్గొన్నారు. వారి ఆవిష్కరణలను ప్రదర్శించడటంతో పాటు అవి పనిచేసే విధానాలు, రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.
మరిన్ని వివరాల కోసం
పలమనేరు ప్రకాశ్
8712137637
Негізгі бет Small Agriculture Implements for Farmers || వ్యవసాయంలో చిన్నయంత్ర పరికరాలు || ప్రకాశ్ || 8712137637
Пікірлер: 412