భారత్లో వర్షాకాలంలో పాము కాటు వల్ల సంభవించే మరణాల సంఖ్య పెరుగుతోంది. డాక్టర్లు మాత్రం విష సర్పాలు కాటు వేసినపుడు సమయానికి చికిత్స అందకపోతే వారిని కాపాడలేమని చెబుతున్నారు. అయితే వాతావరణానికి పాముల కాటు మరణాలు పెరగడానికి ఏంటి లింకు. ఈ మరణాల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి.
#Bihar #SnakeBite #Snake #Monsoon #Floods #Health
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
Негізгі бет Snake Bite: Biharలో వరదలకు పాము కాటు మరణాలు ఎందుకు పెరిగాయి, రెండింటికీ ఏంటి లింకు? | BBC Telugu
Пікірлер: 5