జయహో జైజై అమరావతి జైజై చంద్రబాబు నాయుడు గారు జైజై పవన్ కళ్యాణ్ గారు 👏👏❤❤
@bogeanreddy
2 ай бұрын
జయహో CBN సార్ ❤❤❤❤❤
@chandrayadlapalli5419
2 ай бұрын
Jai Amaravati
@RAVIKANAPARTHI-b6j
2 ай бұрын
Prasadrao6832 gari abhiprayamtho ekeebhavisthunnanu. Jai Amaravathi.
@VenkateswarluV-h9d
2 ай бұрын
ఏస్ ఇదినిజం ❤❤
@James4719-1
2 ай бұрын
If NTR is alive is so happy seeing our CM like this.He is so proud of his son-in-law
@James4719-1
2 ай бұрын
NTR❤CBN
@travelwithpassion6023
2 ай бұрын
Gr8 CBN
@nagarajanaeo1381
Ай бұрын
Jai Tdp Jai Cbn Jai LokeshBabu
@ramnsfl2220
2 ай бұрын
Great cbn
@vishnumrthydodda6011
2 ай бұрын
Andhra lo Roads ki yeppudu vastayo
@SriHariKishoreReddyDonapati
2 ай бұрын
jai kamaravathi
@kittu5251
2 ай бұрын
చెన్నై హైదరాబాద్ నిపుణులు వచ్చినప్పుడు ఉన్న ఫైళ్ళు వాళ్ళు వెళ్ళిపోయాక ఎలా మాయమయ్యాయి .రెక్కలు రావటం అంటే ఇదేనా
@JaiBharat32
2 ай бұрын
ఇలానే 2019 నుంచి 2024 వరకు అమరావతి లో అవినీతి అని దుమ్మెత్తి పోశారు. ఇప్పటికీ ఇలానే చేస్తున్నారు. మీరు చెప్పినట్టు అంతా అమరావతి మీద డబ్బు దోచుకుంటే అసలు ఏమి అభివృద్ధి జరగదు కదా! ఈ 5 సంవత్సరాలలో అసలు ఏమీ జరగకపోతే మీరు చెప్పిందే నిజం అని ఒప్పుకోవాల్సిందే. అలా కాకుండా అభివృద్ధి జరిగితే మీరు చెప్పేది పచ్చి అబద్ధం అని మీరు ఒప్పుకోవాల్సిందే. భవిష్యత్తులో చూద్దాం ఏం జరుగుతుందో?
@prime8krish
2 ай бұрын
yedichinattu vundi, dongalu antha dochukunte dabbulu ekkadi nunchi vastaayi malli, so time padathadi.
@akunurukishore2235
2 ай бұрын
Jai tDp
@Bala23-y1d
2 ай бұрын
Jai cbn
@PathankhajavaliKhaja
2 ай бұрын
ఇప్పుడు అన్న తొందరగా dovalop చేయండి లేకపోతే మళ్ళీ ఎవరు వస్తారో తీయటం లేదు స్పీడ్‌గా davolop చేయండి 🙏🙏
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత హైదరాబాద్ రాబోయే 10ఏల్ల వరకు రాజధానిగా ఉన్నా, తరువాతైనా విభజిత ఆంధ్రప్రదేశ్ కు సొంత రాజధాని అవసరం ఎంతైనా ఉంది.దీనిని గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని ప్రయారిటీగా తీసుకున్నారు.ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి కూడా రాష్ట్రానికి నడిబొడ్డున 35వేల ఎకరాల విస్తీర్ణంలో రాజధాని కోసం భూమి అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇంతవరకు బాగానే ఉంది.రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రభుత్వం మారింది.జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు.జగన్ కు దక్షిణాఫ్రికా మీద ఉన్న మోజుతో బాహాటంగానే 3రాజధానుల తీర్మానం చేశాడు.అమరావతి నిర్మాణంపై తప్పుడు కూతలు కూయమని తన ముఠా నాయకులకు హుకుంవేశాడు. దాంతో ము.నా.లు శ్మశానమని/ఎడారని/గ్రాఫిక్సని నోటి దూల తీరే వరకు/గొంతులు పగిలే వరకు అరిచి చచ్చారు(నిజాని అరచినోల్లకు ఏమీ కాలేదు)ఆ అరుపుల తరంగాలలో సైకోగాడు సైమల్టేనియస్ గా విషాన్ని మిక్స్ చేశాడు.తత్ఫలితంగా 80% పనులు పూర్తి అయి సుమారు 10వేలకోట్లు ఖర్చయి కూడా అమరావతి సస్పెండెడ్ యానిమేషన్ లో ఉండిపోయింది.అయ్ భళా ప్రభుత్వం మారింది.CBN bounced back and regained power.emerged as a life supporting system to centre government.ఇక BJPకి దిక్కులేక (ఒకనాడు సైకోగాడికి అమరావతిపై విషగాలులు ఊదడంలో సహాయపడినా)15చుక్కల అమృత బిందువులు పంపిస్తానని పార్లమెంటులో నిర్మలమ్మ చేత చెప్పించింది.ఆంధ్రప్రదేశ్ భారతదేశములోని ఒక రాష్ట్రము.అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఉండాలి అని సెలవిచ్చారు. సైకోగాడికి,తన ముఠా మేస్త్రీలకు రాజధాని నిర్మాణానికి నిధులు మంజూరు జరుగుతుందని తెలిసి మెదడులో పురుగులు సందడి తీవ్రమై పిచ్చిపట్టి ఢిల్లీకి పరుగులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ధన్యవాదాలు 🙏 కాలము తెచ్చిన సహజమైన మార్పులకు ధన్యవాదాలు 🙏🙏 మరణము లేనిది అమరము.సైకోగాడి పిచ్చి,తనలో అమరము నింపుకున్న నా రాజధానికి సైకోగాడి విషగాలులు,ముఠా మేస్త్రీల అరుపులు ఏమీ చెయ్యలేవు.Luv U Amaravathi ❤
aa rekkalatho egaralrru ma babu garila avi musalivi😂
@rajeshbobba3851
2 ай бұрын
Central Park, river front, zoo and museum should be developed in first Phase along with Administrative district and physical infrastructure.
@prime8krish
2 ай бұрын
that is the worst advice. Basic requirements like Electricity, Roads, Water, Drainage is important. Zoo pettukoni enchestuntaaru ivi emi lekunda
@rajeshbobba3851
2 ай бұрын
@@prime8krish zoo, museum and central park and river very importantfor children's education for public recreational activitiesenough of concrete jungles. I think your school never took you to zoo and museum, so you dnt know their importance.
@shankarnaidu2472
2 ай бұрын
Jai janasena jai bjp
@kalyanvarma4843
2 ай бұрын
రెక్కలు వచ్చాయా కూలిపోకుండా చుడండి
@satishkumarrayavarapu5054
2 ай бұрын
bokka vastadu jail ki potadu, 4 districts EAST WEST GODAVARI, KRISHA, GUNTUR KI VASTHE KODATAMU
@swamypathuri1188
2 ай бұрын
తొక్కేమ్ కాదు 😜
@katarimahendrarameshnaidu2766
2 ай бұрын
అప్పు అదృష్టం కాదు రా నాయనా... భారం
@gmohan5952
2 ай бұрын
Jai jagan
@satishkumarrayavarapu5054
2 ай бұрын
bokka vastadu jail ki potadu, 4 districts EAST WEST GODAVARI, KRISHA, GUNTUR KI VASTHE KODATAMU
@narasingaraopadi8179
2 ай бұрын
15000 crores support by loan not by grant. Present government must develop all over the state along with capital otherwise Hyderabad like situation will come in future.
@rajusiram1987
2 ай бұрын
it’s grant paytm like u doesnt know
@prime8krish
2 ай бұрын
priorities. dabbulu takkuva so need a proper capital and industry to kick start development.
@firstpostcommenter8078
2 ай бұрын
Hyderabad కి ఇప్పుడు బొక్క పడినట్టే. Hyderabad ORR లో prices తగ్గాల్సిందే. RRR అని పిచ్చి projects అమ్మాలి అని చూస్తే realtors కి బొక్క పడుతుంది. No more RRR. RRR will not become a commutable region in decades, maybe not even in hundreds of years. So prices should be reduced within Hyderabad ORR. Else, people will invest in Amaravati ORR instead of investing in Hyderabad RRR. Just forget about idiot projects like RRR in-terms of real estate investment purpose. AP state. "A" is Amaravati and "P" is Polavaram,.
@mylapallivasu2151
2 ай бұрын
10 tv ne roooot marindi ...?
@poprapu
2 ай бұрын
vedi ki epudu anni gurthuku vachayee, ...10 gadiki...
Пікірлер: 78