Iron Pan link 👇 etbykayal.com/shop/iron/iron-square-dosa-tawa/
@sairamk1175
10 ай бұрын
@Swapna5923 .andan
@shabanabanu-lu7un
10 ай бұрын
😊@Swapna5923
@mohanrao1598
10 ай бұрын
5*,
@akkibhala1003
7 ай бұрын
AaaáaAa @Swapna5923
@angirgapravalika1147
6 ай бұрын
Rge* 6:22
@vamsikrishnabusarapalli
10 ай бұрын
సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను😊
@narsingmudiraj-xn9dq
10 ай бұрын
బాబాయ్ గారు నేను డెలి తింటాను ఓల్డ్ సిటీ లో మస్తాగుంటది
@beenasindia8000
2 ай бұрын
Sir, you are helping people learn to cook and enjoy delicious food. Wish you good health, happiness and long life.
@coffeexyz5232
3 ай бұрын
మిమ్మల్ని చూసి మీ యొక్క శ్రద్ధ చూసి చాల సంతోషము గా ఉంది. మీరు ఇలాగే ఆరోగ్యం గా నిండు నూరేండ్లు ఉండాలని ఆ భగవంతుడు ని ప్రార్థిస్తున్నాను.
@medipalli_ramesh_kumar
10 ай бұрын
ఒక్క వంటకం కూడా మిస్ అవ్వకుండా చూసేవాళ్లు ఎంత మంది ఉన్నారు
@ramasaladi4359
5 ай бұрын
మేము వెజిటేరియన్ అండి, అందుకే only వెజ్ చూస్తాను అంకుల్ వి
@DiyaAron
3 ай бұрын
🤚🤚
@venkatachiranjeevigorthy1678
Ай бұрын
Except Non - Veg
@AnjaliReddyKothakapa
23 күн бұрын
Me also
@shakunthala9399
10 ай бұрын
సూపర్ బాబాయి గారు మీరు చెప్పే విధానం. 👌🤗🙏👍
@ranjitkatikala7601
10 ай бұрын
నమస్కారం నాన్న గారు మీ వంటలు చాలా బాగుంటాయి మీకు మంచి ఆరోగ్యం ఉండాలి అని ప్రార్థిస్తూఉన్నాను
@nithyavenky9820
10 ай бұрын
Soo nice Babai Garu 🙏👍👌👌💕
@malleshgoudbathula4572
10 ай бұрын
మా బాబాయ్ గారి స్పాంజి దోశ సూపర్.మీరు చెప్పే విధానం చాలా కమ్మగా ఉంటుంది ❤❤🎉🎉
@Shanmukha246
8 ай бұрын
మీ వంటలు చాలా చక్కగా ఉన్నాయండి. దానికి తోడు ప్రాకృతికమైన వాతావరణాన్ని చూపించే విధానం వెనక మీ మనసు ఎంత అందమైనదో అర్థమవుతుంది. అవన్నీ కి మంచి మీ సహజమైన భాష మాండలిక పదాలు మమ్మల్ని మీ దోశలు తిన్నంత గా సంబర పెడుతున్నాయి...
@nireeshavaranasi
10 ай бұрын
Antha natural grinding and cooking chala bagundi uncle garu mee living style...
@kotanarayanarao7663
9 ай бұрын
అన్నగారు మీ వంటల కంటే మీరు వివరించి చేసి చూపే విధానము రోలు కట్టెల పొయ్యి తోట నా చిన్న తనములో మా పల్లెటూరులో మా అమ్మ వంటలు గుర్తుకు వస్తున్నాయి మీ వీడియోలు చాలా భాగాఉంటాయి 👌 మీ ఊరు మీ పరిచయము మాకు తెలుపగలరు 💐
Wow.. Sponge Dosa.. Delicious healthy chutney.. Good babai..
@ABC786-z8d
10 ай бұрын
beautiful location, natural and healthy , amazing recipes in farm house, hats off to you ...
@ramkumardamuluri1893
10 ай бұрын
గత కాలపు జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి బాబాయ్ గారు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి
@swathings
10 ай бұрын
My most favourite cooking channel ❤ very well explained Im going to try this😍👍💯💯
@shahanazbegum9908
10 ай бұрын
Ur explaination n making dosa n chutney is super. owsum sir 🎉🎉👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@prjy895
10 ай бұрын
After shift farm house every video reaches maximum ppl bless yu uncle... From Karnataka watching
@parimalah9236
10 ай бұрын
It's my favorite dish uncle excellent recipes super 👌 👍
@manjuvijay5036
10 ай бұрын
Super uncle 😮
@vivekananda0072
10 ай бұрын
బాబాయి గారు నోట్లో నీరురించేసారు 👌👌👌👌👌 - మంజు కర్ణాటక, బాబాయి గారు మీతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది
@ashakommu7766
6 ай бұрын
Babai garu me valla chala vantalu nerchukunna thankyou andi
@NarayanaKudiri
3 ай бұрын
బాబాయ్ మీరు తింటుంటే మాకు కడుపు నిండి పోతుంది...ధన్యవాదాలు బాబాయ్
@r.v.v.jakkal2902
10 ай бұрын
Miru heartily vantakalu chestaru.. heartily anndnga tintaru.. very cheerful person.. bless you 🎉
@VeerayyaK-r7t
9 ай бұрын
Me videos anni thappakunda follow avutunna very natural recepies and easy really superb
@venkateshbabu9137
10 ай бұрын
బాబాయి గారు, మీరు వంటలు చేసేవిధానమే కాదు తిని చూపించే విధానం చాల బాగా ఉంటుంది. మీరు చెప్పినట్లు తినడం కూడా ఒక ఆర్ట్.
@jyothinegi5883
10 ай бұрын
Super yummy soft dosa with chutney...😋😋😋
@PitchukaChandrashekharrao
10 ай бұрын
Superandi
@Devara114
5 ай бұрын
Hi jyothi
@AlamamdaApparao-hj4ci
8 ай бұрын
పెద్దయ్య చాలా ధన్యవాదాలు మంచి రుచి కరమైన వంటకాలతో మాకు నోరు ఊరిస్తున్నారు
@NB-365
10 ай бұрын
Uncle, thank you so much for giving out your sponge dosa recipe. I will surely try this, and your palli chutney also. You are very talented in cooking yummy mouthwatering food ! Grateful for this channel.
@bhavishyareddytalks1380
10 ай бұрын
Babai eroju ma intlo evay methati sponge dosaylu, but nenu atukula badulu saggu biyam vadanu chala baguntai. Esari atukulatho tayaru chesi tini neeku review pedatanu. Thank you babai garu..
@SaruVechalapu
2 ай бұрын
Nanna garu Mee vantalu chusi chesthunna nijam ga chala Baga vasthunnayi chala Baga chebuthunnaru
@koppallapraveenkumar
10 ай бұрын
ur patiency and the way u cooking super babai garu ❤
@soujanyaponnuru3617
10 ай бұрын
Meru elage elante tasty vantalu maku chupinchali ani korukuntunnamu babai garu evalti spong dosa super
@NazeerBasha-ds3zc
9 ай бұрын
చాలా చాలా రుచికరంగా వున్నాయి స్పాంజి దోసెలు బాబాయ్ గార soopar
@FoodonFarm
9 ай бұрын
Thank you so somuch 😊❤️❤️
@madhavicheekati621
9 ай бұрын
బాబాయ్ గారు నేను మీరు చెప్పినట్టు దోసెలు చేసాను చాలా బాగా వచ్చాయి..మా పాప కి బాగా నచ్చాయి.
@bharathitalabathula1822
10 ай бұрын
Evala try chesam andi exact ga Meeru cheppinatte gani Chala Baga vachindi andi thank u
@JK-un9jm
10 ай бұрын
Nenu bangalore lo vuntunnanu babai. Ikkada set dosa antaru. Taste chala baguntadhi. Miru annatlu sambar tho super ga vuntadhi. Ikkada combination ga 'sagu' ani oka masala curry kuda istharu.
@chakravarthiveeramachaneni9955
10 ай бұрын
ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో శ్రమకు శ్రమ - సాంప్రదాయ వంటకాలు జనాలకు పరిచయం చేస్తూ - ఆదాయ వనరుగా మార్చుకుంటూ ఆయురారోగ్యాలతో హుషారుగా మినిమం ఇంకో 25 ఏళ్ళ కు పైగా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తారు
@vimalapavankumaryelugula8880
10 ай бұрын
🎉🎉🎉🎉beautiful cooking video congratulation to everyone
@perky199
Ай бұрын
I tried.. this was super tasty..thanks for the great recipe
@marstechzone
10 ай бұрын
88 👍 బాబాయ్ గారు దోశ & చట్నీ చాలా బాగా ప్రిపేర్ చేసేశారు సూపర్👌👏👍
మీరు సూపర్ తాత గారు చాల కష్ట పడి పని చేసారు మీరు సూపర్ తాతయ్య 😊😊😊
@sudeeshnamatkapuram6477
10 ай бұрын
My always favourite U tuber.... Thata garu miru Okkasari ina mimmalni kavali ..
@PalivelaKrupa-m4j
8 ай бұрын
Chala opigga chesunnaru supar
@shaikashfakh7515
10 ай бұрын
Super Peddananna... Loved it wanna try this in home soon... Waiting for upcoming videos..twaraga release cheyyandi Teja anna...😂❤ #FoodonFarm #TeluguFarmerGopi
@nakkasagar2010
3 ай бұрын
మా నోరు ఊరుతుంది బాపు , మీరు చేస్తుంటే ,ముఖ్యంగా మీరు తిని చెప్పే విధానం , అబ్బబ్బ😊. అంటారు కదా సూపరో సుపరు😊😊😊
@sugunabairam5061
9 ай бұрын
Suuper tasty yummy sponge dosa chala baga chesaru opika to.
@vasanthalakshmi5425
3 ай бұрын
బాబాయ్ మీరూ చాలా అద్రుస్తం చెసుకునారు.
@SaraSRam369
10 ай бұрын
My favourite breakfast. non veg curry tho tinte oo range lo untadi. Village style dosalu entho madhuram ga untai
@naveenshetty3236
10 ай бұрын
Memu raichur vallam thata, mi e 1st video chusaka ,mi cheti dosa tinalani undi ..❤
@CPFOREVERR
2 ай бұрын
Meeru ye dish chesina super andi. Notlo neellu vurela cheptharu.
@RajuNandi-fj2ld
10 ай бұрын
Super 😍
@aditiramnarayan3123
2 ай бұрын
I made this dosa and it turned out perfect. Thank you for the recipe
@kumari511
4 ай бұрын
I tried it. Chala baga vachay uncle. Thank you❤🙏
@Reach80
2 ай бұрын
Meku utube vallu pampina gift 🎉 vachinamduku chala happy sr
@karthikchintu2357
10 ай бұрын
Super babai garu, tappakunda memu try chesthamu❤
@beenasindia8000
2 ай бұрын
Your cooking is superb. You should add english subtitles. Many more will benefit. You will gain many more fans.
@vijayammakarusara602
10 ай бұрын
Very nice spanji doselu and palli chetni
@prajwalasree
6 ай бұрын
Nenu ayithe setdosa+ కొబ్బరి చట్నీ+సాంబార్ అయితే ప్లేట్ నాకి పడేస్త super
@kbchalam3054
10 ай бұрын
Swamiye saranam ayyappa. Sir meeru eppudu santhosham ga arogyam ga undalani aa ayyappa swamini vedukuntunna
@kavyar758
3 ай бұрын
Memu ankuntam mi family lo ladies adrustha vanthulu inth manchiga vantalalu chesi peduthunnaru madam happy
@swapnapriya8292
10 ай бұрын
Nen papa ki 4 years ande, ma mamaiah e madye chanipoyaru enka memmalni me videos chustu thathaiah thathaya ani antudande . Me videos ma papa ki chala eshtam okate kuda miss avkunda chustunde.
@Avaizzzz
10 ай бұрын
Super vachai babai garu same has it is follow chesa TQ
@rlaxmi4047
10 ай бұрын
Super undi thathagaru Mee vantalu Naku chala istam
@rastrapathipathri2294
2 ай бұрын
Noru Uoorutondi Mee Spanji Doshal Palli Chatni Chusi.....👌
@nagarajgb5053
7 ай бұрын
Hi I m Nagaraj Gouda from Ballari Karnataka, whenever I see ur video i remember my mother who left us in 2020
@FoodonFarm
7 ай бұрын
❤️❤️❤️❤️🫂
@chochitv5135
10 ай бұрын
Vammo mixy lekunda anthaga soft ga rubbadam ante great andi
@Pharma_Science
10 ай бұрын
Super babi garu so good cooking and good explanation
@rupalpataory419
5 ай бұрын
आप अच्छा बनाते भी हैं और अच्छा बोलते भी है।😊
@sailajareddy72
10 ай бұрын
Chala manchi breakfast receipe chupincharu uncle
@DevarajK-jf1tk
5 ай бұрын
babai i am from raichur karnataka watching your recipe all recipe are superb and healthy thanks for sharing babai....
Пікірлер: 654