ఈ యాంకరమ్మ కు ఎవ్వరూ దొరకడం లేదేమో. ఎప్పుడు ఈయన గారి సొల్లు మాటలు తప్ప. ఇందులో ఎంత నిజమోగానీ పాత తరం నటి నటుల వక్తిత్వం బజారు కు ఈడుస్తున్నాడు. ఈయన జర్నలిస్ట్ లేకపోతె గూఢచారి 117. పదుల మంది గురించి చెపితే ok మొత్తం ఇండస్ట్రీ గురించి వారి పర్సనల్ విషయాలు ఈయన కు తెలుసంటే నిజం ఎంతో ఆ పరమేశ్వరుడికే తెలుసు 🙏🙏🙏
@Vamsikrishna75696
Жыл бұрын
ఆమె తప్పు చేసింది అవమానం చేసింది ఆయన చెప్పడం కాదు ఇవ్వని సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు మన లాంటి వాళ్ళకి తెలియదు ఈయన కాదు ఇంత క ముందు మాకు తెల్సు ఆమె చిరు గారిని అవమానం చింది అని
@Vamsikrishna75696
Жыл бұрын
@Kali Kumari nijalu chepthe tappu enti madam adhe aa rojuloo womens ki anyayam jarigindhi ante matram miru support chestaru Adhe womens chesina tappulu matram chepakuda dha Sollu kaburlu emi kadhu madam Womens money,Stardom untene value istaru లేకపోతే gaddi pucha kanna దారుణంగా అవమానం chestaru Idhi balayyya ki evaru cheyaru enduku ante ayana apatike oka pedha Stardom unna sr ntr koduku kabati and srntr CM kuda ayadu kabbati
Madhavi is at US now,with own flight ✈️and luxurious life.
@pallatimanohar4489
Жыл бұрын
నీవు కొన్ని సొదులు చెప్పడం మానేయి
@tjayaramreddy2588
Жыл бұрын
మాత్రుదేవోభవ్ లో ఎక్స్ల్లెంట్ మాధవి
@yedukondaluchirala3033
Жыл бұрын
ఇతను మాధవి గురించి దారుణంగా మాట్లాడుతున్నాడు. నాడు మాధవి చిరంజీవి కంటే పాపులర్ యాక్టర్. అందువల్ల చిరంజీవికి మొదట్లో తగిన రెస్పెక్ట్ ఇచ్చేది కాదు. కానీ తరువాత చిరంజీవితో నటించటానికి చాలా బాగా ఇష్టంతో ఉండేది.
@Super-yu2nu
Жыл бұрын
Aame chiru ni bava ani pilusthundhi
@sridwarakaRam
Жыл бұрын
Oh really?how come she came up?
@goodboy6259
Жыл бұрын
తర్వాత చిరంజీవి గారి బిగ్ బాస్ సినిమా లో తనే అడిగి రోజా అక్క గా నటించారు.
@somashekharreddy8682
Жыл бұрын
She Acted many movies with Dr.Rajkumar Kannada
@Dyss2016
Жыл бұрын
Put me
@murali2787
Жыл бұрын
మాధవి గారు కమల్ హసన్ తో ఒక సినిమా చేసినప్పుడు ఎక్సపోసింగ్ బలవంతం గా చేయించారు . కమలహాసన్ అతి చేస్తే చెంపదెబ్బ కొట్టింది అనే ఒక వార్త బయటికి రాకుండా తమిళ మీడియా చాల జాగ్రత్త పడింది . అప్పటినుంచి హీరోలతో డిస్టెన్స్ మైంటైన్ చేసేది . మాధవి గారు సినిమాల్లో రక ముందునుండి కార్ లో తిరిగేవారు . చిరంజీవి తనకి పెళ్లి కాకముందు కొత్తలో మాధవి వెళ్తున్న కార్ లో తనకు లిఫ్ట్ ఇవ్వమంటే ఆటో లో వేళ్ళు నేను లిఫ్ట్ ఇవ్వను అన్నారు . అప్పట్నుంచి ఇద్దరికీ పడదు . మాధవి తాను అనుకున్నట్టే అమెరికా సంబంధం చేసుకన్నారు .అమెరికా లో ఆమె ఇల్లు ఒక ఎకరం లో ఉంటుంది . ట్రైన్ కి ప్రత్యేకమైన స్టాప్ ఉంటుంది .
@srinivaspadakanti9274
Жыл бұрын
Wow..
@sivasrocks
Жыл бұрын
Pakkane vundi bhale chusav basu
@prasantht7660
Жыл бұрын
4 acres lo farm house. His husband is top pharmaceutical business man. Billionaire. One Swamy arranged their marriage.
@machralamahalaxmi590
Жыл бұрын
Baaga dabbunnonni chusi valavesi untundi
@nirmalkumar8102
Жыл бұрын
అంత సీన్ లేదు,ఇద్దరూ పెద్ద హీరోలు,అందులో నటన లో నిష్ణాతులూ,మాధవి అంతలా చేసుంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను,ఐనా అప్పటికే కమల్,చిరు పెద్ద హీరోల జాబితాలో ఉన్నారు
@devarakondamangaveni4379
Жыл бұрын
Self respect woman i like her attitude
@ankammarao2774
Жыл бұрын
వాళ్లిద్దరి కేమిస్ట్రీ సూపర్ గా వుంటుంది
@Vamsikrishna75696
Жыл бұрын
పైన pattarram లోన లొటారం
@satyavani5925
Жыл бұрын
Heroine ni tappu pattadam, yepudo jarigina issues ni ipudu reveal cheyadam correct Kadu
@Vamsikrishna75696
Жыл бұрын
మీరు ఆడవాళ్లు అని వెనుక eskonii rakandi మేడమ్ గారు ఇప్పుడు ఒక హీరో నీ titina తప్పు లేదు ఆ హీరో తప్పు చేస్తే ఆమె ఆపాటి లో స్టార్ హీరోయిన్ అప్పుడు చిరు గారు వస్తున్నారు అంతే ఆమె కి Stardom ఉంది దానితో ఆయన ని అలా చేసింది
@satyavani5925
Жыл бұрын
@@Vamsikrishna75696 vamsigaru. Chala tappuga ardham chesukunnaru. Aa teda yeppudu ledu. Kapote Pata rojullo hero domination yekkuva. Ippatla ammayilu , heroines statements iche rojulu kadu. Aa uddesyamto Pata vushayalu yenduku okarne blame cheyadam ani Anna. Indulo aada,Maga bedlam yemi ledu
@Vamsikrishna75696
Жыл бұрын
@@satyavani5925 మేడమ్ తప్పు చేస్తే అధి ఎప్పటికీ తప్పు ఇప్పుడు konni video's ఉంటాయి ఎలా అంటే ammayilani రూమ్ కి ramanadam Avakasalu కోసం అధి kontha మంది chepukunaru కూడా అప్పుడు మీరు ఆ video kinda patha visyalu manaki ఎందుకు అని akada comment petagalara లేదు ఎందుకు akada magadu unadu కాబట్టి మేడమ్ తప్పు ఎవరు చేసినా తప్పు Dinilo etuvante bedham లేదు If it is Male or Female
@Vamsikrishna75696
Жыл бұрын
@@satyavani5925 ఈ రోజుల్లో Girls Dimination అందరికీ తెల్సు మేడమ్ అయితే ఏంటి మేడమ్ తప్పు ఎప్పటికీ tappeeee Easy ga chepochu heroines domination cheyani రోజుల్లో ఆమె అలా చేసింది అంటే ఇప్పుడు అయితే లేక కూడా చేసిdhi కాదు ఆమె చిరు గారిని అంత చేసినా ఆయన lopala ఇబ్బంది pada ఆయన తన పని thanu chesukunadu He is Great మేడమ్
@satyavani5925
Жыл бұрын
@@Vamsikrishna75696 I agree vamsigaru
@rokallaraju2291
Жыл бұрын
Now she greatest medical business women.great turnoverabove 1000crs.
@Super-yu2nu
Жыл бұрын
I'mmandhi garu meeru cheppina Dhantlo 2 % kuda nijam ledhu.vijaya santhi Radha chiru tho act chese time ki madhavi tho chiru natimchadam stop chesadu.Nagma Shooting ki time ki raadhu andhuku nagma meedha kopam ani cheppadu chiru.gharana mogudu thoney aame top heroine ayyindhi. Appati ki aame tamil lo natinchaledhu.ilaa abaddhalu chepithey yelagandi.
@srinivasvemuru9106
Жыл бұрын
1984 lo anukintaనేను బంజారాహిల్స్ ప్రాంతంలో oka roadloఒకేఒక ఇల్లు చూసాను ఆ ఇంటిమీద మాధవి సినియాక్ట్టేస్,అని board ఉంది,అపుడు ప్రాంతం చాలా నిర్మానుష్యం ఉండేది,అక్కడ ఒక హీరో ఇళ్లు కూడా లేదు.she earned good amount of money appatike.she is dignified and reserve ga unde actress .
@diablovalley
Жыл бұрын
Jubilee hills, KBR park daggara. Lotus, Madhavi ani rasi undedi. Lotus shape design undedi. Oka 10 years back kooda undedi kani ippudu inka as area Baga commercialize avadam to Mari adi sale chesaro, commercial ga convert chesaro. aa illu kana padatledu. Ade line lo kasta further velite Venkatesh illu undedi. Daggubati Venkateshwar Rao ani board undedi.
@shininglife-s6u
Жыл бұрын
అంకుల్ ఇపుడు మీ వయస్సు ఎంత
@diablovalley
Жыл бұрын
Ee manishi matter tondaraga cheppakunda puranam anta cheptaru.
@BOLENATH-qu2uz
Жыл бұрын
😄
@chandrasekardasari7898
Жыл бұрын
Meru konni chala sodi చెప్తారు
@chrahul5644
Жыл бұрын
Madhavi kante padmini gare super vuntaru
@prasantht7660
Жыл бұрын
Yes
@pandiriramu7151
Жыл бұрын
పున్నమి నాగు చిరంజీవి సినిమా చూశారా మీరు ఆ సినిమా చూస్తే ఇక చిరంజీవి ఎన్నటికీ కూడా హీరో కాలేడు అని మనం ఫిక్స్ అవుతాము నాకు మెగాస్టార్ అంటే ఎప్పటికీ పున్నమి నాగు గానే తెలుసు
@Super-yu2nu
Жыл бұрын
Meeru cheppina okka vishayam lo Kuda nijam ledhu sir
@sureshrameshwarum6077
Жыл бұрын
Please don't underrate a heroine just to exaggerate a hero.It seems the journalist still wants to fall into good books of the mentioned hero.This is just disgusting.
@diablovalley
Жыл бұрын
Madhavi was a top heroine at that time and even enjoyed success in Bollywood as well as heroine to Amitabh, the biggest superstar in India at that time. "Dhoop me nikla na karo roop ki rani" is a big hit song picturised on her and Amitabh.
In movies actors should act only, not to proceed further. As the feelings of each family ( heroine or hero) is different we have to respect their feelings. Proceeding further is not correct and safe .
@@satyavani5925 Thanks మేడమ్ Naku ee ఆలోచన అసలు లేదు మీరు ఈ adbuthamaina Goal ఇచ్చారు Meeku promise chetunaa మేడమ్ Kachitanga magalla కోసం నేను kontha mandini అయినా kapadatha It's my promise Thank you Satya Vani మేడమ్
@Vamsikrishna75696
Жыл бұрын
చాలా చాలా Danyavadamulu మేడమ్ మీరు కానీ నాకూ తెలుసు అయి ఉంటే మీ legs (mee yoka padhalu) pattu kunde వాడిని ఇంత మంచి idea నాకూ raledhu ini Rojulu Jevitantam meeku runa padi unta చాలా Thanks Satya Vani మేడమ్
@bhaskarmacha4341
Жыл бұрын
Jai rc🔥🔥🔥🔥🔥 chiranjeva
@satyanarayanasarma982
Жыл бұрын
Chiranjeevi kannaa senior''' Madhavi""""
@rishialla09
Жыл бұрын
Anchor mee eyes ki emanna problem vundaaaaa
@i.p.naresh2803
Жыл бұрын
Anni cheppadu.. Vishayam tappa
@rajasekhar9414
Жыл бұрын
Abbo meeku andari vishayalu bale teluse
@kbhavani
Жыл бұрын
this is ridiculous
@subramanyavarma1302
Жыл бұрын
Madhavi is greate actress
@sangepuvenky6073
Жыл бұрын
వీడ్ని ఎక్కడ పట్టకిచ్చారు
@nareshnaru7316
Жыл бұрын
Yakar is Chiru fan
@kesavulunaidumattipa317
Жыл бұрын
Nee sollu aaparaa Babu
@sudhaentertainments67
Жыл бұрын
Nuvvu maravu
@jessyeppa5566
Жыл бұрын
Indhi sodhi sollu
@sambasivarao1038
Жыл бұрын
E anchor videna channel head
@naveenkumarjillepalli5413
Жыл бұрын
No need to be close to act
@srinivasaraobellapu4225
Жыл бұрын
Chiru topic lekapothay video tiyyara?🙏🙏🙏🙏 Jai megastarrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Пікірлер: 98