Hi
My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
• SRI DHANVANTARI MAHA M...
ABOUT THIS VIDEO:
Sri Dhanvantari Mahamantra is a very powerful mantra for health. It is a healing mantra. It protects us from all diseases and viruses. Lord Dhanvantari has emerged from the milky sea when gods and demons churned the sea for nectar. When prayed, Lord Dhanvantari distributes the nectar and makes the devotees healthy.
శ్రీ ధన్వంతరీ మహా మంత్రం
శంఖం చక్రం జలౌకాం దధతి అమృతఘటం చారుదోర్భిచతుర్భిః
సూక్ష్మ స్వఛ్చాతి హృద్యంశుక పరివిలసన్మౌళీమ్ అంభోజనేత్రం
కాలాంబుధి ఉజ్జ్వలాంగం కటితటవిలసత్ చారు పీఠంబరాఢ్యామ్
వందే ధన్వంతరిం తం నిఖిల గదవన ప్రౌఢ దావాగ్ని లీలం
తన నాలుగు చేతులలో శంఖం,చక్రం,పుష్పం, అమృతకలశాలను ధరించి పీతాంబరాలంకృతుడై,కాలమనే కడలిలో శోభిస్తూ సకల వ్యాధులను నివారించే మహా ధన్వంతరికి .నమస్కరిస్తున్నాను.
ఓం నమో భగవతే మహా సుదర్శనాయ
వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ
సర్వ భయ వినాశకాయ సర్వరోగ నివారణాయ
త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీ మహా విష్ణు స్వరూపాయ
శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణ నమః
శ్రీ మహా విష్ణు అవతార రూపుడై సుదర్శన,వాసుదేవ,ధన్వంతరి నామాలతో స్తుతించబడుతూ అమృతకలశాన్నిచేతిలో ధరించి అన్నిభయాలను తొలగించి సకల రోగాలను నివారించే ఔషధచక్ర నారాయణుడవైన నిన్ను అన్ని రోగములనుండి మాకు రక్షణ ప్రసాదించవలసినదిగా ప్రార్థిస్తున్నానుమహా ధన్వంతరికి నమస్కరిస్తున్నాను.
శ్రీ ధన్వంతరి గాయత్రి
ఓం తత్పురుషాయ విద్మహే అమృతకలశాయ ధీమహి
తన్నో ధన్వంతరి ప్రచోదయాత్
అమృత కలశాన్ని చేత ధరించిన విరాట్పురుషుడైన శ్రీ మహా ధన్వంతరిని నాలో విజ్ణాన జ్యోతులను వెలిగించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
ఓం ఆదివైద్యాయ విద్మహే ఆరోగ్య అనుగ్రహాయ ధీమహి
తన్నో ధన్వంతరి ప్రచోదయాత్
వైద్యులందరికీ ఆదివైద్యుడై ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రీ మహా ధన్వంతరికి మాకు జ్నానాన్నిప్రసాదించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
ధన్వంతరి మంత్రం
ఓం ధం ధన్వంతరయే నమః
ఓం ధం ధన్వంతరయే నమః
ఓం ధం ధన్వంతరయే నమః
నామాని ధన్వంతరి ఆదిదేవం సురాసుర వందిత పాదపద్మం
లొకే జరా రుక్ భయ మృత్యు నాశకం దాతారం ఈశం వివిధ ఔషధీనాం
ఓ మహా ధన్వంతరీ, నీవు ఆదిదేవుడవు. సురాసురులిరువురూ నీ పాదపద్మాలను ఆశ్రయిస్తారు. సమస్త లోకాలను వృద్ధాప్యం, రోగ భయం,అపమృత్యు భయం నుండి కాపాడవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత
రోగాన్మే నాశయ అశేషాంశు ధన్వంతరయే హరే
అచ్యుత,గోవింద,విష్ణు,నారాయణ నామాలతో జపించబడే నీవు ధన్వంతరి రూపంలో అశేషమైన తీవ్రమైన వ్యాధులను నివారించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
విష్ణోః కృష్ణ జనార్ధన అచ్యుతమ్ హరే నారాయణ శ్రీపతే
వైకుంఠామృతం కేశవం ముకుందానంద దామోదరం
శౌరే మాధవం పద్మనాభన్ భగవాన్ గోవింద ధన్వంతరే
రోగాన్మే నిత్యం నివర్త్యతుతే నామామృతం సంప్రతాం
విష్ణువు, కృష్ణ,జనార్దన,అచ్యుత,హరి,నారాయణ,. శ్రీపతి,వైకుంఠవాస, కేశవ,ముకుంద, దామోదర,శౌరి మాధవ,పద్మనాభ,గోవింద,ధన్వంతరి ఇత్యాది నామాలతో మాచే స్తుతించబడు నారాయణుడు అన్ని రోగములను నివారించుగాక.
ఇతి శ్రీ ధన్వంతరి స్తోత్రం సంపూర్ణం
ఓం శాంతి శాంతి శాంతిః
Please go through this video in full and derive the full advantages from it.
Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.
Thank You.
My Social Links:
Face Book: / vinnakota.vln
Face Book page: @vlnvinnakota
/ vvlnarasimham
#VVL_Narasimham #SriDhanvantariMahaMantra
Негізгі бет Ойын-сауық SRI DHANVANTARI MAHA MANTRAM/FOR GOOD HEALTH
Пікірлер: 421