ఆనందా పరమానందా పరమానందా ఆనందా పరమానందా పరమానందా జగతి నీవే జన్మ నీవే జగదానందా ఆట నీవే పాట నీవే ఆత్మానందా ఆనందా పరమానందా పరమానందా మాయల వలలోన… జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానందా ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆట మోహానందా పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేరా ఆది నీదే అంతు నీదే అమరానందా ఆనందా పరమానందా పరమానందా గంగను తల దాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావు మధురానందా పుత్రున్ని కరుణించి పున్నామ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానందా దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్న వాళ్ళ కర్మలేరా పుణ్యానందా కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా ఆనందా పరమానందా పరమానందా చిత్రం: శ్రీమంజునాధ (2001) సంగీతం:హంసలేఖ సాహిత్యం: విశ్వనాథ శాస్త్రి గానం: బాలు,నందిత
@thotamahesh6653
2 жыл бұрын
నేను మీ కామెంట్ చదువు తూ పాడను
@Kittu-s8f
Жыл бұрын
THANQ
@pallelamudimanikanta9107
Жыл бұрын
Nice song
@rajeshbanda9584
Жыл бұрын
🙏
@nanirjy1458
11 ай бұрын
Pillalu m chesaru thandri
@seshachariseshu3036
2 жыл бұрын
యాక్షన్ లకే పరిమిత మైన అర్జున్ గారు ఇలాంటి భక్తి చిత్రంలో చిరంజీవి అన్నయ్య కంటే బాగా జీవించేశారు
@sakebalaraju9788
2 жыл бұрын
నిజమే
@KrishnaKumar-qq1ct
Жыл бұрын
అర్జున్ అద్భుత గా నటించాడు. అందులో డౌట్ లేదు. నేను చిరంజీవి గారి ఫ్యాన్ కాదు కానీ శివుడంటే ఇలానే ఉంటాడా! అనిపించేలా మెగాస్టార్ శివుడిగా అద్భుతం ఎన్టీఆర్ కృష్ణుడు, చిత్తూరు నాగయ్య గారు వాల్మీకి, నాగార్జున అన్నమయ్య, చిరంజీవి శివుడి క్యారెక్టర్లు ఎవరు చేసినా ఇంతగా రంజింప చేయలేరు.
@yakalaanuradha2146
Жыл бұрын
D&32
@vivekrao514
Жыл бұрын
Bro this film made in 2 language together Kannada and Telugu, many actors are Kannada actors (Arjun Sarja is also Kannadiga)
@mariyappasadhumallapa5217
Жыл бұрын
Y
@kanakaraoponnaganti4160
4 жыл бұрын
ఆనందా పరమానందా పరమానందా \\2\\ జగతి నీదే జన్మ నీదే జగదానందా ఆట నీదే పాట నీదే ఆత్మానందా ఆనందా పరమానందా పరమానందా మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆటధర్మానందా ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆటమోహానందా పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట \\2\\ ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేగా ఆది నీవే అంతు నీవే అమరానందా ఆనందా పరమానందా పరమానందా గంగను తల దాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావుమధురానందా పుత్రుని కరుణించి పున్నమ లేకుండ చేస్తావు స్వర్గానందా దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు \\2\\ కన్నా వాళ్ళ కర్మ నీదా పుణ్యానందా కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా ఆనందా పరమానందా పరమానందా
@bhukyaramu5423
4 жыл бұрын
Thankyou sir... And OM NAMAHA SIVAYA 🙏🙏🙏
@mallidurga143.africa
4 жыл бұрын
Ome Namah Shivvayya Tq for sharing lyrics andi.
@gurumurthy5870
4 жыл бұрын
Thanks bayya
@rudrasrithalaiva3974
3 жыл бұрын
పున్నామ తరువాత నరకం అనే పదము రాయలేదు మీరు
@telugunaveen7712
3 жыл бұрын
Thanks 🙏 lyrics
@vijayabhaskart1197
11 ай бұрын
భగవంతుని లీల ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. బిడ్డను పోగొట్టుకున్న సందర్భంలో అర్జున్, సౌందర్యలు చేసిన నటన హృద్యమంగా ఉంది. అందుకు తగ్గట్టు పాట కూడా అద్భుతంగా ఉంది. హృదయాన్ని కదిలించే సన్నివేశం. నాకు చాలా బాగా నచ్చిన సన్నివేశం.
@poreddyanudeepanudeep6258
2 жыл бұрын
ఈ పాట విన్న నిమిషం నుంచి నా మనసు చాలా తెలీక గా ఉంది. ఓం నమః శివాయ. తండ్రి మీరు అఖిల లోకాలకు తండ్రి , నీ నామం అమృతమయం.
@pasupuletivenkateswarlu2411
2 жыл бұрын
Avunu brother
@prabhakarp9591
Жыл бұрын
అవును కళ్ళమాట ధారగా కన్నీళ్లు వచ్చి మనసు తేలిక పడింది
@LagacherlaSrikanth
Жыл бұрын
👍👍👍🕉️
@Bhuvannews896
9 ай бұрын
4/ 6t0p
@gmcreations0207
3 жыл бұрын
పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట......ఆ నంద పర మా నంద🙏
@botsavinod7455
2 жыл бұрын
దాన ధర్మాల ఫలితాలే పసివారు 💗💗💗
@thrishulgoud6317
4 жыл бұрын
పసి గనపాతి ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణధాత బ్రమ్మరాత నీ మాయెరా ఆదినీదే అంతునీదే అమరానందా.....💐💐💐🙏🏾🙏🏾🙏🏾
we we are we going w webworfavoritemfavorite my webworm webworm w
@yuvarajyuva2372
3 жыл бұрын
we we are we going w favorite wee webworfavoritemfavorite my webworm webworm w
@hemamallikarjun9252
4 жыл бұрын
ఓం నమః శివాయ ... హంస లేఖ గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం మరియు నందిత గార్ల గాత్రం... మాకు పాట యొక్క ఆంతర్యం తెలుసుకుని, పరవసించేలా చేసినది... ధన్యోస్మి🙏🌺 హర హర శంకర🌼
@namanilaxmandev8549
2 жыл бұрын
ఓమ్ నమశివాయ.ఆనడం పరమానందం చాలా అర్దం వుంది బాగుంది చాలా బాగుంది లీనమై పోయాం
@drakshayaniramani1285
Жыл бұрын
Annayya gurthosthunnadu😭😭😭
@chittinaidu3613
4 жыл бұрын
దానా ధర్మాల ఫలితాలె పివాల్లు... కన్న వాల్ల కర్మ లేదా పున్యానందా..... what a meaning superb 🙏🙏🙏
@ravan-k
3 жыл бұрын
What a scene బిడ్డ చనిపోతె తల్లి భోజనం vaddiinchadam
@bhaskarkavuluri5421
6 жыл бұрын
కర్త నువ్వే , కర్మ నువ్వే కర్మానంద... పరమానంద...
@sureshnayakdhanavath925
5 жыл бұрын
మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ధర్మానంద
@lordshivaddict9469
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 జగతి నీవె జన్మ నీవే జగదానందా, ఆట నీదె పాట నీదే ఆత్మానందా 🙏🙏🙏🙏🙏
@srr5840
5 жыл бұрын
పుట్టుక గిట్టుట అంత శివుని మహిమా...
@నాపేరేనేను
Жыл бұрын
😭
@ChandraMohan.-yx5px
Жыл бұрын
4:19 @@నాపేరేనేను😊
@prabhakarp9591
Жыл бұрын
ఓం నమః శివాయ
@revurikalyanram2139
5 ай бұрын
S
@salamabdul235
3 жыл бұрын
E paata entha emotions ku gurichesindi ante antha intha kadu. Balu sir andarini edpinchesaru. Sir We miss you sir
@sanjusanthosh9637
3 жыл бұрын
In a
@kvinod2766
4 ай бұрын
Auvunu sem
@srinivaswritings6989
4 жыл бұрын
నువ్వు ఆడే ఆటలో మేమొక పావులం నువ్వు ఆడిస్తున్నట్టు ఆడుతాం అంతేగా హర ఓం నమో విశ్వాంతరూపాయ నమః
@arungowda3377
3 жыл бұрын
😂 po in ppl 🙏 L LP
@thelukondigopi529
2 жыл бұрын
@@arungowda3377 jagartha pataalu parhidu
@ravulapurushotham3434
3 жыл бұрын
ఆడే ఆటంతా మనమే మనకోసం ఆడుతూ ఉంటాము చివరికి దేవుడిమీదకు నేటేస్తాము పాపము పుణ్యము మధ్య మనం ఉన్నాం మన ఆట ఎంత బాగా ఆడితే అంత ఆనందం గా ఉంటాము డబ్బు అనే జబ్బుతో ఎన్నో అనర్ధాలు చేసి నివాడు నా వాడు అని గీత గీసి కర్మను ముఠా కట్టుకుంటాము ఇదే మన జీవితం అని లోకానికి వెలిగెత్తి చాటేస్తాము ఇది మారాలి అప్పుడు దేవుణ్ణి అనే ఛాన్స్ ఉండదు అని నా పీలింగ్
Supar song chala baguntunde 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om namah shivaya 🙏🌺🌺🙏🙏🙏🌺🙏
@prabhakarp9591
Жыл бұрын
కనడ రాగం లో అద్భుత గానం. మన సర్గీయ బాలు గారి గళంలోంచి వచ్చిన ఆర్ద్రత నింపుకున్న అద్భుత గానం.. అంత మిధ్య ఒక్క పరమశివుడే అన్ని తెలియపరిచే వేదాంతం ఉంది ఆ పాటలో
@PremKumar-ow3qb
3 ай бұрын
Telugu lo voice and lyrics super ga vuntay bro
@naraboinaprabhaker4967
2 жыл бұрын
వేయి సార్లు నిన్న కూడా ఇంకా ఇంకా వినాలనిపించేది పాట
@santhoshkoninti7734
2 жыл бұрын
మాయల లోన జీవుల బంధిచి మురియూట ఒక అట ధర్మానంద 🙏
@harijogi1621
2 жыл бұрын
ఆఆనంద ...పరమానంద పరమానంద ఆఆనంద....పరమానంద పరమానంద జగతి నీ జన్మ నీదే జగదానంద ఆట నీదే పాట నీదే ఆత్మానంద నిసరి ..సరిగా.. మామరిస నిసరిస దానిపమ గామారిసా ఆనంద ...పరమానంద పరమానంద మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మనంద ఎదలో గరళాన్ని మధురసుధగా మార్చి నవ్వించుటొక ఆట మోహనంద పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట... పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణదాత బ్రహ్మ రాత నీ మాయేరా ఆది నీవే అంతూ నీవే అమరానంద. నిసరి ..సరిగా.. మామరిస నిసరిస దానిపమ గామారిసా ఆనంద పరమానంద పరమానంద
@nareshkodipelli1987
2 жыл бұрын
జీవిత సత్యం
@p.maheshkumar3090
6 жыл бұрын
మనసుకి హత్తుకున్న పాట ...జీవిత సత్యం దాగున్న పాట
@mohiddenbashashaik7385
6 жыл бұрын
జగతి నిదె జగము నిదె జగదానంద పరమశివా
@manichanddasari8195
5 жыл бұрын
Super bro
@devivaraprasad382
3 жыл бұрын
🙏
@dharipallysrikanthmudirajm3350
5 жыл бұрын
పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట.... ప్రాణ దాత బ్రహ్మ రాత
@vijayraj6291
4 жыл бұрын
Line👌👌👌👌👌👌👌🙏🙏🙏👌
@hemamallikarjun9252
4 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన లైన్...
@santoshankam1771
4 жыл бұрын
Implement Loll
@santoshankam1771
4 жыл бұрын
Implement Loll
@santoshankam1771
4 жыл бұрын
Koko l
@Malleshrach
Жыл бұрын
అర్జున్ గారు సౌందర్య గారు చాలా చక్కగా మంచి పాత్రలు చేశారు ఓం నమశ్శివాయ
@sravansravankumar47
3 ай бұрын
పనికి రాణి మూవీ s. ని 4k లో చూయిస్తారు ఇలాంటి మూవీ re రె్లేజ్ చేయొచ్చి కదా
కడుదుఖంతో పాడుతుంటే తనయుడు నిర్జీవంగా పడిఉంటే నిజంగా నాలో పేగులు కదులుతున్నట్టు అనిపించింది. ఈ సీన్ చాలా బరువైనది అర్జున్ సౌందర్య గార్లకు హేట్సాఫ్
@nikhilh.m7951
5 жыл бұрын
తెలుగు కన్నడ బాషా సేమ్ రెండు ఒగటే కన్నడ చాలా సులభం
@cheyguvera9680
4 жыл бұрын
yes if you know any language easy to learn other one among two
@cheyguvera9680
4 жыл бұрын
i love kannada language also
@SsmultiInfo
4 жыл бұрын
I sang in Kannada today ( shivaratri 2020)
@SsmultiInfo
4 жыл бұрын
I am from telugu.I am singing in Tamil, Malayalam and Kannada
@nimmakayalaramaswamy4515
4 жыл бұрын
SS multi info A colourful channel where
@rudrasrithalaiva3974
3 жыл бұрын
మాయల వలలోన జీవుల బంధించి మురుయుట ఒక ఆట.పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట.దాన ధర్మాల పలితలే పసివాల్లు. xlent words🙏❤️ mahadeva
@kothagollasrikanthyadav8956
2 жыл бұрын
Heart touching words
@nanirjy1458
Жыл бұрын
Dhana dharmale palithaale pasivaalu nijamgane ayithe nakenduku ela ichav sivayya
@ROYALpartyIScomingAsWorldParty
Жыл бұрын
హిందూమతాన్ని రక్షించేవారే లేక హిందూమత ఆచారాలను పోషించేవారే లేక భారతదేశం అంతరించిబోతోంది... అందుకే భారత్ నీ హిందువులదేశంగా ప్రపంచాన్ని కళ్కిస్థాన్ హిందురాజు కళ్కి గా ప్రకటించబోతున్నా... నన్ను అనుసరించేవారు అనుసరించాలి అనుకునేవారు వెంటనే స్పందించవలసిందిగా/సమూహం శ్రీ శ్రీ శ్రీ వీర భోగ వసంత రాయల్ పేర రాజ్యం ఏర్పాటు చేసేందుకు సహాయసహకారాలు భక్తితో చేయవలసిందిగా కోరుచున్నాము... ఒకవేళ భారతదేశాన్ని హిందుదేసంగా లేదా ఓంకార మతాలదేశంగా కాకుండా ముస్లిం లేదా ఆదాం లేదా నాస్తిక దేశంగా చేయాలని దుష్ఠశక్తులు ప్రయత్నిస్తే: ఆ దుష్ఠశక్తులపై మీప్రభావం ,మీరుచేసే ప్రయత్నాలు స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము... ~ఇట్లు~ ROYAL PARTY (SRI VEERA BHOGA VASANTA ROYAL PARTY)NITYANANDA PRESIDENT OF ROYAL PARTY☀️ NEAR SRISAILAM@THE EARTH VEDA CENTER🤘 మార్కాపురం ఓం-గో-లు జిల్లా 🕉️సెల్ +91 6303961807 Join in ROYAL PARTY🦚 Om namah shivaya
@chandrakanth2541
3 ай бұрын
మాస్ హీరో ఇలాంటి సినిమా లో నటించడం చాలా గొప్ప విషయం 🙏🙏🙏
@bujjimungara9713
Жыл бұрын
కేవలం అర్జున్ గారి నటన కోసం 17సార్లు చూసాను ఈ శ్రిమంజునదా
@hamsahamsa3633
6 жыл бұрын
This song was so beautiful and I would like to thank Dr. Hamsalekha. sir and Dr. SPBalasubramanyam. Sir
@b.g.kcreation8141
6 жыл бұрын
Thanks to Kannada Hamsaleka sir for giving such a good songs in sri manjunatha movie
@natarajhd6556
4 жыл бұрын
Great composition by Hamsalekha sir. All songs in the movie were evergreen
@raghubalivada4418
Жыл бұрын
అద్భుతమైన పాట ప్రతి సీన్ లో భక్తి వాతావరణం బాగా చూపించారు...
@veereshbagalkoti1122
Жыл бұрын
All credit goes to one and only hamsalekha sir for this versatile music nd lyrics❤ Thank you so much sir Proud to be kannadiga ಹಂಸಲೇಖ ಮಹಾಗುರುಗಳೇ❤
@jayaram4250
Жыл бұрын
ఈ పాట మనస్సుకు ఆనందం పరమానందం వింటుంటే మనుసు పులకరించిపోతుంది
@RajiRaji-hs1ju
4 жыл бұрын
మళ్ళీ మళ్ళీ ఇలాంటి పాటలు రావు వినలేం
@thokalamahesh2663
3 жыл бұрын
Nice
@k.srinivas2423
4 жыл бұрын
All time Heart Touching song aanipinchawallu Like cheyandi after Nov 2019 watching fans
@musical_mahi1682
3 жыл бұрын
Yes sir
@technocrafttools9372
5 жыл бұрын
Super ragavendra Rao Garu elanti movie chupinchindaku awesome👌👌👌👌👌
really meaning ful song.. Daana dharmaala phalithale pasi vaalu .
@Kiran-np1cv
6 жыл бұрын
No more words to express the acting of evergreen actress soundarya.....We miss uu....
@shravyasiri1261
4 жыл бұрын
We miss her
@mendaramu9850
Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర మహాదేవ స్వామి మా బాబుకి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి 🙏🔱🌹🌹🌹🌺🌺🌺🌷🌷🌷🙏🙏🙏
@bad-boy1435
6 жыл бұрын
చాల సంతోషం గా ఉంది
@anilkumarv9595
Жыл бұрын
Om namaha shivaya❤ Om namaha shivaya❤ Om namaha shivaya❤ Paahimam maatha Parvathi maatha Sakalam sarvam sathyam shivam sundaram prabhu deva mahadeva prabhu deva🙏🌺❤❤❤🌺🙏
@vallurisimhachalam9853
4 жыл бұрын
తెలుగు సాహిత్యం మహా అమృతం 😍😍😍🙏🙏
@anilkumarv9595
9 ай бұрын
Om namaha shivaya❤ Om namaha shivaya❤ Om namaha shivaya❤ Paahimam maatha Parvathi 🙏🌺❤️❤️❤️🌺🙏maatha Sakalam sarvam sathyam shivam sundaram prabhu deva mahadeva prabhu deva🙏🌺❤️❤️❤️🌺🙏
@karunakanneboina4982
7 жыл бұрын
heart touching song om namashivaya
@anilkumarv9595
10 ай бұрын
Om namah shivaya❤ Om namah shivaya❤ Om namah shivaya❤ 🙏🌺❤️❤️❤️🌺🎈Paahimam maatha parvathi maatha Sakalam sarvam sathyam Shivam Sundaram prabhu deva Mahadeva prabhu🙏🌺❤️❤️❤️🌺🙏
@manichanddasari8195
4 жыл бұрын
🌺🌸🌹Maha🌼🌾🌽 shivaratri shubakankshalu🐚🌿
@dsantoshkumar2366
2 жыл бұрын
❤️❤️Om namah shivaya ...... Hamshalekha gari music sp Balasubramaniam and Nanditha garla voice excellent ❤️❤️
@పల్లటీరమణ
5 жыл бұрын
ఓం నమః శివయ్య ధనంలొ ఖాల గొప్పధనం అన్న ధనం 🙏🙏🙏
@ss-if3jn
6 жыл бұрын
ಭಕ್ತಿಯನ್ನು ಮನಸಿಗೆ ಮುಟ್ಟಿಸುವಂತ ,ಮನ ಕಲುಕುವಂತ ಹಾಡು ಼
@hdeva5592
6 жыл бұрын
Shiva Shankar
@ashokgowudashokgowud9771
6 жыл бұрын
ఓం నమః శివాయ
@sainadh6721
5 жыл бұрын
ఐ
@gantasairam3856
5 жыл бұрын
2019 lo chuse vallu OM NAMAH SHIVAYA ani comment cheyandi
@manichanddasari8195
5 жыл бұрын
Namah shivaya🙏
@kiranbalisetty8686
5 жыл бұрын
Om namah shivaya
@sandhyasandy7401
5 жыл бұрын
🕉️ namah sivayaa
@Anitha9394
5 жыл бұрын
ఓం నమః శివాయ🙏🙏
@prasadvarma4238
5 жыл бұрын
Om namah shivaya
@Kiran-np1cv
6 жыл бұрын
Superbbb performance by Soundarya nd Arjun ....really heart touching
@popularkitchen
Ай бұрын
ఆఆ. ఆ.నందా పరమానందా.. పరమానందా .. ఆఆ.. ఆ.నందా.. పరమానందా.... పరమానందా .... జగతి నీదే జన్మ నీదే జగదానందా.. ఆట నీదే పాట నీదే ఆత్మానందా నిసరీ.. సరిగా.. మమరిస రిసరిస దనిపమ గమరిస ఆ.....నందా.. పరమానందా.. పరమానందా .. మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానందా ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆట మోహానందా పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆటా పసి గణపతి ప్రాణం తీయుట ఒకఆట ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేరా ఆది నీదె అంతు నీదె అమరానందా నిసరీ..సరిగా.. మమరిస నిసరిస దనిపమ గమరిస ఆ...నందా పరమానందా.. పరమానందా .. గంగను తలదాల్చి ధరణికి మరల్లించి స్వర్గంగ మార్చావు మధురానందా.... పుత్రుని కరుణించి పున్నమ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానందా దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు..... దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్నా వాళ్ళ కర్మలేర పుణ్యానందా.. కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా.. నిసరీ..సరిగా.. మమరిస రిసరిస దనిపమ గమరిస ఆ....నందా.. పరమానందా.. పరమానందా.. పరమానందా..... పరమానందా.........
@vasud1995
4 жыл бұрын
Can any one sing better than SPB ? Its simply memerising . Also, spiritual facts embedded in the song.
@narasimhareddycheruvu3350
3 жыл бұрын
No one can sing one and only SPB 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@karanraj2429
3 жыл бұрын
You will be missed forever SPB sir🥺
@saikumarsopeti1229
2 жыл бұрын
Fact
@BOBBY21-3
6 жыл бұрын
Great song and great meaning in this song....... No words are enough to express...... Great song
@sudhakarkasipeta9622
5 жыл бұрын
Elanti songs vintu vunte athma parishudham avuthundi , that is God
@prashanth994
11 жыл бұрын
No words to say about arjun and the lyric writter hatsoff to you guys
@jagadeeshgk6813
3 жыл бұрын
Soundarya looks so cute,she was Empress of all heroine and actress,She was a great among the great actress.🙏🙏🙏🙏
@sriram5795
6 жыл бұрын
Om sri manjunaadha.
@yeshwanthb2327
3 жыл бұрын
1:33 యధలో గారలన్నీ మధుర సుధ గా మార్చి నవ్వించుడొక ఆట మోహనంద English: converting the poison in our heart into elixir and making us to smile is a happiness of passion.
@peddupeddi4574
7 жыл бұрын
I👌 loving sooooooooooooo much this song!!!!👌👌
@madhureddy3665
3 жыл бұрын
ఈ పాట వింటూ బాలూ సార్ ని తచుకుంటే 😭😭😭😭😭😭😭😭😭😭 కన్నీళ్లు ఆగటం లేదు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@lokeshchaithra8143
4 жыл бұрын
Super song. chiranjivi sir pls miru Mali manjunatha 2 endhuku cheyakudadhu, ala chesthe chudalani undhi, malanti varu endharo edhuru chusthunaru .
@basavarajpatil1441
3 жыл бұрын
Devare Sri Manjunatha Swamy Kaapaadappa Tande Namappaa 🙏🙏🙏🏻🙏🏻🌺🌺🌺🌺🚩🚩🚩🚩
@balabharathiveerapaneni488
4 жыл бұрын
ఓం నమశ్శివాయ, దానా ధర్మల ఫలితాలే పసివాలు.
@karunakarreddy_king
2 жыл бұрын
సర్వము నీవే తండ్రి సర్వేశ్వర
@satya_kartik8795
4 жыл бұрын
Hara Hara mahadev om namah shivaya 🥰😍😘... Very meaningful song..
@ANILKUMAR-pm7mn
3 жыл бұрын
శివరాత్రి రోజు తప్పకుండా వినాలి
@Zsjanilkumar_4766
7 жыл бұрын
excellent performance by action king Arjun n excellent song.
@UmeshUmesh-ki4mh
10 ай бұрын
పసి గణపతి ప్రాణం తీయీట ఒక ఆట ప్రాణదాత బ్రహ్మ రాత నీమాయరా...😥😥😥😥
@maheshanna5006
4 жыл бұрын
Hamasaleka music and lyriciest singer spb
@egraju1334
11 ай бұрын
హర హర మహాదేవా
@jeevanbatta6359
4 жыл бұрын
E lock down lo yavarevaru e songs vintunnaru and intlone safe ga untunnaru like plz
@DurgaPrasad-le6bd
4 жыл бұрын
I
@DurgaPrasad-le6bd
4 жыл бұрын
Hi
@ManjunathManju-fl8sj
4 жыл бұрын
@@DurgaPrasad-le6bd 3
@ManjunathManju-fl8sj
4 жыл бұрын
@@DurgaPrasad-le6bd e
@nethra9256
4 жыл бұрын
What you have told that I have done
@kantrisudha4u
Жыл бұрын
03:31 to 03:50 what a acting by soundharya gaaru....amazing n suberbb...
@thankyouteluguviewersganga7654
2 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏
@kumar-ot5ss
4 жыл бұрын
Miss you Soundarya mam
@vannijayakumar247
3 жыл бұрын
First time listening to this Devine song .... Even I'm not understand the language but it's touched my heart very much 💕💕💕 What a music what voice SPB Sir....Miss your prestige voice....Om Namashivayam...🙏
Пікірлер: 1,2 М.