Jai Guru Datta Appaji.Om Sri Matre Namaha. Pranams to the lotus feet of Parama Pujya Sri Swamiji and Sri BalaSwamiji. 🙏🙏
@lalithaprabhakarsitra4397
8 ай бұрын
Jayasreedatta. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@Kristine2109
3 ай бұрын
🙏🙏🙏
@kavithaburra7893
8 ай бұрын
సమస్త దేవతా స్వరూపులైన పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చ్చిదానంద సద్గురుదేవుల శ్రీ పాదపద్మములకు అనంతకోటి నమస్కారములు🔥🌺💥🌹🙏🌹💥🌺🔥.
@rsp27322
7 ай бұрын
Jayagurudeva datta
@divyakondam8263
6 ай бұрын
పల్లవి: శ్రీ నగర సంచారిణి - దేవి దేహాత్మ సంధాయినీ షట్ చక్ర సందీపని - పాహి దేవాలయే భాసిని చరణం: నా దేహ క్షేత్రమొక యాత్రా స్థలి నీకు నా మనము ఆనంద వనము నీకు నా హృదయ తానమ్ము వేద నాదము నీకు నాదు సదహంకృతి నిండు కోవెల నీకు నాదు సదహంకృతి నిండు కోవెల నీకు ...1 నా బుద్ధి పదునైన ఆయుధము నీకు తన్మాత్రలవి మంత్ర భూమికలు నీకు పంచేద్రియములైదు పంచ భూతములైదు పరిచారకాది పరి-వారములు నీకు పరిచారకాది పరి-వారములు నీకు పరిచారకాది పరి-వారములు నీకు ...2 మూలా ధారాన విరియు గంధార్చనలు స్వాధిష్ఠానమున మెరయు హారతులు మణిపూరమున మంగళాభిషేచనము దహర వీవెన సేవ లెన్నో సేతును నీకు దహర వీవెన సేవ లెన్నో సేతును నీకు ...3 ఆకాశము గొడుగు పట్టును విశుద్ధి ఆజ్ఞ రవళించేను ఓంకారమద్ది నా సహస్రారమే సింహాసనము నీకు శ్రీ సచ్చిదానంద శ్రీ పీఠమై శ్రీ సచ్చిదానంద శ్రీ పీఠమై...4
@Kristine2109
2 ай бұрын
🙏🌹🙏
@ushaRani-kb1pc
5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@padmavathimurikipudi1669
10 ай бұрын
Jai guru datta Swamiji
@usharanichellur5348
9 ай бұрын
Jaya Guru Datta .
@ChandraSekhar-er4ji
9 ай бұрын
🙏 దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం 🙏పరమ పూజ్యులు, సదా స్మరణీయులు, గురుదేవులు, విశ్వరూప దత్తాత్రేయులు, పరమ హంస పరివ్రాజకాచార్య డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద దత్త సద్గురుదేవుల దివ్య చరణారవిందములకు, పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య చరణారవిందములకు భక్తిపూర్వక పాదాభివందనములు. శ్రీ గురుభ్యో నమః 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏 శ్రీ మాత్రే నమః 🙏
@saradahiranmayi
8 ай бұрын
JAI GURU DATTA SRI GURU DATTA SRI MATHRE NAMAH SRI GANAPATHI SACHCHIDANANDA SADHGURUBHYO NAMAH
JGD APPAJI🙏🙏 JGD BALA SWAMIJI🙏🙏 JGD JAYA LAXMI MATHAJI🙏🙏 OM GAM GANAPATHAYE NAMAHA🙏🙏 OM SRI MATHRE NAMAHA🙏🙏 OM SHIVAYA GURUVE NAMAHA🙏🙏 OM NAMAHA SHIVAYA🙏🙏 OM GURUVE SHIVAYA NAMAHA🙏🙏 OM SRI GANAPATHI SACHCHIDANANDA SADGURUBHYO NAMAHA🙏
@srikantta1234
9 ай бұрын
Bowing 🙏
@mem9193
10 ай бұрын
supeeer ❤
@ramalakshmikoralla5094
10 ай бұрын
JAYAGARUDATTA POOJYA SRI SWAMIJI 🙏🙏🙏
@chandanasubbu8665
11 ай бұрын
Pranams to the lotus feet of sreematha swarupa pujya appaji
Пікірлер: 39