#venkateswara #
google maps link - maps.app.goo.g...
fb page -- / bikeloverveerendra
instagram -- / bike_lover_veerendra
దక్షిణాన హిందూ దేవాలయాల్లో ప్రసిద్ధిగాంచినది ఆగిరిపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడి. ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ - నూజివీడు మధ్యన కలదు. ఇదొక ప్రాచీన దివ్య క్షేత్రం దీనికి శివ కేశవుల క్షేత్రం అనే పేరుకూడా ఉంది. ఇక్కడ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం తో పాటు పరమశివుని గుడి కూడా ఉన్నది. శివరాత్రి పర్వదినం అక్కడ వైభవంగా జరుపుతారు. ఆగిరిపల్లి లో ప్రధానంగా చెప్పుకోవలసినవి దేవాలయాలు. ఇక్కడ శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి గుడి, శ్రీ ముక్తేశ్వరస్వామి వారి ఆలయం చూడవలసినవి.
ఆలయ చరిత్ర,కృతయుగం లో శుభవ్రతుడు అనే రాజు నరసింహ స్వామి కోసం కఠినమైన తపస్సు చేశాడు. అతని భక్తికి సంతోషించిన విష్ణువు అతని ముందు ప్రత్యక్షమై
ఏం వరం కావాలో కోరుకో అనగా, శుభవ్రతుడు స్వామి మీరు ఈ ఉగ్ర రూపంలో కాకుండా సాత్విక రూపం లో లక్ష్మీదేవి తో పాటుగా అవతరించా లని కోరాడు, రాజు కోరిక మేరకు విష్ణుమూర్తి
ఈ కొండపై
వ్యాఘ్ర నరసింహ స్వామి స్వయంభు గా వెలసి ఉన్నారు. శుభవ్రతుడు తపస్సు చేసిన కొండ కాబట్టి ఈ కొండకు శోభనాద్రి మరియు శోభనగిరి అని పేరు వచ్చింది.
ఈ ఊరు కు కూడా
ఈ కొండ వల్ల ఆ గిరి పల్లె, అని పేరు వచ్చింది
శోభన గిరి కొండ కు పశ్చిమాన వరాహ పుష్కరిణి ఉంది.
శ్రీమహావిష్ణువు అవతార మైన
ఆది వరాహ స్వామి
ఈ చెరువును తవ్వించాడని,
అందుకే దీనికి, వరాహ పుష్కరిణి పేరు వచ్చిందని చెబుతారు.
హాయ్ ఫ్రెండ్స్ నేన్ను మీ వీరేంద్ర
మన ఛానల్ లొ మీకు మోటో బ్లాక్స్
బైక్ రిపేర్ లాంగ్ రైడ్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి మిస్ కాకుండా ఉండాలంటే మన చానల్ ని
subscribe చేసుకోండి అలాగే బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆక్టివేట్ చేసుకోగలరు
Негізгі бет Sri Shobhanachala Vyagra Narasimha Swamy Temple vlog in telugu
Пікірлер: 1