బాలుడు అనే పదం కన్నా భానుడు...అంటే సరిపోతుంది..అనిపిస్తుంది.
@battepatilatha759
2 жыл бұрын
ఆకాశవాణిలో విన్న ఆరోజులు గుర్తుకొస్తున్నాయి.
@madhucbcp5709
Жыл бұрын
correct sir. Those days a great remembering in Radios
@poornachandrarao6723
11 ай бұрын
Yes Sir those days were golden days.
@csnsrikant6925
9 ай бұрын
గుర్తుకు రావడమే కాదు మనం పాడుకుంటూ పిల్లలకు నేర్పాలి 🥰👍
@satyanarayanamurthybuddhav9520
Ай бұрын
@@poornachandrarao6723 Sare kani , I: prardhanani ki karta evarandi .
@anuradhaaddada4190
Ай бұрын
👌👌👏👏
@manojprasad5966
Жыл бұрын
ఆరోగ్య ప్రదాత నమో నమః అందరికీ ఆరోగ్యం ప్రసాదించు స్వామీ సూర్యదేవా🙏🙏🙏
@asheshubaburao8527
11 ай бұрын
ఈ భూ ప్రపంచప్రపంచానికిి ధైర్యాన్ని ఇచ్చిఆరోగ్యాన్నిచ్చిఆరోగ్యానికి ఆరోగ్య ప్రదాతశ్రీ సూర్య భగవాన్ శతకోటి ప్రణామములు
@gudururajeswari1051
2 жыл бұрын
మన ప్రత్యక్ష దైవము సూర్యచంద్రులు సమానత్వం కలిగినవారు సూర్య నమస్కారం చేస్తే ఆ రోజంతా మనకు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేసిన వెంటనే సూర్యనమస్కారం చేసే అలవాటు చేసుకోవాలి
@SreedeviYerrisani
11 ай бұрын
ఎంత అందమైనా పాట... జన్మ ధన్యం అయ్యింది... మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి 🙏🏼🙏🏼🙏🏼. నాకు ఇష్టమైన పాట
నాకు ఇష్టమైన పాట చిన్నప్పుడు రేడియోలో వినేవాళ్ళం చాలా బాగుంది ❤
@bonthularamanamma584
Жыл бұрын
ఆరోగ్యం ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కీర్తన చాలా బాగుంది ధన్య వాదాలు ప్రత్యక్ష దైవం ప్రకృతిని పరవ సింపచేస్తారు చక్కని సందేశాన్ని ఇచ్చే పాట పాడిన వారికి ధన్య వాదాలు జై శ్రీ సూర్య నారాయణ స్వామి నే నమః ఓం
@allamranganayakuluallam6287
8 ай бұрын
A
@allamranganayakuluallam6287
8 ай бұрын
A😊aaaaaaaaaaaaaàaaaaaaàaaaaa😊aaaaaaaaaaaaaaaaa
@deegojuaishwarya8977
3 ай бұрын
Very nice song🎉🎉🎉🎉
@seshaveniedupuganti7504
2 жыл бұрын
శ్రీ సూర్య నారాయణ మూర్తి కి శతకోటి వందనాలు 🙏🍓
@csnsrikant6925
8 ай бұрын
రోజు అందరం ఈ పాట పాడుకుందాం 👍
@venkateswararaodommeti423
Жыл бұрын
బాలాంత్రపు రజనీకాంతరావు కాంతారావు గారి శ్రీ సూర్య నారాయణ మూర్తి వారిని వరిణించిన తీరు అమోఘం అద్భుతం
@satyamtadepalli1193
Жыл бұрын
Chalaa bagunnai
@csnsrikant6925
9 ай бұрын
కానీ ఉగ్రంపూ పొడి అనుదానికి అర్థం తెలియలేదు 🤔 మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి
@pmurthy7861
6 ай бұрын
Maa చిన్నపుడు మా అమ్మగారు పాడేవారు. వింటుంటే చాలా హాయిగా వుంటుంది.
@ramaniahchakka5932
Жыл бұрын
From childhood I am listening through radio, while listening I felt mentally happy, sri suryanarayana🙏
@padmavathimurikipudi8435
2 жыл бұрын
శ్రీ సూర్యనారాయణ నమః ప్రత్యక్ష దైవం తండ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshreddyginni9987
2 жыл бұрын
కర్మసాక్షి సమస్తజీవకోటికి జీవనాధారం సూర్యనారాయణ మూర్తి నమోనమః
@raja_chary_46
Жыл бұрын
🙏🙏
@prasanthikanthety4092
Жыл бұрын
ఓం. శ్రీ. సూర్యనారాయణ. నమో నమః రోజు ఉదయం పూట ఈ పాటతో నాకు రోజు మొదలవుతుంది దేసములును రోజు నీ కాతులాతో నిద్ర నుండి లేపుతావు హరి సూర్యనారాయణ మేలుకో 🙏🙏🙏🙏🙏
@ravirajikamaraju1964
Жыл бұрын
🙏🙏ఓం సూర్యనారాయణ స్వామి నమః
@mallivarun7747
Жыл бұрын
శ్రీ సూర్యనారాయణ భగవాన్ స్వామి మా ఆయన ఆఫీసులో ఆయన మీద పడ్డ నిందలు అన్ని తొలగిపోయేటట్లు చూడు స్వామి నిందలన్నీ పోయేటట్లు మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అనంత కోటి నమస్కారములు స్వామి మమ్మల్ని చల్లగా చూడు తండ్రి🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏 హరి సూర్య నారాయణ నమః 🙏🌷 ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్య నారాయణ మూర్తి కి శతకోటి ధన్యవాదాలు 🙏🌷
@movidiramadevi-em5wu
Жыл бұрын
సూర్య భగవానుని ఈ పాట చాలా బావుంటుంది. మంచి వీడియో అందించారు . మీకు ధన్యవాదాలు.
@csnsrikant6925
9 ай бұрын
Pillalaku nerpandi 👍
@sirishagaduputi5300
Жыл бұрын
ఓం ఆదిత్య య నమహ🙏🙏🙏
@seshaveniedupuganti7504
2 жыл бұрын
శ్రీ సూర్య నారాయణ నమః ఓం నారాయణాయ నమః 🙏 హరి సూర్య నారాయణ నమః 🙏🌷🌴🥀🍓🌲🙏
@manojprasad5966
Жыл бұрын
ప్రత్యక్ష దైవమైన సూర్యదేవానమోనమః🙏🙏🙏
@satyanarayanamurthybuddhav9520
6 ай бұрын
This prardhna is Telugu sppeaking people's exclusive favourite prayer for many generations..Keeping It up the tradition is our duty. Shall. we. : SATYANARAYANA Murthy BUDDHAVARAPU. 90 Vizianagaram 04 12 23
@ch.rajesh3064
7 ай бұрын
Have so nice 😊😊
@seshaveniedupuganti7504
2 жыл бұрын
శ్రీ సూర్య నారాయణ నమః 🙏 ఆరోగ్య ప్రదాత అయిన సూర్య నారాయణ మూర్తి కి శతకోటి నమస్కారాలు
@seshaveniedupuganti7504
2 жыл бұрын
శ్రీ సూర్య నారాయణ నమః 🙏 హరి సూర్య నారాయణ నమః 🙏🌷 ఆరోగ్య ప్రదాత అయిన సూర్య నారాయణ మూర్తి కి శతకోటి వందనాలు 🙏
@krishnamarneni3287
10 ай бұрын
Om sri suryanarayAnaya namaha
@manojprasad5966
Жыл бұрын
భాస్కరాయనమోనమః🙏🙏🙏
@seshaveniedupuganti7504
2 жыл бұрын
శ్రీ సూర్య నారాయణ నమః 🙏🌷
@jayalakshmigoparaju3511
2 жыл бұрын
చిన్నప్పటినుండి వింటున్న ప్రశాంత మైన శ్లోకం.అద్భుతం.సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏ ముంది
@itsninja329
Ай бұрын
ఓం సూర్య భగవాన్ నమః ఓం ఆదిత్యాయనమః ఓం భాస్కరాయ నమః 🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷❤️👌
@manojprasad5966
Жыл бұрын
ఆరోగ్య ప్రదాత నమో నమః 🙏🙏🙏
@guruvulutatapadala8138
2 жыл бұрын
సూర్యభగవానుడి వివిధ ఛాయలు విశదీకరణ చాలా బాగుంది. ఆ యా పువ్వుల రంగులు కూడా మారుస్తూ చూపితే ఇంకా బాగుంటుంది.
@csnsrikant6925
9 ай бұрын
వినసొంపు గా ఉంది కదా మరి 'ఉగ్రంపూ పొడి 'అర్థం చెప్పండి తెలుగు నిఘంటువులో అందుబాటులో లేదు
@venkatakoteswararaokota
2 жыл бұрын
చిన్నప్పటి నుంచీ వింటున్నాము, ఈ పాట వింటుంటే ఎంతో హాయి గా వుంటుది. ఓం సూర్య దేవాయ నమః.
@srilakshmibellamkonda9304
2 жыл бұрын
Om suryadevaya namaha
@podilapadmavati
Жыл бұрын
Avunu
@doddiganesh4623
Жыл бұрын
Nenu kooda
@prasanthikanthety4092
Жыл бұрын
శ్రీ సూర్యనారాయణ నమః ప్రత్యక్ష దైవం తండ్రీ 🙏🕉️🚩🐎🥥🤚🪔🍌💐🌺
@sudhapatri1429
Жыл бұрын
Ma చిన్నపుడు రోజులు జ్ఞాపకాలు మనసును మైమరిిస్తోంది
@seshaveniedupuganti7504
2 жыл бұрын
శ్రీ సూర్య నారాయణ నమః 🙏 హరి సూర్య నారాయణ నమః 🙏 ఆరోగ్య ప్రదాత అయిన సూర్య నారాయణ మూర్తి కి శతకోటి నమస్కారాలు
@saradatype517
3 жыл бұрын
చిన్నప్పుడు రేడియోలో వచ్చేది.. నాకు ఎంతో ఇష్టం
@annapoornak4555
Жыл бұрын
Ok😊
@manjulamanju4319
Жыл бұрын
@@annapoornak4555 i
@Srmc44
Жыл бұрын
ఓం ఆడిత్యాయ నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@gudipativenkatanagendrarao196
4 ай бұрын
🙏🙏 ఓమ్ శ్రీ ఛాయా ఉషాదేవీ సమేత శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🙏🙏
@seshaveniedupuganti7504
2 жыл бұрын
ఓం శ్రీ సూర్య నారాయణ నమః 🙏🌷 ఆరోగ్య ప్రదాత 🙏☘️🍓
@satyanarayanamurthybuddhav9520
2 жыл бұрын
It implies that the Sun is responsible for nature to unfold it's true service to people on our Earth in absolute devotional tone. We do not find it in other languag. B S Murthy 15 .6 22 Vizianagaram.
@seshaveniedupuganti7504
Жыл бұрын
శ్రీ సూర్య నారాయణ మూర్తి కి శతకోటి వందనాలు 🙏🌹☘️🌷
@eramadhalaxminarayana870
Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@mohan4494
Жыл бұрын
Great devionational song of more than 50 years 👏.
@krishnavani1926
9 ай бұрын
శ్రీ సూర్య నారాయణ దేవా 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️
@chintadav.suryarao2579
2 жыл бұрын
ధన్యవాదాలు.. రేడియోలో వచ్చే మా చిన్నప్పటి స్తోత్రం... చాలా ఇష్టమైనది... ఇంకా ఎన్నో పాటలు కనుమరుగై పోయాయి... లలిత సంగీతం, పల్లె పాటలు collect చేసి పెట్టండి... చాలా మంచిపని చేసినట్టవుతుంది. 🙏🙏🙏
@upadhyayavenkatarao3313
Жыл бұрын
Sri suryanarayna maluko .Swami harisuryanarana
@seshaveniedupuganti7504
2 жыл бұрын
శ్రీ సూర్య నారాయణ నమః ఓం హరి సూర్య నారాయణ నమః 🙏🌷🌴🥀🍓🌲
@anupriyauvika9502
Жыл бұрын
Garikipati vari adityahrudayam vinnaaka ma kallu teruchukunnaayi swami ayana arogyam bagundaali ayana vaakkulu mana pyna inkaa prasarinchalani korukuntoo .🙏🙏🙏🙏🙏🙏🙏
@upadhyayavenkatarao3313
7 ай бұрын
Om namo sri suryanarayana swamiki namaskaramulu
@venkobaraoc6492
3 жыл бұрын
మా చిన్న ప్పుడు రేడియో లో ప్రతి ఆదివారం వచ్చేది వినడానికి అలవాటు పడ్డాము.. చాలా ఇష్టం
@radhalakshmikilli9705
3 жыл бұрын
eppudu kuda vastundi
@langstonnash5454
2 жыл бұрын
i realize it's quite randomly asking but does anyone know a good site to stream newly released tv shows online?
@cruzkrew3057
2 жыл бұрын
@Langston Nash Flixportal :D
@langstonnash5454
2 жыл бұрын
@Cruz Krew thanks, I went there and it seems like they got a lot of movies there :) I really appreciate it !!
@cruzkrew3057
2 жыл бұрын
@Langston Nash Happy to help =)
@mvrangarao6262
2 жыл бұрын
ప్రత్యక్ష దైవము సూర్యుడు. గతములో లో రేడియో లో ప్రతి రోజు ఈ పాట వచ్చేది. 🙏🏼
@kollibhargavi349
Жыл бұрын
s వ్య
@ravirajikamaraju1964
Жыл бұрын
🙏🙏ఓం సూర్య నారాయణ స్వామి నమః
@manojprasad5966
Жыл бұрын
సూర్య దేవానమోనమః🙏🙏🙏
@padmavathikondapalli186
2 жыл бұрын
మేము చిన్నప్పుడు ఈ పాట రేడియోలు వినేవాళ్ళం చాలా బాగుంది యూట్యూబ్ వారికి చాలా చాలా అభినందనలు
@NARESH304147781
2 жыл бұрын
Yes
@user-tw7sp5uu9n
4 ай бұрын
ఓం నమో సూర్యా నారాయా నా య నమః.. ఆరోగ్యానిచీ కాపాడు తండ్రి.🙏🍊🙏💮🙏🌺🙏🌹🙏🥥🙏🍰🍒🙏🍇🙏💐🙏🥭🙏🍏🙏🌄🙏🌹
@manojprasad5966
Жыл бұрын
ఆదిదేవా నమోనమః🙏🙏🙏
@udayalakshmi4200
2 жыл бұрын
Daily 6 a.m ki e song vinnakachala chala mind activega vutundi writer, singer, play chesinanduku danyavadamlu. No ads.
@munugantikalyani9151
2 жыл бұрын
చాలా ఇష్టం గా వినే వాళ్లం.కంఠస్థం గా ఉండేది.రేడియో లో వినే time ఉండేది.అందరం వినె వాళ్లం.ఆరొజులు మళ్లీ రావాలి అని కోరుతూ...
@sairampapasaisai5542
Жыл бұрын
Munuganti...maa atharinti peru
@munugantikalyani9151
Жыл бұрын
@@sairampapasaisai5542 అవునా? మా అత్త వారి ఇంటిపేరు అది.మేము కాకినాడ లో ఉంటాము.మీరు ఎక్కడ ఉంటున్నారు madam?
@ravirajikamaraju1964
Жыл бұрын
🙏🙏ఓంసూర్యనారాయణ స్వామినమః
@ravirajikamaraju1964
Жыл бұрын
🙏🙏ఓంసూర్యనారాయణ స్వామి నమః
@subrahmanyambhandaram4345
3 жыл бұрын
చిన్నపుడు ఇటువంటి పాటలకోసం చాలా ముందుగానే లేచేవాడిని ...అప్పట్లో రేడియో లో వింటుంటే.... ఆ రోజు లే వేరు....
@gopierraballi5485
2 жыл бұрын
Nijam... Ipudu vintunte... Arojulu gurthosthuntai
@dasaradharao1302
2 жыл бұрын
@@gopierraballi5485 al
@nageshgvvns3167
2 жыл бұрын
ప్రకృతి లో లభించే పండ్లు పువ్వులు తో మరియు మానవ జీవితానికి అవసరమయ్యే వస్తువులతో సూర్యోదయాన్ని వర్ణించి రచించిన వారికి పాదా భి వందనాలు🙏🙏🙏
@seshaveniedupuganti7504
2 жыл бұрын
శ్రీ సూర్య నారాయణ నమః 🙏🌷
@saradar3085
2 жыл бұрын
@@seshaveniedupuganti7504 nn 0yggvv I TTYL ynm
@satyanarayanamurthybuddhav9520
2 жыл бұрын
Exactly Madam. . Who was the correct writer ? when. Was it written ? Can anyone enligheten me the
@ramanayv3216
Жыл бұрын
@@satyanarayanamurthybuddhav9520 , @
@annapurnabehara6007
Жыл бұрын
Who wrote this superb prayer ?
@upadristarajeswari6689
2 ай бұрын
చాలా ధన్యవాదములు అండీ ఈ పాట వినుతుంటే మనసు చాలా హాయి గా వుంది మేము ఇప్పుడు హాస్పిటల్ లో వున్నాము మా వారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ సూర్య భగవానుడు వేడుకుంటున్నాను 🙏🙏🙏
@ramacharyjahagirdar5329
Жыл бұрын
One of the best lyrics regarding Sri Aditya Bhagawan praise
@seshaveniedupuganti7504
2 жыл бұрын
శ్రీ సూర్య నారాయణ నమః 🙏🙏🙏
@muneshwarchintam556
2 жыл бұрын
Super song , ఆరోగ్యా ప్రదాత సూర్య భగవాన్. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@rajanialekya6027
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryaml2835
2 жыл бұрын
@@rajanialekya6027 surysongsiamaleky
@brahmaswamyratch1125
Жыл бұрын
శ్రీ సూర్య నారాయణ హరి సూర్య నారాయణ
@venkateswararaokota512
Жыл бұрын
ఓం శ్రీ సూర్య నారాయణ నమ హ
@indivarassb67
2 жыл бұрын
Relaxing పాట, ధన్యవాదాలు
@itsninja329
Жыл бұрын
ఓం నమో సూర్య భగవాన్ నమః🙏🙏🙏🌷🌷
@seshaveniedupuganti7504
2 жыл бұрын
సూర్య నమస్కారం చేస్తే ఆరోగ్యం ప్రసాదించును కనిపించే దైవం సూర్య నారాయణ నమః
@konakalabhagavantharao1505
4 ай бұрын
Entho kalanga ee pata kosam eduru chustunnanu. Thank you for hearing in utube. I like it very much.
@itsninja329
Жыл бұрын
🙏🙏🙏🌹🌹
@madhavilkml4161
3 жыл бұрын
సూర్య ఆరాధన కు అందమైన పాట..nice
@lakshmijaya5716
2 жыл бұрын
Om Sri surya Narayana namaha
@umadevicharepalli1142
2 жыл бұрын
చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం.
@n.ananthalakshmi6049
Жыл бұрын
Om Sri suryanarayanamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramamurthyjanga6954
Жыл бұрын
Pranams at the Divine Lotus Feet of Sri Surya Bhagawan on this Auspicious Day Sri Ratha Sapthami
@mohansubbaiah4556
Жыл бұрын
🙏ఓం శ్రీ సూర్య దేవాయ నమః 🙏
@cpbobby1383
2 жыл бұрын
మేము చిన్నప్పుడు రేడియో లో వినేవాళ్ళం .చాలా ఇష్టం
@TheVissu9
Жыл бұрын
Same pinch
@snarasimharao1892
11 ай бұрын
@@TheVissu9😊😊😊😊ok👌😊😊i😊
@snarasimharao1892
11 ай бұрын
😊jaan l
@csnsrikant6925
9 ай бұрын
మనం అందరం ఒక పని చేద్దాం రోజు ఉదయము ఉదయాన్నే లేచి స్నానం చేసి వొచ్చి సూర్యుడు ఉదయిస్తూ ఉన్న ప్పుడు పాడుదాం ఎంత బావుందో ఈ సూర్యుని మేలుకొలుపు పాట 🥰 నా తెలుగు ఎంత వైభవంగా ఉన్నది 🥰
Sri SuryaNarayana Meeku Sathakoti Vandhanalu mammellarunu challaga kapadandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@seshaveniedupuganti7504
2 жыл бұрын
ఓం సూర్య నారాయణ నమః 🙏🙏🙏
@srivanisivala7183
2 ай бұрын
Maa ammamaa tho patu chinappudu radeo lo vnevalamu❤❤
@rangaraodv3105
8 күн бұрын
ఓం శ్రీ సూర్యదేవాయ నమో నమః❤❤
@LAKSHMI-sw6wf
2 жыл бұрын
Early morning t.v pedithe vastu vundedi My favorite stotram.👌😊🙏🌹
@sujathagoriparthi8209
Жыл бұрын
Sri suryanarayana murti meku. Na panda hi vandanamu. Padabhi vandanamulu tandri
@padma1varma244
2 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట
@manojprasad5966
Жыл бұрын
బాస్కరాయానమోనమః🙏🙏🙏
@itsninja329
Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🌹🌹
@gorlemutyalanaidu2417
3 жыл бұрын
Om Sri Surya namaskar Jai ho Laxmi Mata jai ho mata 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 112 times
@nagalakshmi2543
2 жыл бұрын
Om Suryadevaya Namaha..,Ee song ma amma ki chala istam...Nenu kuda nerchukuntuna....
@raja_chary_46
Жыл бұрын
Om Surya namo namo 🙏🙏🙏
@raghuvpatnaik2196
2 жыл бұрын
Excellent..... Hearing the same since my childhood ..... But now-a-days this new generation doesn't know the flowers & the names also.... How the culture is modified....!!!!!!!!!
@rojakumari4741
2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@csnsrikant6925
9 ай бұрын
Don't know because we are not teaching them 😞
@vihansiworlds9351
2 ай бұрын
Ome sri సూర్య నారాయna నమః
@bhaskararaojeeru991
4 ай бұрын
ఆరోగ్యప్రదాత శ్రీ సూర్య నారాయణుని ఆరాధిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది.మరియు సకల గ్రహ దోషాలు పోతాయి
@subbaraokothamasu3666
3 жыл бұрын
చాలా బాగా ఉన్నది చాలా రోజుల తర్వాత మరల ఇంటు ఉన్నాము
@user-zc7vn2us5p
2 ай бұрын
OM JAI SRI SRI SRI SURYADEVAM PRANAMAMYAHAM JAI ANIRUDDH DEVA NAMASTE 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Пікірлер: 2,1 М.