Hi
My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
• SRI VISHNU KAVACHA STO...
ABOUT THIS VIDEO:
Lord Vishnu is the invisible protector of the entire universe.Sri Vishnu Kavacham is an armour which if chanted with faith, protects from all diseases, viruses, and allays all kinds of fears. When prayed he bestows all his protective capacity and makes people happy.Let Lord Vishnu save the entire world from the present deadly disease.
శ్రీవిష్ణుకవచస్తోత్రం (Prayer in Telugu)
అస్య శ్రీవిష్ణుకవచస్తోత్రమహా మంత్రస్య
బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛన్దః శ్రీమన్నారాయణో దేవతా
శ్రీమన్నారాయణప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః
బ్రహ్మ ఋషి గానూ అనుష్టుప్ ఛందస్సును ధరించిన నారాయణ భగవానుని స్మరిస్తున్నాను
ఓం కేశవాయ అంగుష్టాభ్యాం నమః
ఓం నారాయణాయ తర్జనీభ్యాం నమః
ఓం మాధవాయ మధ్యమాభ్యాం నమః
ఓం గోవిందాయ అనామికాభ్యాం నమః
ఓం విష్ణవే కనిష్ఠికాభ్యాం నమః
ఓం మధుసూదనాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః
ఓం త్రివిక్రమాయ హృదయాయ నమః
ఓం వామనాయ శిరసే స్వాహా
ఓం శ్రీధరాయ శిఖాయై వషట్
ఓం హృషీకేశాయ కవచాయ హుం
ఓం పద్మనాభాయ నేత్రత్రయాయవౌషట్
ఓం దామోదరాయ అస్త్రాయ ఫట్
భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః
ధ్యానమ్
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్
శాంతస్వరూపుడై ఆదిశేషునిపై శయనించి నాభిలో కమలమును కలిగి దేవతలకు అధిపతియై విశ్వమును ఆకాశమును నిండి మేఘాల వర్ణం కలిగి అంగ సౌష్టవంతో లక్ష్మీ కాంతుడు కమలములవంటి కన్నులు కలవాడు యోగుల హృదయములలో వసించువాడు అయిన విష్ణువును ప్రార్థిస్తున్నాను.
ఓం పూర్వతో మాం హరిః పాతు పశ్చాత్ చక్రీచ దక్షిణే
కృష్ణ ఉత్తరతః పాతు శ్రీ శో విష్ణుశ్చ సర్వతః
తూర్పు దిక్కున హరి,పడమర దిక్కున చక్రి, దక్షిణ దిక్కున కృష్ణుడు,ఉత్తర దిక్కున లక్ష్మీపతి,అన్నిదిక్కులలోనూ విష్ణువు నన్ను రక్షించుగాక.
ఊర్ధ్వమానందకృత్ పాతు అధస్తాత్ శార్ఙ్గభృత్ సదా
పాదౌ పాతు సరోజాఙ్ఘ్రిః జంఘే పాతు జనార్దనః
ఊర్ధ్వ దిక్కున మనలకు ఆనందాన్ని ప్రసాదించువాడు, అధో దిక్కున సారంగధరుడు, నా పాదములను కమలములవంటి పాదములు కలిగినవాడు, పిక్కలను జనార్దనుడు రక్షించుగాక.
జానునీ మే జగన్నాథః ఊరూ పాతు త్రివిక్రమః
గుహ్యం పాతు హృషీకేశః పృష్ఠం పాతు మమావ్యయః
నా మోకాళ్ళను జగన్నాధుడు తొడలను త్రివిక్రముడు, గుహ్యమును హృషీకేశుడు, నా వెనుక భాగాన్ని అవ్యయుడు రక్షించుగాక.
పాతు నాభిం మమానన్దః కుక్షిం రాక్షసమర్దనః
దామోదరో మే హృదయం వక్షః పాతు నృకేసరీ
అనంతుడు నా నాభిని, రాక్షసమర్దనుడు నా ఉదరమును,దామోదరుడు హృదయమును,వక్షస్థలమును నారసింహుడు రక్షించుగాక.
కరౌ మే కాలియారాతిః భుజౌ భక్తార్తి భంజనః
కణ్ఠం కాలామ్బుదశ్యామః స్కందౌమే కంసమర్దనః
నా హస్తములను కాలుని జయించినవాడు,మోచేతులను భక్తప్రియుడు, మెడను మేఘశ్యాముడు, భుజములను కంసమర్దనుడు రక్షించుగాక.
నారాయణో వ్యాన్నాసాం మే కర్ణౌ కేశి ప్రభంజనః కపోలే పాతు వైకుంఠో జిహ్వాం పాతు దయానిధిః
నా నాసికను నారాయణుడు,కర్ణములను కేశిభంజనుడు, కపోలమును వైకుంఠుడు,నాలుకను దయానిధి రక్షించుగాక.
ఆస్యం దశాస్య హంతావ్యాత్ నేత్రే మే హరిలోచనః
భ్రువౌ మే పాతు భూమీశో లలాటం మే సదాచ్యుతః
నా వినికిడి శక్తిని రావణమర్దనుడు, నేత్రములను హరిలోచనుడు, కనురెప్పలను భూమిపతి,నుదుటి భాగాన్ని అచ్యుతుడు రక్షించుగాక.
ముఖం మే పాతు గోవిందః శిరో గరుడవాహనః
మాం శేషశాయీ సర్వేభ్యో వ్యాధిభ్యో భక్తవత్సలః
నా ముఖమును గోవిందుడు,శిరస్సును గరుడవాహనుడు,నా అన్ని శరీరభాగములను శేషతల్పశాయి రక్షించి అన్ని వ్యాధులను భక్తవత్సలుడు రక్షించుగాక.
పిశాచాగ్నిజ్వరేభ్యో మాం ఆపద్భ్యోవతు వామనః సర్వేభ్యో దురితేభ్యశ్చ పాతు మాం పురుషోత్తమః
భయంకరమైన పిశాచ వ్యాధులనుండి వామనుడు, పురుషోత్తముడు అన్ని భయములనుండి, బాధలనుండి రక్షించుగాక.
ఇదం శ్రీవిష్ణుకవచం సర్వ మంగళదాయకమ్
సర్వరోగప్రశమనం సర్వశత్రువినాశనమ్
ఈ విష్ణుకవచము పవిత్రమైనది, అన్ని వ్యాధులనుండి, భయములనుండి రక్షణ కల్పించునది.
ఇతి శ్రీవిష్ణు కవచం
Please go through this video in full and derive the full advantages from it.
Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.
Thank You.
My Social Links:
Face Book: / vinnakota.vln
Face Book page: @vlnvinnakota
/ vvlnarasimham
#VVL_Narasimham #SriVishnuKavachaStotram
Негізгі бет Ойын-сауық SRI VISHNU KAVACHA STOTRAM/AN ARMOUR OF LORD VISHNU FOR PROTECTION AGAINST DISEASES
Пікірлер: 156