Sridevi garu please send your address ,workshop kosam please sridevi garu
@arogyadhanrocksalt8758
Ай бұрын
అంజలి గారి కృషి అభినందనీయం
@marellamaruthiprasadrao2157
Ай бұрын
Can you send your restaurant address
@vallipadmanjaliy4036
Ай бұрын
Film nager andi. Net lo undi choodandi. Vibrent
@lakshmikumarisure1760
Ай бұрын
Medam meeru reasonable rates tho samanyulaki kooda andubatulo undetatlu edanna health centre pettochhu kada Eroju repu health meeda janalaki consious baga perigindi Chakkaga jabbulani tangginchukuni veltaru kada! Think cheyandi mem
@kasidesala40
9 күн бұрын
మీకు తెలుగు వస్తుంది కదా, మీరు వీడియో తెలుగు వాళ్ళ కోసమే కదా.....
@narasimhadatta475
6 күн бұрын
వెజ్‌లో ప్రోటీన్సు వుండవని కొందరు దురభిప్రాయ పడి మాంసాహారానికి డైవర్టౌతున్నారు. మాంసాహారం కన్నా ఎన్నో రెట్లు తొందరగా శాకాహారాన్ని పెంచవచ్చు అధిక ప్రోటీన్సు కూడా కలిగి ఉన్నాయి. పావు కేజి మాంసాహారం కన్నా పావుకేజీ నువ్వు పప్పు కంది పప్పు జీడి పప్పు బాదం పప్పుల్లో ఎక్కువ ప్రోటీన్స విటమిన్సు ఉన్నాయని ఎందరో సైటిష్ట్ లు చెప్తున్నారు. పంటలు పెంచుదాం, పచ్చదనాన్ని నింపుదాం, వృక్ష సంపద వారోత్సవాలు శాకాహార వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ దీక్షలతో భారత దేశాన్ని శాంతి కాముక దేశంగా మారుద్దాం. అవిధంగా బుద్ధుడు బోధించిన "సత్యం వద, ధర్మం చర, అహింసో పరమ ధర్మః" అనే నినాదంతో మన దేశాన్ని *అహింసా భారత్* గా మారుద్దాం. *కోట లక్ష్మీనరసింహం* ఏలూరు(హేలాపురి).
Пікірлер: 15