@kuruvadasisters
Hello All, Here is next song in our Navarathi Mangala Harathi series for Day 10 of Navarathri, a divine soulful mangala harathi on goddess Raja Rajeshwari Devi ,
Hope you will enjoy it .
Lyrics below :
Pallavi:
అంబ నీకిదే హారతి
శ్రీ రాజ రాజేశ్వరి
Ch:1
నీ పాదములు నమ్మి నిను కొలుచుచున్నాము
కాపాడి రక్షించవే శ్రీ జగదీశ్వరి
కాపాడి రక్షించవే శ్రీ రాజ రాజేశ్వరి
Ch:2
పరామా భక్తులు నిన్ను భజియించుచున్నారు
పరిపాలించి బ్రోవవే కనికరముతో
పరిపాలించి బ్రోవవే శ్రీ రాజ రాజేశ్వరి
Ch:3
ముగ్గురమ్మలకును మూలము నీవేనమ్మా ఎగ్గులెంచకు మాయందు నేరని వారము
ఎగ్గులెంచకు మాయందు శ్రీ రాజరాజేశ్వరి
అంబ నీకిదే హారతి
శ్రీ రాజ రాజేశ్వరి
Pallavi:
Amba neekidhe harathi sri rajarajeswari
Ch:1
Nee paadhamulu nammi ninu koluchuchunnamu
Kaapadi rakshinchave sri jagadeeswari kaapadi rakshinchave sri raja rajeshwari
Ch:2
Paramaa bhakthulu ninu bhajiyinchu chunnaru
Paripaalinchi brovave kanikaramutho paripaalinchi brovave sri raja rajeshwari
Ch:3
Muggurammalakunu moolamu neevenamma
Eggulenchaku maayandhu neeranivaaramu
Eggulenchaku maayandhu sri raja rajeshwari
Amba neekidhe haarathi
Sri raja rajeshwari
Негізгі бет SriRajaRajeshwari mangala harathi | Day 10 Navarathri Harathi Song |Navadurga Mangala Harathi Songs
Пікірлер: 46