మీ లాగా ఇంక ఎవ్వరూ కూడా explain చేయరు అన్న ఇలా ఇంత clarity gaa.. Thanks Anna ఇంత information ఇచ్చినందుకు...
@immadisowjanya3659
6 ай бұрын
onama 🙏🙏
@immadisowjanya3659
6 ай бұрын
omnamashabaya
@usharanisampath4912
9 сағат бұрын
Danyavadalu, Chala baga, vivarincharu
@ksrguptakota7880
8 ай бұрын
హాయ్ బ్రదర్! మీరు శ్రీశైల క్షేత్రంలో దాదాపు అన్నీ వివరించారు, రెండు ప్రాంతాలు తప్ప. అవి రుద్రా పార్క్ మరియు సిద్దరామప్ప కొలను, ఈ రెండు శివాజీ స్ఫూర్తి కేంద్రం సమీపంలో వుంటాయి. ఇక ఆలయం లోపల గల విశేషాలు క్లుప్తంగా వివరించి వుంటే బాగుండు. అయినా మీరు చాలా ప్రదేశాలు సేకరించి మాకు దర్శనం కల్పించారు, ధన్యవాదములు, తదుపరి వీడియో కోసం వేచి చూస్తూ .... KSR Gupta, Mydukur.
@baru612
3 ай бұрын
Idhi 3 years old video reupload cheshadu athanu Very wrong
@ravim8917
7 ай бұрын
మీ వీడియో ద్వారా మేము శ్రీశైలం వెళ్లి వచ్చినంత ఆనందం కలిగింది
@baru612
3 ай бұрын
Idhi 3 years old video
@PrasenHarsha
8 ай бұрын
ఎంత తక్కువ అనుకున్న ఒక పది సార్లు శ్రీశైలం వెళ్లాను కానీ మీరు చూపించిన ప్రదేశాలు చాలా వరకు నాకు తెలియదు. చాలా బాగా అద్భుతం గా చూపించారు నందా. మీకు ఆ శివుడు ఆశీసులు ఎల్లప్పుడూ వుంటాయి
@baru612
3 ай бұрын
Idhi 3 years old video Recent di kaadu So all info rmation is expired and old
@grnraaj823
2 ай бұрын
Hi bro..meeru మీరు చాలా వివరంగా చెబుతారు...ఎంత పెద్ద వీడియో అయినా అప్పుడే అయిపోయిదా అనిపిస్తుంది...నేేను ఒన్టరి వాడిని , మీరు చూపే ప్రదేశాలన్ని చూడాలనిపిస్తుoది, నాకు ఆ దేవుడు ఇoకా ఆ భాగ్యo కలిిగిిచలేేదు, మీరు చాలా అదృష్టవతుoలు
@divyachettipellidivya7364
2 ай бұрын
మీ అన్ని వీడియోస్ చూస్తున్న అన్న మీలాగా అన్ని వివరాలు విడమర్చి ఎవరు కూడా చెప్పడం లేదు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ వీడియోస్ చూస్తూ ఉంటే అన్ని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలని ఉంది కచ్చితంగా నేను అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటాను మీరు చాలా అదృష్టవంతులు అన్ని జ్యోతిర్లింగాలను అష్టాదశ పీఠాలను ఇంకా చాలా దర్శనం చేసుకున్నారు
@satyaveni1983
8 ай бұрын
చాలా బాగుందండి శ్రీశైల క్షేత్రాన్ని దాదాపు మొత్తం చూపించారు నంద గారు ధన్యవాదాలు అండి
@EswarPallapothu-kk7fy
8 ай бұрын
Anna nenu 2011 lo appudu, 2023 lo appudu nenu Srisailam journey chesanu akkada shivalayam, ammavari Gudi, Sakshi ganapathi mandir, paladhara- panchadara, hatakeshwaram, Srisailam dam, Srisailam sikharam, etc visit chesanu om namah shivaya 11:59 temple chala bagundi 19:57 Srisailam sikharam darsanam 21:37 shivaji spoorthi kendram 26:47 panchamukha shiva mandir Uma maheshwaram temple ni marchipoyaru Anna 35:32 ishta kameswari temple journey chala adventurous tho kudukunnadi 39:43 Akka Mahadevi caves Srisailam dam chala exciting ga untundi
@SAIBANGARAMS
8 ай бұрын
🥰
@praveengokavarapu1449
6 ай бұрын
Phone no plz
@ysrbpurushotham5731
6 ай бұрын
Super
@KadaSowbhagyalakshmi
5 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊
@GayatriChevuri
4 ай бұрын
U did great work 👏
@raghupadma9900
8 ай бұрын
Very well explained tour but it takes two to three days .I visited many times from hyd but long back.many additions are there now.dam is worth visiting during rainy season they open all the gates water force will be very high we can watch from distance but water will sprinkle on us wonderful experience
@RavindraKumar-m4c
Ай бұрын
నిజంగనే బ్రో నీలాగా ఎవరు explain చేయరు.👌🙏
@Jagadeesh.Rayala
8 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🔱 ఓం నమః శివాయ 🙏
@praveenkumarsama4418
8 ай бұрын
మాకు కావలసిన పర్యటక ప్రాంతాన్ని చూపించారు 💐
@praveenkumarsama4418
8 ай бұрын
మీ టూర్ గైడెన్స్ తోనే మేము ఇప్పటివరకు మా ఫ్యామిలీతో 8 పర్యాటక ప్రాంతాలను చూశాం
@venkateshappanapalli1084
8 ай бұрын
చాలబాగ శ్రీశైలక్షేత్రం చూపించారు
@vvssatyanarayanavelpuri4774
8 ай бұрын
Excellent Nandaji. We visited on Jan 18 & 19. Well you have to mention about (1).Laser show at Sri Mallikarjuna swamy temple every day evening. (2). Near Shikarareswar temple have the darshan of Subramaniam Swamy and in the entrance Kuja graha temple. This shikaram also known as Krouncha parvatam. Best wishes. Jai Siyaram.🌸
@chigurunivas6468
3 ай бұрын
ఇంత గొప్ప వివరాలతో పర్యటన గురించి వివరించే వారిని నేను చూడలేదు. ముఖ్యంగా అంత తేలికగా తెలియని కొన్ని విషయాల గురించి జాగ్రత్తలు ఇవ్వడం. వివరణాత్మక సమీక్షకు ధన్యవాదాలు.
@sandhyanikhitha7224
8 ай бұрын
నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మీ వీడియో లు బ్లైండ్ గా చూసి వెళ్ళిపోతాను అంత క్లియర్ గా ఉంటైయ్
@pratapbikkavolu1199
7 ай бұрын
బాగా చెప్పడమే కాదు, ఎంత ఖర్చు అవుతుంది అని కూడా చెప్తారు, అది బాగా నచ్చుతుంది
@upenderbrucelee4700
8 ай бұрын
Anna tq soo much. Plz post regular videos Anna. At least 3to4 day's One.
@vanajashetty2204
Ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ దేవికి నక్షత్ర నమస్కారాలు ఈ ఛానల్ నందు గారికి నా శతకోటి వందనాలు🎉
@challurisaicharan6631
8 ай бұрын
Love from MANCHERIAL anna ❤️🤗
@thedon105
6 ай бұрын
Iam also from Mancherial bro
@krishnarao3900
8 ай бұрын
ఇష్ట కామేశ్వరి ఆలయం శ్రీశైలం తర్వాత విజయ నగరం లో కలదు
@lakshmihs7816
8 ай бұрын
Mi journis chala bagunnayi chala vivaranga cheptunnaru
@amarnadh26
8 ай бұрын
2days back memu velli vacham istakameshwari temple and Srisailam temple..... information kosam me video chuddam antay old di undi now this video really helps...... istakameshwari tickets better to book online 15 days earlier
@leelakoppula1232
5 ай бұрын
ఆ శివయ్య ఆశీస్సులు నీ మీద ఉండాలని కోరుకుంటున్నాను చాలా చక్కగా వివరించారు తెలియని వాళ్ళకి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@AhmedAli-hq5lu
8 ай бұрын
ఛానల్ వారికి శతకోటి నమస్కారాలు ధన్యవాదాలు హర హర మహాదేవ శంభో శంకర శివాయ నమః శివాయ గురువేనమః
@saradadevi9700
8 ай бұрын
Very nice explanation sir...nenu aa trip ki velali ana first mi videos chustanu... chala neat ga explain chestaru....mi video araku and vizag trip mottam cover chesamu....tq so much sir...memu srisailam vellali anukuntunam... correct time lo meru video petaru...meru elage videos tiyali. Ones again tq so much sir
@dorababuch154
7 ай бұрын
Tiruvallur Veera Raghava swamy temple vlog cheyi Anna
@SantoshKumar-bs6nq
8 ай бұрын
Super 👍 nice video U covers 99.5% all areas of SRISAILAM
@shadowscythe8800
8 ай бұрын
Nanda garu, it's my pleasure to inform you that in the month of January this year v have been to yaganti - ravvalakonda ........ It's a wonderful place ...... Thank you so much for sharing all the details ...... V live in Bengaluru ........ 🙏🙏🙏
@voletyramakrishnarao422
2 ай бұрын
కేంద్ర ప్రభుత్వం తప్పక సి బి ఐ కి అప్పగిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఏ విధంగా నైనా ఇరికించి ఇబ్బంది పెట్టి తన అధీనంలో వుంచుకోవడానికి ప్రయత్నిస్తుంది
@padmavathibai9500
4 ай бұрын
Nanda gaaru... Chaala ekkuvaga cheppaaarandi... God bless you..TQ
@sweety8767
2 ай бұрын
Anna. I am telling you cro office ki Vella zero response maku theledhu vellipo Ani annaru very bad treatment.... Ekkada antha cunning people yakkuva.... This is my worst experience even tirumala lo kuda entha mosam ledhu... 😢😥😥😥
@cherryt6853
5 ай бұрын
Better to keep cash with you. No digital payments at temple, hotels, shops.😒
@deepum2283
5 ай бұрын
Sir.. can we plan in May 1st week.. how is the weather ?? Please suggest as we live in Bengaluru and we have a kid I heard it's too hot
@SuryaTeja-v4v
4 ай бұрын
No it's too cool down hear .... I am commenting this message from srisailam ❤@@deepum2283
@baru612
3 ай бұрын
This is 3 years old video for everyone trying to take any in formation from here, just letting you know!!!
@gopireddyvenkateswarareddy5038
8 ай бұрын
Thanks for detailed information. I have visited Srisailam several times. But visited only a few places explained by you. Next time I want to cover the remaining places. Good video
@indirakuntamukkala1587
8 ай бұрын
Sir, very very nice video I saw so many unknown places through your video,we want to srisailam but we didn't see,what a patience sir hat's of to you.
@bharathshanigarapu1468
18 күн бұрын
Chala chakkani Information andi😊 July, august and september ishtakemshawari ammavaari dharshanm chesukog lama
@ravalinaidu8566
Ай бұрын
Bro.. Markapuram station ki night 10:30 ki reach avutham train lo.. Akkadnunchi srisailam ki ela velali? Aa time lo buses untaya? Okavela aa time lo buses lekapothe morning varuku ekada undochu? Please Kindly reply
@shantikrishna9621
8 ай бұрын
ఓం నమశ్శివాయ అన్న మీ వీడియోస్ చాలా బాగుంది అలాగనే కర్ణాటకలోనే గానుగాపూర్ గురించి చేయండి ఒక వీడియో
@NandasJourney
8 ай бұрын
Sure
@NothingToSay-1982
8 ай бұрын
Anna Agra,NewDelhi,Shimla,Manali trip try cheyyandi
@luckyfin4572
7 ай бұрын
Nice video Bhayya. Most under rated traveller.
@dandu.srisailammudiraj3034
5 күн бұрын
శ్రీశైలం టెంపుల్ డీటెయిల్స్ చాలా క్లియర్ గా చెప్పారు అన్నగారు థాంక్యు
@Tty490
8 ай бұрын
Nandagaru, chala chala baga choopincharu. 🙏from USA
@bvmunireddy9737
8 ай бұрын
Venkatapuram to srisailam padayatra information video please
@lenhnkumar512
8 ай бұрын
Hi bro, kamakhya mandir gurunchi vedio cheyandi, bro.
@NandasJourney
8 ай бұрын
Sure
@ravindermerugu751
8 ай бұрын
Thank you so much for Wonderful in depth explore and valuable information.
@raghureddy2460
8 ай бұрын
Hi sir, good information Nenu tirumala trip vellannappudu me video choosi as it is alage vellanu anni places cover chesanu sir iam very happy thank u so much
@rajeshboddula452
8 ай бұрын
చాలా చక్కగా వివరించారు మీకు మా దన్యవాదాలు 🙏
@Raja0624
3 ай бұрын
Shivaji spoorthi kendhram vadileasru because muslim rules Srisailam.. Auto wala ask us 100 and then second one ready for 50 rs. Fully cunning auto deale there. Don't use auto below 50rs They are fake. One will come with 100 and second one will come 50
@balaji-o2k
Ай бұрын
Anna Vijayawada nunchi oka family velliravataniki entha karchu avuthundi anna
@chitra5849
Ай бұрын
ఇప్పుడు నా పిల్లలకి 11 నెలలు పుట్టి వెంట్రుకలికి రేపు ఉదయం వెళ్దాం అనుకుంటున్నాం మాకు దర్శనం అవుతుందా పిల్లలకి ఏదైనా free facilities darshanam తొందరగా చేసే అవకాశాలు ఉంటాయా please tell me
@Viruhemanth
Ай бұрын
go for 300 rs darshan early morning 5AM.
@srinivasarao3261
4 күн бұрын
Excellent and thanks for your information nanda garu, Om nama: Shivaya:🙏🏻🙏🏻🙏🏻
@Ramjyothi123
3 ай бұрын
Epudu Tuesday plan chesthunam Nanda Garu vellocha weather ni batti permission untunda
@shivanshvuthuri5240
4 ай бұрын
Sparsha darshanam ante enti anna chepandi memu repu velali anukuntunam
@naveenkumarmaccha6940
8 ай бұрын
Nenu oksarikoda srisaillam eppudu chudaledu me dhara chusinu thank you anna ❤
@sarojar9276
Ай бұрын
Somany new places very nice video
@shyamsudha9726
8 ай бұрын
Wow what a holistic place and good coverage Annayya 💐 💐💐
@lathaagurla9796
26 күн бұрын
Akka mahadevi guhalo oka avida vuntadi kadha ameni chupiyaledhu
@godhakumar9347
2 ай бұрын
మీ లాగా ఇంక ఎవ్వరూ కూడా explain చేయరు అన్న ఇలా ఇంత clarity gaa.. Thanks Anna ఇంత information ఇచ్చినందుకు...
@victoryshiva369
5 күн бұрын
Auto change chala Akuva avthunay altarnet ga own vehicle lo thirgacha Anna 😔
@DepuDivya-so7mb
2 күн бұрын
Bro so we are planning to go srisailam on 2nd of october for that i have an doibt can i visit isttakameswari temple as ypu explained in vedio july to september not allowed can we visit now
Chalabagundi babu om namahsivaya 🎉🎉srisailamvellinatle chupinchavamma tq
@Yours_Gangadhar
11 күн бұрын
Mee antha patience tho evaru explain cheyaleru anna🙏 Thanks ❤
@AKKARAPAKAkrishna
8 ай бұрын
Many many. Thanks. Nandagaru. Omnamahshivaya 🙏🙏🙏🙏🙏
@SaiRam-s7c
7 ай бұрын
Super GA chyparu bro ela clear GA chypali tq u broo
@Ushmikha
7 ай бұрын
Thank you very much brother.. 2024 I Plan.. To visit....Good information..
@lakshmisubba9429
4 ай бұрын
నందా గారి మీరు చూపించే దేవస్థానంలో అన్నీ కూడా చాలా బాగుంటాయి నేను బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేయించుకున్నాడు అందువల్ల ఎక్కువగా యాత్రలకు తిరిగలేను ఈ వీడియోస్ చూసి మాత్రం చాలా సంతృప్తి పడుతున్నారు ధన్యవాదములు మీరు ఎప్పటికీ ఇలాంటి వీడియోస్ చేస్తూ మాకు చూపించగలరు అని కోరుకుంటున్నాను👌👌👌 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@venkateshratna7646
28 күн бұрын
What an explanation sirji.. Salute for ur passion and dedication....
@sandhyanikhitha7224
8 ай бұрын
లేటెస్ట్ గా శ్రీశైలం వెళ్లినవాళ్ళు ఉంటే పాతాళ గంగ వద్ద శివలింగం ఉందొ లేదో చెప్పండి ప్లీజ్
@lalithauppugunduri3545
2 ай бұрын
Motham anni chudataniki miku enni rojulu pattindi anna
@lathaagurla9796
26 күн бұрын
Chala baga chepparu anni kallaku kattinattu chupincharu
@nsairamteja8261
8 ай бұрын
Anna garu good mornin Nenu next month 4th ke tirupati darashnam ke veltunanu Inka 01.srikalahasti 02.tiruthani 03.kanch 04.arunachalam 05.chidambaram 06.kumbakonam 07.srirangam 08.sewamimali 09.tiruchundur 10.madur 11.tirupankudram 12.plalamuduri choli 13.palani 14.ramswaram 15.danuskodi Bus journey in order lo ala visit chayalo chapandi and budget pls help me Anna garu
@mystoopfunch99
8 ай бұрын
నందా గారు నేను శ్రీశైలం పాదయాత్ర కు వెల్దామనుకుంటున్న ఆత్మకూర్ దగ్గర వెంకటాపురం ఉంది కదా అక్కడకు ఎలా వెళ్లాలో కించెం రైలు గాని బస్సు గాని మార్గం ఎలా వెళ్లాలో చెప్పండి సర్ మాది భీమవరం పచ్చిమగోదావరి జిల్లా.
@sinagarisaroja9865
8 ай бұрын
మీ విడియో చూసి మేము తమిళనాడు యాత్ర ఇప్పటికీ 3 సార్లు చేసాం మార్చి లో మళ్లీ వెళుతున్నాం అక్కడ నటక్కడైయూర్ శివాలయం విడియో నా దగ్గర ఉంది పూర్తిగా లేదు మీకు కుదిరితే విడియో చేయండి చాలా చాలా బాగుంది
@geethanjali1238
8 ай бұрын
Really appreciate ur dedication very nice
@ravichidura7979
3 ай бұрын
ప్రతిmain temple లో side temples అన్నీ మీకు ఎలా తెలుస్తాయి నంద గారు ఓం నమశివాయ:🙏
@lakshman6052
7 ай бұрын
నందా అన్నా నువ్వు 200 year's నిండుగా చల్లగా బ్రతకాలి అన్నా నా ఆయుషు కూడా నువ్వే తీసుకో అన్నా
@chaithanyakumar6866
5 ай бұрын
మీరు ఆ పరమ శివుడు ఇచ్చిన వరం అన్న మాకు మీరిచ్చిన విషయ పరిజ్ఞానంతో శ్రీశైలం, అక్క మహాదేవి గుహలు, పాలదార, పంచదార, సాక్షి గణపతి, పాతాలగంగ దర్శనం చేసుకున్నాను అన్న చాలా కృతజ్ఞతలు అన్న 🙏
@peetasyamala8163
7 ай бұрын
మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాము. అమ్మవారి దర్శనానికి బ్లాక్ లో ఏమైనా టికెట్స్ దొరుకుతాయా ఆటో డ్రైవర్ దగ్గర.
@durgaraonallamilli
16 күн бұрын
శ్రీశైలం గురించి చాలా బాగా చెప్పారు. మాకు తెలియని విషయాలు బాగా చెప్పారు చాలా ధన్యవాదములు
@DailyvlogsTHE
7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Kruthagnatalu annagaru
@trijya1439
6 ай бұрын
Anna, Istakameswari temple ki online lo April 7th tickets kosam 3days chusthunna, kani open lo undadam ledu. Please suggest another process
@narsingpavankumarreddy3200
8 ай бұрын
Anna ayodhya ram mandir video chey Anna please
@parvathichinnanna8463
5 ай бұрын
Hi Nanda anna nenu Mee new subscriberni (mostly 15 days ago subscribe cheskonna u), anna meeru srisailam gurinchi chala baga vivaranga chepthiranna, inkokatti full fill chesininte nalanti doram nundi vachevalakku chala anukulanga unninnu, adenti ante giripradakshina, arunachalam giripradakshina choopichinattu idi kooda choopichinte naku chala bagunninnu anna nenu tamilnadu lo untanu, kabatti naaku aa information help ainnu anna
@Aradhya-AI
5 ай бұрын
Woman single గా వెళ్ల వచ్చా? Room ఎలా book చేసుకోవాలి to stay?
Пікірлер: 395