Sthanam Narasimharao
స్థానం నరసింహారావు స్వయంగా రచించి పాడిన మీరజాలగలడా...పాట / Meerajalagaladaa/ Sthnam Narasimharao
#meerajalagalada
#sthanamm_narasimharao
#srikrishnatulabharam
nnrdrama padyalu
*ఇప్పుడు పాడుతున్న లిరిక్స్*
మీరజాలగలడా.... మీరజాలగలడా నా ఆనతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా ఆనతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా ఆనతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
నటన సూత్రధారీ మురారీ ఎటుల దాటగలడో నాయానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
నటన సూత్రధారీ మురారీ ఎటుల దాటగలడో నాయానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
సుధా ప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోఇక వాదులాడగలడా సత్యాపతి
సుధా ప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోఇక వాదులాడగలడా సత్యాపతి
మీరజాలగలడా నా యానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమునా ....ఆ....ఆ....ఆఆఆఆఆఆ
మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమునా
అధర సుధా రస మదినే గ్రోలగ ...అధర సుధా రస మదినే గ్రోలగ
మీరజాలగలడా నా యానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
మీరజాలగలడా...
Негізгі бет స్థానం నరసింహారావు స్వయంగా రచించి పాడిన మీరజాలగలడా...పాట / Meerajalagaladaa/ Sthnam Narasimharao
Пікірлер: 32