తూర్పు గోదావరి జిల్లాలో సఖినేటిపల్లి మండలానికి చెందిన అంతర్వేది అనే గ్రామంలో సముద్ర తీరాన నూతనంగా నిర్మించిన ఫిషింగ్ హార్బర్ లో చాల జిల్లాల నుండి మత్యకారులు వచ్చి ఇక్కడ మార్కెట్ లో చేపలు అమ్ముతారు ..ఇక్కడకు అనేక రకాల చేపలు వస్తూ వుంటాయి ..అలాగే ఇక్కడ నుండి వేరే రాష్ట్రాల కు చేపలను ఎగుమతి చేస్తారు..
#antarvedi
#fish
#fishmarket
#eastgodavari
#godavri
#sea
#beach
#harshasriram77
Негізгі бет // Strange fish in antarvedi // antarvedi fish market // antarvedi fishing harbour
Пікірлер: 157