స్తుతియించెదం స్తుతియించెదం సతతము నిన్నే స్తుతియించెదం
కొనియాడెదం కొనియాడెదం నీ కృప తలచి కొనియాడెదం
స్తుతులకు పాత్రుడా స్తుతులపై ఆసీనుడా
సేవించెదమ్ పూజించెదమ్ స్తుతియించెదమ్ ఘనపరచెదమ్ /2/
1. దావీదు స్తుతులను పాడ అభిషేకమే దిగి రాగ
నీ నామమునకే మహిమ ఘనత /2/
మా స్తుతి స్తోత్రముల్ నీకె చెల్లును మాదేవా
ఘనమగు కార్యములకై ఎదురు చూచు చున్నామయ్యా
మా స్తుతి గైకొనుమా /సెవించెదమ్/
2. రాజులకు రాజువు నీవు - తరతరములకు దేవుడవు
ఘనత ప్రభావము కలుగును నీకే /2/
నీ కృప నీదయ మాపై చూపుము ఓ దేవా
బలమగు అభిషేకము మాకు దయచేయుమో దేవా
మాస్తుతి గైకోనుమా /సెవించెదమ్/
Негізгі бет Музыка stuthiyinchedam || Telugu Christian Cover Song || Akshaya || Enosh ||
Пікірлер: 4