యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తును దేవుడు అని అనడం బైబిల్ కి మరియు సువార్తకు వ్యతిరేకం అనేది కొందరి సహోదరుల ఉద్దేశం. ఈ ఉద్దేశం రుజువు చేయుటకు అనేక ప్రసంగాలు మన మధ్యలో ఉన్న సంగతి గమనించగలం.
వీరి మాటల వలన అనేకమంది నూతన విశ్వాసులు అభ్యంతర పడ్తున్నారు ..వారి అభ్యంతరాన్ని తీసివేయడానికి ..ఏసుక్రీస్తు వారి దైవత్వాన్ని బైబిల్ నుండి చాల సులువు గా నిరూపించడానికి ఈ ప్రయత్నము
******************* యేసు క్రీస్తు వారు దేవుడు అనడానికి అనేకమైన ఆధారాలు వున్నాయి ఒక 10 వాక్యాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను ***************
1. యషయా 9:6
2. తీతు 2:13
3. యోహాను 1:1
4. తీతు 1:3
5. ప్రకటన 1:8
6. కీర్తనలు 68:24
7. కీర్తనలు 45:6
8. కీర్తనలు 97:7
9. కీర్తనలు 102:25
10. హీబ్రూ 1:8
అవసరమున్న వారికందరికీ షేర్ చేయండి
Link 1. బైబిల్ తర్జుమా దోశారాలు సరిచేసుకోవడము ఎలా
• బైబల్ తర్జుమా దోషాలు ...
Негізгі бет ఏసుక్రీస్తు దేవుడు..ఇవిగో 10 ఆధారాలు - john mukesh
Пікірлер: 294