ఎక్కడో తెలంగాణలోని మారుమూల ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో ఎటువంటి టిక్కెట్ కి డబ్బులు తీసుకోకుండా, ఫ్రీగా స్ట్రీట్ సర్కస్ చేసి ఇక్కడ వారందరినీ అలరించారు.
ప్రాణాలకు తెగించి ఎన్నో విన్యాసాలను చేసి పొట్టకూటి కోసం పాకులాడుతున్న ఈ టీం ను చూసి ఆశ్చర్యం వేసింది.
వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.🙏🏻👍🤝
Негізгі бет సుమన్ టీవీ లింక్ కామెంట్ బాక్స్ లో పెట్టాము.
Пікірлер: 2