Ms రామారావు గారు మీరు సుందరకాండ పారాయణం చేస్తుంటే అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ... మీరు నిజంగా చాలా గొప్పగా పాడారు జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏻🙏🏻🙏🏻
@suvarnamaddela3320
Жыл бұрын
@Ghana Ram iluiiluiw
@pdkonline1
Жыл бұрын
జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... kzitem.info/news/bejne/mah93qJunqp8nYI
@mokuralachintu4824
Жыл бұрын
Jai Sri Ram 👏
@MrSomesh1972
5 ай бұрын
@@mokuralachintu4824l.hh
@reddyprathap2041
Ай бұрын
రచించి ,గానము ___యమ్. యస్స్ రామా రావు గారు
@Drpavanpilescare2008
6 ай бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని రామనామ వరానని ఓం నమో
@user-xc9vx1jg3j
3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravikumarbalina9175
4 ай бұрын
ఎంత శ్రావ్యంగానో ఉంది మీకు మా ధన్య వాదములు
@anchurikrishnamurthy7108
29 күн бұрын
🎉🎉🎉nèè Pata. Àmŕutham🎉🎉🎉🎉
@petlanarayana3580
23 күн бұрын
@@anchurikrishnamurthy7108ala
@srinivasgittha8298
Жыл бұрын
ఎంత మంది నుాతన గాయకులు వచ్చినా 🙏🏻🙏🏻🙏🏻🌹👏🚩🚩🚩👏🌹🙏🏻🙏🏻🙏🏻🌹👏🚩సుందరకాండ 🚩👏🙏🏻🙏🏻🙏🏻హనుమాన్ చాలీసా 👏🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻ఎమ్ ఎస్ రామారావు గారికి👍👍👍 సాటి రారు లేరు 🚩🚩👏🌹🙏🏻🙏🏻🙏🏻
@krishnavenibetha4928
Жыл бұрын
7
@lakshminarayanasettypobbat3034
Жыл бұрын
L
@anjalim2130
Жыл бұрын
V:good
@saradaperali7586
9 ай бұрын
@@anjalim2130! Yuuhgffffddrty
@NagamalliswarammaAnumolu
6 ай бұрын
@@anjalim2130😮 hu
@dayakarrao4162
7 ай бұрын
ప్రపంచంలో ఇంతటి గొప్ప వ్యక్తి వేరొకరు లేరు లేనే లేరు ఆంజనేయుని మరు జన్మ గా బావించుట సబబుగా బావించెద గురువు గారి యొక్క పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను
@aaruna5168
3 ай бұрын
20:34 🎉🎉🎉 20:35 😊
@gangadhargoudchitikena3663
3 ай бұрын
❤l❤❤❤❤❤❤
@maddiradhakrishna866
3 ай бұрын
23:08 23:21
@user-bb6mb6kc3d
Ай бұрын
JAI shree Ram
@user-go9qn4tw6v
Ай бұрын
Lßgfpo@@gangadhargoudchitikena3663
@MahaboobBashaGulam
5 ай бұрын
అద్భుతం సార్ మీ గానం వింటూ ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది
@mohanrao355
17 күн бұрын
Sir you are great
@sandhyasubbu8296
4 ай бұрын
చాలా మనశ్శాంతి గా ఉంది గురువు గారు త్రేతా యుగం లో జరిగింది కళ్ళకు కట్టినట్లు చూపించారు వినిపించారు స్వామి నా జన్మ ధన్యం అయ్యింది స్వామి జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@satyalakshmivadali8102
3 ай бұрын
జై శ్రీరామ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryajyothisampara
Жыл бұрын
మొదట దీనిని అప్లోడ్ చేసిన వారికి నా ధన్యవాదాలు 🙏. ఇది ఎన్ని సార్లు విన్నా కూడా నా కళ్ళవెంట నీరు కారుతూనే ఉంటుంది, చాల చెప్పలేనంత ఆనందానుభూతికి లోనవుతాను నేను. ఎంత హృదయానికి హత్తుకునేలా గానం చేశారో ఆయన, కళ్ళు మూసుకుని వింటుంటే నాకు రామాయణకాలంలోకి వెళ్ళి శ్రీ హనుమంతుని చూస్తున్నట్టుగానే, సుందరకాండ అంతా నా కళ్ళకి కనబడుతుంది. హనుమంతుని కృపాకటాక్షాలు వలననే ఆయన మన కళ్ళకు హనుమంతుని చూపించ గలుగుతున్నారని నాకు అనిపిస్తుంది. జై శ్రీరామ్ 🙏🙏🙏
@knagendraprasad2337
10 ай бұрын
🌹🙏🌹🙏🌹🙏🌹
@mramanjaneyulareddy6908
5 ай бұрын
00❤😊😊😊
@padmavathisunkara1941
5 ай бұрын
😂
@padmavathisunkara1941
5 ай бұрын
@@knagendraprasad2337😂
@padmavathisunkara1941
5 ай бұрын
@@knagendraprasad2337❤
@galladevendrababu4100
6 ай бұрын
అచంద్రతారారకము నిలిచిపోయే ms Ramarao gari Sundarakhandam.
@ramulugobburi8862
10 ай бұрын
Msరామారావుగారి సుందర కాండ, ఘంటసాల గారి భగవద్గీత అద్భుతము, నభూతో నభవిష్యతి.వారిజన్మలుసార్థకమైనవి.ఎందరో జీవిత ములను ప్రభావితం చేసినవనుటలో ఎంతమాత్రం సందేహం లేదు.
ఇంతటి మధుర గాత్రంతో పాడటం సామాన్యులకు అసాధ్యం భగవత్ సంకల్పం లేనిదే ఇది అసాధ్యం. రచించి ఇంత మధురంగా ఆలపించడం యం యస్ రామారావు గారి పూర్వ జన్మ సుకృతం.
@dhanamtammana4210
2 ай бұрын
😊
@EK-rn9el
8 ай бұрын
Sri msramarao గారిని ప్రత్యక్షంగా చూచే అద్రుష్టం మాకు విశాఖపట్నం లో కలిగింది,. సుందరాకాండ పారాయణ సప్తాహం చేసారు, ఆంధ్రా యూనివర్సిటీ లో ఒక సారి, రెండవసారి సంపత్ వినాయక టెంపుల్ సప్తాహం పారాయణ చేసారువ.మా పూర్వ జన్మ సుకృతం.ఆయన్త సంతకం తో సుందరాకాండ, తెలుగులో ఆయన రచించిన హనుమాన్ చాలీసా పుస్తకాలు ఆయన సంతకం చేసి తీసుకున్నాం.
@middleclassboys9028
5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 ఆ ఆంజనేయ శ్రీ రామ భక్తుదె నీ నోటి యందు ఈ మధురమైన రామయణ కావ్యం కళ్లకు కట్టినట్లు పాడిన నీ పాదాలకు నమస్కరించు చు జై శ్రీరాం ....
@anithakatta2728
4 ай бұрын
ఆద్యంతం. అద్భుతమైన. ప్రవాహం. ఎంతచెప్పిన. తక్కువే. ఆ హనుమంతుని గురించి. ఆయన ఆశీస్సులు పుష్కలంగా. రామరావుగారికి. ఉన్నాయని. నమ్ముతున్నాను.అద్భుతమైన. సుందరకాండ
@narasimhareddy4211
5 ай бұрын
Jai Shree Mataji. JSM 🎉🎉🎉🎉
@REALISTIC290
4 ай бұрын
అద్భుతంగా రచించి గానం చేసిన రామా రావు గారి జన్మ ధన్యము. ఆ గానామృతాన్ని గ్రోలిన మన జన్మలు కూడా ధన్యము.
@@jothikumaritadikonda5288and all are very beautiful 😍🤩🤩🤩🤩🤩🤩🤩🤩
@simhadriradha1739
2 ай бұрын
@jot v7?😮(ⁿ hikumaritadikonda5288 Ltw
@naibtahsildarkazipet9612
Жыл бұрын
నమో శ్రీ ఆంజేయస్వామి శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభా దివ్య కాయం
@srilaxmivallamshetty8674
3 ай бұрын
Jai sri ram, jai hangman Maha raju ki jai
@BTS_7648
9 ай бұрын
M s రామారావు గారి కి నా ధన్యవాదములు నాకు మీ సుందరకాండ,చాలీసా రెండు చాలా చాలా estam 🙏🙏🙏
@dharmaraoch5172
10 ай бұрын
🌹🌹🌹🌹జైశ్రీరామ్🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@narayanaraolopinti8810
4 ай бұрын
జై శ్రీ రామ్ జై జై హనుమాన్ ధన్యవాదములు శ్రీ MS రామారావు గారికి
@janardhanguptha2049
4 ай бұрын
Jai Veera Hanuman Jai sree ram
@asheshubaburao8527
Жыл бұрын
వేములూరిపాడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి పాదాభివందనములు
@vardhanij3086
7 ай бұрын
Jai sree Ram.jai sree Anjaneyam,Prasanna Anjaneyam.
@saikumarpatrisaikumarpatri3790
6 ай бұрын
Jai Shri ram jai Shri Hanuman 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@subbareddybomma4173
6 ай бұрын
జైశ్రీరామ జైసీతారామ జైహనుమాన్
@nadempalliravivarma3264
4 ай бұрын
Om namo anjaneya seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻
@Study_vlogs408
4 ай бұрын
Meeru intha adbutham ga ala aalapincharooo, Naaku manasu ninda hanuman vunnattuga anipisthundhi mee valla Jai shri ram, jai shri ram
@udaylovelyfriend9905
7 ай бұрын
Hari krishna hari krishna Krishna krishna Hari Hari🙏 Hari rama Hari rama Rama rama Hari Hari🙏 🙏Jai sri ram🙏
@mallikarjunarao2016
3 ай бұрын
11
@mallikarjunarao2016
3 ай бұрын
11
@ramasubbaiah1408
Жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు జై శ్రీరామ్
@mallikarjunachinthamreddy199
11 ай бұрын
ఎంత సరళంగా చక్కగా వినసొంపుగా వరకు ఈ గాత్రాన్ని అందించిన ఈ ప్రత్యక్ష గురువు గారికి కూడా పాదాభివందనాలు
@mahalakshmik2663
10 ай бұрын
@@mallikarjunachinthamreddy199ú❤❤úß 56:50 56:50
@RamuluKalletla
10 ай бұрын
😂@@mallikarjunachinthamreddy199
@AdwaithGatla-eh4hb
9 ай бұрын
L l ll
@pasamappaiah5294
9 ай бұрын
@@mallikarjunachinthamreddy199😊😊
@Sravya1969
3 ай бұрын
స్వామి మీ గురించి నాకూతురులకు వివరించి చెప్పాను... నా కంటే ఎక్కువగా నీకు భక్తులు అయ్యారు స్వామి... లోకాని కాపాడు ఆంజనేయ 😢🙏🏻🙏🏻🙏🏻
@keshavdasari9227
9 ай бұрын
💐🙏💐🙏Ms Ramarao👌👌👌👌 💐🙏💐🙏
@raoss3396
5 ай бұрын
జైశ్రీరాం ధన్యవాదములు శ్రీరామరక్ష
@citystriker2778
Жыл бұрын
Neelam chandra అద్భుతమైన గానం. వింటుంటే మనసుకు ఎంతో స్వాంతన కలుగుతుంది.రామాయణ ఘట్టాలు కళ్ళముందు ఆవిష్కృతమౌతున్నాయి.గాయకునికి హృదయపూర్వక నమస్సులు.జై జై జై హనుమాన్.
@narasimharoakola7273
Жыл бұрын
Kk
@ashokkumarpothuganti1587
Жыл бұрын
ఈ గానం మహాద్భుతం! మనో రంజకం!
@rpurushotham3649
Жыл бұрын
🤐😀😜😜😜
@pdkonline1
Жыл бұрын
జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... kzitem.info/news/bejne/mah93qJunqp8nYI
@jayalakshmiogirala9973
Жыл бұрын
Jai Hanuman Anjaneyaya namonamaha Andariki ayurarogyyaaiswaryalu ichi kapadu tandri
@bhavanibhamidipati5564
4 ай бұрын
ఎంత హాయిగా వుందో వింటుంటే 🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు 🙏🙏🙏
@muralikrishnacherukuri8361
Жыл бұрын
శ్రీ సీతా రామ భక్త హనుమా పంచముఖ ఆంజనేయస్వామి శరణం శరణం ప్రపద్యే
@nadempalliravivarma3264
4 ай бұрын
Om namo hanuman seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻
@kumarpaladugu5310
Жыл бұрын
Jai Sita Ramanjaneya
@ChandraSekhar-up7ly
11 ай бұрын
ఓంజైశ్రీసీతారామస్వామినమః ఓంజైశ్రీహనుమాన్
@narasimhareddysareddygari965
8 ай бұрын
Om Sree Jai Hanuman Ji 🙏🙏🙏🙏🙏
@aradhyasvlogs_okachinachel3883
Жыл бұрын
వింటూనే ఉండాలనిపించే అద్భుతమైన పాట
@moguluripremkumar4031
Жыл бұрын
M S Rama Rao గారు ద్వారా హనుమాన్ చాలీసా and సుందర కాండము అద్బుతం. నిజంగా ఆయన అలపిస్తుంటే కళ్ళకు కట్టినట్లు చూపించారు. దన్యాత్ముడు. అయన ఎక్కడున్నా, కుటుంబానికి హనుమంతుని కృపా కటాక్షములు వుండు గాక
@dadiappalanarasamma8421
Жыл бұрын
Adbutham ga undi
@markandeyulupanidarapu990
Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది హనుమాన్ చాలీసా మరియు సుందర కాండ పారాయణం మాకు జన్మ ధన్య మైనది గా భావిస్తున్నాము.ఇది ఆలపించిన m s రామారావు గారికి వారి కుటుంబానికి హనుమంతుని కృపా కటాక్ష వీక్షణలు వారికి కలగాలని కోరుకుంటూ,🌹👍🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ అంజనేయం ఓం శ్రీ అంజనేయం ఓం శ్రీ అంజనేయం Jai శ్రీ రాo
@pdkonline1
Жыл бұрын
జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... kzitem.info/news/bejne/mah93qJunqp8nYI
@ramamurthy3113
Жыл бұрын
శ్రీ రామ రామా రమేతి రమెరామె సహస్తర నామ తత్యులం రామ నామ వరాననె
By our fortune we directly listen Sundarakanda by M S Rama Rao garu at Khammam in the year February 1982 Thank God for giving this opportunity
@keshavdasari9227
9 ай бұрын
💐🙏ms ramarao 👌🏻👌🏻👌🏻💐💐🙏🙏🙏🙏🙏
@Vamsikrishna-qu5ze
4 ай бұрын
Jai Sree ram🙏
@nareshkumar-ui5fe
4 ай бұрын
Om sri HANUMATHE NAMAHA
@mamidihanumantharao4321
Жыл бұрын
జై శ్రీ రామ్
@kchbhushanrao9854
Жыл бұрын
jai hanuman,sundaramayinadi sundarakanda.
@rajuluippilirajulu3575
Жыл бұрын
జై హనుమాన్ జై బాజరంగ్ బలీ హే భగవాన్ శ్రీ రామ్ దూత
@Sravya1969
3 ай бұрын
నా ప్రాణం నా స్వామి ఆంజనేయులు...😢😢 జై హనుమాన్ ❤
@ramugoud6072
Жыл бұрын
శ్రీరామచంద్రపరబ్రహనీనమః
@sv2200
Жыл бұрын
🙏🙏జై రామచంద్ర పరబ్రహ్మనే నమో నమః 🙏🙏
@user-hj4hw6os8r
9 ай бұрын
Non forgettable voice of m s Rama Rao guruvugaru each and every human Hindu being should listen 🎶
@trkailasnath1667
Жыл бұрын
It's my favorite song.
@rajasekhar6313
8 ай бұрын
Jai shree ram 💐🙏
@miryalamahesh8570
9 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏
@sanagalasundararamayya1267
10 ай бұрын
రామదాస గాన మిది మహాద్భుతము
@upenderthatikrindi8395
Жыл бұрын
శ్రీ రామ జయా రామా జయా జయ రామ
@madupojunagaraju517
Жыл бұрын
Jai శ్రీరామచంద్రమూర్తి
@narayanakosuri5309
Жыл бұрын
జై శ్రీరామ్
@laxmisyamala6078
3 ай бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏
@psnarayana3938
10 ай бұрын
Jai Shri Ram.
@LakshmiDevi-fv6uj
Жыл бұрын
Jai shree ram jai hanumaan
@vijayabhaskar8728
Жыл бұрын
శ్రీ రామ దూతం శిరసా నమామి
@nageswararaokedarisetti5255
Жыл бұрын
శ్రీ M S రామ రామారావు గురు స్వామి గారి కి మా ఫ్యామిలీ పాదాభి నమస్కార ము లు శ్రీ రాములు వారి నామము తో సీ తా రాములు వారి కదా గాన ము పవన్ పుత్రుడు సీ తా అమ్మ వారిని వెతుక్కుంటూ ఈ సుందర కాండ మీ గా త్రం తో మే ము వింటూ వున్న సమయంలో మా మనసు లో ఆనందం తో పులకించు మా నోట ఈ సుందర కాండ పలకకుండా వుండలే ము మీ కు మా ధన్యవాదాలు
@Venkatanarayana-bg1qq
11 ай бұрын
😅
@neerajapandey5652
11 ай бұрын
@@Venkatanarayana-bg1qq sa das ###qc
@vijayajuvvadi1600
Ай бұрын
🙏🙏 వింటుంటే ఏడుపు 😢 వసస్తున్నది సీతమ్మ కష్టాలు మామవులం ఇక మనం ఎంత 🙏🙏
@varaganianuradha5735
Жыл бұрын
సుందర కాండము ఎంతో అద్బుతం గా పాడిన మీకు పాదాభివందనము గురూజీ 🙏🙏🧡🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tejatalks7410
Жыл бұрын
J😅 L
@kathahari5274
Жыл бұрын
@@tejatalks7410and all 😊😊😊😊😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😅😊😅😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊
Jai shree Ram Jai Sri Hanuman Sri anjaneyam prashanna anjaneyam Jai shree maha Veera anjaneya swamy ki jai saranam thandri 🌹🌹🙏🏿🙏🏿🥥🥥🙏🏿🙏🏿🍉🍉🙏🏿🙏🏿🍌🍌🙏🏿🙏🏿🌺🌺🍇🍇🌷🌷🌿🌿
@nehamahanthi687
21 сағат бұрын
ఏమి స్వరం🙏🙏🙏🌷🌷🌷 రామాయణ ఘట్టం visuals కళ్ళముందు కనిపిస్తుంది వింటుంటే❤🙏🌷
@maheshvademoni4406
11 ай бұрын
Jai sree Ram jai sree anjaneeyam prasanna anjaneeyam 🙏🙏🙏
@thrisatya7504
Жыл бұрын
శ్రీ వినాయక శ్రీ సిద్ధి వినాయక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ విజయలక్ష్మి శ్రీ విజయ దుర్గా శ్రీ మణికంఠ శబరిగిరి వరస స్వామియే శరణమయ్యప్ప శ్రీ నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా శ్రీ సత్య దేవాయ నమో నారాయణాయ జై హనుమాన్ జై శ్రీరామ్ ఓం శ్రీ జై బోలో హనుమాన్ కి రామలక్ష్మణ జానకి జై జై హనుమాన్ జై శ్రీరామ్ ఓం సాయి రామ్ శ్రీ సాయిరాం శ్రీ సాయిరాం శ్రీ సూర్యదేవాయ జై సూర్య జై సూర్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వల్లభనేని శ్రీ మురుగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర నాగదేవతాయ నమః సుబ్రహ్మణ్యేశ్వర నాగ సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర హర మహాదేవ శంభో శంకర గోవిందా గోవిందా దుర్గా లక్ష్మీదేవి లక్ష్మీ మహాలక్ష్మి సంతాన లక్ష్మి ధాన్యలక్ష్మి స్వామియే శరణం అయ్యప్ప గోవిందా గోవిందా
@kusumanchiramesh2319
Жыл бұрын
ANTHENA....
@kapinaiahkapinaiah7091
Жыл бұрын
.
@pdkonline1
Жыл бұрын
జై హనుమాన్...జై శ్రీరామ్ ఈ హోలీ పూర్ణిమ రోజున శ్రీ మహాకాల స్తోత్రం కూడా విని తరించండి ... found a link for the same... kzitem.info/news/bejne/mah93qJunqp8nYI
@palvadivenkataharinath3808
Жыл бұрын
Jai Hanuman🌹🌹🌹🌹🌹🌹🙏
@sarveshkande834
10 ай бұрын
జై సీతా రామ్ జై హనుమాన్ 💐💐🙏🙏
@bggiridhar2717
4 ай бұрын
అద్భుత గానం. MSR గారి జన్మ ధన్యం.
@bhaskarraju8430
5 ай бұрын
జై జై శ్రీరామ్ జై జై హనుమాన్ 🎉🎉🎉🎉
@durao9785
Жыл бұрын
Adhubhutanga undi. Telugu goppadanam idi. Jai Hanuman.
@shobharani5344
Жыл бұрын
Gb
@venkatasubbalakshmi1189
Жыл бұрын
::aradharajaastakamintelugu
@venkateswaraoparasa
Жыл бұрын
@@venkatasubbalakshmi1189 Qa@a
@subramanyamkonjeti1267
Жыл бұрын
Om Jai sri Veera Hanuman ki Jai
@-madhuraswaraalu3844
Жыл бұрын
Jai Hanuman. Please subscribe, like and share
@karrirambabu5016
Жыл бұрын
🌹🌹🌹🌹🍌🍌🍌🍌🍌🍌🥥🥥🔔🔔🔔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@brahmaiahdamacharla2289
Жыл бұрын
ఈ కథ వింటే ఎంత హాయిగా ఉన్నదో
@user-el2ow5tg3j
Ай бұрын
🙏రక్ష రక్ష శ్రీ రామ రక్ష. మన శ్రీ రామబంటు ఆంజనేయ స్వామి శ్రీరామ రక్ష. సప్తర్షులచే పాలింపబడే ఏడేడు లోకాలకు ఈ నవమి శుభదినాన రక్ష రక్ష, శ్రీ రామ రక్ష.🙏🙏 త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే, త్రిమాతలచే లాలింప బడుతున్న పదునాల్గులోకాల నర మానవులకు రక్ష రక్ష, ఆ కలడన్న వారి కన్నులెదిటి మూరితి.. శ్రీ రామచంద్రమూరితి రక్ష.🙏🙏🙏 నందకాంశ సంభూతుడైన అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని రక్ష. "ఏలవయ్య లోకమెల్ల యిట్టే రాము దీవనచే నీలవర్ణ హనుమంతా నీవు మాకు రక్ష.. మొదల ఇంద్రుడు నీమోమునకెల్లా రక్ష ఇదె నీ శిరసునకు ఇనుడు రక్ష కదిసి నీ కన్నులకు గ్రహ తారకలు రక్ష చెదరని నీ మేనికెల్ల శ్రీ రామ రక్ష || బిరుదు నీ వాలమునకు బెడిదపు శక్తి రక్ష గరుడడు నీ కరయుగముల రక్ష గరిమ నీ కుక్షికి కరి వరదుడు రక్ష సిరుల నీ యాయువునకు శ్రీ రామ రక్ష || వడినీపాదములకువాయుదేవుడు రక్ష నడుమ ఇనవంశ సోముల రక్ష విడువని మతికిని వేదరాసులే రక్ష చెడని నీ ఆయువును శ్రీ రామ రక్ష || నలువ నీ గళ రక్ష నాలుకకు ఉర్వర రక్ష బలమెరిగిన అంగదాది వీరుల అండ రక్ష అలరి నీ సంధులకు హరుడు రక్ష చెలగి నీ చేతలకు శ్రీ రామ రక్ష || అంగపు నీ తేజమునకు హరుడురక్ష శింగారమునకెల్ల శ్రీ సతి రక్ష మంగాంబుది హనుమంతా నీకేకాలము చెంగట శ్రీ వేంకటాద్రి శ్రీరామరక్ష ||" 🙏 అన్నమయ్య 🙏 "అతడే యితడు కాబోలు యేలిక బంటునునైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు || జలధి బంధించి దాటె చలపట్టి రాఘవుడు అలరి వూరకేదాటెహనుమంతుడు అలుకతో రావణుని యదటణచె నతడు తలచి మై రావణుని దండించె నితడు|| కొండవెళ్ళగించె తొల్లి గోవర్థను డితడు కొండ యెత్తె కోరి సంజీవి యితడు గుండు గరచె అహల్య కొరకు సీతాపతి గుండుగరగగ పాడె కోరి యితడు|| అంజనాచలముమీదశ్రీవేంకటేశ్వరు డితడు అంజనీ తనయుడాయె అనిలజుడితడు కంజాప్త కుల రామ ఘనుడు తానును దయా పుంజమాయె మంగాంబుది హనుమంతుడు|| 🙏🙏 అన్నమయ్య 🙏🙏 "జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజభక్త పారీణ రామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరచిన సీతా రామ అల సుగ్రీవునేలిన అయోధ్య రామ కలగి యజ్ఞము గాచె కౌసల్య రామ || అరి రావణాంతక ఆదిత్య కుల రామ గురు మౌనులను బ్రోచే కోదండ రామ ధర అహల్య పాలిటి అయోద్య రామ హరురాణు నుతులలోకాభిరామ|| అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ వితత మహిమల వేంకటాద్రి రామ మతిలోన బాయని మనువంశ రామ||.... 🙏🙏🙏అన్నమయ్య🙏🙏🙏 నందకాంశ సంభూతుడైన అన్నమయ్య భక్తి సాహిత్యపు పరమ దీవెనలు ఈ శ్రీ రామ నవమి శుభ దినమున..భక్తులందరికీ. సంగతిగ సకల సంపదలనీవేళ మంగళము నీకు తిరుపట్ల మదన గోపాల|| 🙏 నమో వేంకటేశాయ. మిత్రులు,హితులు బాంధవులు బందు మిత్రాదులందరికీ శీ రామ నవమి పండుగ శుభాకాంక్షలు.🙏🙏🙏
Пікірлер: 1,1 М.