ఎంతో భాగ్యం మా అందరిది స్వామి మీ వల్ల సుందర కాండ వినడానికి , అందునా ఇంత అత్యద్భుతం గా చెప్తుంటే వినే భాగ్యం ఆ ఈశ్వర కృప వల్ల, గురు కృప వల్ల 🙏
@apparaokotha3148
3 ай бұрын
Sri Gurubhyom namah 🙏 🌷 Govinda Govinda Govinda Jai Sri ram 🙏🙏🙏🌹🌷🙏🙏🍎🍇🙏🙏🙏
@nagolunagaraju1328
9 ай бұрын
సుందరకాండ పారాయణ చేస్తున్న గురువుగారి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వామి నేను సుందరకాండ నిత్య పారాయణము చేయాలి అనుకుంటున్నాను దయతో ఆ విధివిధానాలను శతకోటి వందనాలతో చెప్ప కోరుతున్నాను ఎవరిని అడిగినా ఆ విధి విధానాన్ని చెప్పట్లేదు చాలా సౌజన్యంతో ఉండాలి నియమాలు చాలా ఉంటాయి అని అంటున్నారు మీ అనుగ్రహంతో సుందరకాండ పారాయణ చేయగలిగితే నా జన్మ ధన్యం చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి నా ప్రార్థనను మన్నించండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mchittaj
9 ай бұрын
శ్రీరామ జయరామ జయజయ రామ 🙏 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనమాన్ 🙏
@maruthimacha1847
10 ай бұрын
from december, vAlmIki rAmAyANam 40 days pravacanam in conducted, watch online and share
@kavurigayathri193
10 ай бұрын
శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనమాన్
@munukuntlachandramouli6956
5 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాద పాదపద్మాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను....ఓం శ్రీ రామ జయ రామ జయజయ రామ..... ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ..
@udayasankarmaddi1756
10 ай бұрын
శ్రీరామ జయరామ జయజయ రామ.
@djyothi4158
7 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏 జై జై హనుమాన్ 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
@radhakrishnamurthypolepedd405
9 ай бұрын
తేll సామవేదము షణ్ముఖశర్మ సుకవి సరస హృదయుడు ఆర్షవిజ్ఞాన కుక్షి "భారతీయార్ష విజ్ఞాన పత్రిక ఇది!" అన దగిన ఋషిపీఠమే అసలు సాక్షి. -డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.
@jayanthiedara9761
9 ай бұрын
🙏🤲🌹శ్రీ హనుమతేనమః 🤲🤲అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తవకింవద రామ దూతకృపాసింధో మమకార్యంసాధయప్రభో🤲🤲🌹🙏
@BasiviReddy-zw9qg
Ай бұрын
21min nuchi starts
@kavurigayathri193
10 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@smgirinadhvidvan7348
10 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః నమః శ్రీ రామ జై రామ జై జై రామ శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్
@umajyothicherukuvada3016
9 ай бұрын
Guruvu garu mimmalni pratyaksham ga chusi okkasari mi padamulaki namaskaram chesukovalani undhi. Aaa ammavari roopam la anipistaru miru naa kallaki.
@geethapurushotham6198
10 ай бұрын
Sir is it live streaming. If so please give3 link
@lakshmiachanta1985
9 ай бұрын
శ్రీ సీతా రామ లక్ష్మణ హనుమ సుగ్రీవ జంబవంత అంగద విభీషణ🙏🙏🙏🙏🙏🙏
@plavanya4936
10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🌹
@bantinaragoni6666
10 ай бұрын
🌺🏵️🌺🏵️🌺🌷🌷🌷💐🏵️🌺🙏🙏🙏🙏🙏, శ్రీ గురుభ్యో్నమః గురు. గారి పదాలకు.శత.కోటి.వందనాలు
Пікірлер: 82