ప్రతివాది భయంకర అన్నన్ స్వామి ... శ్రీ మణవాళ మహాముని స్వామి వారి శిష్యులు 🙏🙏🙏
@vanajabommakanti451
2 ай бұрын
🙏🙏🙏
@sreedevisreedevi9322
2 ай бұрын
Om Namo Venkateshaya🙏🙏🙏
@madhugoud1191
2 ай бұрын
పరమాద్భుతం గోవిందా గోవింద 🙏🙏🙏
@perisreevardhan7722
2 ай бұрын
వెంకటేశ్వర స్వామి సుప్రభాతం రచించిన వారు "ప్రతివాది భయంకర అన్నంగరాచార్య స్వామి" ఆయన ఒకనాడి భక్తితో అవల్లెలగా పాటించిన ఈ సుప్రభాతాన్ని వేంకటేశ్వర స్వామి అర్చకుల కలలో కనిపించి , నాకు ఇకపై రోజు దీనిని పాటించాలని ఆజ్ఞాపించారు
@meghanag.s.s6623
2 ай бұрын
కాని సుప్రభాతం స్వరపరిచింది శ్రీ ప్రతివాది గారు అని మాత్రమే కనిపిస్తుంది.
@wolff_gaming
2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 గురువుగారు
@vanajabommakanti451
2 ай бұрын
""సుప్రభాతం"" భగవంతుడికి మేలుకొలుపు కాదు, అది భక్తుడు తనకు తాను ""శుభం" చెప్పుకోవడం. ""శుభోదయం"" " Goodmorning "" చెప్పుకోవడం. 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@KunchaalaRamanaiah81
2 ай бұрын
ప్రతివాది భయంకర అణ్ణన్
@ananthvandavasu5664
2 ай бұрын
🙏🙏Srinivasa Govinda 🎉
@upendarbayya7994
2 ай бұрын
Guruvu gaariki 🙏🙏🙏
@kvenkataramarao2414
2 ай бұрын
❤❤ జై హింద్ జై భారత్ జై గురూజీ ❤
@prasadkesavarapu9488
2 ай бұрын
గురువుగారు మీరు జూన్ 5వ తారీఖున మధ్యాహ్నం శంకు మిట్ట కాటేజీ దగ్గర నుండి సుపథం వద్దకు మెట్లు దిగి వస్తున్నారు నేను శంకు మిట్ట కాటేజీ దగ్గరికి మెట్లు ఎక్కుతున్నాను మీరు శ్రమ అనుకోకుండా మీ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను మా కోసం తెలియజేస్తున్నారు నేటి సమాజానికి మీలాంటి వారి సేవలు చాలా అవసరము అందుకని కృతజ్ఞతలు చెబుదామని అనుకున్నాను మీరు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు ఇబ్బంది కలిగించడం ఎందుకని వెళ్ళిపోయాను
శ్రీ గురుభ్యోనమః 🙏. తిరుమలలో శ్రీవారికి సుప్రభాతం , ప్రపత్తి, మంగళం రచించిన వారు శ్రీ ప్రతివాద భయంకర అణ్ణా స్వామి వారు...🙏.
@kalyanikalyani8482
2 ай бұрын
సుప్రభాతం గురించి చాలా బాగా వివరించారు...వివిధ పురాణాలలో కూడా సుప్రభాతాల గురించి కూడా తెలిపారు..ధన్యవాదాలు గురువుగారు🙏. ఓం నమో వేంకటేశాయ 🌹🙏.
@Sanvekadance
2 ай бұрын
OM Namo Narayanaya
@ksrik1582
2 ай бұрын
ప్రతివాది భయంకర అన్నన్ స్వామ్ వారు అనుగ్రహించారు వేంకటేశ్వర సుప్రభాతం, ప్రపత్తి
@karthikavlogs2128
2 ай бұрын
Chala santhoshanga undi.🙏🙏🙏
@VishnuPriyaxk
2 ай бұрын
🙏🙏 చాలా బాగా వివరించారు గురువుగారు
@vennapusasudharani3224
2 ай бұрын
ద న్య వాదం గురు వు గారు. ,
@padmavathithumu4689
2 ай бұрын
గురువుగారికి నమస్కారం 🙏🙏🙏 సుప్రభాతం గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩
@kvenkataramarao2414
2 ай бұрын
ఆయన ఏమి చేసినా మనుషులను ఉద్ధరించడానికి మాత్రమే
@hemalathaaluri8555
2 ай бұрын
సుదినంచమే 🙏🙏🙏
@rsp27322
2 ай бұрын
అద్భుతంగా వివరించారు గురువు గారు...ఓం నమో వెంకటేశాయ 🙏🙏
@Billeshanmukha3992
2 ай бұрын
ప్రతివాది భయంకర్ అన్నన్ 🙏🙏
@SStalentChannel
2 ай бұрын
Jaya Guru Datta🙏🙏 Om Namo Venkatesaya🙏🙏🚩🚩
@RadhaNagaraju-tg8ix
2 ай бұрын
Jai Shri Ram
@LalithaGhantasala
2 ай бұрын
ధన్యోస్మి గురూజీ 🙏
@rajeshltv
2 ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః
@rajeshltv
2 ай бұрын
ఓం శ్రీ వేంకటేశాయ నమః
@rameshdurgavajjula8480
2 ай бұрын
Jgd,, 🙏 PB Annan..
@anuradhamannam3929
2 ай бұрын
Annangana acharyulu
@karthikbhaskaran4239
2 ай бұрын
🎉🎉మంచి వివరణ🎉
@janakikandula286
2 ай бұрын
ఓం నమో నారాయణాయ.🙏🙏🙏
@jayasreeprakhya9276
2 ай бұрын
Jai sreeram
@ananthvandavasu5664
2 ай бұрын
Venkata Ramana Govinda
@bikshapathinoone4814
2 ай бұрын
స్వామి వారికి శతకోటి నమస్కారాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️
@padminipalla4076
2 ай бұрын
Namaskaram guruvu garu. Manchi vishayalu chepparu. Angapradakshinam gurinchi kooda oka video cheyandi.
@maheswararao5107
2 ай бұрын
Babusanthosh nenu soundaryalaharii 26slokalu nerchukunnanu naku vedam chala ishtam nenu gruhini ni na age 59 narchukogalana
@Chroniclesofmedicine
2 ай бұрын
Ayya kashi viswanatha suprabhatam lo aa bramha murari tripurantakari slokam vinnanu
@ravaliravali2016
2 ай бұрын
🙏🙏🙏
@srilathaalampally7689
2 ай бұрын
Namaskaaram guruvu gaaru. Ladies lingam ku abhishekam chestunte ye mantram chaduvaalo cheppandi pl
@padmajarayala9544
2 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@pavanjalli391
2 ай бұрын
Prathivada bayankar annan
@mythilinivarthi
2 ай бұрын
Karma karagadaniki sastra prakaram em cheyali cheppandi
@vyshnavisunku9181
2 ай бұрын
Swami garu 12 pournami pooja gurinchi chepandi ela cheyali aniii please swamiii
@GodSaithanhellheaven
2 ай бұрын
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వారు 🙏🏻
@vanajabommakanti451
2 ай бұрын
కాదండి. శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్ స్వామి వారు. 🙏🙏
@vanajabommakanti451
2 ай бұрын
అన్నమయ్య కేవలం ' ""సంకీర్తనలను""" గానం చేసారు. ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@omshiva8125
2 ай бұрын
🙏, ShreeVaramahalakshmi amma vratam ekadashi roju vachchindi kadaa? ammaki anna naivadyalu pettochchaa? caz ekaadashi naadu manaki annam varjam kada telupandi.
@PradeepKumar-bm9rl
2 ай бұрын
❤
@vishnuk5836
2 ай бұрын
జై శ్రీ రామ్ అన్నమాచార్యులు వారు
@vanajabommakanti451
2 ай бұрын
❌️❌️
@VenkatG09
2 ай бұрын
HariAUM
@vanajabommakanti451
2 ай бұрын
హరిః ఓం 🙏🙏🙏
@ram9523
2 ай бұрын
Prathivadhi Bhayankara Annan. He is the disciple of Manavala Mamuni (also known as Varavara muni)
@saimaanyaviimitations3828
2 ай бұрын
Swamy garu, విష్ణు సహస్రణామం చదివేటప్పుడు 108 శ్లోకాలు చదువుకుంటే సరిపోతుందా లేదా మొత్తం పారాయణ చేయాలా పూర్వపీటికి, ఉత్తర పీటిక చదవాలా 🙏🙏
@hindudharmakshetram
2 ай бұрын
సమయం ఉంటే చదవండి. లేకపోతే ఫరవాలేదు. 108 శ్లోకాలు ముఖ్యం
@saimaanyaviimitations3828
2 ай бұрын
@@hindudharmakshetram ధన్యవాదములు 🙏🙏🙏🙏 స్వామి
@ramanaj8894
2 ай бұрын
ఈ వీడియో కదిరి కృష్ణ కి పోయేటట్లు చేయండి
@gsssvasu8968
2 ай бұрын
Sri Gurubhyonamha,Nenu smarta Brahmin.(Advaita sampradayam).I am very unhappy about the recent contents of certain channels (Vaishnava) .Unfortunately they started a propaganda against smarta Brahmins duly insulting their lifestyle,culture,verships,particularly Lard SIVA.In fact we are vershiping both on par with other panchayatana devatas.I understand that this type of atmosphere in Hindu society will gradually harms our culture and society.Is this”SARVASYA SaMADARSANHA as told by Bhagavan Srikrishna.Kindly respond Guruvugaaru.🙏🏻🙏🏻🙏🏻
@sivuu9009
2 ай бұрын
srinivaasuni suprabhatam rasina varu prathivaada bhayankara annan aacharuyula varu...poojyulu...
@Raja-xw8bw
2 ай бұрын
మన దేవాలయాల చుట్టూ పెట్టుకొనే హిందూ shops వాళ్ళు కూడా యూపీ లో కన్వర్ యాత్ర దారిలో లాగానే యజమాని పేరు బోర్డు మీద పెట్టాలి. కోర్టు ప్రకారం ఇది తప్పనిసరి కాదు, నిజమైన హిందూ యజమానులందరూ తమ పేర్లను పెట్టాలి
@ss-di9bl
2 ай бұрын
నండూరి శ్రీనివాస్ చేసిన గోరమైన తప్పు ఇంకోటి.....శ్రీ రాముడు మాంస హరమ్ తిన్నాడని చెప్పడం...... ఇది తప్పు అని వాల్మీకి రామాయణం చూపించి pranava shakthi చానెల్ లో చాలా బాగా అతనికి గడ్డి పెట్టారు😂😂😂
@keerthikameswari4994
2 ай бұрын
Venkateswara suprabhataanni comment chese vaalku daanito paatu , sai suprabhatam , yesu suorabhataalni kuda yide vidham ga comment cheyyalli ani naa vinati / vignapti.
@musalaiahgarigangireddy9093
2 ай бұрын
ఓమ్. ఆచార్యుల వారికి నాదొక చిన్నమనవి. శ్రీ పాణి ని మహర్షుల వారు వివరించిన అష్టాద్యాయిని వ్యాకరణ గ్రంథాలను తెలుగులో ఛందస్సుతో సహా వీడియోలు తీయగలరని ప్రార్థన. ఈ విధంగా ఆడగడము తప్పు అనిపిస్తే మన్నించండి ఆచార్యుల గారు.
@midhuncomadari8183
2 ай бұрын
Andhari kanna pedha vishnuva siva swami okkokaru okkola chepthunnaru andharu okate ani memu anukuntunnam mari andharu okate ayithe enduku siva ga visnu ga vunnaru evaru 1st janmincharu
@indiradevi5587
2 ай бұрын
Why no one is going to court against this bloody fellow why explaination to that fellow
@VijayKumar-eq7mm
2 ай бұрын
"అల్లా హో అక్బర్" అన్నoత మాత్రాన అల్లా గొప్పవాడు ఐ పోతాడా 😂
Пікірлер: 76