Album: Surabhi, Veturi Hits Songs on Violin
Song: Manseriginavaadu Maadevudu Sriramudu
Film: Panthulamma
Lyrics: Veturi Sundara Rama Murthy
Music: Rajan Nagendra
Violin: S. Brahmanandam
Original Singer: P. Susheela
Lyric:
Pallavi:
She: మనసెరిగిన వాడు ... మా దేవుడూ ... శ్రీరాముడూ ..
మధుర..మధుర తర.. శుభనాముడూ .. గుణధాముడూ ..
మనసెరిగిన వాడు .. మా దేవుడూ .. శ్రీరాముడూ ..
Charanam 1:
ఎరిగిన వారికి .. ఎదలో ఉన్నాడు ..
ఎరుగని వారికీ ..ఎదుటే ఉన్నాడు..
మానవుడై పుట్టీ ..మాధవుడైనాడు.. ఆ..
తలచిన వారికి ... తారక నాముడు..
పిలిచిన పలికే ..చెలికాడు సైదోడు...
కొలువై ఉన్నాడూ .. కోదండరాముడు....
మనతోడుగా.. నీడగా..రఘురాముడు..
మనసెరిగినవాడు ...మా దేవుడూ శ్రీరాముడూ..
Charanam 2:
కరకు బోయను..ఆది కవిని ...చేసిన పేరు..
గరళ కంఠుని నోట .. తరలివచ్చిన పేరు ...
ఇహపర సాధనకూ ...ఇరవైన పేరూ ..
మనతోడుగా.. నీడగా.. రఘురాముడు..
శబరి ఎంగిలి గంగ ... తానమాడిన పేరు..
హనుమఎదలో భక్తీ .. ఇనుమడించినపేరు..
రామ రామా అంటే, కామితమే తీరు..
కలకాలమూ మము, కాపాడు పేరు....
మనసెరిగినవాడు.. మా దేవుడూ ..శ్రీరాముడూ ..
మధుర..మధుర తర ..శుభనాముడూ ..గుణధాముడూ ..
మనసెరిగిన వాడు .. మా దేముడూ.. శ్రీరాముడూ ...
Friends, You can hear more songs written by Sri Veturi on Spotify: open.spotify.c...
Facebook:
/ veturi1936
/ meeveturi
KZitem:
Mee,Veturi
/ @meeveturi
Veturi Sundara Rama Murthy
/ @veturisundararamamurt...
Негізгі бет SURABHI, VETURI HIT SONGS II VIOLIN: S. BRAHMANANDAM II MANASERIGINA VAADU II PANTHULAMMA
Пікірлер