2023 still this song never goes from my mind .. Naalone pongenu Narmadaa….
@vijaydevarakonda8344
Жыл бұрын
Yes
@vijayakiranmaimancham8792
Жыл бұрын
I love this end ever
@adarshs3992
Жыл бұрын
Absolutely bro
@itsmesizzu233
Жыл бұрын
Annn😂
@sowjanyakotni2159
Жыл бұрын
Yes bro
@noothikatlaprashanth5583
3 жыл бұрын
Lyrics నాలోనే పొంగెను నర్మాదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీవల్ల.... నీతో పొంగే వెల్లువా.. నేళ్ళల్లో ఈదిన తారకా.. బంగారు పూవుల కానుక.. పెరేలే కాంచనా.. ఓం శాంతి శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే.. నా శ్వాసే నీవే దోచావే చెలిమేనే నీవు అయ్యావే.. నాలోనే పొంగెను నర్మాదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీవల్ల.... ఏదో ఒకటి నన్ను కలచి ముక్కు చివరా మర్మమొకటి కల్లాకపటం కరిగిపోయే మూసినవ్వా భోగామెల్లా నువ్వు నిలిచిన చోటేదో వెల ఎంత పలికెనో నువ్వు నడిచే బాటంతా మంచల్లె అయ్యేనో నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే ఆ వెనకే నీడై పోవొద్దే ఇది కలయో నిజమో ఏమ్మాయో నా మనసే నీకు వశమాయే...వశమాయే.. నాలోనే పొంగెను నర్మాదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీవల్ల.... నీతో పొంగే వెల్లువా.. నేళ్ళల్లో ఈదిన తారకా.. బంగారు పూవుల కానుక.. పెరేలే కాంచనా.. కంటి నిద్రే దోచుకెళ్ళా్....దోచుకెళ్ళా్.. ఆశలన్నీ జల్లివెళ్ళావ్.. నిన్ను దాటిపోతువుంటే....పోతువుంటే.. వీచే గాలి దిశలు మారు.. ఆగంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు కౌగిలింత కోరలేదు కోరితే కౌగిలి కాదు నా జీవన సర్వం నీతోనే నను తలచే నిమిషం ఇదియేనే నువ్వు లేవో లేవు అనకుంటే నా హృదయం తట్టుకోలేదే..... నాలోనే పొంగెను నర్మాదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీవల్ల.... నీతో పొంగే వెల్లువా.. నేళ్ళల్లో ఈదిన తారకా.. బంగారు పూవుల కానుక.. పెరేలే కాంచనా.. ఓం శాంతి శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే.. నా శ్వాసే నీవే దోచావే చెలిమేనే నీవు అయ్యావే.......
@harishkonisetty3659
3 жыл бұрын
Thq bro
@telugtechin7900
3 жыл бұрын
Super bro
@mandhapatineelimadevi5935
3 жыл бұрын
Tq sir
@blvck1022
3 жыл бұрын
Jilabi
@jayavenkataramana7231
2 жыл бұрын
Super thanks...
@darlingprabha2818
4 жыл бұрын
ఈ పాటలో ఏదో తెలియని ఒక మాయ వుంది I love you this song
@carakesh2836
28 күн бұрын
Lyrics
@raghurock5620
Жыл бұрын
Love lo unna vallu akkuvaga vintaru ,,but nenu love lo padataniki vintunna ,,, because I am not in love 😊😊😊
@kirandannana3723
Жыл бұрын
Gudu bro
@ashokakkudasu7492
Жыл бұрын
Same Brother
@Suresh.06
Жыл бұрын
All the best bro ✨♥️
@travelbook3031
Жыл бұрын
Voorike Love lo padakudadhu amma, adhi natural ga avthadhi when some one cares you then it will happen naturally like sameera reddy padindhi chudu ee movie lo surya ki ala manani care chese vallu value icche vallu vuntey appudu cheyyi lovvu, surya laga yevaru love chestharu everything is fake in this world yevarni nammataniki ledhu everyone is doing for their necessaries, mosale yekkuva chesthunnaru so be carefull
@SJT0908
Жыл бұрын
Super... all d very best
@ChandraSekhar-zn2hu
4 жыл бұрын
Gautam vasudev menon movie lo heroines chala natural beauty gaa untaru 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘 Who agree with me🤚🤚🤚
@k.thippeyswamy9041
4 жыл бұрын
Yes I may be I saw first samantha after I compares to others then I know
@bsivaramesh9356
4 жыл бұрын
Really bro gautham sir ala chupisthaaru adi aayana speciality....
@k.thippeyswamy9041
4 жыл бұрын
Haanuu ayna yappudu different ga alonchinchi Fresh actor's nee vediki adhi chala rojulu daaka wait chesi okay chestaru 😎
@bsivaramesh9356
4 жыл бұрын
@@k.thippeyswamy9041 yeah that's true he was take very long for just only one project....but he is give super quality emotions,love overall movie....
@k.thippeyswamy9041
4 жыл бұрын
@@bsivaramesh9356 Yea but heroine's give to chance but she's have to prove public's and technisions then they will have opportunities may be comes big producers and directors
@saikiranrasoju5097
4 жыл бұрын
2018 but still it is a fresh feeling
@borntowin6246
4 жыл бұрын
Is correct
@srinivasarajup1904
4 жыл бұрын
I am also having same feeling...
@WarangalBabai
4 жыл бұрын
I'm also
@appaskranthikumar5178
4 жыл бұрын
Yeah
@balusubbu81
4 жыл бұрын
Becoz of harrisbjayraj
@swethareddy3629
6 жыл бұрын
Both SURYA and KARTHI r real heroes.......donating huge amounts to d trusts,also running trust and educating many children who have less chances of studying......huge respect for you both.......🙏🙏🙏
@dark8dmusic
5 жыл бұрын
Swetha Swetha kzitem.info/news/bejne/rqSal6abcp2cfWk Naalone Pongenu Narmada (8d) Song #UseHeadphones Plz support 🙏 #Subscribe and like Share
@srinukorada5542
5 жыл бұрын
Super
@Ravi-Boni
5 жыл бұрын
yes
@Tasty656
4 жыл бұрын
Great
@bejjalanagarjuna1704
4 жыл бұрын
S
@johnjoshua1916
3 жыл бұрын
After 13 years.... Still awsome.... Same feeling.... Any one listening in 2021...?
@hatsundaily-srisaibhavanie7564
3 жыл бұрын
sssssss
@SHari-uk5mb
3 жыл бұрын
Haaa
@VinayKumar-gt5yr
3 жыл бұрын
Yesssss
@trychayy5322
3 жыл бұрын
🙋🏻♂️🙋🏻♂️
@kittumaram9183
3 жыл бұрын
Me also............
@vtfschoolofficial8185
3 жыл бұрын
2021 - 2090 మధ్యలో చూసిన వాళ్ళు 👍😊
@jellasaikiran4821
3 жыл бұрын
velli alluarjun modda guduv
@dark-sd8bp
Жыл бұрын
@@jellasaikiran4821 nice one😂
@govardhanpalle7353
Жыл бұрын
Oct 9th , 2022 lo chustuna 😍🥰😍
@atarun1234
Жыл бұрын
Oct 15 th ,2022 watching again n again
@PremKumar-pn7rn
Жыл бұрын
Oct-15
@narenjayachandra
5 жыл бұрын
Oka 1000 times chusiunta eee song.....asalu feel taggadhu bhayya..... ARM, GVM and Suriya deadly combo..... Lit 🔥🔥🔥🔥🔥
@rithwik_replays
4 жыл бұрын
ARM Kaadhu Haaris
@bangaram1543
3 жыл бұрын
Yess
@varam587
3 жыл бұрын
Yes bro
@saikumarchary66
3 жыл бұрын
Even it's 2030 This album is evergreen mood booster ❤️
Window seat Cool breeze... Headset...full volume This song... Heaven💙
@maharaj1819
3 жыл бұрын
2021 lo viney vallu like cheyandi❤️
@thewarrior8162
4 жыл бұрын
2009 lo Sri Chaitanya college lo morning suprabhatam 👆😂♥️
@habibahabi6091
4 жыл бұрын
Elanti songs clg days baga gurthu cheysthayi
@chintmanoj2845
4 жыл бұрын
Missing college days never that days be back yar
@bvenkatesh8460
4 жыл бұрын
yes.....
@bvenkatesh8460
4 жыл бұрын
Inter lo unnappudu e song daily vinevalam....superb song
@phaneendragubbala2846
4 жыл бұрын
🤣😂🤣🤣💐🤣😂
@michaelgopinath9981
6 жыл бұрын
Pure telugu lyrics hatsoff to veturi garu n music by Harris n singer n gowtham too
@dark8dmusic
5 жыл бұрын
kzitem.info/news/bejne/rqSal6abcp2cfWk Naalone Pongenu Narmada (8d) Song #UseHeadphones Plz support 🙏 #Subscribe and like Share
@prasadgomathinathan5900
3 жыл бұрын
Most of the lyrics were translated into telugu from tamil
@SanthoshAllenki
2 жыл бұрын
@@prasadgomathinathan5900 whatever, a lot of times when songs are translated the essence is lost. Not in this case though in fact all songs which veturi translated from tamil to telugu.
@user-vbanavath460
3 ай бұрын
2024 everu Aina vintunara ❤❤❤
@prasadlenka9924
3 ай бұрын
Heyy darling I am 😊😊😊
@Gkbasha1989
3 ай бұрын
Yes
@Susmithasangeetham
2 ай бұрын
Yes
@prasadlenka9924
2 ай бұрын
@@Susmithasangeetham 😊😊 morning running loo ilanti songs super vunaai
@chinna4007
4 жыл бұрын
Biggboss lo AKHIL ee song padaru.Ippati varaku naku asalu ee song vundhani kuda telidhu.Wow! Thank you AKHIL garu mee valla nenu intha BEAUTIFUL SONG vinnanu.LOVE YOU SO MUCH❤️❤️❤️
@letwisdomgoviral2254
3 жыл бұрын
Which means u don't have ears at all... 2005 lo Telugu box office ni shake chesindi.. Ippati varku deenni ye music break cheyledu
@prasanraj4108
7 жыл бұрын
నాలోనే పొంగెను నర్మదా!!! (తను ఇంక ఏం చెప్తుంది అనుకున్నానో తెలీదు చెప్పేసాను i was crazy in love హ్మ్..! హ్మ్ హ్మ్, లర రి రా!!!! in fact నా మనసు అప్పటి వరకు ఏవో పాత పాటలు పాడుతు ఉండేది జీవితం లో first time తనని చూడగానే ఒక కోట పాట !! my own composition) నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మురిసిన తామరా అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా.. నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా బంగారు పూవుల కానుకా పేరేలే కాంచనా.. ఓ శాంతి ఓ శాంతి నా ప్రాణం సర్వం నీవేలే నా శ్వాసే నీవే దోచావే చెలి నేనే నీవు అయ్యావే నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మురిసిన తామరా అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా.. ఏదో ఒకటి నన్ను కలచి ముక్కు చివరా మర్మమొకటి కల్లాకపటం కరిగిపోయే ముసినవ్వా భోగమెల్లా నువు నిలిచిన చోటేదో, వెల ఎంత పలికేనో నువు నడిచే బాటంతా, మంచల్లే అయ్యేనో నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి, నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే ఆ వెనకే నీడై పోవొద్దే ఇది కలయో నిజమో ఏమ్మాయో నా మనసే నీకు వశమాయే నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మురిసిన తామరా అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా.. ఓ... నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా బంగారు పూవుల కానుకా పేరేలే కాంచనా.. కంటి నిద్రే దోచుకెళ్ళావ్ ఆశలన్నీ జల్లివెళ్ళావ్ నిన్ను దాటిపోతూవుంటే వీచే గాలి దిశలు మారు ఆగంటు నీవంటే నాకాళ్ళే ఆగేనే నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలి కాదు నా జీవనసర్వం నీతోనే నను తలచే నిమిషం ఇదియేనే నువు లేవు లేవు అనుకుంటే నా హృదయం తట్టుకోలేదే నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మురిసిన తామరా అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా.. నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా బంగారు పూవుల కానుకా పేరేలే కాంచనా.. ఓ శాంతి ఓ శాంతి నా ప్రాణం సర్వం నీవేలే నా శ్వాసే నీవే దోచావే చెలినేనే నీవు అయ్యావే
@anandaanushka5270
5 жыл бұрын
Really great job
@sairam6819
5 жыл бұрын
Superb
@sheikmeerasahebmeera
5 жыл бұрын
prasan raj 👏
@anandaanushka5270
5 жыл бұрын
U really good job
@umamaheshwari9914
5 жыл бұрын
Awesome 👍👍👍👍
@mr.impossible9863
4 жыл бұрын
I came here because it is my favorite song and I listen this song daily and I didn't came here after akhil sing in bigboss, because this song is famous before only.
@minus7263
3 жыл бұрын
Yeah even me most are screaming about big boss guy but i frequently listen this it’s like heaven Harish jayraj music and SPCharan voice :) we should actually praise them...
@mr.impossible9863
3 жыл бұрын
@@minus7263 yeah😊👍
@user-zs7ch6pq4i
2 ай бұрын
2024 lo vinna vallu oka like vasekundi
@sivaa6493
3 жыл бұрын
Life long same feeling 💕💕💕 enni times chusina chudali anipisthundhi
@frustatedcommentreader7919
3 жыл бұрын
first life la emainaa chey ra tarvata ivanni chudochu
@kalpanasagar4387
6 жыл бұрын
Who will be in 2019??
@rameshandrajula6324
6 жыл бұрын
Kp Kalpana the ok
@sunnyrock4369
5 жыл бұрын
Me
@warriors7872
5 жыл бұрын
Ante amito ardam kaaledu plz explain..... who will be in 2019
@mopuriprasad3
5 жыл бұрын
@@warriors7872 ante evaru vintunnaru 2019 lo ani
@warriors7872
5 жыл бұрын
@@mopuriprasad3 thank you Prasad garu
@anilkumarthondamalla3100
3 жыл бұрын
నాలోనే పొంగెను నర్మదా! నీలల్లో మురిసిన తామరా. అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా - నీతో పొంగే వెల్లువా నీలల్లో ఈదిన తారకా బంగారు పూవుల … పేరేలే కాంచనా! ఓహ్ శాంతి శాంతి ఓహ్! శాంతి నా ప్రాణం సర్వం నీవేలే. నా శ్వాసే నీవే దోచావే! చెలి కానుకానేనే నీవు అయ్యావే...... ఏదో ఒకటి నన్ను కలచి.. ముక్కు చివర మర్మమొకటి కల్లాకపటం కరిగిపోయి ముసినవ్వ బూగమెల్ల నువ్వు నిలిచిన చోటే ఎదో వెలయెంత పలికేను నువ్వు నడిచే బాటంత మంచల్లె అయ్యేను! నాతోటి రా.. ఇంటి వరకు నా ఇల్లే చూసి నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే ఆ వెనెకే నీడై పోవద్దె ఇది కలయో నిజమో ఏ మాయో నా మనసే నీకు వశమాయే! వశమాయే.. .... కంటి నిద్రే దోచుకెల్లావ్ ఆశలన్నీ చల్లి వెళ్ళావ్ నిన్ను దాటి పోతూవుంటే వీచే గాలి దిశలు మారు ఆగేంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలి కాదు నా జీవన సర్వం నీతోనే.. నను తలచే నిముషం ఇదియేనే నువ్వు లేవు లేవు అనకుంటే నా హృదయం తట్టుకోలేదే.....!
@pothulabhaskar8787
3 жыл бұрын
Thanks
@noelkuppili9306
3 жыл бұрын
Well!
@tmallaiah1703
3 жыл бұрын
Thanks for your lyrics
@sardarmysteryshindi6394
3 жыл бұрын
Thanks for lyrics 😁
@rajubhaigamingff9563
3 жыл бұрын
Thanks bro....❤️
@vishnuvanjari7155
4 жыл бұрын
Biggboss lo akhil padina tharvata chuse vallu like kottandi
@sreenidhi9408
4 жыл бұрын
Nenu Akhil padadam vinna.. But ee song naku movie vachina time nundi telusu.. Bcz chala famous song idi
@vishnuvanjari7155
4 жыл бұрын
@@sreenidhi9408 ok
@vishnuvanjari7155
4 жыл бұрын
@@Parampogumanikanata235 ☺☺ok
@Naveenkumar-if1ek
4 жыл бұрын
E song biggboss rakanna mundhu nundi telusu ❤️manasuki appudu hayega Ani penchi napudu ventunta
@vishnuvanjari7155
4 жыл бұрын
@@Naveenkumar-if1ek avna
@boyavinaykumar
25 күн бұрын
2024 Listeners ❤
@Original_Songs761
3 жыл бұрын
Akhil ♥️ Sarthak Paadina Taruvatha ney E Song chusa.....Tq... Akhil ♥️ Sarthak I'm a Big Fan of U 👍👍👍
@kavalichandu1476
3 жыл бұрын
same 2 u bro
@Original_Songs761
3 жыл бұрын
@@kavalichandu1476 Gd.... Support Him
@Original_Songs761
3 жыл бұрын
8886658215
@kuthuruamritha625
6 жыл бұрын
Just wish Suriya garu learns telugu someday.....the magic will be at peaks.........
@bhargavstumpy9674
7 жыл бұрын
When ever I sing this song.. My frnd used to add vasamaaye hum at 3.09... Those days are awesome...
@AJAdithya
2 жыл бұрын
When this movie released I was 6 years old today I am 18 but still refreshing ❤️
@pepetikesavasiddhardha7852
2 жыл бұрын
same bro
@itsmesizzu233
Жыл бұрын
Arey Anna same here
@arthinaik
4 жыл бұрын
I experience the Beauty of this song daily....I play in speaker While getting ready for Office... And the telugu lyrics are awesome.....it won't look like It dubbed from Tamil..... Surya -- He is a great actor....So many variations of his is shown in this Movie....
@prasadgomathinathan5900
3 жыл бұрын
In tamil , the lyrics is more beautiful
@akshaypendyala
2 жыл бұрын
@@prasadgomathinathan5900 Even Telugu 😎
@srikanthsidd9959
Жыл бұрын
@@prasadgomathinathan5900 Nonsense. Telugu lyrics are more beautiful than Tamil.
@pyidirajeshpyidirajesh8149
Жыл бұрын
Bro
@ponnekantipraneeth3008
6 жыл бұрын
The train scene, then followed by this song just makes this a classic. GVM + Surya + Harris combination is a classic
@le226p.deepak3
3 жыл бұрын
❤️👌
@dasarilakshman5961
3 жыл бұрын
@@le226p.deepak3 hhg
@saipranav56
2 жыл бұрын
Well said bro. Just commenting so you can visit this again!!!😃
@mohdabdulabid8336
Жыл бұрын
Amazing lines...❤️
@lamborginidiablo1gmailcom
3 жыл бұрын
In the time of aditya verma arjun reddy people won't understand the feeling in this songs in search of gold we lost daimonds
@manojbehera9030
3 жыл бұрын
True!!😯it's diamond
@bnikhilraj1381
3 жыл бұрын
true bro
@vdkforever7462
3 жыл бұрын
True
@S_Naveen
3 жыл бұрын
Those are kid bro but this truly men.
@Shivprasad_
3 жыл бұрын
I think u dint get mature enough to watch arjun reddy that's why u dint understand the emotion🙏
@suryaprakash-yz4rl
3 жыл бұрын
after 13 years and I'm still listening it everyday
@b.suribabusuribabu185
2 жыл бұрын
@prasad durga kuhnb
@happymemories_videography
2 жыл бұрын
Same
@itsmesizzu233
Жыл бұрын
Nijam anaa sams
@vinodkumar-gz2ns
Жыл бұрын
ru listening still?
@snehakulkarni5283
5 жыл бұрын
Who are watching 2019 may?.?.? Nice song na
@msuresh9152
5 жыл бұрын
Super
@prabhasdarling9668
5 жыл бұрын
Nice song kadaa sneha garu
@annayya7797
4 жыл бұрын
No
@nagaraju-hi8gx
5 жыл бұрын
నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మునిగిన తామరా అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా.. నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా బంగారు పూవుల కానుకా పేరేలే కాంచనా.. ఓం శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే నా శ్వాసే నీవే దోచావే చెలిమేనే నీవు అయ్యావే నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మునిగిన తామరా అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా.. ఏదో ఒకటి నన్ను తలచి ముక్కు చివరా మర్మమొకటి కల్లాకపటం కరిగిపోయే ముసినవ్వా భోగమెల్లా నువు నిలిచిన చోటేదో, వెల ఎంత పలికేనో నువు నడిచే బాటంతా, మంచల్లే అయ్యేనో నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి, నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే ఆ వెనకే నీడై పోవొద్దే ఇది కలయో నిజమో ఏమ్మాయో నా మనసే నీకు వశమాయే నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మునిగిన తామరా అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా.. నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా బంగారు పూవుల కానుకా పేరేలే కాంచనా.. కంటి నిద్రే దోచుకెళ్ళావ్ ఆశలన్నీ జల్లివెళ్ళావ్ నిన్ను దాటిపోతూవుంటే వీచే గాలి దిశలు మారు ఆగంటు నీవంటే నాకాళ్ళే ఆగేనే నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలి కాదు నా జీవనసర్వం నీతోనే నను తలచే నిమిషం ఇదియేనే నువు లేవో లేవు అనుకుంటే నా హృదయం తట్టుకోలేదే నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మునిగిన తామరా అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా.. నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా బంగారు పూవుల కానుకా పేరేలే కాంచనా.. ఓం శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే నా శ్వాసే నీవే దోచావే చెలిమేనే నీవు అయ్యావే
@srinivasarathod1437
4 жыл бұрын
Em feel vundhi ra...song lo 💙💙💙💙🥰🥰🥰🥰🤙🤙🤙🤙🤙
@himabindumasabathula7064
3 жыл бұрын
Veturi garu+Harish jayraj+Gowtham=wonders in music ❤️❤️❤️❤️❤️❤️❤️
@afreedmohammad4802
7 жыл бұрын
one of the best song in surya career ........this shows good love felling and explaination is awsome in between song ......lovely song
@jaipkjaijagan8845
4 жыл бұрын
My favourite movie list 1. Surya s/o Krishnan 2. Kgf 3. Aparichithudu
@santhoshvas6789
6 жыл бұрын
Yeppa Namma paatu Tamil mattum ila Telugu hit pola Enaku romba pudicha song
@ravikiranraju2450
5 жыл бұрын
Itini nalle song, composition Harris jairaj ki tha mudiyo
@orangemittai9251
5 жыл бұрын
Anil Kumar Thamizh la mattum illayam telugu layum hit uh nu solran
@venky...1825
4 жыл бұрын
Tamil lo movie name
@earth7262
4 жыл бұрын
@@venky...1825 "varanam aaiyiram"
@jyothirmainagadasu4131
4 жыл бұрын
Am TELUGU... But marry a Tamil guy..... It's arranged marriage..... Language is not a barrier..... Music is music
@pkdpkrish1356
Жыл бұрын
One of the Masterpiece given by HARIS SIR 💖
@Alexbunga
3 жыл бұрын
Surya movies lo confirm ila okkataina hit song untadi 🥰😍
@skr1808
9 жыл бұрын
my lifetime favorite song, many songs may come and go but this will be my best forever no other song can express the feelings of a guy better than this
@vivandulle8708
9 жыл бұрын
X-Files
@visheshdaksh7053
4 жыл бұрын
The way he narrates and passes a comment to his dad with "I still remember daddy" in the midst of a scene feels satisfying to hear..
@akshaypendyala
2 жыл бұрын
It’s also emotional as he talks to his dad in his mind through out the movie!
@harshavirat8582
6 ай бұрын
2024 lo kuda viney vallu like cheyandi
@pradeepraoponaganti.1929
3 жыл бұрын
I really tq to akhi. I was really miss this song before biggboss season 4.after bigg boss who listen this song like hear.
@hasinivlogs593
3 жыл бұрын
Who s watching in 2021 😍😍😍
@sekahrmanem
3 жыл бұрын
Am i a telugu audience or a tamilian......doest matter...what a performance..u ppl r really fortunate..👍..suriya ..u really have a fan in telugu..ohh my god what a performance..what to say..did u see this msg..
@himawari5844
9 ай бұрын
he has another fan in me in telugu
@yathishchandra7700
3 жыл бұрын
Suryas no1 classic movie idhi ee movie naa heart ❤️ touch chesindhi 🤩🤩🤩🤩
@s.v.satyanandhamseelem6849
3 жыл бұрын
Akhil sarthak bb4 fav song 🎼🎼🎼🎼🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎸🎸🎸
@skr1808
7 жыл бұрын
stays on top in my all time favourite songs forever the Tamil version is also a top notch... anyway altogether it's not just a movie it's more than a feeling and experience it's all about an emotion that is carried right from d start to end of d movie ... Suriya GVM Harris Jayaraj love you all so much
@himawari5844
9 ай бұрын
yes! this made me fan of surya, harris, gvm, karthik.
@anjanyadav3594
3 жыл бұрын
Evvaraithey akhil padtam valey e song vinam antunaro valaki, so sad for them. One of the best movies till date, best album till date, son and father relationships lit.
@saidonakonda8245
3 жыл бұрын
Yesss
@kusmus1273
3 жыл бұрын
Pilla puvvu gaallu bro vaallantha
@gouthamyadavgoutham6151
3 жыл бұрын
Akhil avadu bro
@anjanyadav3594
3 жыл бұрын
@@gouthamyadavgoutham6151 telvad bro.
@kusmus1273
3 жыл бұрын
@@gouthamyadavgoutham6151 lol
@pranjal1234
Жыл бұрын
Nostalgic... remembering my college days in Chennai,best days of my life...
@deepaksharmagurumayum1311
5 жыл бұрын
Omg am still remembering all telegu songs and this is one of them... my roomie was from AP....love from Manipur
@PavanKumar-wc6wv
3 жыл бұрын
That's the beauty ✨ of telugu language
@jayandrans5440
Жыл бұрын
Listen to original Tamil version of this song. This is dubbed Telugu version
@srikanthsidd9959
Жыл бұрын
@@jayandrans5440 Tamil version isn't as good as Telugu.b
@kiruthiaddressvb.natulmmau7010
Жыл бұрын
This is was from Tamil movie dubbed in telengu....
@dileephadly644
7 жыл бұрын
Love u surya..this remembers my past n make me tears
@sravanikola9162
7 жыл бұрын
Hadly Edwin for mee also...
@ManjulaRajee
7 жыл бұрын
oh😞😞
@hihi8550
6 жыл бұрын
hi
@tombrad6434
5 жыл бұрын
Me too. I saw this film when I am studying engineering at nit trichy . I used to sing this song to my girl friend, now she is married..
@baburaoburagana7724
4 жыл бұрын
@@tombrad6434 thats bad to hear
@rameshv5313
3 жыл бұрын
Surya fans verithanam
@ammuamrutha3359
2 жыл бұрын
Ohh goddddd.. such a soothing song.. 5:00 is the soul ❤️ it's been 13 years listening and everytime I fall for the song..💞
@Ruby-xd8jg
4 жыл бұрын
Who are still listening this Melody Song in Dec2019
@rowdyakanksh339
4 жыл бұрын
me too
@anirudhtheunflinching7335
7 жыл бұрын
veturi Gari maayaajalam. an enthralling lyrics from you sir. Harris jayaraj the ballad maker.
@BhanuPrakash-tt9bh
4 жыл бұрын
Same ee voice lo akhil garu padaru👌👌👌👌👌😘😘👏👏👏
@sajalpramanik4413
2 жыл бұрын
Being a non telugu ... I still love ❤ this song. No matter how many times I listen to it , I never get bored.
@kathiresanbalakrishnan4563
2 жыл бұрын
Tamil version even better!!🔥🔥
@jayandrans5440
Жыл бұрын
This is dubbed Telugu song bro. Listen to original Tamil version
@srikanthsidd9959
Жыл бұрын
@@kathiresanbalakrishnan4563 Nice joke.
@dharunkumarp8677
Жыл бұрын
@@srikanthsidd9959 You are joke
@satyasree9684
5 жыл бұрын
My favourite song forever.....it's just magical and creates an atmosphere of freshness around me😊😊
@SatyaNarayana-vn2mg
4 жыл бұрын
Nice ya
@harikrishna5094
3 жыл бұрын
I from Tamil nadu after akhil singing this song 😍😍😍
@ramgaming2453
4 жыл бұрын
Am here for akhil if you are for same then like❤️🔥
there is one mistake ...... baangaru puvulaa kaanukaa paree le kanchanaaaaa...... instead of paree le u wrote neveleee 😞😞
@chakojolly2299
3 жыл бұрын
🔥Any SURIYA Fans Here After Another Masterpiece Aakasam Nee Hadhuraa💪
@sureshreddy.panditi.2217
3 жыл бұрын
Naalone pongenu narmadaaa Neellalo murisina thaamara Anthatlo maarenu ruthuvulaa… Pilla nee vallaa… Neetho ponge velluvaaa… Neellallo eedhina thaarakaa… Bangaru puvvula kaanukaa Pere le kaanchanaa… Om shanthi shanthi om shanthi Na praanam sarvam neevele… Na shwase neeve dochaave Cheli nene neevu ayyaleeee… Naalone pongenu narmadaaa Neellalo murisina thaamara Anthatlo maarenu ruthuvulaa… Pilla nee vallaa… Edho okati nannu kalachi… Mukku chivara marmamokati Kallakapatam m m karigi poye Bosi navva mooga pilla Nuvvu Nilichina Chotedho Velayentha Palikenu Nuvvu Nadichina Baatantha Manchalle Ayyenu Naathoti Raa a a Intivaraku Naa Ille Chusi Nannu Mechhu Eeme Evaro Evaro Teliyakane Na Venake Needai Povadhe Idhi Kalayo Nijamo Em maayo Naa Manase Neeku Vasamaaye… (vasamaye) Naalone pongenu narmadaaa Neellalo murisina thaamara Anthatlo maarenu ruthuvulaa… Pilla nee vallaa… Neetho ponge velluvaaa… Neellallo eedhina thaarakaa… Bangaru puvvula kaanukaa Pere le kaanchanaa… Kanti Nidre Dochukellav Aashalanni challi Vellav Ninnu Daati i i Pothu Vunte Veeche Gaali Disalu Maaru Aagantu Neevante, Naa kaalle Aagenu Nee Thalalo Poolanni Vasi vaadavu Ye Naadu… Kougilinthe Koraledhu… Korithe Kougili Kaadhu… Naa Jeevam, Sarvam Neethone Nanu Thalache Nimisham Idhi Ye ne Nuvvu Levu Levu Anukunte Naa Hrudhayam Thattukoledhe… Naalone pongenu narmadaaa Neellalo murisina thaamara Anthatlo maarenu ruthuvulaa… Pilla nee vallaa… Neetho ponge velluvaaa… Neellallo eedhina thaarakaa… Bangaru puvvula kaanukaa Pere le kaanchanaa… Om shanthi shanthi om shanthi Na praanam sarvam neevele… Na shwase neeve dochaave Cheli nene neevu ayyaleeee…...
@rkarts3998
8 жыл бұрын
SURYA IS SOOOOOOOOOOOOO HANDSOME IN THIS SNG..
@veerubabu5993
7 жыл бұрын
Rk Arts no Call v by m no
@varshaag9332
4 жыл бұрын
Soulful music still in 2020... who r listening in 2020 hit a like 🤗🤗🤗
@sankeerthanraj8094
4 жыл бұрын
👌👌
@mr.impossible9863
3 жыл бұрын
25-01-2021 watching👀 this song🎶 after many days but same feel never become old.
@sandeepkumartutiki851
Жыл бұрын
This song can never get old, a timeless classic. Leaving the date 13/04/2023. Sure i will visit after a decade.😂
@saikrishnagoli6672
3 жыл бұрын
Gautam vasudev menon ..movie ante..some thing magic 😍...story line ...love story .master
@mamathareddy4850
9 жыл бұрын
fantastic lyrics, thanking d whole team for composing excellent song from bottom of my heart.
@ybob517
8 жыл бұрын
marvellous
@malabantivasu660
2 жыл бұрын
Ee song padina singer aa song ni feel ayyi padadhu super song ❤️❤️❤️ ee song surya movies lo anni songs kanna bagundhi
@mybrunosjourney1492
6 жыл бұрын
Remembering my past 😢 school days, first love and brrekup lot of tears and finding real lovely friends and friends i miss u all. In next life i want to born where u exist.
@Itsmelokesh_17
Жыл бұрын
Love lo lenu kani Aa feeling Ella untadi ani telipina song.....
@kartheekroyal430
4 жыл бұрын
Suriya looks always handsome.when iam listening this song it gives me fresh music .And every generation this song will likes everyone . And main we have to thanks the harris jayaraj sir what a music
@anay6589
4 жыл бұрын
Sameera reddy u r just killed my heart this song.
@himabindu4789
4 жыл бұрын
Who else hearing dz in 2k19 December. My all time fvrt.
@OnlyArt03
4 ай бұрын
Anyone 2024🙋🏻♀️
@ravikiran883
7 жыл бұрын
Heart touching train scene yaaar....Only movie where sameera reddy looks beautiful...
@kurapatichaitanya705
7 жыл бұрын
Ravi kiran director chose her wantedly. She doesn't look great but generally guys see angel in a girl who is not so gorgeous but for their eyes they are angel.
@navitareddy3867
7 жыл бұрын
realy
@mesunil5274
6 жыл бұрын
Hahaha
@kranthikumar6383
6 жыл бұрын
Really awesome....
@psrao6906
6 жыл бұрын
yes, really heart touching song
@Ashwinimuppuri
8 жыл бұрын
song which made me to fall in love again and again....
@santoshm1230
8 жыл бұрын
💟
@keerthipriya3324
8 жыл бұрын
I love u chinna
@santoshm1230
8 жыл бұрын
keerthi shetty 😍😘 hi
@Anil-dk6cw
7 жыл бұрын
and again...
@RavindraKumar-uo8fs
7 жыл бұрын
yes your correct
@sridharlanka2721
4 жыл бұрын
Watched 1st day - morning show on 2008 nov 14th children day ! Only dialog I remember is Mee body ready cheyandi, anni kastalu toligipotaay (Sleep, Diet & Workout) 😇
@inshotaffairs8415
2 жыл бұрын
Ippudu kuda aa feel poledu ee song lo , what a bgm 😍
@likhithdaggupati2617
6 жыл бұрын
I sang this song on my farewell of 10th class. Everyone appreciated me a lot.😍
@user-ld3zq9wb4k
Жыл бұрын
❤
@haanumman
4 жыл бұрын
This song really flowing like a Narmada river ❤
@neelimaNeelu-vo9fv
Жыл бұрын
😊😊
@KDP479
11 ай бұрын
Yesss ❤💎
@jdsagar7547
4 жыл бұрын
FRESH LOVE FEELING... WAS ABSOLUTELY PLOTTED IN THIS SONG💕💕💕💕💕💕 HARRIS JAYRAJ GENIUS...
@kvannurswamykvannurswamy5253
4 жыл бұрын
Yes
@girishbabu144
3 жыл бұрын
Most played song in my Playlist... continues always
@sunnymadhumohan
3 жыл бұрын
this song amazes me every time...makes to fall in love...so pure n awsm song n both surya n sameera r love in this song..
@arjunvadnala9451
3 жыл бұрын
FRESHNESS..! That defines this song. Harris Jayaraj sir hats off to you for composing such a soothing music.👍
@yelisettypraharsha9913
8 жыл бұрын
All time super hit song I ❤️❤️
@pisinikoti9617
7 жыл бұрын
this song reveals my Radha
@maheshvenkat9727
7 жыл бұрын
superb.....
@mashapoguajay3322
7 жыл бұрын
s
@srikanthguduri7318
7 жыл бұрын
Yelisetty Praharsha awsm song
@pranavmuppidi2001
7 жыл бұрын
Ssssss it's ture
@aks5615
3 жыл бұрын
I'm from Andhra but kollywood movies always rocks top level ..
@spartan4743
2 жыл бұрын
Mainly Suriya's and Rajnikant's
@Stranger-lb1uz
5 ай бұрын
Go to sambar land 😂
@bleshog141
4 ай бұрын
@@Stranger-lb1uzpoor golti
@cinephile799
3 ай бұрын
@@Stranger-lb1uzpoda golti 🤣
@shivbennie1359
4 жыл бұрын
That guitar play in the beginning - is mind blowing
@nirmalabhukya2561
4 жыл бұрын
What a song. ...what a lyrics. ....I really enjoyed this song. .......song vinte nannu nene marchipotha. .....
@kathisaichaitanya7955
4 жыл бұрын
I actually love❤️ this song but when Akhil❤️ sang this song ..... I became fan of this song and him as well
@dileepkumarvalasareddy5235
2 жыл бұрын
i actually wear underwear but after watching salmankhan under wear add i actually liked it very much its very comfortable
@nehakushali1673
Жыл бұрын
2023 loo kadhu 2050 loo kuda ee song craze thagadhuu
@Arunkumar-pl6dx
Жыл бұрын
@GYAN SANTOSH this song will go for records for sure
Пікірлер: 4,4 М.