#saidevoteeexperiences #SaiDevotee #Experiences
ఈనాటి అంతరంగ తరంగాలు ఆనంద లహరులు కార్యక్రమంలో హైదరాబాద్ వాస్తవ్యులు స్వామి చిరకాల భక్తులు శ్రీ వి ఎస్ ఆర్ కె ప్రసాద్ గారి అనుభవాల శీర్షికలోని మొదటి భాగాన్ని మీకందిస్తున్నాం. శ్రీ ప్రసాద్ గారి తండ్రిగారు శ్రీ వి వి చౌదరి గారు 1940ల నుండి దివ్య సన్నిధికి వచ్చే మహద్భాగ్యం పొందిన వారు. పాతమందిరం రోజులనుండి స్వామితో ఎంతో సామీప్యాన్ని అనుభవించిన వీరి కుంటుంబం ఎన్నెన్నో స్వామి లీలలకు మహిమలకు ప్రత్యక్ష సాక్షులు. శ్రీ ప్రసాద్ గారు చిరు ప్రాయంనుండే స్వామి కనుసన్నలలో పెరిగి తమ జీవితంలో విలువలను చక్కగా ఆకళింపు చేసుకున్న అదృష్టవంతులు. ఆయనతో జరిపిన సంభాషణలో మొదటి భాగం ఈనాడు వినండి.
In today’s episode of Antaranga Tarangalu, we bring to you the first part of the interview series with Sri VSRK Prasad. Sri Prasad is the son of an ardent and longstanding devotee of Bhagwan from the 1940’s Sri VV Chowdary. Sri Chowdary’s family had the good fortune of witnessing Swami’s glory from the days of the Patamandiram. Sri Prasad was blessed to be under the divine care of Bhagawan from a very tender age. In his interview with our team Sri Prasad shared innumerable number of incidents and leelas of Bhagawan to which he was a witness. Come let us listen to the first part of the interview with Sri VSRK Prasad.
Part 01 - • స్వామితో అనుభవాలు | శ్...
Part 02 - • స్వామితో అనుభవాలు | శ్...
Part 03 - • స్వామితో అనుభవాలు | శ్...
Part 04 - • స్వామితో అనుభవాలు | శ్...
Part 05 - • స్వామితో అనుభవాలు | శ్...
Part 06 - • స్వామితో అనుభవాలు | శ్...
Part 07 - • స్వామితో అనుభవాలు | శ్...
Part 08 - • స్వామితో అనుభవాలు | శ్...
Listen to the previous experiences of the devotees in this playlist - • అంతరంగ తరంగాలు ఆనంద లహ...
Now You can watch on 'Prasanthi Connect' Mobile App
Google: bit.ly/3r25M7N
Apple: apple.co/3KfWj3F
Sri Sathya Sai Media Centre Podcasts:
Sri Sathya Sai Bhajans - music.amazon.in/podcasts/7ee0...
Prasanthi Mandir Prayers - open.spotify.com/show/64xc678...
Sri Sathya Sai Melodies - music.amazon.in/podcasts/a9d5...
Sri Sathya Sai Speaks - open.spotify.com/show/0AY7Lic...
Sri Sathya Sai Podcast - open.spotify.com/show/3xK189F...
Visit us at www.sssmediacentre.org/
Негізгі бет స్వామితో అనుభవాలు | శ్రీ వీ ఎస్ ఆర్ కె ప్రసాద్ | Experiences with Swami | Sri VSRK Prasad | Part 01
Пікірлер: 40