గుంటూరు నగరంలో శంకర్ మఠములో జరిగిన శ్రీ దేవీ సప్తశతి ప్రవచన కార్యక్రమములో బృహత్ ద్వి సహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారు మన్వంతరముల గురించి, వాటికి అధిపతులైన మనువుల గురించి సభికులకు తెలియజేస్తూ స్వారోచిష మన్వంతరమునకు అధిపతి అయిన స్వరోచి అనే మనువు యొక్క జన్మ వృత్తాంతమును, దానికి అనుబంధంగా అల్లసాని పెద్దన రచించిన ప్రవరుని ప్రబంధ కావ్యమును గురించి అర్థం అయ్యే విధంగా చెప్పారు గురువుగారు.
#madugulanagaphanisarma #teluguliterature #facts #telugu #telugupoetrylovers #durgapuja #durgamaa #devisapthasadi #devimaa #durgamata #shiva
Subscribe Us For More Updates:
► Facebook : / avadhanapeetham
► Twitter : / avadhanap
► Instagram : / avadhanapeetham
► Website : avadhanasaraswa...
► Whatsapp : chat.whatsapp....
► Whatsapp Channel : whatsapp.com/c...
Like || Share || Subscribe
#MadugulaNagaphaniSarma
Негізгі бет స్వరోచి మనువుకు ప్రవరుడికి మధ్య సంబంధం
Пікірлер: 2