The Swarnagiri Temple, a magnificent Hindu temple dedicated to Lord Venkateswara and located in Bhuvanagiri district, Telangana, India, is an emblem of spiritual grandeur and cultural heritage. Perched on the serene Manepally Hills, approximately 50 km from Hyderabad, this temple is not only a scenic retreat but also one of the largest and most beautiful Balaji temples in South India, drawing devotees and tourists alike to its sacred ground.
With the temple partially open to the public and some areas still under construction, it serves as a promising spiritual destination that continues to develop and expand. The temple’s foundation and ongoing developments paint a picture of a burgeoning pilgrimage site that seamlessly blends tradition with architectural innovation, promising a unique spiritual experience for visitors.
స్వర్ణగిరి - శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయము, యాదాద్రి తిరుమల దేవస్థానము, మానేపల్లి హిల్స్, యాదాద్రిభువనగిరి జిల్లా, తెలంగాణ. అఖిలభువన జన్మస్తేమ భంగాది లీలుడని భగవద్ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటీ బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణా, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి సమీపంలో నిర్మింపబడినది. పరమహంస పరివ్రాజకులు, ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో, ప్రముఖ వ్యాపార వేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయ లక్ష్మీ పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారముగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గారల నేతృత్వం లో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడినది. సుమారు 22 ఎకరాల ప్రాంగణం లో “స్వర్ణగిరి” అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ, తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ, ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా “యాదాద్రి తిరుమల దేవస్థానం” పేరుతో రూపుదిద్దుకున్నది.
Негізгі бет Swarna Giri Sri Venkateswara Swamy Temple, Manepally Hills, Bhuvanagiri Biggest Temple In Telengana!
Пікірлер: 6