ఆరు బయట మంచం మీద పడుకుని హాయిగా ఇలాంటి పాటలు వింటుంటే అదొక మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది..
@suryacharan8139
Жыл бұрын
Nijam anna vere level 💯 👌 life
@renukatankala8521
Жыл бұрын
Yes
@seemakurthikumarraju
Жыл бұрын
Enjoy the bliss
@padmamaniyerra4687
10 ай бұрын
Venky bhanu janakamma pata adbutam
@praveenkumarreddy2239
5 ай бұрын
Adi kuda f.m lo bayya
@iamthegreat8888
6 ай бұрын
2024 లొ ఈ పాట వింటున్న వారు ఒక లైక్ కొట్టండి..,
@kumudinidevigopireddy6533
5 жыл бұрын
ఆ...ఆ ....ఆ ఆ ఆ ....ఆ ఆ ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ.. అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా.. ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ.. మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా.. వయ్యారి వానజల్లై దిగిరానా.. సంద్రంలో పొంగుతున్న అలనైపోనా సందెల్లో రంగులెన్నో చిలికేనా.. పిల్లగాలే పల్లకీగా ..దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం.. నవరాగాలే.. నాట్యమాడేనుగా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ.. స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం.. ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం.. శోభలూరే సోయగానా .. చందమామ మందిరానా నా కోసం సురభోగాలే..వేచి నిలిచెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అధ్బుత సాహిత్యం.... ఇళయరాజా గారి శ్రావ్యమైన సంగీతం.... విశ్వనాథ్ గారి సహజత్వంతో కూడిన దర్శకత్వం .... జానకమ్మ గారి మాధుర్య గాత్రం మరియు భానుప్రియ, వెంకటేశ్ గారి అభినయం వెరసి "స్వర్గాల స్వాగతాలు" తెలిపే అధ్బుతమైన కావ్యం....🌷🌷🌷🌷
@sunithabondada5444
5 жыл бұрын
Super
@kumudinidevigopireddy6533
5 жыл бұрын
@@sunithabondada5444 Thank you....
@venkateshvenky0610
6 ай бұрын
Janakakamma gari swaranne marichaaru
@kumudinidevigopireddy6533
6 ай бұрын
@@venkateshvenky0610 నిజమే అండి 🙏
@vduggir
11 ай бұрын
అంత పెద్ద పార్క్ కూడా సరిపోలేదు ఈవిడకి. ప్రపంచం అంత వేదిక ఇచ్చినా నాట్యం తో దాన్ని చిన్నది చేసేయగలదు 🙏🙏🙏. ఈ ఒక్క సినిమా, ఈ ఒక్క పాట చాలు భానుప్రియ గారు. మీ జన్మ ధన్యం. మా జన్మ ధన్యం.
@bheeshmacharyvarukolu1068
3 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి
@@telugumalikabeststories7305 lpppppppppll Pplpplpplpllplpppplpplppppppppll Pp Llplpplppl lpppppppppll lpppppppppll Pp p lpppppppppll p lpppppppppll l0ppl pp 0 ll lpppppppppll lpppppppppll lll lo pp Pol lpppppppppll lol lol l lo p lo lp ll lpppppppppll l ll pll Lp
@kkNari-fd9cw
2 жыл бұрын
Bhanupriya garu deserves 10 national awards for this movie. It's Ever green. భానుప్రియ గారు మీ అందానికి, అభినయానికి, నడకకు, నటనకు, నాట్యానికి no words can describe on the earth..Classical dance lo rhytham ni chupinchaaru
@Naani345
4 жыл бұрын
భానుప్రియ పాత్ర ఎలా ఉంటుందో ఈ పాట తో అర్ధం అయ్యేలా రాశారు రచయిత.సగటు మధ్యతరగతి అమ్మాయి లు ఎలాంటి జీవితం కావాలని కలలు కంటారో ఈ పాటలో అద్భుతంగా రాశారు.
@anjalikiran1872
3 жыл бұрын
Nijame
@devararavi4602
3 жыл бұрын
Correct
@shaikbibijan5841
3 жыл бұрын
Super song
@lakshmanaraolakshmanarao8130
3 жыл бұрын
Smaranakalam
@devinenianil7310
2 жыл бұрын
Janaki amma real legend
@posinalokeswar4964
4 жыл бұрын
నాకు ఇష్టమైన పాట ఎనీ సార్లు విన మళ్లీ మళ్లీ వినాలి అనిపించే పాట
@lakshmanaraolakshmanarao8130
3 жыл бұрын
1
@bchandrakala356
3 жыл бұрын
Yes......
@Wwr12
5 жыл бұрын
అచ్చ మైన తెలుగు అమ్మాయి భానుప్రియ అద్భుతంగా నర్తించినందుకు ఆమెకు నా వందనాలు...
@ShaikBaji-pg2yd
4 жыл бұрын
అందమైన హీరోయిన్ అందమైన Dance భానుప్రియ ఫ్యాన్స్ ఒక like 👍 వేసుకోండి
@gsreevidya9676
3 жыл бұрын
😭😭😭😭😭😒😒😒😏🙄🧐🤨🤨🤔🤨😏✌️🤘🤘🤘✌️✌️✌️
@ShaikBaji-pg2yd
3 жыл бұрын
@@gsreevidya9676 what happened
@mrangaswamy3178
3 жыл бұрын
Ranga
@mrangaswamy3178
3 жыл бұрын
@@gsreevidya9676 RANGA
@mrangaswamy3178
3 жыл бұрын
@@gsreevidya9676 Ranga
@swethabujji7476
3 жыл бұрын
సూపర్ పాట జానకి అమ్మా గారు పడినారు amazing బాను గారు సూపర్ డాన్స్ అండీ భానుప్రియ గారి లైక్ చేయండి 🌷🌷🌷👇🌷🌷🌷🙋♀️🙋♀️🌹🌹🌹❤️❤️❤️❤️❤️🙋♀️🙋♀️
@r.shyamalar.shyamala2785
3 жыл бұрын
Nkbymbmbh
@natarajdasari5520
3 жыл бұрын
Swetha garu e song glass lo nundi honey posi nattu gurthu pramatho love gurhulu bada pettaru andi hatsp swetha garu
@mrangaswamy3178
3 жыл бұрын
Ranga
@iralasrinivasulu8290
3 жыл бұрын
👌👌
@idduboyinaramu2414
2 жыл бұрын
జానకమ్మ గారి గానం, సిరివెన్నెల గారి రచన, ఇళయరాజా గారి సంగీతం,భానుప్రియ గారి అభినయం, విశ్వనాథ్ గారి చిత్రీకరణ అద్బుతః 👌👌👌
@pallavireddi2924
2 жыл бұрын
ఇళయరాజా గారిగి తరతరాలు ఋణపడి వుంటాము ఇలాంటి పాటలకు ఎవరైనా బానిసలు కావలెను
@sunilbaligandla6581
3 жыл бұрын
ఈ పాట అందరి కృషి సిరివెన్నెల గారు భానుప్రియ గారు జానకి అమ్మ గారు ఇళయరాజా గారు పాట వింటూ నిద్ర పోవచ్చు
@vinilvinil516
3 жыл бұрын
Super
@venkatabharathkumarnalla4879
2 жыл бұрын
Nice and correct comment anna
@sivashankarapoundla9575
2 жыл бұрын
@@venkatabharathkumarnalla4879t
@user-wi8vy9by5q
5 жыл бұрын
అర్థం చేసుకోరు..😘😘😘😘 భానుప్రియ గారు మీ అందానికి అభినయానికి నడకకు నటనకు నాట్యానికి...😘😘😘👌👌🙏🙏🙏🙏🙏
@ramakrishnaputta1538
3 жыл бұрын
Banupriya madamgaru mi dance 👌👌👌👌👌🙏
@ramvelivela1611
2 жыл бұрын
Suppppppppperb 👌👌👌 Comment Andi
@Haspirant
2 жыл бұрын
Super ga chepparu
@Ssfarms77
2 жыл бұрын
@@ramakrishnaputta1538 hi
@kkNari-fd9cw
2 жыл бұрын
No other comment can describe Bhanupriya garu better than this
@UshaRani-tl5ef
5 жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం, భాను ప్రియ గారి నాట్యం సూపర్
@cherukupalem75tyalluru60
4 жыл бұрын
Super
@venkatasubbareddy2771
4 жыл бұрын
usha what r u doing
@jayaram4250
3 жыл бұрын
తిరిగి నా మనసు 1990లో కి వెళ్ళింది. ఈ పాట వినింటున్నంతసేపు అమృతం తాగిన అంత ఆనందం కలుగుతుంది. భానుప్రియ గారి నాయనాలు, ఆమె నాట్యం, చేస్తుంటే, నెమలి కే, అసూయా కలిగేలా ఉంది. ఆ సంగీతం అబ్బో, ఆహా, అమోగం, అనిర్వచనేయం, అలిసిన మనస్సుకు, ఆరోగ్యం, ఆనందం, అయ్యుషు ను, పెంచే దివ్య ఔషాదం
@kumarkurakulafunnyvideos
3 ай бұрын
ఈ పాటకి , జానకి గారి మధుర గాత్రానికి ,, భాను ప్రియ గారి అభినయానికి ఎంత చెప్పిన తక్కువే, వారికి హ్యాట్సాఫ్
@saratd9064
8 ай бұрын
ఐసీయూలో ఉన్నరోగి అయినాసరేతనుకోమాలోఉన్నాకూడాఈసంగీతానికిఈగాత్రానికి విని జీవితంపై తిరిగి ఆశ పుట్టి లేచి రావాల్సిందే, అంత ఆశావాహమైన సాహిత్యం, కొత్త ఊపిర్లుదే గాత్రం. ఇళయరాజా, జానకమ్మ, సీతారామశాస్త్రిగార్లు ధన్యజీవులు🙏🏻🙏🏻
@dmamb
7 күн бұрын
A level of cinematic excellence that's literally impossible for anyone in Indian cinema to replicate now. A timeless reminder of what great cinema is.
Bhanu priya gaari dance superb 2020 lo ee song chosi ishta padevaaru okalike veskondi
@venkatsubbareddynelaturi8027
4 жыл бұрын
Singam mee inti pera.alekhya
@dandusuresh7788
3 жыл бұрын
Supersonic.
@kvycreations7588
3 жыл бұрын
@@dandusuresh7788 l0lĺlll
@kumarikumariithyadokuparth1219
2 ай бұрын
❤❤❤❤❤ భానుప్రియ గారు ఎంత సహజంగా చేశారండీ ఈ పాటలు కనీసం 100 సార్లు వినటం చూడటం జరిగింది వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ప్రకృతి లాగా ఉన్నారు ఎంత నాట్యం చేశారండీ థాంక్యూ థాంక్యూ భానుప్రియ గారు❤❤❤❤❤
@apparaonookalapati7531
Жыл бұрын
Banu Priya garu metho నృత్యం లో నెమలి మాత్రమే పోటీ పడగలదు. I love you very much madam.
@vivardhiniduragam9983
3 жыл бұрын
Anybody 2021
@anjanmalleboina3080
2 жыл бұрын
2022 లో ఈ పాట విన్నవారు ఒక లైక్ కోట్టoడి
@getgsrinivas
Жыл бұрын
Next month 2023
@satishkamala6836
Жыл бұрын
2023
@mangalagiribalakrishna6921
Жыл бұрын
2023
@meenameenakshi9759
Жыл бұрын
అద్భుతం అమోఘం అద్వితీయం అనిర్వచాణియం ఆనంద దాయకం అంతే ❤❤❤❤
శాస్త్రి గారి సాహిత్యం అద్భుతంగా ఉంటుంది, జానకమ్మ పాట, ఇళయరాజా గారి సంగీతం చెప్పేదేముంది ఇంక....... వీటన్నింటినీ అధిగమించి ఆవిడ నృత్యం, హావభావాలు...వెరసి కలకాలం వెంటాడే పాట
@munnavilak1375
7 жыл бұрын
భానుప్రియ అభినయం అద్భుతః. కళ్ళతో చక్కని హావభావాలలు పలికించగల నాయికి.
@kornanirambabu5198
5 жыл бұрын
Nice broo
@srinuvasu5947
5 жыл бұрын
Munna VDS 😋⚘
@jakkusudharshan406
5 жыл бұрын
Ok
@psrisailam2094
5 жыл бұрын
@@srinuvasu5947 pop pop by
@bjyothi3848
5 жыл бұрын
Banupriya yeas supar
@NaveenkumarNaveen-pd4el
5 ай бұрын
2024 lo vennavaru unnara
@jaswanthreddy2408
5 ай бұрын
Unnam
@gsnmurthy8570
3 ай бұрын
Yas
@govardhank-yi7vx
2 ай бұрын
Na chinna thanamlo vinna malli epude chusthuna ❤❤
@sanyasidevuduvarri
Ай бұрын
Vinta bro super song❤❤❤
@nareshsalla2509
5 жыл бұрын
సూపర్ మేడమ్ భానుప్రియా వెంకీ సార్ 💚💛💙💚💛💙💚💛💙💚💝💝💝💝💙❤❤❤❤❤❤❤💟
@pillasrinuvasrao
5 жыл бұрын
స్వర్ణకమలం మూవీ లో ఈ సాంగ్ హైలెట్
@MrVijay1432u
2 жыл бұрын
Mind Blowing Music ilayaRaja Sir...n Bhanupriya gaaru so cute 🥰
@gsatyam4395
7 ай бұрын
అహ అ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండునో మనుషుకు ఎంత ప్రశాంతని ఇచ్చియుండునో అ పాట అ డాన్స్ అ ప్రకృతి ని చూస్తుంటే మనని మనం మైమరచి పోతము
@r.nagendraprasad1166
5 жыл бұрын
భానుప్రియ గారూ,,, డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం ✌✌✌✌✌
@paddupadmavati1258
5 жыл бұрын
Rajkeeym
@sudhakarsudhakar2896
4 жыл бұрын
No super nice 👌
@pasapuchiranjeevi1818
4 жыл бұрын
Super
@k.r.kreddy8
4 жыл бұрын
Super dancer Bhanupriya garu
@anusfashion6763
4 жыл бұрын
Suuuuper
@hanumantharaosreepada6457
5 ай бұрын
Super song by Janaki garu with best composition is excited.Beautiful choreogrophy /Director ,Producer K.Vishwanadham and dance/joyful expression of feelings by Bhanupriya garu is awesome and good relief to audians .
@panikarasatyamyadav634
4 жыл бұрын
కళా తపస్వి నుండి జాలు వారిన గొప్ప కళా కాండం"" స్వర్ణకమలం""...భాను ప్రియ నృత్యం అమోఘం అద్భుతం...
@gorigekrishna9135
5 жыл бұрын
పెళ్లి కాని పిల్లలు ఈ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ ఆ స్వేచ్ఛని మనం ఇవ్వలేము
@smanoharmarkondaiah1991
3 жыл бұрын
Adupu lo vunda mantene Tali tandrulaku teliyakunda Chala chesthunaru Inka free va vadi lesthe ......
@pamularamarao3533
3 жыл бұрын
@@smanoharmarkondaiah1991 .
@sk.samreen98
3 жыл бұрын
@@kannurinaveen4369 11¹
@srisudha85
3 жыл бұрын
Correct ga chepparu I like this song very much
@mounikaaakuthota8958
3 жыл бұрын
Yes
@rajubarla7996
5 жыл бұрын
విశ్వనాధ గారి మూవీస్ అంటేనే అద్భుతమైనవి పాటలు ఐన సినిమా ఐనా అద్భుతo
అమోఘం అద్భుతం అపూర్వం- మీ నాట్యం, అభినయం, మీ నటన , మీ నాట్యం లోని అందం
@chandrashekarbikkumalla7075
5 жыл бұрын
ఆ స్వర్ణకమలాన్ని ఈ"భానుప్రియ"కమలాన్ని ఎలామరువగలం
@apparaokommuju3950
5 жыл бұрын
If
@rajuvislavath2716
5 жыл бұрын
Niec
@mekalasivaneelaiah1001
4 жыл бұрын
Super
@gudelalaxmanarao151
4 жыл бұрын
Tilak sar qawwali
@gudelalaxmanarao151
4 жыл бұрын
Ok
@lasyanaidu3106
6 жыл бұрын
For ever and ever i just love this song.. i performed this song on my college function s more then 10 time.. i can enjoy this song when am dancing ..
@venkatsubbareddynelaturi8027
4 жыл бұрын
Naidu garu .very nice .u r beautiful.
@jithenderdaravath6331
25 күн бұрын
ఈ పాట వింటుంటే వళ్ళు జల్లుమంది ❤❤
@nsolomonsudhirprabhakar7317
10 жыл бұрын
I liked this song very much among all the beautiful songs this movie contains . The music, the lyrics and especially the choreography is simply superb and the song depicts the essence of the movie itself. This movie rightly belongs to Bhanupriya.
@srivanidayathri2304
Жыл бұрын
yee paata enni sarlu vinna thanivitheeradhu malli malli vinalanipisthundhi..bhaanu Priya dance super👌👌
@NagsWay2Learn
5 жыл бұрын
Excellent performance of Janaki and Bhanu priya. Hats off to them and a big applause to the man behind this wonder, K. viswanath garu.🙏🙏🙏
@priyadarshananand5827
3 жыл бұрын
Golden era. I am blessed that I lived this era.. This generation would never understand what it was...
@ramaprasad8036
5 жыл бұрын
Congratulations to VISWANATH SIR, BHANUPRIYA GARU, S. JANAKI GARU.EXCELLENT PERFORMANCE. TIRUGULEDU.
@rayalaseemavantaluandfashion
3 жыл бұрын
నీ డాన్స్ చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదు అంతా బాగుంది 💃💃💃🙏🙏
Unbeatable dance performance by Bhanu Priya. A rare and an excellent step movement of dance delight.
@gotterajugraju1590
3 жыл бұрын
old is gold అంటారు కద అది నిజమే కానీ ఇలాంటి పాటలు అంతకు మీంచి
@kondaiahmaddu9511
3 жыл бұрын
అమృతం తాగినట్లు వుంటుంది కదా ఈ పాట వినే టప్పుడు
@nishanthirangan1424
6 жыл бұрын
janaki amma voice very nice...i love u amma...
@krishnatati1662
Жыл бұрын
👌👌👌👌👌👌 song, last 2 days lo 50 times vinna, ఎన్ని సార్లు విన్న వినాలనిపించే సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏
@shahazamagullu9246
6 жыл бұрын
Watch a pure classical dancer Bhanupriya Garu dancing to complete film song. The expression and postures are perfect no one can beat her in dance, foot work and expressions. Hats off to her. My favourite heroine
@AnilKumar-em5xh
5 жыл бұрын
Banu aunty dancee superr😘😘
@karrarajesh6638
4 жыл бұрын
Janaki mam singing, Bhanu Priya gari dance, expressions super
@maruthimosalimosalimaruthi4785
5 жыл бұрын
ఆహ.. ఏమి అభినయనం కలువ లాంటి కనులు నాట్య మయూరి చక్కటి గీతం
@koyyanakarunakar9975
5 жыл бұрын
Super
@vankatasaigowdvankatasaigo5939
5 жыл бұрын
Maruthi mosali mosali Maruthi
@gopalakrishnammanthena2545
4 жыл бұрын
Nice song
@chatlaravikumar8890
3 жыл бұрын
Natural star భానుప్రియ గారు.. వీళ్ళని ఎంతమంది హీరోయిన్స్ వచ్చిన cross చేయలేరు...🌺🌹🌹🌹🌺🌺
@anupamaanu90
4 жыл бұрын
Mee dance n kallu chusthu ala undipovachu bhanu priya garu...🤗🥰😘😍👌👏🙏🙏🙏
@Sridevi-iu9cx
Жыл бұрын
Bhanupriya garu Chala talented actor Malli mam ki avakasalu ravali mana Telugu directors avida abhinayam okkasari gurthu chesukoni tanaki Malli chances evvali ani korukuntunna great actor and dancer
@pkumar124
5 жыл бұрын
Naatya mayuri antey ney baanu Priya garuu.. Thank you madam
@ramgopalkarri7080
Жыл бұрын
Universal fact is Any heroine who acted with victory Venkatesh sir are blessed with bright future with lot of movies with name and fame
@subhuvikbt
4 жыл бұрын
హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.natural beauty.ఇప్పుడు వున్న వాళ్లకి బట్టల మీద మేకప్ మీద వున్న దృష్టీ నటన మీద లేదు
@cchandramohan1724
4 жыл бұрын
Exxttlly bro correct chepparu asalu e jeneration heroins ki exposing cheyadam tappa acting cheyadam Radu ika ippatiki raadu kuda
@lokeshgonkulapu5742
4 жыл бұрын
పాపి చిరంజీవి పాత
@lokeshgonkulapu5742
4 жыл бұрын
చిరంజీవి పాత హిట్స్
@lokeshgonkulapu5742
4 жыл бұрын
P
@veereshgali969
4 жыл бұрын
Meeru 100% correct ga chepparu sir..
@rajeswarisangani9065
3 жыл бұрын
E song chala istam naku yenni sarlu vinna vinali anipistundhi bhanupriya gari dance so nice
@upenderpinninti8452
10 жыл бұрын
wonderful performance by banupriya garu , wonderful direction by legendary director k. vishvanath garu , great lyrics writer seetharama sastri garu ,thank u sir
@seethuk8049
Жыл бұрын
2022 lone kadhu epudai Malli Malli vinalanipinche super song edhi I like this song 💞👍
@veerunaidu9682
6 жыл бұрын
భానుప్రియ అంటే డాన్స్ ,అందం,నటన, నా అభిమాన నటి
@srimanthudusrimanthudu208
6 жыл бұрын
super banupriya
@vijayabhaskarreddy9868
6 жыл бұрын
Banu Priya garu greater than all dancer actresses
@anjanchakali95
5 жыл бұрын
Spr
@sattinarayanareddy5419
5 жыл бұрын
Beautiful song
@sahasrapittala6984
5 жыл бұрын
siva mannem //
@ramaiahtikavarapu
Жыл бұрын
Never before,aver after old is gold....
@waseemahmed-pc4zp
3 жыл бұрын
I don't understand the lyrics But still the tune of the song brings a happy smile on my face and I tap my feet Perhaps I think that is the magic of this song
@shekhargaride6887
21 күн бұрын
ఈ సాంగ్ రోజుకి ఒక 10 సారులు వింట్ట❤
@ShaikHussain-ji2rx
11 жыл бұрын
Her dance movements as per song lines ... a very sweet song.
@chithramanjaiah124
3 жыл бұрын
Ok
@pushpalathakakuluru1552
3 жыл бұрын
దేవుడు చలగ చూసై నాకంటూ ఒక రోజు ఇలాంటి అవకాశం వస్తుంది అని నా చిన్ని చిన్ని ఆశ
@harikrishanamanchuneni2068
3 жыл бұрын
Coming soon
@kynjna2874
7 жыл бұрын
janaki gari sweet voice set to bhanu dance. so nice...............
@chandusmily6884
Жыл бұрын
Wahhhhhh 1990s songs yeh songs Mawa vintuntey chala happy ga unntundhi 🤩🤩🥳
@atchutra4159
11 жыл бұрын
Amazing, wonderful...I have no words to say all my feelings, I watched hundreds of times. Excellent movements.When I am looking dull... then i would like to watch this song. Thank you Bhanu Priya...
@madugulapoornima2056
2 жыл бұрын
Total ga ఈ సినిమా సూపర్ ,cinema పూర్తి అయ్యేవరకు కృషిచేసిన ప్రతిఒక్కరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు నమస్కారాలు.songs superb enni saarlu vinna malli malli vinalanipInchela Unnaayi ilaantivifilm S ippudu ravatam levu. Vasthe family andharu kalisi chudochu alaa undali films ante great film nice songs TQ u all
@vangasrujan2009
4 жыл бұрын
Such a beautiful eyes n marvellous acting madam Ur movies reflect girls attitude n if we watch ur movies, it is enough to understand girls
@rameshrawath4681
28 күн бұрын
మళ్ళీ ఇలాంటి రోజులు ఎప్పుడొస్తుందో....మరో జన్మకై ఎదురుచూపులు ఏం తీస్తుందో
@yerrabhumulachinnichinni3983
4 жыл бұрын
ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా వయ్యారి వాన జల్లై దిగిరాన సంద్రంలో పొంగుతున్న అలనైపోనా సందెల్లో రంగులెన్నో చిలికేనా పిల్లగాలే పల్లకీగా, దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగ ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దొచ్చె తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం శోభలీలే సోయగాన చందమామ మందిరాన నా కోసం సురభోగాలె వేచి నిలిచెనుగ ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ
@laxmiganesh945
3 жыл бұрын
Super bhanupriya dance
@nageswararao7581
2 жыл бұрын
Nice song, hatsup to banupriya garu ,nice dance performance
@muralikrishnavaddadi
3 жыл бұрын
A great Dancer and a very good actor...she gave lot of value to the role played i by her in the movie. 👍
@anupamavanapala9112
5 жыл бұрын
Asala aa dance nti aa kallu nti aa andham nti.... bhanu priya garu flat andi miku... #swarnakamalam 😍😍😍😍😍
@swarnakumar7193
6 жыл бұрын
In the this movie culture,heritage,language skills,and nativity. Scores a lot.
@shankarreddy1888
Жыл бұрын
అబ్బా ఆ చీర కట్టులో భాను ప్రియ అందం అభినయం తో కూడిన హావ భావాలు తో డాన్స్ చూస్తుంటే మనసు ఏటో వెళ్లిపోతుంది.........❤❤❤❤❤❤❤❤❤
@sunithasol4553
5 жыл бұрын
Bhanupriya Garu thanks for coming into industry no one can replace u
@MostPowerfulPMofIndia
3 ай бұрын
Reminds me so extremely of my childhood days
@swethasirimalle
6 жыл бұрын
Please give respect to the beautiful and great talented actress.the cenema industry main our Telugu giving respect and honour to hero's only...
@apparaoapparao2028
5 жыл бұрын
Apparao
@srinupantagolusula2242
5 жыл бұрын
Swetha
@rajanikanthist
5 жыл бұрын
In heroines she may be no.2., sridevi no.1.
@srinivasreddykarre5294
5 жыл бұрын
🙏🥭🍓
@sreedevikb3593
3 жыл бұрын
@@rajanikanthistbhanupriya is a correct choice of perfections in every aspects. A complete real artist n not in less than sreeji. But in luck sreeji is no.1 bcoz bollywood couldn't utilized bhanuji's multiple natural talents n beauty.
Пікірлер: 1,5 М.