ఈ జనార్థన స్వామి మీద మా తాతయ్య గారు అయిన శ్రీ ద్వివేది సత్య కవి గారు సుప్రభాతం రచించారు. ప్రతి రోజు ఉదయం ఆ సుప్రభాతం రికార్డింగ్ వేస్తారు. జనార్థన స్వామి ఆయన కలలో కనిపించి సుప్రభాత రచన చేయమని చెప్పారట. అప్పుడు తాతయ్య గారు రచించి దేవాలయమునకే హక్కులు వ్రాసి ఇచ్చేశారు. మా చిన్నప్పుడు అంతా మేము రోజు ఈ దేవాలయానికి వెళ్ళేవాళ్ళం. మీకు ధన్యవాదాలు.
@nandurihemamalini
Жыл бұрын
Oh àvunaa andi...🙏.. అదృష్ట వంతులు
@ramap3425
Жыл бұрын
ఎంత ధన్యులు అండి మీ కుటుంబ సభ్యులు 🙏🙏🙏🙏🙏🙏🙏
@SRP2345
Жыл бұрын
Karanajanmulu andi meeru. Aa swami kataksham mee kutumbaniki, andariki undalani korukuntunnanu.
@lavanyanagisetty9658
Жыл бұрын
అదృష్టవంతులు అండి మీరు
@raja_chary_46
Жыл бұрын
Akkada Andi
@anasuyamadapati1193
Жыл бұрын
చాలా బాగా నెమ్మదిగా అర్ధమయ్యేట్లు చెప్తున్నవమ్మా. పుణ్యక్షేత్రాలని చూడాలని ఉన్నా చూడలేని మా లాంటి పెద్దవారికి బాగా విశదంగా చెప్తున్నావ్.కానీ ఒక సలహా కొంచెం స్వామి వారిని దగ్గరగా కాసేపు నిలకడగా చూపితే బాగుంటుంది.రాములవారి పాదాలు అని చెప్పావ్ కానీ చూపించలేదు తల్లీ. ఇంకా మరిన్ని మంచి వీడియో లు చూపాలని దేవుని ఆశీస్సులు నీకు ఎపుడు ఉండాలని కోరుకుంటూ
@nandurihemamalini
Жыл бұрын
aanjaneyaswamy yeduruga vunnaayi choodandi ..thaooakunda meeru cheppinatle choopisthanu ee sari
@satyasaimalleswararaonerel2239
Жыл бұрын
Danyavaadhamulu Amma Bangartalli Thank you so much Amma Bangartalli. Mana Bhoomidha Bhulokumlo Yenno Goppa Goppa PunyaKshetraalu vunnai. Paigaa E skhetrum Darshinchukuntay KotlaJANMAALI Punyaal vuasthunai ani cheppeaaru.Tbank a Lot Amma Bangartalli My dear Lucky Amma.😚😙😗❤❤❤❤Om Sri SaiRam Stayblessed and be happy lifelong
@PK-jp1ji
Жыл бұрын
Namaste andi maadi dowlaiswaram e kshetram dagare maa house undadi...mee video dwara e kshetrani darshinchinaduku..chala happy ga undi ..danyavadalu
@rajeshraju8440
Жыл бұрын
Very nice explain, God bless you🙏🙏🙏🙏🙏 please upload giri Pradakshna video
Om Namo Narayana Namaha, Namo Sri Venkateshwaraya Namaha, Om Namo Yogi Janardhanaya Namaha, Jai Sriram.
@prasanthiatru9843
Жыл бұрын
Chalabaga chaparu amma
@venkatasatyavathi
Жыл бұрын
Namaste ama Meru degaralo vuna entha manchi gudi gurunchi cheparu ama
@sharmaavs4212
Жыл бұрын
Amma meeru cheppina eegudi visheshalu maa kallaku kattinatlu nayi chala thanks
@sreegvalli5982
Жыл бұрын
Sree pada Rajam saranam prapadye..... Karthika madam lo sree narayanudini damodara namam tho stutistaru... Margasira masam lo madhusudana namam ,falguna masam lo Govinda namam....alage migata masalalo ee namalatho sreemanarayanudini stutinchalo cheppandi Amma....
@kuppireddyprasad5737
Жыл бұрын
Amma nenu chala baga sri laxmi narasimha kestram Ahobalam velutu vunde vadini 10 months back ma Misses America vellindi ika nenu kuda vellali naku english radu ela nerchukovali nenu time anta slokas and ramayanam parayanam chestunna eppudu English tvaraga ela
@RajeshRaj-bt1fk
Жыл бұрын
చాలా బాగుంది అక్క 🙏
@praveenavadakattu4120
9 ай бұрын
Hi amma inka megata janardhana temples kuda cheyandi mam
@NarasimhaSanatanam
Жыл бұрын
అక్కా , ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే జాతక చక్రంలో లగ్న దోషాలు వుంటే తొలగిపోతాయని విన్నాను. కొండ మీద చాలా ప్రశాంతంగానూ, ఆహ్లాదంగానూ వుంటుంది.
@nandurihemamalini
Жыл бұрын
అవును తమ్ముడూ
@balajik6759
2 ай бұрын
Amma intlo ki jerrulu vasthunnayi,avi rakunda cheyali ante emi cheyali
@bhanuprakash2462
Жыл бұрын
బాగ చెప్పరు అమ్మ.
@SATYANARAYANAMONDRU
Жыл бұрын
నమస్కారం అమ్మ
@ززعه-م6ل
Жыл бұрын
K thirumal Dhanyavadhamulu
@sireeshamatta4477
Жыл бұрын
Thank you amma
@srinivas8175
Жыл бұрын
OM JANARDHANA SWAMINE NAMAHA
@SwapnaM-dl3yh
6 ай бұрын
Giripradashina ekkada nundi start avuthundi
@dream4u20
Жыл бұрын
Amma all devotional n powerful places in Andhra only haa not in telengana .Amma I stay in Hyderabad request you to please post powerful n devotional places in telengana
@nandurihemamalini
Жыл бұрын
తెలంగాణ లో కూడా చేశాను అండి...మనం అందరం తెలుగు వాళ్ళం అండి
@indranik.s.s5221
Жыл бұрын
Hema medam gariki elanti differences levu andi
@rameshmaddipoti4743
Жыл бұрын
tq mam.this temple is near to my house.
@ramyadeviramyadevi9321
Жыл бұрын
ఇస్కాన్ టెంపుల్ ఎంత దూరం akka
@venkateshayyagarla7624
Жыл бұрын
Medam madhi Kadapa dis. ..Naku pelli avalante Ami cheyali medam...
శ్రీ మాత్రే నమః ఆ మాట వారినే అడగండి..మేం చెప్తే మా బ్రాండ్ name వాడుకున్నారు అని అంటారు.అలా వీడియో చేసి పెట్టిన వాల్ల గురించి నేను చెప్పే కంటే వాళ్ళని అడిగితేనే బావుంటుంది అండి
@padma6728
Жыл бұрын
@@nandurihemamalini, mee surname nandure, aninundi kadaa aa dought tho adigaanu. Meeru, vallu relatives ani
Пікірлер: 94