బహుశా మీ సున్నితమైన.. మంచి.మనసుకు ,మీ ఆచార వ్యవహారాలకు ,మీ అలంకరణకు పూజలకు.,ముఖ్యంగా..మీ మంచి అలవాట్లకు..మీ జీవన శైలికి నచ్చి..మీలో ఉన్న.నిజమైన . భక్తికి మెచ్చి . ఆ భగవంతుడే. దివి నుంచి.. భువి కి . దిగి..వచ్చి ..తనకు తానుగా. మీ కంట తారస పడి. .మీ లో ఈ దైవాన్ని ఇంటికి తీసుకువెళ్ళాలనే.. తపనను సృష్టించి.. తండ్రి అనుమతితో వెళ్ళాలనే తనయుడి కోరికను..శ్రీవారి.అనుమతితో శివపుత్రుడిని..తీసుకువెళ్ళాలనే. మీ కోరికను.సమంజసం గా భావించి. శ్రీమతి కి బహుమతి ఇచ్చి ..మేళ తాళాలతో. భాజ భజంత్రీల.."జయ"" ""జయ"" హర్ష ధ్వనులు మధ్య ""ఆనందం""గా .గణపయ్యను శ్రీధర్మశాస్తా (అయ్యప్ప) స్వ హస్తాల తోసంబరంగా ఇంటికి చేరిన ఈ హేరంబుడు ( గణేశ్). తన స్థానాన్ని.. చేరిన వైనం ఎంతో ఆనందదాయకం. కడు కమనీయం.భలే రమణీయం... కొసమెరుపుగా.. మీకు ఉన్న మంచి అలవాటే.. మీ జీవితానికి. మలుపుగా.. గణపతికి. కోవెల గా ..మారింది..అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.అని నా మనసు అనిపించింది..అందుకే ఈ సుదీర్ఘ మైన..వివరణ...మీ దంపతులిద్దరికీ. ...పంచాంగ.నమస్కారాలతో...🙏🙏🙏🙏🙏 సుశీల.. చేబోలు.
@chakravartulasubbalaxmi7611
3 жыл бұрын
మనిషి,మాట పని, భక్తి,అన్నింటికంటే మనసు చాలా చాలా అందమైనది.ఇవన్నీ కలగలిసిన చక్కని అమ్మ ఈ అమ్మ.😘😘
@uppuluriroji7392
3 жыл бұрын
👌👌 baga chepparu 👍
@barlankabhargavi3962
3 жыл бұрын
Na manasulo Mata meeru chepparu
@balasri3409
3 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అమ్మ గణేషుని వివరణ... మీరు మేము చాలా ధన్యులం... ఎందుకంటే ఆ బొజ్జ గణపయ్య మీ ఇంటికి వచ్చి నందుకు,అది మాకు తెలియజేసినందుకు....🙏🙏🙏😍
@chandrasekharreddy6592
3 жыл бұрын
అబ్బా అమ్మా వింటుంటేనే ఎంతో ఆనందంగా అనిపించింది ఆయన మీకోసమే అక్కడ కూర్చున్నట్టు వున్నాడు ,లేకపోతే అంత అందమైన విగ్రహం ఎవరు వదులుతారమ్మ అక్కడ మీ కోసమే ఎదురు చూస్తున్నాడు...మీకు అంతా శుభమే🙏🙏
@mangavydha5741
3 жыл бұрын
అదృష్టవంతులు మేడం మీరు....మీ మాటలు వింటోంటే హాయిగా ఉంటుంది. Always be happy.
@neartonature3425
3 жыл бұрын
మీరు చాలా పుణ్యం చేశారు అందుకనే మీకు దొరికారు మీరు పూ జిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి మీరు గణపయ్యకు చేసే అలంకారం చాలబాగున్నదండి
@sreemakeupartist3873
3 жыл бұрын
అమ్మా మీరూ దేవుడి విషయం లో మకున్న ఎన్నో సందేహాలు తీరుస్తున్నారు 🙏🙏గణపయ్య 🙏🙏
@kalyanikosuri7667
3 жыл бұрын
Ee video ki enduku dislikes istaru asalu...such a nice video....pleasant ga aa maatalu vintunte nidra vastundi amma
@gurramnagamalleswari5487
3 жыл бұрын
బాగా నచ్చారు మేడం వినాయక స్వామి
@vanivani7766
3 жыл бұрын
బుజ్జి బొజ్జ గణపయ్య చాలా ముద్దుగా ఉన్నారు. ఓం శ్రీ మహా గణపతయే నమః. నాకు కూడా గణపయ్య అంటే చాలా ఇష్టం అమ్మ. You are so lucky Amma.
@artcraftmanthena9078
3 жыл бұрын
అమ్మా.... వినాయకుడు మీ యింటికి వచ్చేవిధానం ... వింటుంటే నా వళ్ళంతా గగుర్పాటు కలుగింది.... ఎలా చెప్పాలో భాషకందని భావాలు నాలో కలిగాయండీ ....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bhajanageetalukalyani3167
3 жыл бұрын
దేవుడు వారాల జల్లు నీ మీద కురి పిస్తున్నా డు జయ అక్క
@sunrisegila282
3 жыл бұрын
I could hear ur voice all day and night. What a beautiful voice.
@Ragalatha.79
3 жыл бұрын
amma...chala bagundi ganesh idol...mee kalmasham leni manasu aa devuniki nachinattu vundi..anduke aayane vachesaru...u r very lucky...devudu elanti bhakti ni aasistado mimmalni chusi telusukovachu..online lo chusaa aa idol nearly 40000 vundi amma...great kada..!!!!
@p.vijayalatha6303
3 жыл бұрын
👌👌👌ur so lucky Andi 🙏🙏🙏Jai bholo ganesh maharaj ki jai
@nvskantham6658
3 жыл бұрын
చాలా అదృష్టం జయగారూ .వినాయకుడు చాలా బాగున్నాడండీ .మీ ఇంటికి కృష్ణయ్యకూడా అలాగే వచ్చాడు కదా మీచేత పూజలు చేయించుకోవడానికి .
@prasanthibalabadra5100
3 жыл бұрын
Awesome amma chala chala thanks 🙏🌹 ela express cheyali theliyatem ledu na anandam lot of thanks
@girijareddychannel942
3 жыл бұрын
🙏🙏అమ్మ❤ చాలా సంతోషం గా ఉంది వినాయకుడి దయతో అందరూ బాగుండాలి అమ్మ
Jai bolo Ganesh Maharaj ki jai Chala Chala bagundi Andi🙏🙏🙏
@sridevisista3900
3 жыл бұрын
మీ మాటలు వింటే స్వామి ని చూస్తుతే చాలా చాలా ఆనందంగా మాకు అనిపించింది.🙏
@vadrevumahalakshmi5532
3 жыл бұрын
అద్భుతం అమ్మ నిజంగా, మీరునిజంగా అదృష్టవంతులు.
@saipraneeth8801
3 жыл бұрын
అమ్మ మీ వినాయక స్వామి చాలా అందంగా ఉన్నారు.. అమ్మ ఒక్క సారి వస్త్రాలు వేసి అలంకరణ చేస్తే చూడాలని ఉంది.నిండు గా చూస్తూ ఉండాలని ఉంది అమ్మ.
@ymadhavi2724
3 жыл бұрын
Super vinayakydu madam.chala attractive GA vunnadu.👌👌👌🙏🙏🙏🙏
@healthandfitnesswithswathi1106
3 жыл бұрын
You really blessed amma❤️
@sushmavejella3047
3 жыл бұрын
Thank you for making this vedio
@sandhyaditya3869
3 жыл бұрын
Very beautiful Ganesh idol🙏🙏,.u r lucky mam
@brama2715
3 жыл бұрын
Mee bhakti ki,jnananiki swami anugraham todaindi. Lucky you are. Keep posting, keep inspiring.
@kasojuarpitha3424
3 жыл бұрын
Ur so blessed amma felt happy
@mvijaya4840
3 жыл бұрын
Nice mam Jai ganesh 🙏
@JulapallysPlace
3 жыл бұрын
You are so lucky andi. Thanks for sharing. Very much blessed to see Vinayaka 💐👌🙏
@padmajagangumolu3716
3 жыл бұрын
chala bagundhi andi mee matalu mee manasu chala andham ga undi andhuke Ganapathi swamy mee intlo ki Vacharandi 🙏🙏
@raghavsharma9551
3 жыл бұрын
Jai Ganesha, beautiful story, very happy to hear, Jai Ganesha
@archanadimple8027
3 жыл бұрын
U r blessed amma
@lakshmirudra2541
3 жыл бұрын
Amma really super kadha Amma God ganapayya.... Mi kosam ganapayya vachi untaru... Intha manchi vigraham asalu pettindhi yevaro.... Asalu vallu gani now e video chuste chala feel avtharu...
@gayathrin8063
3 жыл бұрын
Abba ganesha idol is very very beautiful and looks very divine Amma your blessed to get such idol and we as subscribers are blessed to watch the videos
@AnuRadha-ss9dm
3 жыл бұрын
చాలా చాలా బాగుంది గణేష్ మహరాజు 🙏🌷
@prasunameka7678
3 жыл бұрын
So.... Beautiful amma 🙏🙏
@dhanalakshmimanjunath4099
3 жыл бұрын
Super amma
@arunakumari3507
3 жыл бұрын
Ur so lucky amma. 🙏👌👍💞
@dedeepyagundudedeepyagundu5997
3 жыл бұрын
Super 😍
@d.lakshmikumarid.lakshmiku1931
3 жыл бұрын
చాలా సంతోషం గా ఉంది అమ్మ , బొజ్జగణపయ్య గురించి మీ వర్ణన చాలా అద్భుతంగా ఉంది అమ్మ
@DeepaVuppu
3 жыл бұрын
Mee swachchamina manasuki ,bhakthiki mechchi ganapayya mee intiki vachchesaru Aunty. Nenu daily me video kosam chaala eager ga wait chesthuns Aunty. Watching ur video became like a part of my body
@ranjuranju6740
3 жыл бұрын
Chalaa bagundii mee videos madamgaaruu thanks
@shireeshach5394
3 жыл бұрын
Wow amma nice.........
@fftelugugamer7266
3 жыл бұрын
Amma Chala Chala bagundi.
@pillianuradha1736
3 жыл бұрын
హై అమ్మ ఆ గణపయనే వెతుకుంటు మీ ఇంటికి వచ్చాడు అని అర్థమవుతుంది. ఎందుకు అంటే అంత రాయి తో ఉన్న విగ్రహాన్ని ఎవరు తీసుకుకపోవడం అక్కడ మీకోసం ఆ గణపయ ఎదురు చూస్తూ ఉన్నదేమో అమ్మ అంతటి అదృష్టం మీకు కలిగింది.మీరు మీ వీడియోస్ చూదాం వల్ల మేము అదృష్ట వంతులం.
@parthasarathinpavithraarut7852
3 жыл бұрын
Flute music vachinappudu goose bumps vachayi Amma....
@rajyalakshmiputcha1341
3 жыл бұрын
Chakkaga chepparu mee vinayakuni aagamanam gurinchi 👍👍
@geethashekar6799
3 жыл бұрын
🙏 Green marble ganesh, this kind of carving is only done in rajasthan.Ganesh ji look's happy in your home.
@nageshwarib2209
3 жыл бұрын
Super andi🙏🙏
@umamaheshwarikokkula1326
3 жыл бұрын
Super akka meeru chala adrushtavantulu🙏🙏
@uma9687
3 жыл бұрын
No words Amma challa challa bagundi 🙏
@chittemaruna8002
3 жыл бұрын
నిజంగా అమ్మ ఎంత బాగా చెప్తున్నారో 🙏
@varunumarani3370
3 жыл бұрын
🙏wow you're so lucky
@lakshmislakshmis9078
3 жыл бұрын
Tqs amma vinayakudini chuse bagyam maku kalipinchinaduku
@kvsuryanarayana571
3 жыл бұрын
Chala bagundamma video chala santhosham
@lakshmisharan6668
3 жыл бұрын
ఘం గణపతయే నమః 🙏
@sivasankar6303
3 жыл бұрын
Very nice
@amruthi7115
3 жыл бұрын
Super అమ్మ నాన్న
@lallived104
3 жыл бұрын
Chala bavundi thalligadu. Jai Vinayaka 🙏
@sharvarichamarthi2217
3 жыл бұрын
Green stone laga undi.. Aunty meeru chala lucky.. Devudu digi ravatam ante ide... Ganapayya ki vandanalu🙏
@prabhavathikodali7073
3 жыл бұрын
Jai Ganesh god bless you madam
@pujithajagati646
3 жыл бұрын
Supper Amma
@kavithashalivaddepalli9054
3 жыл бұрын
Hi Amma, super video
@srisiri206
3 жыл бұрын
Chala bagundu Amma vinayakudu🙏🙏🙏
@lalithasureshsistla8726
3 жыл бұрын
chala bagundi amma mee Vinayaka idol and your lucky to get it, puja adi super
@rajesham6713
3 жыл бұрын
Super amma me video
@kalayanisambaraju4542
3 жыл бұрын
Super video namste venyaka nmho
@shailajashailu1607
2 жыл бұрын
Super
@javvajivenkatesh4027
3 жыл бұрын
Super video & nice idol
@ymadhavi2724
3 жыл бұрын
Decoration super amma.i am a big fan of you.your voice is nice.
@manivasu3085
3 жыл бұрын
Very nice Amma
@leelagaddipati3933
3 жыл бұрын
Abbah, Jade Ganapathi so beautiful / Jade brings good luck and positive vibes. This stone has medicinal values You are so lucky Jaya garu
@Jayshreeram11014
3 жыл бұрын
Ur so sweet and lucky amma
@srikrishna9443
3 жыл бұрын
Excellent 😘🙏
@vuhavuha1985
3 жыл бұрын
Excellent andi
@jyothikatta7606
3 жыл бұрын
AMMA SUPER 🥰🥰
@veniguditi7238
3 жыл бұрын
Excellent story behind coming home sri vinayakaswami varu:)
@nageshk4802
3 жыл бұрын
U r so lucky amma.
@thanujakarra7454
3 жыл бұрын
Adbhutam amma You are Luck amma 🙏🙏🙏🙏🙏
@jyothithammina927
3 жыл бұрын
Amazing mam 🤗
@kanakadurgagullapalli9296
3 жыл бұрын
మీవినాయకుడు చాలాబాగున్నాడు పచ్చ స్టోన్ లాఉంది
@joythijoythi2107
3 жыл бұрын
Your voice is so sweet and Ganesh is very very sweet love you jayakka ❤️
@padmajapydipati3168
3 жыл бұрын
Namaste amma. Chala santhosham ga umdi, vinayakudu mee imtiki vachina thiru vimtmte.. marakatha ganesh la umdi..mee family soo lucky.
@shinystar82001
3 жыл бұрын
Super amma, meeru mee poojalu, maatateeru, attitude chaala bagunnai, meelanti manchi manushulu inka chala mandi kavali india ki, vinna varilo konta mandi aiya change avte God santhoshiataaru, nenu kuda change avvali, meelaga cool ga life ni enjoy chestu, work chesukuntu andariki help cheyyali, jantuvulni preminchaali, God will help me in fulfilling my wishes, God bless you n ur family with all the health n prosperity for ever
@srilakshmisangisetti36
3 жыл бұрын
Chala bagunnadu vinayakudu.
@kalavathiv2635
3 жыл бұрын
You are a very lucky
@sangeetharajanala2701
3 жыл бұрын
Hi mam , Jai Sri Ganesh 🙏👍
@udaybhaskar2486
3 жыл бұрын
I like ganesha very much 🙏
@tharunit9858
3 жыл бұрын
Super Amma Santhosh mestundi me videos worth watching
@jyothsnadasari2826
3 жыл бұрын
Amma miru chupinchinattu devudu. Sammannullu chintapandu tho clean chesannu super Amma miru chala chala Baga clean ayyayi tq amma
Пікірлер: 451