AP పట్ల ఎంతో బాధతో, ఆవేదనతో శివాజీ గారు చాలాసూటిగా, ధైర్యంగా, నిజాయితీ గా చెప్పారు. ప్రజలారా అర్థమవుతోందా????
@PavanKumar-nf2gn
2 жыл бұрын
చాలా నీతి పరుడు నిజాయితీ గా చెప్పాడు పాపం ఏ పార్టీ తో సమందం లేదు 😜😝🤪😛
@bhavanaelamarthi3031
2 жыл бұрын
Artham kaavalsindi jagan gaari ki
@suryabhaietm203
2 жыл бұрын
Prathi okaru chepevare munduku vachi nadipinche valu undali meeru untara Sivaji garu youth ni mundundi nadipinchandi prathyeka hodha rapinchandi 🙏🙏🙏
@chiranjeevinethala698
2 жыл бұрын
Sevaji gareki evvale CM setu...
@rakeshnaidu6901
2 жыл бұрын
state develop avvali ante corruption cheyani party power loki raavali...vote for janasena....
@arugollu
2 жыл бұрын
శివాజీ గారు చాలా బాగా మాట్లాడారు. 100 % agreed.
@k.tejeswari8878
2 жыл бұрын
మీరు చెప్పినవన్నీ నిజాలే శివాజీ గారు దీనికి సమాధానం ఓటు మాత్రమే
@muralikrishnad2141
2 жыл бұрын
Plz vote for glass 🙏
@raoprabhakar1784
2 жыл бұрын
వాళ్లకు ధైర్యం ఏపీ బీజేపీ వాళ్ళ చేతకాని తనం గౌతం సవాంగ్ & police la చేతకాని తనం, మోడీ అభయ హస్తం. జగన్ లాంటి వాళ్ళు ఉంటే గుజరాత్ ను మించి ఎవరూ ముందుకు పోలేరు కదా
@balupop
2 жыл бұрын
@@muralikrishnad2141 Already did for prp 🤦
@fightforjustice7034
2 жыл бұрын
కరంటు చార్జీలు +డీసెల్ చార్జీలు + చెత్త ,ఆస్తి పన్ను + మద్యం రేట్లు etc ఈక్వల్ to Rs.100 --- జగన్ పధకాలు ఈక్వల్ to Rs .10 == Rs 90 రాష్ట్రం లోని ప్రతి మనిషికి బొక్క
@sreedharpopuri5247
2 жыл бұрын
well said bhayya.
@Jyothisharma.
2 жыл бұрын
మరి ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు
@fightforjustice7034
2 жыл бұрын
@@Jyothisharma. ప్రజలు అర్ధం చేసుకోకుండా చేయడం కూడా ఖరీదైన విషయం అయి కొందరు Paytm బ్యాచ్ కు ఉపాధి కూడా దొరుకుతుంది
@Jyothisharma.
2 жыл бұрын
@@fightforjustice7034ఏంటో ఈ ఖర్మ
@gaddipati00
2 жыл бұрын
@Fight for Justice Very well said.
@harikrishnahanumantharao4779
2 жыл бұрын
Sivaji gaaru మిమ్మలని 5years gaa observe చేస్తున్న...you are the best
@ma...3625
2 жыл бұрын
నిజాన్నీ నిర్భయంగా చెప్పిన శివాజీ గారు ఛత్రపతి..నే...అభినందనలు
ఏంటి శివాజీ గారు. మీరు అమాయకులా మేమా!? మీరు కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా అన్ని విషయాలు జరుగుతున్నాయి అని చెపుతున్నారా!? ఆయన మనసు తెలుసుకొని అందరూ ప్రవర్తిస్తున్నారు. పవన్ కల్యాణ్ గారు చెప్పింది నిజం. ఎవరైనా వారి వద్ద చేతులు నలుపుకుంటూ నిలబడాలంతే. ఛీ ఏం బ్రతుకు లు. మీరు చెప్పినట్లు ప్రశ్నించే నైజం చచ్ఛిపోయింది.
@vschowdhary5202
2 жыл бұрын
Andhra fellows Are like Dogs They elect the fellows who feed them with there biscuits like Schemes after Elections they are treated like 💯 percent like Dogs no person in Andhra wants Development They Only wants free Schemes
@crazyrams4082
2 жыл бұрын
Mari janasena bjp ki ammukunnadu vadu chetulu kattukoni vunnadu ga tdp daggara bjp daggara
@basheerahmed609
2 жыл бұрын
@@crazyrams4082 Chethulu kattukoni nv ninchova...Adhi pk style...ala ninchovadam....Aina cbn aina a CM aina Ippativaraku andarni Gouravam tho chusaru..me Thuglak gadu Ego person kadha ..aadi eego satisfy ayye varaku Janalani baadhapedthadu
@chandrakala9454
2 жыл бұрын
Pavan why not asking bjp what did ap
@ravis529
2 жыл бұрын
@@crazyrams4082 ammukunnaarah nthaki.... Price details and proofs please.. prathivaadu notikochindhih maatladachuh.. without proofs.. this is the only way using by culprits to get safeguard from real issues
@ManiKanta-df2pp
2 жыл бұрын
అవును పోలీసులు కార్యకర్తలుగా పనిచేస్తున్నారు
@247DR
2 жыл бұрын
మీకున్న ఆవేదన అందరికి ఉంటే బావుండన్నా 🙏
@dkdk-im3bj
2 жыл бұрын
Bokkemikadu veedantha vedava evaru undaru
@hastibabu6005
2 жыл бұрын
జై అమరావతి శివాజీ గారు ఇప్పుడు వున్న పరిస్థితుల్లో మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం సార్ 👌👍🙏
@Chowreddy786
2 жыл бұрын
🤣
@egalajagadheesh9770
2 жыл бұрын
శివాజీ గారు support to పవన్ kalyan
@gopals1055
2 жыл бұрын
To backstab again !
@balupop
2 жыл бұрын
@@gopals1055 జనం ముఖ్యం వ్యక్తులు కాదు
@gopals1055
2 жыл бұрын
@@balupop People listen to whom !! An idiot like Sivaji been spreading lot of junk about PK and sheep of people listening to that junk.
@syedkhajajilanipk8253
2 жыл бұрын
చాలా బాగా మాట్లాడారు నటుడు.శివాజి గారు ఏపీ లో ఉన్న పరిస్థితులను చక్కగా వివరించారు....👏👏💯
@satya2846
2 жыл бұрын
శివాజీ అన్న correct మాట్లాడుతున్నారు.రాష్టం లో బతక పోతునము నిజంగా మేము భయపడుతూ బతుకు తునము పోలీస్ station వెళ్తే న్యాయం జరగడం లేదు .అన్యాయం చేస్తున్నారు sir
@msktechent2023
2 жыл бұрын
Bhayapadi bathaka kunda undalante next time vote vesepudu think cheyali bro chala darunam ga undi ap situation. Memu kuda next time govt marakapothe vere state ki velli povalanukuntunam.
@satya2846
2 жыл бұрын
Yes bro ఇంత భయంకరంగా ఉంది పరి పాలన ఈ govt పోలీసులు ప్రభుత్వం కి ysrcp వాళ్ళకే తప్పు వాళ్ళది అయిన వాళ్ళకే suppirt చేస్తున్నారు bro. బ్రిటిష్ పరిపాలన ఉంది
@muralikrishnamurtymaripi7385
2 жыл бұрын
శివాజి గారి ఆవేదన నిజమే. ఈ పవన కళ్యాణ్ గారు కొంచం ఇగో పక్కని పెట్టి గత ఎన్నికల్లో సీబీన్ గారికి సహకరించి ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థి వచ్చి ఉండేది కాదు. ఈ పరిస్థికి బీజేపీ కూడా పరోక్షంగా కారణం అని అందరికి తెలుసు. మరి పవన్ గారు మిత్ర పక్షంగా ఎందుకు ప్రయత్నం చేయటం లేదు.
@GSK-FMD
2 жыл бұрын
అవునా మరి cbn ఇగో పక్కన petti Pawan ni ముఖ్యమంత్రి ని చేయొచ్చుగా... చేసి వుందల్సింది గా??
@psnraju8092
2 жыл бұрын
అరాచకం జరుగుతోందన్న విషయం జగన్ గారికి కూడా తెలుసు.
@crl2104
2 жыл бұрын
దాని లో వున్న ఆనందాన్ని సార్ ఆస్వాదిస్తున్నట్టు గా వుంది.
@prudhviraj6832
2 жыл бұрын
ఖచ్చితంగా సార్ మీరు చెప్పేది అక్షర సత్యం
@ycr.yalamanchili7118
2 жыл бұрын
సూపర్ శివాజీ అన్న బాగా మాట్లాడారు ఇప్పటికైనా ప్రభుత్వం మారాలి. జగన్ పోవాలి ,.🙏🙏 పవన్ రావాలి 💐💐
@sattibabukondaveti8012
2 жыл бұрын
Nuvvu muyra
@nareshnaidu423
2 жыл бұрын
శివాజీ గారు నిజం గా చాలా బాగా మాట్లాడారు సార్ మీలాంటి ఆవేశం ఆవేదన మా జనసేన పార్టీ కి కచ్చితంగా గా అవసరం సార్
@psnraju8092
2 жыл бұрын
తెలుగు దేశం పార్టీ, మీరు కలిసి పనిచేయండి.
@nareshnaidu423
2 жыл бұрын
ఇంతకీ మీరు ఏ పార్టీ సార్
@chakravarthiyt7566
2 жыл бұрын
శివాజీ గారు చక్కగా మాట్లాడారు.. ఆయన మాట్లాడే విషయాలన్నీ కూడా అక్షర సత్యం.. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజల్లో ఇబ్బంది పడుతుంది
@chandrakala9454
2 жыл бұрын
Retirement age 56 ke chayale un employees save chayale
@pavachu
2 жыл бұрын
True speech 👏 ... Thank You Shivaji garu ...
@chramesh79
2 жыл бұрын
బాగా మాట్లాడతారు మీరు శివాజీ గారు. మీ observation,deep analysis వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. బాగా చెప్పారు కూడా. చాలా మంది రాజకీయ నాయకులకు కూడా మీ అంత నాలెడ్జ్ కానీ , ప్రజల సమస్యని అర్దం చేసుకోడం కానీ, అంచనా వేయడం దానికి పరిష్కారాలను సూచించడం చేత కాదు. చాలా స్పష్టంగా మీరు చెప్పగలరు అన్పించింది. సూపర్ sir
@sandeepdsr82
2 жыл бұрын
సార్ శివా జి గారు మీరు కూడా ఇండియా లో నే వున్నారు గా మరి మీరు వచ్చి నిరాహార దీక్షను చేయొచ్చు గా... ప్రత్యేక హొదా కోసం...
@muralikrishna3604
2 жыл бұрын
@@balak4004 Superb Bro..
@brsrealnews6805
2 жыл бұрын
ఏం బాబు నీవు చేయకూడదా. శివాజినే వచ్చి చేయాలా నీకు బాధ్యత లేదా?1
Pavan anna kosam vachina janam annai votlu vasta nijamga anna cm avvadam kavalani korukuntunnanu pavan bhaktula andariki anna tarupuna small request plz👍👍👍👍👍
@yaranagulasrinivasarao9030
2 жыл бұрын
ఒరే బాబు ఇదే చిరంజీవి గారి కుటుంబానికి వారు ఎంత అవమానం గా వారు ట్రోల్ చేసారు మర్చిపోయారా, ఇదే పవన్ కళ్యాణ్ గారు ని గుండు గీయించారు అని వారు(CBN పార్టీ )ఎంతగా ప్రచారం చేసారు ఆ పార్టీ వారు ఎంత అవమానిస్తే అప్పుడు మీరు ఏమిచేసారు
@sravankandala3450
2 жыл бұрын
Shivaji should join hands with Janasena and campaign for Janasena....He has a voice of truth
చంద్రబాబు బీజేపీ నుంచి బయటకు వచ్చి పోరాటం చేస్తే సపోర్టు చేస్తా అని చెప్పి పాచి పోయిన లడ్లు ఇచ్చాడు అన్నాడు వెళ్ళి బీజేపీ సంక ఎక్కాడు పవన్ కళ్యాణ్
@psumanth8470
2 жыл бұрын
Vaddu ra babu vadu oh pedda Boku gadu maku Vaddu janasena ki vadi
@psumanth8470
2 жыл бұрын
@@dharmafollower3569 ippudu edo bangaram tintunaru
@Nstnst1980
2 жыл бұрын
ఎలక్షన్స్ ముందు హైదరాబాద్ లో కేసిఆర్ గవర్నర్ నరసింహం టీ పోయగానే ఆంధ్రప్రదేశ్ కి వచ్చి చంద్రబాబు లోకేష్ అవినీతి చేశారు అని మొరిగాడు గా పవన్ కళ్యాణ్ ఋజువులు దొరకలేదా మొరగడం తప్ప
@malathipuvvula4095
2 жыл бұрын
Great Mr Sivaji, Hatsoff for ur frankness.
@santhaborra3393
2 жыл бұрын
Shivaji garu AP lo prajalu matladalante bhayapadutunnaru . First time in 75 years of Independance history of India lo prajalu Students noru vippaleru .idi correct
@pavankalyanbanothu3536
2 жыл бұрын
Jai power ⭐🇮🇳👑 CM 👑
@bhagavang1720
2 жыл бұрын
శివాజీ అన్నా.... బాగా ధింపావు అన్న........ జగన్ గాడిని సపోర్ట్ చేసే వాళ్లకు దిగింది....... శివాజీ అన్నా జనసేన లో జాయిన్ అవ్వండి... మీరు కూడా ఎమ్మెల్యే అయితే బాగుంటుంది
@rajur8527
2 жыл бұрын
Jai pspk 🔥
@radhakrishnabhamidipati
2 жыл бұрын
ప్రాణం అంటే అందరికీ భయమండి అందుకే ఎవరూ ఆంధ్రాలో ప్రశ్నించలేకపోతున్నారు
@chandrakala9454
2 жыл бұрын
Anyone questions casulu jail arrest lu
@yesansk9462
2 жыл бұрын
శివాజీ గారండీ మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు మీద పడ్డారు అతను పార్టీ లేదు కొన్ని రోజులు బిజెపి పార్టీ మీద పడ్డారు ఇవాళ వైసీపీ పార్టీ మీద పడుతున్నారు ఏ పార్టీ వాళ్ళు నీకు ఎంత డబ్బులు ఇస్తున్నారు ఒక్క రోజు ఒక్క పార్టీ గురించి చెప్పడమే జీవితం ఒక సంవత్సరం ఆగిన తర్వాత పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ వ్యక్తి అంటారు ఇదండి శివాజీగా రండి మీ జీవితం
@ganarajusrinivasaraju1773
2 жыл бұрын
Wonderful sir Sivaji garu.
@manojshiva5554
2 жыл бұрын
Sivaji garu always gives excellent interpretation.. He is absolutely right about everything.
@matchasanthoshkumar1745
2 жыл бұрын
Super jai janasena jai pawananna
@venkataramanadarisi4767
2 жыл бұрын
శివాజీ గారు వాస్తావాలు మాట్లాడారు, గుడ్ ఆరచకాలు ఆగాలి... 🙏
@telikiobulaiah8159
2 жыл бұрын
నిజంగా రాష్ట్రం ఏమవుతుందో నాన్న భాద తో మాట్లాడాడు శివాజీ గారు పవన్ కళ్యాణ్ శివాజీ లాంటి వాళ్ళు మరెంతో మంది తయారవ్వాలి
@jaiandhra7437
2 жыл бұрын
Sivaji Anna ...Beer ...Biryani ...Petrol kottinchu Anna neeku Zindabad antaam -- Andhra Youth .
@kkkthelegend8168
2 жыл бұрын
Mi androllu ki siggu ledara bye.. Beer n biryani chala.. Tu tu mi batukulu cheda..
@LNforLion
2 жыл бұрын
@@kkkthelegend8168 what is this Mr.? Why do you scold all Andhra people? What right you have to scold like that? Which state you belong to. Now some Telangana people are also opposing their CM. That means they are also not satisfying. Andhra people are just victims. During election time what happened no one knew. With the involvement of central government, injustice done to the Andhra people. So please, without having proper idea about Andhra people, don't blame them.Others also should respond strongly against this kind of abusive words. This kind of words promote hatred among the two states telugu people.
@kkkthelegend8168
2 жыл бұрын
@@LNforLion Beer, Biryani n petrol chalu ante Emanali English teacher garu.. Telugu vallam annaru , English enduku saroo.. Miru paina comment chuste telustundi.. Hurt avvadam kadu Kallu teravandi .. Good night uncle ..
@kkkthelegend8168
2 жыл бұрын
@@balak4004 ladies ni anaku .. Edit it
@kkkthelegend8168
2 жыл бұрын
@@LNforLion You are innocent (NCBN fan..) Blaming central government..
@muralikrishna5985
2 жыл бұрын
Daily press meat pawan kalyan పెటాలి sir
@ramakrishnakishore1449
2 жыл бұрын
శివాజీ గారు మీరు జనసేనలో జాయిన్ అవ్వలని ఎదురుచూస్తున్నాం.
@interstellar2583
2 жыл бұрын
Janasena votlu cheelchi ycp ni gelipinchadaaniki maatrame paniki vasthundi
@srinivassyamala2442
2 жыл бұрын
అయ్యా....... శివాజీ బాబు మీరు.... మీ. పవన్ బాబు చాలా బాగా ప్రజల్ని రెచ్చ గొడుతున్నారు ప్రజా అభిమానం గా. మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని పడగొట్టాలి...... తప్పు శివాజీ గారు...... దయవుంచి ప్రజలని రెచ్చగొట్టి.... ప్రభుత్వాన్ని మారిస్తే తరువాత కష్టాలు రావు అని పూర్తి గా హామీ ఇవ్వగలరా.... గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చేయో మీకు తెలియదా...... సినిమా డైలాగ్స్ బాగున్నాయి అవి కేవలం రెండున్నర గంటలు తరువాత ఇంత కష్టమైన పరిస్తుల మధ్య ప్రభుత్వం నదిపిస్తోవుంటే.... చేతనైతే మాట కలపండి లేక పోతే అన్నీ మూసు కుని కూర్చోండి..... మీకు మీ పార్టనర్స్ కీ......... ఎప్పుడో ఎక్కడో అక్కడ అక్కడ కనిపించి ప్రజలకు తప్పు నిర్ణయాలు ఇచ్చి వెళుతూ వుంటారు....... చీ చీ...
@jbmchurchrepalle.1700
2 жыл бұрын
Nest కూడా C M జగన్ మోహన్ రెడ్డి గారే
@bellamkondapparo2010
2 жыл бұрын
అప్పుడు గానీ.. రాష్ట్రం మడ్డేసుకు పోయినట్టే.. జలగ గాడి భ్యాచ్ వా
@veerabhatunaneeraja430
2 жыл бұрын
Sivaji garu చాలా చక్కగా మాట్లాడారు
@golugurinagababu672
2 жыл бұрын
కరెక్ట్ శివాజీ గారు. చాలా బాగా మాట్లాడారు. సరైన నాయకుడంటే మీరు సార్. ఈ యువతకి ఆలోచన లేదు సార్. చాలా ఆవేదన వుంది సార్ మీకు ఆంధ్రప్రదేశ్ మీద.
@pawanmkumar325
2 жыл бұрын
Excellent sivaji garu
@korrapatiramakrishna8488
2 жыл бұрын
U r really hero sir,,
@chamakurivenkatesh6863
2 жыл бұрын
Nex cm jagan
@shivashankar-um8kz
2 жыл бұрын
Jai jenasena 🙏🙏
@anushak7755
2 жыл бұрын
శివాజీ అన్న కి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి
@srinusri2797
2 жыл бұрын
Super.jai.jai.janasana
@nandhabhaipspknandha7948
2 жыл бұрын
సూపర్ శివాజి అన్న జై జనసేన
@BKr1984
2 жыл бұрын
Excelent speech sivaji brother 🙏 e message jagan anna vinaali
@seesabalugadu5747
Жыл бұрын
Shivaji miru great artist and great person also
@pawananand7742
2 жыл бұрын
Jai pspk jai janasena
@ganagallakanakaraju5569
2 жыл бұрын
Correct 💯💯💯
@kusaraju4400
2 жыл бұрын
Jai janasena
@rajpal1904
2 жыл бұрын
Sivaaji garu మీరు సగటు మనిషి ఆవేదన తెలియ చేస్తున్నారు
@gopich6226
Жыл бұрын
కేంద్ర సహకారం ఉంది ఈవీఎంలు మేనేజ్ చేసిన గెలుస్తాడు దాంట్లో పెద్ద ఆలోచించవలసిందేముంది ఈ దేశాన్ని కేంద్రంపై అమ్మేసింది ఈ రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తాడు అంతే ప్రజల దృష్ట ధర్మానికి కాబట్టి ఇంకా అనుభవించాలి ఇంకొక అవకాశం ఇవ్వండి
@ravivalmiki7893
2 жыл бұрын
జై మెగాస్టార్.......చిరంజీవిని మొక్కించారు కాదు......ఆయనకున్న లేదా పవన్ కళ్యాణ్ కి ఉన్న బలం ముందు మికి లేవు
@maruvadachannarao6752
2 жыл бұрын
శివాజీ గారు మీకు బలము లేదంటున్నారు ఎవరన్నారు నీకు బలం లేదని మీరు వస్తే మా లాంటి వాళ్ళు ఎంతో మంది వెనుక ఉంటారు
@shankark9118
2 жыл бұрын
ఈ జగన్ తనని తాను ఒక ముఖ్య మంత్రిగా కాకుండా ఒక మహా రాజు లా feel అవుతున్నాడు. ఒక్కసారి ఓడిపోయిన తరువాత పాపం జగన్ పిరిస్తితి చాలా చాలా దారుణంగా వుంటుంది.
@janardhanmalapati3910
2 жыл бұрын
Bring back CBN sir for better society and development. Only hope CBN sir. CBN and Pavan kalayan should work together
@kprasanth99
2 жыл бұрын
Not possible bro
@gsgs8185
2 жыл бұрын
@@kprasanth99 మద్యపాన నిషేధం .. చేత కావట్లేదు సీపీఎస్ రద్దు: చేత కావట్లేదు ఏటా డీఎస్సీ తీయడం: చేత కావట్లేదు ధరలు తగ్గింపు: చేత కావడం లేదు ప్రత్యేక హోదా తేవడం: చేత కావట్లేదు పోలవరం పూర్తి చెయ్యడం: చేత కావటం లేదు కొత్త కంపెనీలు తేవడం: చేత కావడం లేదు మూడు రాజధానుల నిర్మాణం: చేత కావడం లేదు కేంద్రం మెడలు వంచడం: చేత కావడం లేదు చంద్రబాబును లోపల వెయ్యడం: చేత కావడం లేదు కోర్టులో నిలబడేల జీవో ఇవ్వడం: చేత కావడం లేదు .. అయినా మా అన్నే తోపు ..తురుము ..దమ్ముంటే ఆపు .. నువ్వంటే పిచ్చి అన్న మాకు. అలాంటి మమ్మల్ని అందరినీ పిచ్చినా కొడుకులని చేసేసావు కదన్నా 😴
@gsgs8185
2 жыл бұрын
@@kprasanth99 A1 420 kodi kathi reddy gadi wife ni 16 months daily denganu ❤😍🥰
భజనలు, డబ్బులు, మాయ, పోలీస్ అధికారం, తరపుడు గాళ్లు, మట్టి బుర్రలు, కుల మతం,పే టీఎం,ముష్టి వేసింది తుగ్లక్ టాక్స్ రూపంలో దొబ్బినా ఎన్ని అబద్దాలు చెప్పి మడం తిప్పి మాట తప్పినా పువ్వుల పావలా రాజకీయం వున్నంతవరకు మా తుగ్లక్ అన్నియ్య కి తిరుగులేదు 👍🙃🙂
@gopalrao9146
2 жыл бұрын
కామెంట్ చేయడం వల్ల వచ్చేది ఏమిటి. వెర్రి నాగన్నా, నోరేత్తితే తంతారు అని అందరికీ తెలుసు. అందుకే మూసుకొని కూర్చున్నారు అందరు.
@logical5136
2 жыл бұрын
Yentha kalam ?
@rajnikranth3588
2 жыл бұрын
Jago Andhra Jago
@hemanthj3594
2 жыл бұрын
గత ప్రభుత్వం లో mro ని mla జుట్టు పట్టుకుని కొట్టినప్పుడు నువ్వు నోటిలో ఏమి పెట్టుకోవున్నావు
@nem3203
2 жыл бұрын
డెయ్ శివాజీ.. నువ్వు చంద్రబాబు తోత్తువి అని తెలుసులే రా.. (చంద్రబాబు హయాంలో లో, నీ విశ్వరూప నటన, నీ లైవ్ లు, ప్రొజెక్టర్ తో ప్లాన్ గరుడ అని.. ఎదో ఎదో డైవర్ట్ చేశావ్ ప్రత్యేక హోదా విషయం లో టిడిపి కి మాట రావొద్దని) నువ్ తటస్తుడివ? జలగన్న చేసే అరాచకాలను బయటపెడితే ఈ గ్యాప్ లో ఎదో సపోర్టు గా మాట్లాడుతున్నావు.. మీలాంటి వాళ్ళు పొగిడితే పొంగిపోవడం, లేకుంటే కుంగిపోవడం ఉండదు.. మా నాయకుని బాటలో నడుస్తమ్. జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న ❤️
@powanshanmukha1515
2 жыл бұрын
Super sivaji sir
@vijaydarsigunta8146
2 жыл бұрын
శివాజీ sir మీరు సూపర్
@RamPrasad-zd9ei
2 жыл бұрын
Jai Janasena
@bajarangi9654
2 жыл бұрын
Sivaaji garu cheppindi 💯 present correct
@vijayakumarkarri2503
Жыл бұрын
"ఆఁ, మనకెందుకూ, పని చూసుకోండీ" అని అనుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు శివాజీ గారు! ప్రజానాయకులలో మార్పు రావాలిగాని, రాజకీయ నాయకులు మారరు. రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నా వాళ్ళ దాహం తీరదు.
@praveenroyal6784
2 жыл бұрын
Jai pawan kalyan garu
@vandanaprocess7589
2 жыл бұрын
శివాజీ గారు అసలు విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, రోజు కూలీలు, సీబీఎన్ గారి హయాంలో నోర్లు చించుకున్న మేధావులు ఇప్పుడు ఎందుకిలా సైలెంట్ అయిపోయారు. తమ అవసరాలు కూడా అడగలేని స్థితిలోకి దిగజారిపోయారు. అది భయమా, లేక మనకెందుకులే అనే స్వార్ధమా. ఉవ్వెత్తున లేచిన ఉద్యోగుల ఉద్యమం కూడా చప్పున జావకారిపోయింది నాయకుల స్వార్థంతో. ఇక పవన్ గారు ఎప్పుడు ఎదో ఒక ఇష్యూ పట్టుకొని ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించి వెళ్లి మళ్లీ కొంత కాలం కనపడరు. నేనున్నాను, నన్ను మరచిపోకండి అని చెప్పుకోవడానికి బయటికివస్తారేమో. అతనిది పాతికేళ్ల ప్రోగ్రాం కదా. దొంగ మేధావులు, అప్పుడప్పుడు కనిపించే ఇటువంటి నాయకులవల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీలేదు. అభిమానులందరు పోలోమని రాగానే ఆహా బలం అనుకుంటారు. రేపు ఓట్లు పడే బలం సంపాదించుకోకుంటే అంతకుముందులాగే ఓటమి తప్పదు.
@chandrachinna1980
2 жыл бұрын
Yes anna... Meru cheppedi correct kani memu question aduguthe ma family members ni target chestar apudu ala na... Family chusukunedi
@ArjilliAppalaraju93
2 жыл бұрын
జై జనసేన✊✊✊
@Mvd-qv1sm
2 жыл бұрын
jai sivaji
@sankarrao698
2 жыл бұрын
శివాజీ గారు నేటి ఈ పరిస్థితి కి కేవలం మెగా సోదరలే కారణం ఈ పాపం ముమ్మాటికీ పీకే దే
@chandrakala9454
2 жыл бұрын
💯 correct excellent 🙏👌 pavan why not asking bjp TDP party target bjp kcr pavan Jagan all cenema actor's hearos
@venkateswarraothatha2316
2 жыл бұрын
మారండి రా బాబూమారండి
@bhaskarmacha4341
2 жыл бұрын
Jai RC🔥🔥🔥🔥🔥 chiranjeva
@ganapathiraju2934
2 жыл бұрын
💯 Correct sir
@tdp1609
2 жыл бұрын
నువ్వు ఉన్నావు కదా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి శివాజీ
@chiranjeevigurram9977
2 жыл бұрын
జై power star ♥ janasena
@whatisthis9876
2 жыл бұрын
All nuetral ppl and educated should support Sivaji
@pokalareddy4612
2 жыл бұрын
JAI JANASEANA UTTEJ ROYAL kadapa
@sekhar6436
2 жыл бұрын
PSPK✊✊✊❤❤
@chenchaiah5300
2 жыл бұрын
Shivaji sir Superb
@rajukandakatla398
2 жыл бұрын
శివాజీ గారు మీరే ఒక పార్టీ పెట్టండి
@s.vinodkumar6275
2 жыл бұрын
Valanteers valla dhairyam in future elections
@sapthagirig7855
2 жыл бұрын
Vote for Janasena.... System will change.... AP People should think atleast now... To change for better tomorrow.
Пікірлер: 921