ఇది సుద్ద అబద్ధం పోయిన సంవత్సరం సెప్టెంబర్లో తీరుపాటూరు బ్రహ్మ గుడి మరియు కొడుముడి దేవాలయం మరియు గుణశీలం వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం వెళ్ళిన ఈ మూడు దేవాలయాలు వెళ్ళక ముందు పరిస్థితి గుడిలో మెల్లగా ఉనింది కాని ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ జ్యోతిష్యులు చెప్పేది నమ్మకండి వారి స్వలాభం ఎక్కువ ఉంటుంది
@padmasritalks3529
8 күн бұрын
సార్ నేను జ్యోతిష్యం చెప్పేదాన్ని కాదు నేను కూడా పెద్దలు చెప్తే ఆ గుడికి వెళ్లి వచ్చాను మా కుటుంబం అయితే చాలా బాగుంది.
@chenjidurgaprasad6817
8 күн бұрын
@@padmasritalks3529 నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు చాలామంది జ్యోతిష్యులు ముఖ్యంగా youtube లో చెప్పే వాళ్ళందరూ తప్పే
Пікірлер: 24